స్టార్ హీరో కూతురు సోషల్ మీడియాలో హాట్ షో.. శివానీ సోకులు అదుర్స్

తెలుగు ఇండస్ట్రీలో యంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఆయన ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హిట్ కోసం వెంపర్లాడుతున్నారు. అయితే సినిమాల్లో ఏమో కాని సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తున్నారు..(Photo:Instagram)
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అందులో జీవితా రాజశేఖర్ దంపతుల పెద్ద కూతురు శివానీ. ప్రస్తుతం సినిమాలతో పాటు డాక్టర్ చదువుతోంది. ఈ యేడాది (2024)లో ఈమె డాక్టర్‌గా పట్టాపుచ్చుకోనుంది.(Photo:Instagram)
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ దెనిమ్ జీన్స్, బ్లాక్ టాప్ లో శృంగార భంగిమలు పెడుతూ ఫోటోలకు పోజులిచ్చింది. క్యాజువల్ గా దిగిన ఈఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి రెప్సాన్స్ వచ్చింది. కాంప్లిమెంట్స్ తో పాటు కామెంట్స్ షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)
కొంత మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. ఈమె కూడా తండ్రి బాటలో డాక్టర్ చదువుతూ మరోవైపు యాక్టింగ్ వైపు ఫోకస్ పెడుతోంది. కోట బొమ్మాళి సినిమా సక్సెస్ కావడంతో శివానీ రాజశేఖర్ సోషల్ మీడియాలో దూకుడు పెంచింది.(Photo:Instagram)
శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’ సినిమా విషయానికొస్తే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాలో మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు తల్లి, తండ్రికి తగ్గ తనయగా ప్రూవ్ చేసుకుంది శివానీ రాజశేఖర్.(Photo:Instagram)
రెండేళ్ల క్రితం ఈమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అదే రోజు ఆమె డాక్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది.(Photo:Instagram)
ఆ మధ్య శివానీ రాజశేఖర్ తన తండ్రి హీరోగా రాజశేఖర్ ముఖ్యపాత్రలో నటించిన ‘శేఖర్’ సినిమాలో నటించింది. తండ్రితో నటించిన ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. (Photo:Instagram)
గతేడాది ఈమె కోట బొమ్మాళీ మూవీలో నటించింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. వరుస ఆఫర్స్ వస్తోన్న.. బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈమెకు అవకాశాలు రావడం లేదు. మరి ఫ్యూచర్‌లో ఈమె హీరోయిన్‌గా ఎలాంటి ప్లాన్స్‌తో ముందుకు వెళుతుందనేది చూడాలి.(Photo:Instagram)
శివానీ సోదరి శివాత్మిక కూడా చిన్న సినిమాల్లో అడప దడపా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఈసినిమాలు ఏవీ రాజశేఖర్ కూతురికి ఏమాత్రం బ్రేక్ రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ నెటిజన్లకు తన అప్ డేట్స్ షేర్ చేస్తుంది.(Photo:Instagram)
ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ వేసుకొని కనిపించే శివానీ రాజశేఖర్ ..అప్పుడప్పుడు చెల్లెల్ని మించి హాట్ హాట్ ఫోజులిస్తూ ఫోటోషూట్ లు చేస్తుంది. అయితే సినిమా అవకాశాల పరంగా చూసుకుంటే శివాత్మిక కంటే శివానీకే ఎక్కువ హిట్ లు వచ్చాయి.(Photo:Instagram)

2024-03-29T11:16:49Z dg43tfdfdgfd