Trending:


నా సామిరంగ.. గుంటూరు పిల్ల అదిరిపోనాది

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్స్‌లో 'ప్రేమ ఎంత మధురం' కూడా ఒకటి. ఇందులో మాన్సీ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటిస్తోంది మహేశ్వరి. ఈ గుంటూరు పిల్ల తాజాగా కత్తిలాంటి ఫొటోలతో కవ్విచ్చింది.


Kajal: బాబు పుట్టిన రెండు నెలలకే చాలా పెయిన్ అనుభవించాను.. కాజల్ షాకింగ్ కామెంట్స్

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..


మృతుల కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ తాండూరు, వెలుగు : పిడుగుపాటుతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిడుగుపాటుతో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ఆర్డీఓ శ్రీనివాసరావుకు ఆయన ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా ఆ...


ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు.. జాన్వీ, అక్షయ్ కుమార్

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు అంతా ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్, టబు సహా పలువురు నటీనటులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. భారత పౌరసత్వం తీసుకున్న తర్వాత తొలసారి అక్షయ్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా అభివృద్ధికే ఓటేయాలని అక్షయ్ కోరారు.


తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం హైదరాబాద్, వెలుగు:  తిరుమల నడకదారిలో రెండు చిరుతలు కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచారం చేయడం భక్తులకు కనిపించింది. దీంతో వారు భయంతో బిగ్గరగా కేకలు వేశారు. భక్తుల కేకలు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల భద్రతా సిబ్బంది నడకదారిలో వెళ్లే ...


కోచ్ కుమార్తెతో సునీల్ ఛెత్రి ప్రేమ.. చిన్న పిల్ల!

ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి తన కోచ్ కుమార్తె సోనమ్ భట్టాచార్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన లవ్ స్టోరీ గురించి గతంలో ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు తెలిపాడు.


అనుకున్నది సాధించడంలో ఈ రాశుల తర్వాతే ఎవరైనా.. ఒక్కసారి కమిట్ అయితే వారి మాట వారే వినరు

జీవితంలో ఏదో సాధించాలని అందరికీ ఉంటుంది. గొప్ప స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే కొందరు వాటిని అలా అనుకుని వదిలేస్తే.. మిగిలిన వారు ఆచరణలో పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం) వారు తమ కలలను సాకారం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. తమ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఎదురయ్యే కష్టాలకు భయపడి కొందరు మార్గం మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెబుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. అవమానాలు ఎదరైనా వీరు తాము అనుకున్నది సాధించే తీరుతారు. ’నెవర్ గివప్‘ అనే పదం ఈ రాశుల వారికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే.. (ప్రతీకాత్మక చిత్రం) వృషభ రాశి వారు ఈ జాబితాలో ముందుంటారు. ఈ రాశివారికి పుట్టుకతోనే కష్టపడే తత్వం అలవడి ఉంటుంది. అదే సమయంలో వీరికి ఏదీ కూడా అంత సులభంగా దొరకదు. ప్రతి దానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. తమ పనిని మాత్రం ఆపరు. (ప్రతీకాత్మక చిత్రం) వృశ్చిక రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారిలా కాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉంటారు. వీరికి సమస్యలను ఎదుర్కొవడం అంటే వీరికి చాలా సరదా. వీరు తమ లక్ష్యానికి చేరుకోవడంతో ఆగిపోరు. తమకు నచ్చిన వారి లక్ష్యాలను సాధించడంలో సాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) నెవర్ గివప్ అనే పదానికి కన్య రాశి వారు మంచి ఉదాహరణ. వీరు తమ లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకోలేరు. ఓటమి ఎదురైనా.. ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటూ తమ టార్గెట్ ను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరు ప్రతి సమస్యను ఒక పజిల్ లా భావిస్తూ దానికి సమాధానాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో వీరికి లక్ కూడా కలిసి వస్తోంది. ఉదాహరణకు వీరు తమ ఇంటికి సైకిల్ పై వెళ్తున్నారనుకోండి. మార్గం మధ్యలో వీరు అలసిపోతారు. ఇక సైకిల్ తొక్కడం తన వల్ల కాదనుకునే సమయంలో.. వీరికి స్లోప్ కనిపిస్తుంది. అంతే తొక్కకుండా కూడా సైకిల్ రయ్ మని దూసుకెళ్తోంది. అదే విధంగా వీరు తమ లక్ష్యాలను చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహరాశి వారు ప్రతి పనిని కూడా పక్కా ప్రణాళికతో ఆరంభిస్తారు. తాము ఒక పనిని చేసేటప్పుడు మరో దాని గురించి ఆలోచించరు. తమ పని పూర్తయ్యాకే వేరే పని గురించి ఆలోచిస్తారు. ఇఖ పనిలో ఆటంకాలు ఎదురైనా.. వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లే సామర్థ్యం ఈ రాశి వారి సొంతం. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


ఖరీదైన బంగ్లాలు, లగ్జరీలు కార్లు, ఫార్మ్ హౌస్లు... ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్న హీరో. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే. వారసత్వం అతిపెద్ద బాధ్యత. లెజెండ్ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగాడు. నటన, డైలాగ్ డెలివరీలో తాతను గుర్తు చేస్తున్నాడు. మెరుపు వేగంతో కాలు కదిపే ఎన్టీఆర్ దేశంలోనే గొప్ప డాన్సర్స్ లో ఒకరు. అతి చిన్న ప్రాయంలో...


యాదగిరిగుట్ట నారసింహుడి జయంతి ఉత్సవాలు షురూ

యాదగిరిగుట్ట నారసింహుడి జయంతి ఉత్సవాలు షురూ యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట దేవస్థానంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.  ఈ నెల 20  నుంచి 22 వరకు మూడు రోజుల పాటు  ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం  లక్ష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరువేంకటపతి సేవను  జరిపారు.   సాయంత్రం ఆలయంలో నిత్య పూజల అనంతరం.....


