నవీన్ చంద్రకు అరుదైన గౌరవం

నవీన్ చంద్రకు అరుదైన గౌరవం

నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నవీన్ చంద్రకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆయన నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రానికి ఈ పురస్కారం లభించింది.

 ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్,  ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-03T04:18:44Z dg43tfdfdgfd