టీజర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్

టీజర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ 

రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రజినీ క్రేజీ లుక్‌‌తో పాటు సర్‌‌‌‌ప్రైజింగ్‌‌ అప్‌‌డేట్ ఇచ్చారు. కూలింగ్ గ్లాసెస్‌‌తో, చేతులకు బేడీల మాదిరిగా వాచీలను పెట్టుకుని  అల్ట్రా స్టైలిష్ గెటప్‌‌లో రజినీ కనిపిస్తున్నారు.

ఈ మూవీ టీజర్‌‌‌‌తో పాటు  టైటిల్‌‌ను  ఏప్రిల్ 22న రివీల్ చేయనున్నట్టు ప్రకటించారు. రజినీ నటిస్తున్న 171వ సినిమా ఇది.  సన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.  

©️ VIL Media Pvt Ltd.

2024-03-29T02:43:19Z dg43tfdfdgfd