సింగిల్ పీస్ డ్రెస్సులో దీప్తి సునైనా హాట్ ఫోటోషూట్

యూట్యూబర్, బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా సోషల్ మీడియాలో కుర్రాళ్ల చూపులకు వల వేస్తోంది. కవ్వించే విధంగా డ్రెస్‌లు వేసుకునే హాట్ హాట్ పోజులిస్తూ ఫోటోషూట్ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడి షేర్ చేసిన పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.(Photo:Instagram) బ్లాక్ కలర్ సింగిల్ పీస్ డ్రెస్సులో క్లీవేజ్ పార్ట్ కనిపించేలా స్లీవ్ లెస్ మోడ్రన్ ఔట్ ఫిట్ లో డిఫరెంట్ లైటింగ్ మధ్య పోటోషూట్ చేసింది. ఈఫోటోల్లో దీప్తిసునైనా మరింత గ్లామర్ గా క్యూట్ గా కనిపిస్తోంది.(Photo:Instagram) డిఫరెంట్ షేడ్స్ ఉన్న లైటింగ్ లో ఫోటోలు దిగిన దీప్తి సునైనా తనలోని గ్లామర్ షేడ్స్ బయటపెట్టడమే కాకుండా వై దిస్ కొలవెరి డి అంటూ కామెంట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.(Photo:Instagram) లూజ్ హెయిర్ తో బటర్ ఫ్లై డిజైన్డ్ లైటింగ్ లో దీప్తి సునైనా మరింత క్యూట్ గా కనిపించడంతో కుర్రాళ్లు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా దీపు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.జస్ట్ ఇమాజిన్ యువర్ అరోమా అంటూ కామెంట్ పెట్టాడు. (Photo:Instagram) చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపించే దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో మాత్రం మసాలా సమోసాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిచెడగొడుతోంది. రీసెంట్‌గా షేర్ చేసిన ట్రెడిషనల్ పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(Photo:Instagram) పరశించిపోతూ స్మైలీ లుక్స్‌తో ఫోటోషూట్ చేసింది దీప్తి సునైనా. ఈ అమ్మాయి గ్లామర్ చూసి నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే లక్షన్నర లైక్‌లు వచ్చాయి. అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.(Photo:Instagram) రీసెంట్‌గా షేర్ చేసిన దీప్తి సునైనా పిక్స్‌కి కాంప్లిమెంట్స్‌తో పాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈసారి పట్టుచీరలో అలంకరించుకున్న ముద్దుగుమ్మను ప్రెట్టీ, అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు . (Photo:Instagram) సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ముద్దుగుమ్మలకు కష్టపడాల్సిన పనిలేదు. తమ అంద, చందాలను ఒలకబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ ఒకటి చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తే చాలు..క్రేజ్‌తో పాటు ..ఫ్యాన్‌ ఫాలోయింగ్ దానంతటికి అదే పెరుగుతుంది. బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా పొజిషన్‌ కూడా అలాగే మారిపోయింది. (Photo:Instagram) దీప్తి సునైనా రీసెంట్ గా చిలక అనే సాంగ్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో కూడా రన్ అవుతోంది. తెలుగమ్మాయిగా ఉండి ..సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.(Photo:Instagram) అమ్మో అమ్మాయేనా ..ఎల్లోరా శిల్మమా అంటూ మరో నెటిజన్ సినిమాలో పాటతో దీప్తి సునైనా అందాన్ని వర్ణిస్తూ కామెంట్ చేశాడు. దీపమ్మ ఐ లవ్ యు అంటో మరొక అభిమాని తన ప్రేమను చాటుకుంటున్నాడు.(Photo:Instagram) ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది. అందుకే సోషల్ మీడియా క్వీన్‌గా..గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. శరీరంలోని లవ్లీ స్పాట్స్‌ చూపిస్తూ మతిచెడగొడుతోంది.(Photo:Instagram) యూట్యూబర్ గానే కాకుండా పబ్లిక్ ఫిగర్ గా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ షేర్ చేసుకునే దీప్తి సునైనా సినిమాల్లో నటించడానికి ఎందుకు ఆసక్తి చూడపటం లేదో అర్దం కావడం లేదు. అయితే వస్తే గిస్తే హీరోయిన్ ఛాన్సు కోసమే ఎదురుచూస్తోందని ఆమె ఫాలోవర్స్ గుసగుసలాడుతున్నారు..(Photo:Instagram)


వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...

వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం... జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రగ్రహం తన రాశిని మార్చుకున్నాడు. మేషరాశిని వీడిన.. శుక్రుడు వృషభరాశిలోక...


Pithapuram: పిఠాపురంలో పవన్‌ గెలుపు ధీమా.. ఈసారి ఎమ్మెల్యేగా పక్కా?

Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.


Kakani Govardhan Reddy | కారుంటే నేనున్నట్టా..! ఇది టీడీపీ కుట్ర

బర్త్ డే పార్టీ పేరుతో సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరు రేవ్ పార్టీ పై కాకాని గోవర్ధన్ కామెంట్స్ చేస్తూ ఇది నా పై టీడీపీ చేస్తున్న కుట్ర అంటూ స్పందిచారు


Rishi Sunak: సంపదలో రాజునే దాటేసిన రిషి సునాక్‌ దంపతులు..

మన చరిత్రను గమనిస్తే.. రాజుల వద్దే ఎక్కువ సంపద ఉంటుంది. కాలక్రమేనా రాజ్యాలు పోయాయి. రాజులు కనుమరుగు అయ్యారు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు పాలనను నడిపిస్తున్నాయి. కానీ యూకేలో మాత్రం ఇంకా రాజ వంశీయులు ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయ్యింది. రాజుల కన్నా ఇతరుల వద్దనే ఎక్కువ సంపద ఉంటోంది. బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులే ఇందుకు ఉదాహరణ. వీరి సంపద ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. వీరి ఆస్తులు విలువ...


ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` షూటింగ్‌ ఆలస్యం కారణంగా ఈ మూవీ...


తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్

తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అదానీకి తలుపులు తెరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు...


Pavithra Jayaram: చందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు నడిపిన పవిత్ర జయరాం?

బుల్లితెర నటి, 'త్రినయని' సీరియల్ ఫేమ్ పవిత్రా జయరాం (Pavithra Jayaram Accident) వివాహేతర సంబంధాల మీద నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ (Serial Actor Chandu) భార్య శిల్ప సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త కంటే ముందు ఆవిడకు పలువురితో ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... పవిత్ర జీవితంలో ఆరో మగాడు నా భర్త! Serial Actor Chandu Wife Shilpa: చందు జీవితంలో పవిత్ర జయరాం వచ్చిన తర్వాత తన జీవితం పరమ నాశనం అయ్యిందని శిల్ప కన్నీరు...


Viral Video: ప్రాణం తీసిన ట్రోలర్లు! ఆత్మహత్య చేసుకున్న పసికందు తల్లి!

కొన్ని వారాల కిందట.. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ టిన్ రూఫ్ నుంచి పసికందు జారి పడిపోతుంటే.. లక్కీగా స్థానికులు.. ఆ పసికందును అతి కష్టమ్మీద కాపాడారు. ఐతే.. ఆ చిన్నారి తల్లి.. ఆదివారం కోయంబత్తూర్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో శవమై కనిపించింది.ఏప్రిల్ 28న చెన్నై.. అవాడీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పసికండు జారిపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో 8 నెలల పసికందు.. ఓ ప్లాస్టిక్ షీట్‌పై మెల్లగా జారుతూ ఉంటే.. అది గమనించిన చుట్టుపక్కల...


పిడుగుపాటుతో ఇద్దరు మృతి

పిడుగుపాటుతో ఇద్దరు మృతి తాండూరు, కొడంగల్, వెలుగు: పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. పాత తాండూరుకు చెందిన పురు శేఖర్(38) కిరాణాషాపు, హోటల్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం పనిమీద బయటికొచ్చాడు. అకస్మాత్తుగా వర్షం పడడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడి శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంచాల్ మండలం జప...


Srikanth on Bengaluru Rave Party మొన్న భార్యతో విడాకులు ఇప్పించారు ఇవాళ ఇలా

భారతదేశం, May 20 -- బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వ‌హించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తానస‌లు ఆ పార్టీకే వెళ్ల‌ల‌దేని సినీ న‌టుడు శ్రీకాంత్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచే ప్ర‌త్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు.


ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య

ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య లోక్ సభ ఐదో విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది.  మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ముంబైలో పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తమ ...


ఐశ్వర్య రాయ్ కి సర్జరీ.. వివరాలు

ఐశ్వర్యరాయ్ లాస్ట్ వీకెండ్ లో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది....


సింగరేణి కార్మికవాడల్లో తాగునీటి కష్టాలు

సింగరేణి కార్మికవాడల్లో తాగునీటి కష్టాలు కోల్​బెల్ట్, వెలుగు :  మందమర్రి పట్టణం మొదటి జోన్​ భగత్​సింగ్​నగర్​ సింగరేణి క్వార్టర్ల ఏరియాలో తాగునీటి సప్లై సక్రమంగా లేకపోవడంతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వాటర్​ సప్లై జరుగడంలేదని సింగరేణి సివిల్​ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నాయి. గుర్తింపు, ప్రాతిన...


V6 DIGITAL 20.05.2024 EVENING EDITION

V6 DIGITAL 20.05.2024 EVENING EDITION టాలీవుడ్ లో రేవ్ పార్టీ కలకలం.. వీడియోలు రిలీజ్! రూ.200 కోట్ల  మోసం.. తెరవెనుక బ్యాంకు జీఎం! కవితకు దక్కని ఊరట.. చార్జిషీట్ పై రేపు డెసిషన్ ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి ©️ VIL Media Pvt Ltd.


