Trending:


Chanakya Niti Telugu : విజయవంతమైన వివాహానికి కారణాలు ఈ రహస్యాలే.. ఫాలో అవ్వండి

Chanakya Niti On Marriage : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు మీ వివాహ జీవితాన్ని సక్సెస్ చేస్తాయని చెప్పుకొచ్చాడు.


Malaika Arora-Arjun Kapoor: బాలీవుడ్‌లో మరో బ్రేకప్‌ - ఐదేళ్ల బంధానికి ముగింపు పలికిన మలైకా, అర్జున్‌..!

Malaika Arora And Arjun Kapoor Part Ways But: బాలీవుడ్‌లో మరో జంట బ్రేకప్‌ చెప్పుకుందట. ప్రస్తుతం ఈ వార్త బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. నేషనల్‌ మీడియాలో మొత్తం ఈ జంట రిలేషన్‌ గురించే చర్చికుంటున్నారు. కాగా బాలీవుడ్‌ లవ్ బర్ట్స్ మలైకా ఆరోరా-అర్జున్‌ కపూర్‌ల ప్రేమాయాణం ప్రత్యేకమైనదనే చెప్పాలి. కొంతకాలంగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరు 2018లో రిలేషన్‌ని ఆఫీషియల్‌ చేశారు. ఐదేళ్లుగా చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమ జంట ఇప్పుడు ఎవరి దారి వారు...


బాలయ్య తీరుపై రెస్పాండ్ అయ్యి వీడియో వదలిన అంజలి.!

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య వ్యవహరించిన తీరును తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ మొత్తం స్టేజ్ మీద ఉన్న సమయంలో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని కొంచెం పక్కకి జరగమని బాలయ్య చెప్పారు. ఆమె కొంచెమే జరగడంతో ఏమైందో ఏమో కానీ ఒకేసారి అంజలిని పక్కకి నెట్టేశారు బాలయ్య. ఈ సడెన్ షాక్‌కి అంజలి కాస్త వెనక్కి తూలింది. అంజలి కాస్త తడబడినా బాలయ్య చర్యను స్పోర్టివ్ గా తీసుకుంది. నవ్వుతూనే ఫొటోలకు...


ఈ తేదీలో జన్మించిన వ్యక్తులకు ప్రేమ వ్యవహారాలు కలిసి రావు.. మోసపోయే ప్రమాదం ఉంది

జ్యోతిష్య శాస్త్రం ఎలానో న్యూమరాలజీ కూడా అలా. ఇందులో రాడిక్స్ ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వం.. వారి భవిష్యత్తు గురించి అంచనా వేసే అవకాశం ఉంటుంది. రాడిక్స్ అంటే.. ఒక వ్యక్తి పుట్టిన తేదిని కలిపితే వచ్చే సంఖ్య. (ప్రతీకాత్మక చిత్రం) ఉదాహరణకు ఒక వ్యక్తి డిసెంబర్ 12న జన్మిస్తే.. అతడి రాడిక్స్ 3 అవుతుంది. దీని ద్వారా ఒక వ్యక్తి ప్రత్యేకతలను చెప్పే అవకాశం ఉంటుందని న్యూమరాలజీ నమ్ముతుంది. (ప్రతీకాత్మక చిత్రం) ప్రతి రాడిక్స్ సంఖ్య గురించి కొన్ని ప్రత్యేక విషయాలు న్యూమరాలజీలో చెప్పబడ్డాయి. అదేవిధంగా, రాడిక్స్ నంబర్ 3 ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక ప్రత్యేక విషయాలు జ్యోతిషశాస్త్రంలో వెల్లడయ్యాయి. ఏదైనా నెలలో 3, 12, ​​21 లేదా 30వ తేదీల్లో జన్మించిన వ్యక్తి యొక్క మూల సంఖ్య 3. (ప్రతీకాత్మక చిత్రం) అన్ని గ్రహాలకు అధిపతి అయిన బృహస్పతి, రాడిక్స్ సంఖ్య 3కి అధిపతి. ఈ రోజు మనం సంఖ్య 3తో అనుబంధించబడిన వ్యక్తుల వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం) రాడిక్స్ నంబర్ 3 ఉన్న వ్యక్తులు ధైర్యవంతులు. అయితే ప్రేమ విషయంలో మాత్రం వీరు చాలా ఇబ్బందులు పడతారు. సంఖ్య 3 ఉన్న వ్యక్తుల ప్రేమ సంబంధాలు శాశ్వతం కాదు. వారు తరచుగా వారి భాగస్వామితో విభేదిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) లేదంటే ప్రేమలో మోసపోతారట. ఈ కారణంగా, నంబర్ 3 ఉన్న వ్యక్తులు ఎక్కువ సమయం ఒంటరితనంలో గడుపుతారు. ఈ వ్యక్తులు కూడా చాలా ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. కానీ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోరు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే ప్రేమ విషయంలో మాత్రం వీరు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రాడిక్స్ నంబర్ 3 ఉన్న వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారు. వీరు తలపెట్టిన పనిని పూర్తి చేసి తీరతారు. మధ్యలో వదిలేసే వారు కాదు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం)


