అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.  ఫేక్ వీడియోపై గత నెల27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్  చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను అఫిషియల్ గానే ఇచ్చామని తెలిపారు. మార్ఫింగ్ వీడియో ఎక్కడ క్రియేట్ చేశారు అనేది తెలుసుకోవడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియోను పంపామని.. త్వరలోనే తెలుస్తుందన్నారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T09:31:06Z dg43tfdfdgfd