బ్లాక్ డ్రెస్సులో ఆశ పెడుతున్న అషికా.. కుర్రాళ్లకు మతిపోగొడుతున్న కన్నడ భామ

శాండల్ వుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా బోల్డ్ ఫోటో షూట్ తో హల్ చల్ చేస్తోంది. పైగా గ్లామర్ ఫోటోలు కూడా దిగుతున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరైన హిట్ లేకపోవడంతో తన శృంగార భంగిమలతో ఫోటోలతో కుర్రాళ్ల చూపులకు వల వేస్తోంది.(Photo: Instagram) దర్శకుడు మహేష్ బాబు తపనలో ఆషిక రంగనాథ్ సూపర్ కూల్ లుక్ చూడండి. ఆకర్షణీయమైన దుస్తులు కూడా. మోడ్రన్ డ్రెస్ లో కూడా సూపర్ గా కనిపిస్తోంది. ఆషిక చీరలో కూడా మెరిసిపోయింది. అలా ప్రత్యేకంగా ఉండే ఈరో ఆషికా రంగనాథ్ తరచూ కొత్త తరహా ఫోటో షూట్ చేస్తుంటుంది.(Photo: Instagram) ప్రస్తుతం ఆషికా రంగనాథ్ బ్లాక్ కాస్ట్యూమ్‌లో ఉంది. ఆమె చేసిన ఈ ఫోటో షూట్ కాన్సెప్ట్ ఖచ్చితంగా గ్లామరస్‌గా ఉంటుంది. అందుకే ఆషికా రంగనాథ్ ఇక్కడ చాలా ఆకర్షణీయంగా, కనిపిస్తూ అదిరిపోయే పోజులు ఇచ్చింది.(Photo: Instagram) ఇక్కడ ఆషికా రంగనాథ్ ఒకే కుర్చీలో కూర్చుని రకరకాలుగా పోజులిచ్చింది. కానీ అన్ని ఫోటోలలో ఒక సాధారణ థీమ్ ఉంది. అది మరేమీ కాదు. గ్లామర్ ఒకటే అని చెప్పవచ్చు.(Photo: Instagram) ఆషికా రంగనాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే తమ కొత్త తరహా ఫోటో షూట్ ఫోటోలను ఇక్కడ షేర్ చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ఈ ఫొటోలను పాజిటివ్‌గా తీసుకోవాలని చెప్పడం లేదు. కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా షేర్ చేస్తుంటారు.(Photo: Instagram) ఇలాంటి ఫోటోల వల్ల సమాజానికి ఏం లాభం అనే ప్రశ్న కూడా ఎవరో అడిగారు. ఈ ఫొటోలన్నీ రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.(Photo: Instagram) అడియారో చాలా సెక్సీ అనే అర్థంలో రాశారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే మీకు నచ్చిన విధంగా కామెంట్స్ వస్తాయని నాకు తెలుసు. అందుకే ఆషికా రంగనాథ్ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు. తమ పని అయిపోయిందంటూ ముందుకు సాగుతున్నారు.(Photo: Instagram) ఆశికా రంగనాథ్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అవతార్ పురుష-2 వచ్చి చేరింది. ఓ2 సినిమా కూడా విడుదలైందని చెప్పొచ్చు.(Photo: Instagram) ఆషికా రంగనాథ్ 2024లో చాలా బిజీగా ఉంది. టాలీవుడ్‌తో పాటు కన్నడ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఆమోదం పొందిన రెండు సినిమాల్లో ఒకదానికి కన్నడ గత వైభవం ఉంది. తెలుగులో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. కోట్లాది రూపాయలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో ఇంకా చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారని చెప్పొచ్చు.(Photo: Instagram)


నెటిజన్ల ట్రోలింగ్​కు తల్లి బలి

నెటిజన్ల ట్రోలింగ్​కు తల్లి బలి సోషల్ మీడియాలో కామెంట్లు తట్టుకోలేక చెన్నై టెకీ ఆత్మహత్య గత నెలలో బాల్కనీ నుంచి చిన్నారిని కాపాడిన స్థానికులు వీడియో వైరల్​.. అనంతరం తల్లిపై ట్రోలింగ్ స్టార్ట్ చేసిన నెటిజన్లు  మనస్తాపంతో సొంతూరుకెళ్లి ఆత్మహత్య చేసుకున్న పసిబిడ్డ తల్లి చెన్నై: నెటిజన్ల ట్రోలింగ్​కు ఓ తల్లి బలైంది. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లన...


Brahmamudi Today మే 21 ఎపిసోడ్: ‘రాజే నా బిడ్డకు తండ్రి’ కావ్య జీవితాన్ని బుగ్గిపాలు చేసేసిన మాయా! రేపే కళావతి మొగుడికి రెండో పెళ్లి

Brahmamudi 2024 may 21 Episode: మాయా ఎంట్రీ మామూలుగా లేదు. ఇక రాజ్‌తో పెళ్లి పీటలు ఎక్కడం కాయంలానే ఉంది. ఇదేంటి తండ్రి బిడ్డ.. కొడుకుతో పెళ్లా? అనుకుంటున్నారా? అయితే నేటి కథనం వివరాల్లోకి వెళ్లాల్సిందే. (photo courtesy by star maa and disney+ hotstar)


ప్రజ్వల్.. ఎన్నాళ్లు దొంగా పోలీస్ ఆట.. 48 గంటల్లోగా లొంగిపో: బాబాయ్ రిక్వెస్ట్

కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్ రేవణ్ణ వ్వహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వందల మంది మహిళలపై అత్యాచారాాలు, లైంగిక దాడులకు పాల్పడి.. వాటిని వీడియోలు తీశాడు. ఈ వీడియోల సాయంతో వారిని బెదిరించి తన లైంగిక వాంఛలను తీర్చుకున్న ఘటన కర్ణాటకను కుదిపేస్తోంది. దాదాపు నెల రోజుల కిందట వీడియలోలు వెలుగులోకి రాగా.. నిందితుడు విదేశాలకు చెక్కేశాడు. పోలీసులతో ప్రజ్వల్ దాగుడు మూతలు ఆడుతున్నాడు


రెండేండ్ల యాసంగి సీఎంఆర్ బకాయిలు .. గడువు ముగిసినా తిరిగివ్వని మిల్లర్లు

రెండేండ్ల యాసంగి సీఎంఆర్ బకాయిలు .. గడువు ముగిసినా తిరిగివ్వని మిల్లర్లు లక్ష మెట్రిక్ టన్నులు ఇంకా పూర్తికాని గత వానాకాలం సీఎంఆర్ టార్గెట్ ఈ సారి ఘణనీయంగా తగ్గిన ధాన్యం దిగుబడి నిర్మల్, వెలుగు: సీఎంఆర్ బియ్యం విషయంలో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సీఎంఆర్ బియ్యాన్న...


రాజు యాదవ్కు..మెగా బ్లెస్సింగ్స్

రాజు యాదవ్కు..మెగా బ్లెస్సింగ్స్ గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు చిరంజీవి తన విషెస్‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. ఆదివారం చిరంజీవిని కలిసిన  గెటప్‌‌‌‌‌‌‌‌ శ్రీను ఆయన బ్లెస్స...


అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు

ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా.. అక్కడ తెలుగువారు కనిపిస్తారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులోనూ మన తెలుగోడి ప్రావీణ్యం కనిపిస్తుంది. తాజాగా అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని కోర్టు జడ్జిగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. తద్వారా కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు.