ప్రియుడితో బ్రేకప్.. ఒంటరైన శృతి హాసన్ ఏం చేస్తుందో తెలుసా?

అధికారికంగా ఇద్దరు లవర్స్ కి బ్రేకప్ చెప్పింది శృతి హాసన్. గతంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో చెట్టపట్టాలేసుకుని తిరిగింది. అతన్ని ఇండియాకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసింది. మైఖేల్ లో శృతి హాసన్ పెళ్లి ఖాయమే అనుకున్నారు అందరు. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నాళ్ళు విరహ వేదన అనుభవించింది. కొంచెం గ్యాప్ ఇచ్చి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమాయణం మొదలుపెట్టింది. ముంబైలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు....


‘గం గం గణేశా’ మూవీ రివ్యూ: Gam Gam Ganesha Review

ఈ శుక్రవారం థియేటర్స్ వద్ద టఫ్ ఫైట్ ఉంది. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ చిత్రాలతో పోటీ పడుతూ.. మన చిన్న కొండ ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ అంటూ బాక్సాఫీస్ ఫైట్‌లో నిలిచారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.


Konduri Ravinder Rao | టెస్కాబ్‌ను అగ్రగామిగా నిలిపా.. పార్టీలతో సంబంధం లేకుండా పనిచేసినం: కొండూరి రవీందర్‌రావు

చైర్మన్‌గా ఉన్న తొమ్మిదేండ్లలో తెలంగాణ సహకార బ్యాంకులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దినట్టు టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు తెలిపారు.


సెమీస్‌లో గాయత్రి, త్రిసా జోడీ

సింగపూర్‌ ఓపెన్‌లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్‌, త్రిసా జాలీ సంచలన విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది.


నాకు గర్ల్ ఫ్రెండ్‌ను వెతికిపెట్టండి.. ఢిల్లీ పోలీసుల సమాధానానికి నెటిజన్స్ ఫిదా

నాకు గర్ల్ ఫ్రెండ్‌ను వెతికిపెట్టండి.. ఢిల్లీ పోలీసుల సమాధానానికి నెటిజన్స్ ఫిదా తనకు గర్ల్ ఫ్రెండ్ ను కనుగొనడంలో సహాయం చేయాలని కోరిన సోషల్ మీడియా వినియోగదారుడికి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమత్కారమైన సమాధానం.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శివం భరద్వాజ్‌అనే వ్యక్తి.. ఎక్స్ లో తన స్నేహితురాలిని కనుగొనడంలో సహాయం కోసం ఢిల్లీ పోలీసులను అభ్యర్థించారు.  " ఇప్ప...


ప్రేమించిన అమ్మాయి వరుసకి సోదరి అవుతుందని తెలుసుకున్న వ్యక్తి..సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Viral: సోషల్ మీడియాల్లో యూజర్లు తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటారు. తమ కెరీర్‌లో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటారు. తాజాగా ఓ యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం రెడిట్‌లో తన లవ్ జర్నీ షేర్ చేసుకున్నాడు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ డీఎన్‌ఏ, తన డీఎన్‌ఏ ఒకటేనని తెలుసుకుని షాక్‌కి గురైనట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆమెకు చెప్పాలా? వద్దా? అని ఇంటర్నెట్‌లో సలహా కోరుతున్నాడు. పూర్తి వివరాలు చూద్దాం.పూర్వీకుల మూలాలు తెలుసుకోవడానికి డీఎన్ఏ...


