కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు

కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు

మాజీ మంత్రి కేటీఆర్ పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. కరీంనగర్ చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరూ గుర్తుపట్టరంటూ నిన్నకేటీఆర్ చేసిన కామెంట్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. తానెవరో తెలియకపోతే తనను హెలికాప్టర్ లో తీసుకువచ్చి గతంలో తనకు దొంగ బీ-ఫామ్ ఇచ్చిన కేసీఆర్ ను అడగాలంటూ కేటీఆర్ పై ఫైరయ్యారు.   కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని విమర్శించారు.  స్థానికత అంశంపై తెలంగాణ ఏర్పడిందన్న రాజేందర్ రావు.. స్థానికేతరులైన కేసీఆర్ గతంలో కరీంనగర్ నుంచి ఎందుకు పోటీచేసాడని ప్రశ్ని్ంచారు. సిరిసిల్ల కాకున్నా కేటీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు అని నిలదీశారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-04-29T06:48:17Z dg43tfdfdgfd