ఎన్టీఆర్ పాటలకు జపాన్ ఫ్యాన్స్ స్టెప్పులు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేను ఫ్యాన్స్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ హిట్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు నుంచే ఎన్టీఆర్‌కు విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో తారక్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఎన్టీఆర్ జపాన్ ఫ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో జపాన్ ఫ్యాన్స్ తారక్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ కటౌట్‌ను పెట్టి తారక్ మెడలో పూల దండలు వేసి పూలు చల్లుతూ డాన్స్ చేశారు.


రేవ్ పార్టీ కేసులో నటి హేమ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, వీడియో బైట్ తో బురిడీ కొట్టించే ప్రయత్నం!

మే 19 ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ ఫార్మ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగింది. ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రముఖంగా నటి హేమ పేరు వినిపించింది. బెంగుళూరు పోలీసులు నటి హేమ ఫోటో సైతం విడుదల చేశారు. రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను హేమ ఖండించారు. ఆమె ఒక...


గద్వాలలో ఎన్టీఆర్​ అభిమానుల రక్తదానం

గద్వాలలో ఎన్టీఆర్​ అభిమానుల రక్తదానం గద్వాల టౌన్, వెలుగు : సినీ హీరో ఎన్టీఆర్  బర్త్  డేను సోమవారం పట్టణంలో ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు చిరు ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హాస్పిటల్​లో రోగులకు పండ్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందజేసి, 200 మందికి అన్నదానం చేశారు. హాస్పిటల్​లో ఎన్టీఆర్  అభిమానుల...


తెలంగాణ డీజీపీ ఫోటో వాడి సైబర్ అటాక్..

తెలంగాణ డీజీపీ ఫోటో వాడి సైబర్ అటాక్.. సైబర్ మోసాలకు పాల్పడడంలో నేరగాళ్లు కొత్త రూట్ ఎంచుకున్నారు. చిన్న చితక ఆఫీసర్లును వాడుకుంటే పెద్దగా లాభం ఉండదనే ఉద్దేశంతోని ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతోనే మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీకి డీజీపీ రవి గుప్తా ఫొటో పెట్టి ఓ వ్యాపార వేత్త కూతురికి వాట్సప్ కాల్ చేశారు. డ్రగ్స్ కేసు అరెస్ట్ చేస్తామని నమ్మించే ప...


Ramayan: రణబీర్, యశ్, సాయి పల్లవిల ‘రామాయణ్’ - హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్న మేకర్స్

Nitesh Tiwari Ramayan Latest Update: రామాయణం లాంటి ఇతిహాసాన్ని ఎంతమంది దర్శకులు ఎన్నిసార్లు తెరకెక్కించినా... దానిని చూడడానికి ప్రేక్షకులు ముందుకొస్తారు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ కూడా ఈసారి తన స్టైల్‌లో రామాయణాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అసలు నితేష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న వార్తలు నిజమా కాదా అని ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌లో ఉండగా తాజాగా ఈ మూవీ సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవ్వడంతో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా...


Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను జూన్ 3 వరకు కోర్టు పొడిగించింది.


Payal Rajput : ఆ ప్రొడ్యూసర్లు నా ఇమేజ్‌ను పాడుచేయాలని చూస్తున్నారు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను - పాయల్ రాజ్‌పుత్

Payal Rajput About Rakshana Movie: ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో ఒక గుర్తింపు ఉంది. బోల్డ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తన గ్లామర్‌తో మెప్పించడంలో పాయల్ వెనకాడదు అని అంటుంటారు. అయితే పాయల్ క్రేజ్‌ను అడ్డం పెట్టుకొని కొందరు ప్రొడ్యూసర్స్ తన ఫేమ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. అంతే కాకుండా అలా చేస్తున్నవారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చింది....


Directors Day 2024: ఘనంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు.. ఈ దర్శకులు ఎక్కడా అంటున్న నెటిజన్స్

Directors Day 2024: ఘనంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు.. ఈ దర్శకులు ఎక్కడా అంటున్న నెటిజన్స్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది దర్శకులు చాలా రోజులుగా దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) పుట్టినరోజు సందర్బంగా డైరెక్టర్స్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వేడుకను ఆదివారం మే 19న ఘ...


Anika Surendran: నేను మనిషినే.. తట్టుకోవడం కష్టంగా ఉంది: అనికా సురేంద్రన్

Anika Surendran: నేను మనిషినే.. తట్టుకోవడం కష్టంగా ఉంది: అనికా సురేంద్రన్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ పై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. సినిమాల పరంగా కాకుండా పర్సనల్ గా కూడా టార్గెట్ చేస్తూ భయంకరంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో.. స్టార్స్ సైతం బైటికి వచ్చి స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా నటి అనికా సురేంద్రన్ కి కూడా అదే పరిస...


Mohanlal: మోహన్ లాల్ రీమేకు, తెలుగులో హిట్టు - చిరు, వెంకీ కంటే మోహన్ బాబు, నాగార్జునే ఎక్కువ చేశారుగా

MohanLal Movies Remade In Telugu: మోహన్ లాల్ మలయాళ హీరో. కానీ, తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. కంప్లీట్ యాక్టర్ హీరోగా నటించిన మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయినవీ, భారీ విజయాలు సాధించినవీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే డబ్బింగ్ / పాన్ ఇండియా ట్రెండ్ ఎక్కువగా ఉంది కానీ ఒకప్పుడు ఆయన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. Telugu Remakes Of Mohanlal Movies: మోహన్ లాల్ మలయాళ హిట్ 'లూసిఫర్'ను తెలుగులో 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేశారు మెగాస్టార్...


శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు నిండిపోయిన క్యూలైన్లు స్వామి దర్శనానికి 4గంటలు హైదరాబాద్​:  శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు  నిండిపోయాయి.  ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు  స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ...


ఈ 5 రాశుల వారు చాలా స్పెషల్.. వయసు పెరిగే కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది!

