ఖతర్నాక్ అందాలతో కనుల విందు చేసిన నోరా.. పిక్స్ వైరల్..

Nora Fatehi | నోరా ఫతేహి(Nora Fatehi).. సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది నోరా ఫ‌తేహి. (Instagram/Photo)
అప్పుడప్పుడు గ్లామ‌ర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా టెంపర్, బాహుబలి సినిమాల్లో తన ఐటెం నెంబర్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. (Instagram/Photo)
ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది. ఎప్పటికపుడు సోషల్ మీడియాలో తన ట్రెండీ ఫోటో షూట్‌లతో  కేక పెట్టిస్తూ తన ఫాలోవర్స్‌ను మరింత పెంచుకుంటోంది ఈ ఐటం బాంబ్. (Image Credit : Instagram)
బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (Image Credit : Instagram)
" దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకున్న నోరా నెక్ట్స్ యాక్టింగ్ పై మనసు పెట్టింది.‘ భుజ్’ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఇండియన్ సీక్రెట్ స్పైగా నటించింది. (Image Credit : Instagram)
ఇక నోరా బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే జాన్ అబ్రహం కథానాయకుడిగా వచ్చిన  `సత్యమేవ జయతే -2`లో స్పెషల్ అప్పిరియన్స్‌తో  మరోసారి సత్తా చాటి కేక పెట్టించింది. (Image Credit : Instagram)
అప్పట్లో సత్యమేవ జయతే 2 సినిమా నుంచి కుసు కుసు పాటను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి తనదైనా డ్యాన్స్ మూవ్‏మెంట్స్‏తో కుర్రకార మతి పొగొట్టింది.  (Image Credit : Instagram)
ఈమె తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెడుతూనే ఉంది. రీసెంట్‌గా ‘ధాంక్స్ గాడ్’మూవీతో పలకరించింది. దాంతో పాటు 100 % మూవీతో పలకరించనుంది. దీంతో పాటు పలు డాన్స్ షోలకు జడ్జ్‌గా వ్యహరిస్తోంది. (Instagram/Photo)
ఇక, ఈ అమ్మడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇన్ స్టా గ్రామ్ లో 43.1 మిలియన్ల ఫాలోవర్లు సంపాందించుకుంది ఈ భామ. ఇక నోరా బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించిన `సత్యమేవ జయతే -2`లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది. (Image Credit : Instagram)
మొరాకో, కెనడా ఫ్యామిలీకి చెందిన నోరా... ప్రస్తుతం తనది ఇండియన్ హార్టే అంటోంది. పుట్టి, పెరిగిందంతా కెనడాలోనే అయినా... బాలీవుడ్‌కి వచ్చాక... ఇక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్‌లో రోర్... టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నోరా... తెలుగులో టెంపర్, బాహుబలి, కిక్-2 సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి... పాపులారిటీ సంపాదించుకుంది. (Image Credit : Instagram)
ఇక మలయాళంలో డబుల్ బ్యారెల్, కయంకుళం కోచున్నీ సినిమాల్లో నటించింది. 2016లో బిగ్ బాస్ 9లో డే 84లో తళుక్కుమన్న నోరా... టీవీ రియాల్టీ డాన్స్ షో ఝలక్ దిఖలా జా లో కూడా పాల్గొంది. రీసెంట్‌గా  టీ-సిరీస్‌తో డీల్ కుదుర్చుకున్న ఫతేహీ... టీ-సిరీస్ మూవీస్, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది. (Image Credit : Instagram)

2024-03-28T13:14:29Z dg43tfdfdgfd