పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున్నాడు. చందు ఆత్మహత్య పై అతని భార్యపై శిల్ప స్పందించింది.

ఐదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. చందు తన వెంటపడి ప్రేమించి తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన నుండి పవిత్రతో సంబంధం మొదలైందని చెప్పింది. పవిత్రతో రిలేషన్ లో ఉంటూ తనను పిల్లల్ని వదిలేసాడని చందు తనతో ఐదేళ్ల నుండి మాట్లాడుదని తెలిపింది.

పెళ్లి అయ్యాక కూడా వేరే మహిళతో కొనసాగించే సంబంధాలు చాల మంది జీవితాలను నాశనం చేస్తున్నాయని చెప్పింది ఆమె. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు చందు అని తెలిపింది. కానీ పవిత్ర కు చందు కాకుండ ముందు చాల రిలేషన్స్ ఉన్నాయని చెప్పింది. పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడని పవిత్ర సడెన్ గా చనిపోవడంతో.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని తెలిపింది.

మూడు రోజుల క్రితం చేయ్యి కోసుకున్నాడుని పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని చెప్పింది. ఎంత ట్రై చేసిన ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్ కు తెలిసిన వాళ్ళని పంపించామని అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే.. సూసైడ్ చేసుకొని ఉన్నాడని చెప్పింది. తమకు తన పిల్లలకి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది శిల్పి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-18T05:46:02Z dg43tfdfdgfd