సాధారణంగా మనుషుల వయసు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. వయసుతో పాటు ప్రజల వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచనా ధోరణి మారడం సహజం. కొందరు ఏజ్ పెరిగే కొద్దీ బోరింగ్‌గా మారిపోతారు. యుక్త వయసులో చాలా యాక్టివ్‌గా ఉన్నవారు మధ్య వయసుకు వచ్చేసరికి బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచిస్తారు, యావరేజ్ పర్సన్‌గా మిగిలిపోతారు. కానీ కొంతమంది వ్యక్తులు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా యాక్టివ్‌గా మారుతారు. ఏజ్‌తో పాటు వీరి చర్మిస్మా, మెచ్యూరిటీ పెరుగుతాయి. వీరి వ్యక్తిత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఓల్డ్ వైన్‌ మాదిరిగా వీరు బెటర్ పర్సన్ అవుతారు. జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం, 5 రాశుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తులా రాశితులారాశి వారు త్రాసులా న్యాయంగా, బ్యాలెన్స్‌డ్‌గా ప్రవర్తిస్తారు. వీరు అందరితో బాగా కలిసిపోతుంటారు, ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడతారు. వయసు పెరిగే కొద్దీ మరింత అట్రాక్టివ్‌గా మారుతారు. వారి చిరునవ్వు, మాటలలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వీరిని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిచయస్తులు ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం అంత బాగుంటుంది. ఈ మార్పు వయసుతో పాటు వస్తుంది. మకరంమకరరాశి వారు మేకలా కష్టపడి పనిచేస్తారు, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు. చాలా లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించాలనే దృఢనిశ్చయంతో ఉంటారు. వీరు ఎంతో శక్తివంతులు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగలరు. అయితే ఏజ్ బార్ అవుతున్నకొద్దీ వీరు మరింత గొప్పవారిగా మారుతారు. వయసుతో పాటు పెరిగే జ్ఞానం, వీరి వ్యక్తిత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అందుకే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది. మీనంమీనరాశి వారికి జాటి, కరుణ, ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. వీరు ఇతరులు ఏమనుకుంటున్నారో ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇతరుల పట్ల చాలా సానుభూతి చూపిస్తారు. అపారమైన జ్ఞానం వీరి సొంతం. అయితే మీనరాశి వారు ఏజ్ బార్ అయినా ఆకర్షణీయంగానే కనిపిస్తారు, మరింత ఆధ్యాత్మికంగా మారుతారు. వీరి జ్ఞానం, కరుణ వీరి మాటలలో, చేతలలో కనిపిస్తాయి. వృశ్చికంఈ రాశి వ్యక్తులు చాలా సీక్రెట్ లైఫ్ గడుపుతారు. అయినా ఇతరులను ఎప్పుడూ ఆకర్షిస్తారు. వీరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులు వయస్సు పైబడుతున్నా ఎక్కువ మందిని ఆకర్షించగలరు. వీరి ఇంటెన్స్ ఎమోషన్స్, ఆలోచనలు ఇతరులపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. వృషభంవృషభం రాశి వారు ఎద్దులా బలంగా, నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. జీవితంలోని ఆనందాలను ఆస్వాదించడం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. వీరిలో ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడికి అసలు లోను కారు. వయస్సు పెరిగే కొద్దీ వృషభ రాశి వ్యక్తులు బెటర్ పర్సన్‌గా మారుతారు, వీరి చరిష్మా కూడా ఏజ్‌తో పాటు పెరుగుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


హైదరాబాద్‌లో వెలుగులోకి మరో భారీ మోసం.. 200 కోట్లతో గాయబ్.. ఆమెదే కీలక పాత్ర..!

హైదరాబాద్‌లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో కంటే అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తామంటూ.. ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ సుమారు 200 కోట్ల మేర డిపాజిట్లు చేపించుకుని రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన ఘటన బయటపడింది. ఈ ఫైనాన్స్ కంపెనీలో సుమారు ఐదు వందలకు పైగా సామాన్యులు డిపాజిట్లు చేయగా.. విషయం తెలుసుకుని బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను వెతికి పట్టుకునే పనిలో...


Vidya Malvade: నా ఓటు గల్లంతయ్యింది... కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ నటి.. వీడియో వైరల్..

Loksabha elections 2024: దేశంలో ఈరోజు ఐదో విడత ఎన్నికలు ముగిశాయి. ఉదయం నుంచే రాజకీయ ప్రముఖులు, సినిమా రంగంలోకి దిగ్గజాలు, అనేక రంగాలలోని ఫెమస్ పర్సనాలీస్ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.


Zodiac Signs: ఈ రాశుల కాంబినేషన్ సూపర్.. మంచి లైఫ్ పార్ట్‌నర్స్ అవుతారు..

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో కీలకమైన మలుపు. సరైన లైఫ్ పార్ట్‌నర్‌ను సెలక్ట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే ఇష్టాయిష్టాలు, ఆశయాలు, అభిప్రాయాలు అన్నింట్లో మ్యాచ్ అయ్యే భాగస్వామి కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీ రాశి ప్రకారం, మీకు ఎవరు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారో తెలుసుకోవచ్చు అంటున్నారు ‘వేదిక్ మీట్’ కంపెనీ ఫౌండర్, సీఈవో మహి కష్యప్. జన్మ రాశుల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను మ్యాచ్ చేయడం సులభం అవుతుందని చెప్పారు. ఏయే...


జ్యోతిష్యం ప్రకారం.. మీకు ఏ రాశి వారు శత్రువులు అవుతారో తెలుసుకోండి..