నా కోరిక సత్యభామ తీర్చింది

‘ ‘సత్యభామ’ నా కెరీర్‌లో కొత్త ప్రయత్నం. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. ఈ కథలో కొత్త ఎమోషన్స్‌ ఉన్నాయి. ఫస్ట్‌టైమ్‌ నా కెరీర్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌ చేశాను. చాలా కష్టపడి స్టంట్స్‌ చేశాను.


అనారోగ్యంతో కన్నుమూసిన తుమ్మబాలకు ఘన నివాళి

హైదరాబాద్‌ మాజీ ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల(80) ఈ నెల 30న అనారోగ్యంతో కన్నుమూశారు. వరంగల్‌ బిషప్‌గా 25 ఏండ్లపాటు పనిచేసిన తుమ్మబాల అంత్యక్రియలు శుక్రవారం సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీస్‌ బసలికా చర్చిలో నిర్వహించారు.


అప్పుడులేని తెలంగాణ సోయి.. ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫర్

అప్పుడులేని తెలంగాణ సోయి.. ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫర్ రాజన్న సిరిసిల్ల: జయ జయహే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్. ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే...


Telugu hanuman jayanti 2024: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇలా సింపుల్ గా చెప్పేయండి

Telugu hanuman jayanti 2024: ఉత్తర భారతదేశంలో హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణమి తిథి రోజు జరుపుకుంటారు. కానీఈ దక్షిణ భారతీయులు మాత్రం వైశాఖ మాసం దశమి తిథిన జరుపుకుంటారు. ఈ ఏడాది తెలుగు వారి హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీ వచ్చింది.


కల్కి అడ్వాన్స్ బుకింగ్స్‌పై కీలక అప్‌డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898AD. స్టార్ ప్రొడ్యూసర్ కే.అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాక్మంగా భారీ బడ్జెట్‌తో అగ్ర కథనాయకులతో రూపొందిస్తున్న ఈ సినిమా జూన్ 27, 2024న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీ హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్.ఇందులో భాగంగా తాజాగా ప్రభాస్...


కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ఆలోచన మానుకోవాలి: ప్రేమేందర్ రెడ్డి

కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ఆలోచన మానుకోవాలి: ప్రేమేందర్ రెడ్డి కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ఆలోచన మానుకోవాలి     బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజముద్రపై ఉన్న వరంగల్ కాకతీయ తోరణాన్ని తొలగించాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డ...


Vizag | భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్‌ వైజాగ్‌

మిస్ వైజాగ్ నక్షత్ర భర్త తనను మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి, ఇది గణనీయమైన వ్యక్తిగత మరియు బహిరంగ గందరగోళానికి దారితీసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో మరియు స్థానిక వార్తలలో చర్చలను ప్రేరేపించడం ద్వారా విస్తృత దృష్టిని ఆకర్షించింది.


Star: ఈ స్క్రీన్ స్టార్ ఎవరో తెలుసా? 90ల నాటి చిన్నారుల కలల సుందరి!

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఫొటోలను ఒక్కోసారి వారే తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వాటిలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా మంది వాటిని ఇతరులకు షేర్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఓ సెలబ్రిటీ చిన్ననాటి ఫొటో అభిమానుల్లో పాపులర్ అవుతోంది. ఈ ఫొటో చూసి.. అందులో చిన్నారి ఎవరో చెప్పుకోండి చూద్దాం అని కొంతమంది అడుగుతుంటే.. ఆమె ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌లో ఇమేజ్ రివర్స్ సెర్చ్ చేస్తున్నారు చాలా మంది. ఈ ఫొటోలోని చిన్నారి 2000వ దశకంలో తమిళ చిత్రసీమలో ప్రముఖ నటి. కమల్‌హాసన్, రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య, శరత్ కుమార్, విజయకాంత్ వంటి ప్రముఖ నటులతో నటించారు. టాలీవుడ్‌లో కూడా ఫేమస్సే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఇలా చాలా మందితో నటించారు. మానాన్నకి పెళ్లి, ఆటోడ్రైవర్, సమరసింహా రెడ్డి, అన్నయ్య, కలిసుందాం రా, నువ్వు వస్తావని, యువరాజు, మృగరాజు, నరసింహ నాయుడు, డాడీ, సీతయ్య, ఒక్క మగాడు ఇలా చాలా సినిమాలలో నచించారు. చాలా హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అవును ఆమే. 90ల నాటి పిల్లల డ్రీమ్ గర్ల్‌ ఆమె. గుర్తుపట్టారా సిమ్రాన్. కొన్నేళ్లుగా ఆమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె వయస్సు 48 సంవత్సరాలు. నటి సిమ్రాన్ 2003లో దీపక్ బాగాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. చాలా మంది పెళ్లైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ చేస్తున్నారు. సిమ్రాన్ మాత్రం పూర్తిగా టాలీవుడ్ సినిమాలకు దూరమైంది. ఇప్పటికీ యంగ్ లుక్‌తో కనిపిస్తున్న సిమ్రాన్‌ కోలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడూ ప్రధాన పాత్రలు చేస్తోంది. మంచి స్టోరీ లైనప్ ఉంటే.. తెలుగులో కూడా చేసే అవకాశాలున్నాయి.


జూన్ 2న ఉదయం.. సాయంత్రం ఆవిర్భావ వేడుకలు

జూన్ 2న ఉదయం.. సాయంత్రం ఆవిర్భావ వేడుకలు పొద్దున పరేడ్​ గ్రౌండ్​లో జాతీయ జెండా ఆవిష్కరణ     ప్రసంగించనున్న సోనియా, సీఎం     అక్కడే రాష్ట్ర గీతం విడుదల     సాయంత్రం ట్యాంక్​బండ్​పై సంబురాలు.. 700 మందితో కళారూపాల కార్నివాల్     5 వేల మందితో ఫ్లాగ్​ వాక్.. అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్​ వెర్షన్​ ప్లే హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అత్యం...


పిల్లలు తప్పు చేస్తే తన్ని, తాట తీయాలి వెనకేసుకొస్తే ఇదే గతి : కుటుంబాన్ని జైలుకు ఈడ్చిన కొడుకు

పిల్లలు తప్పు చేస్తే తన్ని, తాట తీయాలి వెనకేసుకొస్తే ఇదే గతి : కుటుంబాన్ని జైలుకు ఈడ్చిన కొడుకు పదిహేడేళ్లకే ఇష్టం వచ్చినట్లు తిరుగురా బెటా అని గర్జరీ కారు, పబ్బులకు పోరా అని పైసలు, ఏం చేయాలనిపిస్తే అది చేసేయ్.. మన దగ్గర పైసలు మస్తు ఉన్నాయనే ధీమా.. ఓ తప్పు దాని విలువ రెండు ప్రాణాలు..ఆ తప్పును కప్పిపుచ్చబోయి కుటుంబం మొత్తం జైలుపాలు. ఓ 17ఏళ్ల మైనర్ బ...


నితిన్ కోసం కేజీఎఫ్ ఫైట్ మాస్టర్.. 'తమ్ముడు' కుమ్మేసేలా ఉన్నాడుగా..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా నితిన్ తమ్ముడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చాలా కాలంగా నితిన్ కి సరైన హిట్ లేదు. నితిన్ చివరగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నటించాడు. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తమ్ముడు చిత్రంపై నితిన్ కి చాలా హోప్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ...


Pithapuram Sitcker War: 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' - స్టిక్కర్ల వార్ షురూ, ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు!

Sitckers War In Pithapuram: జూన్ 4.. కౌంటింగ్ డే. అంతటా ఒకటే ఉత్కంఠ. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?. 'జగనే మళ్లీ సీఎం' అంటూ వైసీపీ నేతలు, శ్రేణులు ప్రమాణస్వీకారానికి ముహూర్తం సైతం ఫిక్స్ చేశారు. అటు, కూటమి శ్రేణులు సైతం విజయం తమదే అని.. చంద్రబాబు (Chandrababu) సీఎం అవుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రమంతా ఫలితాలు ఒక ఎత్తైతే.. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం మరో ఎత్తు. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...


TS ICET Hall Tickets 2024 : అలర్ట్... తెలంగాణ ఐసెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్ ఇదే

TS ICET 2024 Hall Tickets: తెలంగాణ ఐసెట్ - 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.


త్రిసా, గాయత్రి జోడీ సంచలనం

సింగపూర్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్‌, త్రిసా జాలీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-9, 14-21, 21-15తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ జోడీ బేక్‌ హ న- లీ సో హీ(దక్షిణ కొరియా)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.


Salman Khan | పాక్‌ నుంచి తెచ్చిన ఏకే-47 తుపాకులతో.. సల్మాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కుట్ర..!

Salman Khan | బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హత్యకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ (Lawrence Bishnoi gang)‌ కుట్రలు పన్నుతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.


నేను మంచి సినిమాలే చేశా, కానీ మెగాస్టార్‌ కాలేదు.. బాలకృష్ణ కూడా అంతే.. శివాజీ బోల్డ్ కామెంట్‌..

బిగ్‌ బాస్‌ తో మరోసారి పాపులర్‌ అయ్యారు నటుడు శివాజీ. ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. అందులో భాగంగా చిరంజీవికి, బాలయ్యకి ముడిపెడుతూ బోల్డ్ కామెంట్‌ చేశాడు. నటుడు శివాజీ `బిగ్‌ బాస్‌`కి వెళ్లాక మరింత పాపులర్‌ అయ్యాడు. ఒకప్పుడు హీరోగా ఆయన మంచి స్థాయిలో ఉన్నారు. కామెడీ, ఫ్యామిలీ చిత్రాలతో అలరించారు. విజయాలు అందుకున్నారు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కానీ క్రమంగా పరాజయాలు, రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా కెరీర్‌కి బ్రేక్‌...


బలహీనతను..ఆసరా చేసుకొని

స్కానింగ్‌ ముసుగులో మహి ళల వీడియోలు చిత్రీకరిస్తూ పోలీసులకు చిక్కిన నిందితుడి లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. స్కానింగ్‌ కోసం వచ్చే మహిళలను టార్గెట్‌ చేసిన నిందితుడు ప్రశాంత్‌.. అమాయకులతో ఆడుకున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.


ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా

ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘తెలుగులో ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా. కమర్షియల్ అంశాలు ఉంటూనే కొత్తగా ఉంటుంది. మంచి సినిమా చేశానని సంతృప్తి కలిగింది. నా ...


వడదెబ్బతో ఏడుగురు మృతి

వడదెబ్బతో ఏడుగురు మృతి మంగపేట/చొప్పదండి/చండ్రుగొండ/నార్కెట్ పల్లి/గూడూరు/వీణవంక/జ్యోతినగర్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండడంతో జనం అల్లాడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఎండ దెబ్బకు ఏడుగురు చనిపోయారు. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో వడదెబ్బతో దామెర రాంబాబు(50) మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా బసం త్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ...


ఆవిర్భావ వేడుకల్లో మొదటిసారి ఉద్యమకారులకు భాగస్వామ్యం: కోదండరాం

ఆవిర్భావ వేడుకల్లో మొదటిసారి ఉద్యమకారులకు భాగస్వామ్యం: కోదండరాం వాళ్లను గత సర్కారు ఏనాడూ పట్టించుకోలే     రాష్ట్ర ప్రజల జీవితం ప్రతిబింబించేలా చిహ్నం ఉండాలి      పాట రాసింది ఎవరు అనేదే ముఖ్యం: కోదండరాం హైదరాబాద్, వెలుగు: ఇప్పుడున్న రాష్ట్ర చిహ్నం మార్చాలని తాను కోరుకుంటున్నట్లు టీజేఎస్​ చీఫ్  ప్రొఫెసర్​ కోదండరాం తెలిపారు. ఇప్పుడున్న చిహ్నంలో తెలం...


పిల్లలమర్రి అభయాంజనేయస్వామికి ఘనంగా లక్ష పుష్పార్చన

పిల్లలమర్రి అభయాంజనేయస్వామికి ఘనంగా లక్ష పుష్పార్చన సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి అభయాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా హనుమాన్ జయంతి త్రయానిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు దరూరి వెంకట రాఘవాచార్యులు ఆంజనేయస్వామికి లక్ష మల్లె పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. మల్లెల అలంకరణలో స్వామివారు భక్తులక...


Fire breaks | లాలా లజపతి రాయ్‌ మెడికల్‌ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం

Fire breaks | మీరట్‌ (Meerut)లోని లాలా లజపతి రాయ్‌ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీ (Lala Lajpat Rai Memorial Medical College)లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది (Fire breaks).


Kondagattu | నేడు హనుమాన్‌ జయంతి.. రామనామ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద హనుమాన్‌ జయంతి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాను దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరావడంతో రద్దీ నెలకొంది.


Viral Photo: అభిమాని పెళ్ళిలో సందడిచేసిన స్టార్.. మరీ ఇంత సింపుల్గానా!

Viral Photo: అభిమాని పెళ్ళిలో సందడిచేసిన స్టార్.. మరీ ఇంత సింపుల్గానా! మాములుగా స్టార్ అంటే ఫ్యాన్స్ రెచ్చిపోవడం కామనే. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాయంటే థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంటారు. అంతేకాదు.. వాళ్ళ ఇంట్లోవాళ్ల కన్నా ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే.. కొంతమంది స్టార్స్ వాళ్ళ ఫ్యాన్స్ ని కూడా అదే రేంజ్ లో ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్లకి ఎలాంటి అవస...


Love Affair: పెళ్లికి నిరాకరించిన బాయ్‌ఫ్రెండ్‌.. తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

Boyfriend Rejected Marriage Young Woman: కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారాలు నడిపి తీరా పెళ్లి చేసుకోమంటే తోక ముడవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. ప్రియుడు అఖిల్‌ సాయిగౌడ్‌పై కేసు నమోదైంది.


Diamonds Hunting: కర్నూలు, అనంతపురంలో వజ్రాలవేట, అదేపనిగా పొలాల్లో సీరియస్‌గా వెతుకులాటలు!

Diamonds Hunting in Kurnool: తొలకరి చినుకుల కోసం రైతు ఎదురుచూపులు చూసాం కానీ.. ఆ ప్రాంతంలో మాత్రం తొలకరి చినుకుల కోసం ఆకాశం వైపు ఆశగా వజ్రాల వేటగాళ్లు ఎదురుచూస్తారు. రాయలు ఏలిన రతనాల సీమలో నేలను చినుకు ముద్దాడితే చాలు నేల తల్లి కడుపులో వజ్రాలు పుడుతున్నాయి. వేలమంది తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సీమ నేలపై అడుగుపెడతారు. ఏంటి వర్షం పడితే పంటలు పండుతాయి కానీ వజ్రాలు ఎలా పండుతాయి అనుకుంటున్నారా అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. పౌరుషాల పురిటి...


కొండగట్టు అంజన్న జయంతి వేడుకలు షురూ

కొండగట్టు అంజన్న జయంతి వేడుకలు షురూ కొండగట్టుకు భద్రాచలం నుంచి పట్టు వస్త్రాల రాక  గుట్టపైకి పోటెత్తుతున్న మాలధారులు, భక్తులు పెద్ద హనుమాన్​ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జగిత్యాల/కొండగట్టు, వెలుగు:  ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం నుంచి వచ్చ...


శని నక్షత్ర మార్పు.. 97 రోజుల పాటు ఈ 3 రాశుల వారు రాజులా జీవిస్తారు

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రమశిక్షణకు మారుపేరు శని. న్యాయానికి కూడా. నిజాయితీగా ఉండే వ్యక్తులపై శని దేవుడి చల్లని చూపు ఉంటుందని జ్యోతిష్యులు నమ్ముతారు. (ప్రతీకాత్మక చిత్రం). ఇక శని దేవుడి ఆశీర్వాదం ఉంటే సదరు వ్యక్తికి జీవితంలో తిరుగుండదని ఒక నమ్మకం. ఆర్థికంగా బలపడే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి శనిగ్రహం కుంభరాశిలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం). 2025లో మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సంవత్సరం, శని తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. ప్రస్తుతం ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆగస్టు 18 నుంచి తిరోగమనంలోకి మారతాడు. ఇక అక్టోబరు 3న శనిగ్రహం శతభిషా నక్షత్రంలో నాలుగో స్థానంలోకి ప్రవేశిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం). జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం యొక్క ఈ 97 రోజుల కదలిక మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ మూడు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం). వృశ్చిక రాశి : ఈ రాశికి ఈ కాలం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు ఆస్తి పెరుగుదలను చూస్తారు. మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మీరు ఏదైనా వ్యాపారాన్ని ఆరంభించాలనే యోచనలో ఉంటే ఈ సమయం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం). కన్య రాశి : ఈ రాశి వారికి శని రాశి మార్పు చాలా మేలు చేస్తుంది. ఏదైనా కేసు న్యాయపరమైన విషయాల్లో ఇరుక్కుంటే అందులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు ఈ 97 రోజుల్లో కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఆస్తిని పెంచడానికి ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే, అది లాభదాయకంగా ఉంటుంది. మీరు ఉద్యోగం కోసం కూడా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. (ప్రతీకాత్మక చిత్రం). కుంభ రాశి : ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిపై కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉంటాయి. శనీశ్వరుని ఆశీస్సుల వల్ల గౌరవం, స్థానం పెరుగుతుంది. వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


Devineni Uma | సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలి

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలి - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు


అన్నం పెట్టిన స్నేహితుడు చిరంజీవి..150 సినిమాల వరకు ఎందుకు కలసి నటించలేదు అంటే, నాజర్ ఎమోషనల్ కామెంట్స్

లెజెండ్రీ నటుడు నాజర్ కూడా చిరంజీవికి మిత్రుడే. వీళ్ళిద్దరూ చెన్నైలో క్లాస్ మేట్స్ అట. ఇటీవల ఇంటర్వ్యూలో నాజర్ అప్పటి రోజులని గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఆయనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. కమెడియన్ సుధాకర్ అయితే చిరంజీవికి రూమ్ మేట్. చిరంజీవి హీరో అయ్యాక.. ఆయన చిత్రాల్లో సుధాకర్ నటించారు. అదే విధంగా లెజెండ్రీ నటుడు నాజర్ కూడా చిరంజీవికి మిత్రుడే. వీళ్ళిద్దరూ చెన్నైలో క్లాస్ మేట్స్ అట. ఇటీవల ఇంటర్వ్యూలో నాజర్ అప్పటి...


Krishna Mukunda Murari Serial Today June 1st: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ట్విస్ట్ సూపర్.. మీరా కడుపులో ఉన్నది కృష్ణ, మురారిల బిడ్డ: నిజం బయట పెట్టేసిన మధు!

Krishna Mukunda Murari Today Episode : మురారి గదిలో రిపోర్ట్స్ చూసి భవాని కుప్పకూలిపోతుంది. ఫైల్ పట్టుకొని కోపంతో కిందకి వెళ్తుంది. కృష్ణ అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. కృష్ణ ఏమైందా అని కంగారు పడుతుంది. ముకుంద మాత్రం కృష్ణని ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకున్న అత్తయ్యే ఈరోజు నీ మీద పెద్దపులిలా పడుతుందని అనుకుంటుంది. కృష్ణ ఏమైంది అత్తయ్య అని అడిగితే భవాని ఎంత మోసం చేశావే అని చెంప మీద కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. మీరా...


Gangs Of Godavari Collections: విశ్వక్ కెరియర్ లో మొదటిసారి ఇలా.. సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే!

Gangs Of Godavari Day 1 Collection: విశ్వక్ సేన్ హీరోగా విడుదల ఆయన లేటెస్ట్ మూవీ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కొందరు ఈ చిత్రం అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటే.. మరికొందరు పెదవివిరిచారు. అయితే ఇలాంటి మాస్ సినిమాలకు రివ్యూలతో సంబంధం లేదు అని.. మరొకసారి ప్రూవ్ చేస్తూ దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ చిత్రం.


ఈ స్థాయిని ఊహించలేదు

నటి శార్వారీ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఈ అందాల భామ ‘బంటి ఔర్‌ బబ్లీ 2’తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.


Watch: కత్తి చేతపట్టి మహిళను కిడ్నాప్‌ చేసేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

Man Tries To Kidnap Woman | చేతిలోని కత్తితో అందరిని బెదిరించి మహిళను కిడ్నాప్‌ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. గతంలో అత్యాచారానికి పాల్పడిన ఆమె పెళ్లిని తన అనుచరులతో కలసి అడ్డుకున్నాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. జనం పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ఆ మహిళను వదిలి పారిపోయాడు.


మగాడు సెకండ్ సెటప్ ఎందుకు పెట్టుకోవాలో సినిమాలో చెప్పాడు

విశ్వక్‌సేన్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవాళ (మే 31, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమారు, హైపర్ ఆది వంటి వారు ప్రాధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. గోదావరి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ అభిమాని సంచలన కామెంట్స్ చేశారు. ఒక మగాడు సెకండ్ సెటప్ ఎందుకు పెట్టాలో అనేది ఈ సినిమాలో చూపించారని చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాలు వివరిస్తూ రాధిక మాటలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.


కోదాడలో నకిలీ డాక్టర్​ అరెస్ట్

కోదాడలో నకిలీ డాక్టర్​ అరెస్ట్ కోదాడ, వెలుగు : నకిలీ సర్టిఫికెట్ తో ఆస్పత్రి నడిపిస్తున్న  డాక్టర్​ను కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ రాము వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన వన్న యశ్వంత్ కుమార్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదివాడు. అయితే, దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు ఎంసీఐ నిర్వహించే పరీక్ష పాస్ కాలేకపోయాడు. ఎలాగైనా ఆస్పత్రి పెట్టి వైద్యం...


లైంగిక వేధింపుల కేసులో డాక్టర్​ కల్యాణ్​ చక్రవర్తిపై ఎంక్వైరీ

లైంగిక వేధింపుల కేసులో డాక్టర్​ కల్యాణ్​ చక్రవర్తిపై ఎంక్వైరీ నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు       ఇప్పటికే పీఎస్​లో కేసు నమోదు సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా వైద్యాధికారిని లైంగికంగా వేధించారంటూ సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, నాన్​కమ్యూనికబుల్​డిసీజెస్​అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిపై కేసు నమోదు కాగా ఆయనపై ఎంక్...


Satyabhama Serial Today May 31st : సత్యభామ సీరియల్: సత్య మనసులో మాటలు విని కుప్పకూలిపోయిన క్రిష్.. కలిసుందామన్న హర్షని హర్ట్ చేసిన నందిని!

Satyabhama Today Episode: క్రిష్‌, సత్యలను ఒకటి చేయడానికి చక్రవర్తి పార్టీ ఏర్పాటు చేస్తాడు. పార్టీలో పోటీ ఉందని గెలిచిన వారికి రాధాకృష్ణుల బొమ్మ గిఫ్ట్‌గా ఇస్తాను అని చెప్తాడు. ఆ బొమ్మలో క్రిష్ తనని సత్యని ఊహించుకుంటాడు. ఇక చక్రవర్తి ఒక గాజు బౌల్‌లో కొన్న చిట్టీలు వేస్తాడు. వాటిలో వచ్చినట్లు నటించాలని చెప్తాడు. అన్ని జంటలు సరే అంటారు. ముందు ఓ జంటని పిలుస్తాడు చక్రవర్తి. భార్య ఇష్టాలు రాయమని అంటాడు. ఆ జంట మొత్తం వేరు వేరుగా రాస్తారు. అందరూ...


Crime: భార్యను చంపి ఆమె చర్మం ఒలిచిన భర్త! కారణం తెలుసుకొని పోలీసులు షాక్!

Karnataka Crime News: ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు, గట్టిగా మందలించాలనుకున్నప్పుడు.. ‘చర్మం ఒలిచేస్తా’ అని గద్దిస్తాం. మామూలుగా శరీరంలో దెబ్బ తగిలి చర్మం లేచిపోతే నొప్పితో విలవిలలాడిపోతాం. అదే ఒక మనిషిని చంపి చర్మం ఒలిస్తే? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భోజనం వడ్డించలేదని ఓ వ్యక్తి ఆగ్రహించి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు చేసి చర్మం ఒలిచాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు....


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ రివ్యూ: విశ్వక్ సేన్ కష్టపడ్డాడు కానీ, సినిమాలో అదే మైనస్ అట!

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్స్ లోకి వచ్చేసింది. ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫలితం తేల్చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విడుదల ఒకటి రెండు సార్లు వాయిదా పడింది. గత ఏడాదే ఈ చిత్రం థియేటర్స్ లోకి రావాల్సింది. విశ్వక్ సేన్ ఎంత ప్రయత్నం చేసినా కుదర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో మంచి హైప్...