మనకు అందరూ శత్రువులు కారు, అలానే మిత్రులు కారు. కొందరితోనే స్నేహం కుదురుతుంది. ఇంకొందరితో అన్ని విషయాల్లోనూ అభిప్రాయ భేదాలు వచ్చి శత్రువులుగా మారతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఇందుకు కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశిచక్రాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండవు. కొన్ని రాశుల వారు ఎప్పుడూ శత్రువులుగా ఉంటారు. ఇంగ్లీష్ జాగ్రణ్ రిపోర్ట్ ప్రకారం, మీ రాశిచక్రం ఆధారంగా చూస్తే, మీకు ఏ రాశివారు ప్రత్యర్థి అవుతారు? ఎవరిని ఎప్పటికీ నమ్మకూడదో తెలుసుకోండి. మేషం (శత్రువు రాశి - మీనం)మేషరాశికి అధిపతి గురుడు, మూలకం అగ్ని. దీంతో అత్యంత శక్తివంతమైన సంకేతాలలో మేషంగా ఒకటిగా నిలుస్తుంది. మీనం, నీటి రాశి, అగ్ని రాశి అయిన మేషంతో సాధారణంగా కలవదు. మీనం ఎప్పుడూ అవసరాలు తీర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది, ఇది ఇండిపెండెంట్‌ మేషరాశిని నిరాశపరుస్తుంది. మేషరాశికి, మీనం తరచుగా చాలా సున్నితంగా కనిపిస్తుంది, ఇది వారికి హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. మేషరాశి వారు మీనం అతి సున్నిత స్వభావాన్ని తట్టుకోవడం కష్టం. వృషభం (శత్రువు రాశి - సింహం)వృషభం ప్రేమ, అందం, ఆకర్షణ, సంతృప్తి, కృతజ్ఞతకు సంకేతం. అధిపతి శుక్రుడు. రెండు అయస్కాంతాలు ఒకదానికొకటి ఎలా ఆకర్షించగలవో, వికర్షించగలవో అదేవిధంగా, సింహరాశి, వృషభరాశికి సంక్లిష్టమైన సంబంధం ఉంది. వారు బాగా కలిసి పని చేయవచ్చు లేదా గొడవ పడవచ్చు. వారి మొండితనం కారణంగా వారి మధ్య కమ్యూనికేషన్ సులభంగా విచ్ఛిన్నమవుతుంది. సింహం (సింహం) లేదా ఎద్దు (వృషభం) బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడవు. కాబట్టి విభేదాలు పెద్దగా మారవచ్చు. మొండి పట్టుదలగల వృషభం తప్పిదాలను గుర్తు చేస్తుంది, సింహరాశి వారు వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మిథునం (శత్రువు రాశి - కన్య)మిథునరాశి వారు స్నేహంగా ఉంటారు. వీరు జ్ఞానవంతులు, వినోదాన్ని ఇష్టపడతారు. కన్యారాశి, మిథునం రెండింటికి కమ్యూనికేషన్‌ని ప్రభావితం చేసే బుధుడు అధిపతి. అయినప్పటికీ, అవి చాలా భిన్నంగా ఉంటాయి. కన్యా రాశివారు దినచర్యకు విలువ ఇస్తారు, మిథునరాశి వారు ఆకస్మికంగా ఉంటారు. వారి వ్యక్తిత్వాలు తరచుగా విభేదిస్తాయి. కన్య ఒక పితృ పాత్రను పోషిస్తుంది, మిథునం చాలా డిమాండ్, సూటిగా ఉంటుంది. మిథునరాశివారిఇన పిల్లవాడిలా భావించవచ్చు. కర్కాటకం (శత్రువు రాశి - ధనుస్సు)కర్కాటక రాశివారు స్నేహంగా ఉంటారు, సున్నిత మనస్కులు. ఇంటితో బలమైన సంబంధం కలిగి ఉంటారు. వారి సున్నితమైన, అంకితమైన స్వభావం కారణంగా, కర్కాటకరాశి వారు ధనుస్సు ద్వారా తరచుగా బాధపడవచ్చు. ధనస్సు, సూటిగా, హేతుబద్ధంగా ఉండటం వలన, కర్కాటకం భావాలను నిర్లక్ష్యం చేయవచ్చు. ఒకరినొకరు మార్చుకోవడానికి వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఏ సంకేతం రాజీకి సిద్ధంగా లేదు. ఈ అననుకూలత ధనుస్సు రాశిపై కర్కాటక రాశికి కోపం తెప్పించవచ్చు, కానీ శత్రుత్వం సాధారణంగా ఏకపక్షంగా ఉంటుంది. ధనుస్సు రెండో ఆలోచన లేకుండా ముందుకు వెళ్తుంది. సింహం (శత్రువు రాశి - కర్కాటకం)శ్రద్ధ, ఎదుగుదల కోసం తమ కోరికను పంచుకోని వారికి సింహరాశి అహంకారంగా అనిపించవచ్చు. సింహరాశి వారు తరచుగా చాలా గర్వంగా ఉంటారు, వెలుగులోకి రావడాన్ని ఇష్టపడతారు. దీనికి విరుద్ధంగా, కర్కాటకం సున్నితమైంది. ఫోకస్‌ కావడానికి ఇష్టపడదు. ఈ స్పష్టమైన వ్యక్తిత్వ వ్యత్యాసాల కారణంగా, సింహరాశి అనుకోకుండా కర్కాటకం భావాలను దెబ్బతీస్తుంది. కన్య (శత్రువు రాశి - కుంభం)బుధుడు కన్యారాశిలో ఉన్నాడు, కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు సమర్థవంతంగా రాయడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. కన్య రాశివారు తరచుగా తెలివిగలవారు, గమనించేవారు, విశ్లేషణాత్మకంగా ఉంటారు. కుంభ రాశివారు అజాగ్రత్తగా, అహేతుకంగా ఉన్నట్లు వారు గుర్తించవచ్చు. ఎందుకంటే వారు హేతుబద్ధంగా ఆలోచిస్తారు. కుంభరాశివారు వినడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, వారు తరచుగా కన్యల వంటి సంక్లిష్ట వ్యక్తిత్వాలను హ్యాండిల్‌ చేయడానికి కష్టపడతారు. తుల (శత్రువు రాశి - వృశ్చికం)తులా రాశి వారు, వాయు సంకేతాలు కాబట్టి నేర్చుకోవాలనే స్థిరమైన కోరికను కలిగి ఉంటారు. స్నేహంగా ఉండటంతో దాదాపు ఎవరితోనైనా కలిసి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, వృశ్చిక రాశి, నీటి రాశి. తులారాశి జీవితంలో చాలా గందరగోళాన్ని కలిగిస్తుంది. త్వరగా క్షమించే తులా రాశికి వృశ్చికం శత్రువుగా మారవచ్చు. స్నేహం లేదా సంబంధం ఆదర్శంగా కనిపించినప్పటికీ, వృశ్చికం రాశి ఏదో తప్పుగా అనుమానించవచ్చు, సమస్యలను సృష్టించవచ్చు. వృశ్చికం తరచుగా తమ జీవితాల్లో డ్రామాని కోరుకుంటారు. దీన్ని తుల రాశి వారు స్వీకరించలేరు. వృశ్చికం (శత్రువు రాశి - సింహం)వృశ్చిక రాశివారు బోల్డ్, ఇంపల్సివ్‌, ఉద్వేగభరితమైన వ్యక్తులు. మేషం, కర్కాటకం వంటి నీరు. అగ్ని సంకేతాల మధ్య అననుకూలత వలె వృశ్చికం, సింహం కూడా అనుకూలంగా లేవు. అయితే సింహరాశి, వృశ్చిక రాశివారు అనేక సారూప్యతలను పంచుకుంటారు. రెండు సంకేతాలు బలమైన సంకల్పాలను కలిగి ఉంటాయి. ఆఖరికి మొండి పట్టుదలగల ఇద్దరు కలిసి ఉండడం కష్టం. ఇద్దరూ విలువలకు ప్రాధాన్యం ఇస్తారు, అవసరాలకు తగినట్లు మారడానికి వెనకాడరు. వారి సారూప్యతలు మొదట్లో ఒకరినొకరు ఆకర్షించవచ్చు, కానీ వారి కంబైన్డ్‌ డెసిషన్‌ అనేక తీవ్రమైన వాదనలకు దారి తీస్తుంది. ధనుస్సు (శత్రువు రాశి - వృషభం)చాలా మంది ధనుస్సు రాశి వ్యక్తులు విభిన్న వ్యక్తులతో సంభాషిస్తారు. అన్నింటికంటే మించి, ధనుస్సు రాశివారు అవకాశాలను కోరుకునేవారు, దేనినీ లేదా ఎవరైనా వారిని పరిమితం చేయడానికి ఇష్టపడరు. భూమి రాశి అయిన వృషభ రాశి వారు రొమాంటిక్‌ లేదా సెంటిమెంట్ రిలేషన్‌లో కూడా మంచిగా ఉండే ధోరణి కారణంగా ధనుస్సు రాశిని పొందడం సాధ్యమవుతుంది. ధనుస్సు రాశివారు ఈ స్వాధీనతను సహించరు. వారు స్థిరత్వంపై వృషభం పట్టుదలను ఒక ఉచ్చుగా చూడవచ్చు. దీంతో ఇంటరాక్షన్‌కి దూరంగా ఉంటారు. మకరం (శత్రువు రాశి - తులారాశి)సాధారణంగా, మకరరాశి వారి కెరీర్ విజయాలు, జీవితంలో పురోగతిపై దృష్టి పెడుతుంది. తులారాశి వారి సోషల్‌ క్యాలెండర్ ద్వారా డిస్ట్రాక్షన్‌లో ఉంటుంది. కొంతమంది మకరరాశివారు తులారాశిని చైల్డిష్‌గా, బాధించే వారిగా చూడవచ్చు. తత్ఫలితంగా, వ్యవస్థీకృత మకర రాశి, అనూహ్య స్వభావం గల తుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కుంభం (శత్రువు రాశి - మకరం)కుంభరాశివారు లోతైన విద్యావేత్తలు, ఇతరులకు సహాయం చేయడం ఆనందిస్తారు. ఒక ఊహాత్మక, కళాత్మకమైన కుంభ రాశి వారు మకర రాశిని సహజ విరోధిగా చూడవచ్చు. ఆర్థిక పరంగా కుంభరాశి వారు ఖర్చు చేస్తారు, మకరరాశి వారు పొదుపు చేసేవారు. ఇలా ఇద్దరూ అనేక అంశాల్లో ఘర్షణ పడతారు. కుంభ రాశి వారు తరచుగా మకరం దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడతారు. మీనం (శత్రువు రాశి - మిధునం)మీనం వారి ఉదారత కారణంగా, విభిన్న శ్రేణి వ్యక్తులతో అనుబంధం కలిగి ఉంటుంది. సూటిగా ఉండే మిథునరాశి వారికి మీన రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. మిథునం శక్తి మీనరాశికి చాలా అశాంతి కలిగించవచ్చు, వారు తమ జంట రాశితో సహకరించడానికి వెనుకాడతారు. మిధున రాశివారు మీన రాశిని వారిని బయటపడేలా ప్రోత్సహించడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఇది తరచుగా ఎదురుదెబ్బ తగిలి మీన రాశికి మరింత అసౌకర్యం కలుగుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..


కొత్త సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో ఎవరూ అంటే?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటారు విజయశాంతి రీఎంట్రీలోనూ అదరకొడుతున్నారు. ఈ లేడీ సూపర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. గతంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. విజయ శాంతి చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇప్పుడు కూడా స్టార్ హీరోల సినిమాల్లో చేస్తోంది. అయితే ఆచి,తూచి ముందుకు...


' పుష్ప – 2' టీమ్ ని ఈ మూడు ఇబ్బందులే భయ పెడుతున్నాయి?

రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో ఈ సినిమాకు కొత్త ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా మూడు సమస్యలు ఈ టీమ్ ని భయపెడుతున్నాయి. పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో...