హన్సిక ప్రేమకోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరో... రెండు నెలలకే అంత పోగొట్టుకున్నాడా..?

హన్సిక మెత్వాని .. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. చాలా చిన్న వయస్సులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా మారింది. దేశ ముదురు సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించి హన్సిక. టాలీవుడ్ వదిలి తమిళ చిత్ర సీమిలో సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. 

హన్సిక మెత్వాని .. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. చాలా చిన్న వయస్సులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా మారింది. దేశ ముదురు సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించి హన్సిక. టాలీవుడ్ వదిలి తమిళ చిత్ర సీమిలో సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. 

తమిళంలో ఆమెను బాగా ఆదరించారు. హన్సికాకు గుడి కూడా కట్టారంటే.. ఆమె అంటే తమిళ ప్రేక్షకులకు ఎంత ప్రేమో అర్ధం అవుతుంది. అయితే హీరోయిన్ గా ఫెయిడ్ ఔట్ అయిన హన్సిక.. 30 ఏళ్లకే పెళ్ళి చేసేసుకుంది. కాని తన కెరీర్ హఫ్ సెంచరీ కొట్టింది. రీసెంట్ గా 50 సినిమాలు పూర్తి చేసింది. ఇక తాజాగా ఆమె గతం తాలూకు లవ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ధనుష్ - ఐశ్వర్యది ఫేక్ లైఫ్... నిర్మాత సంచలన వ్యాఖ్యలు, జీవితంలో కూడా నటిస్తున్నారంటూ విమర్శ.

 

హస్సిక లవ్ స్టోరీలలో సౌత్ లో బాగా చెప్పుకునేది శింబుతో ప్రేమాయణం. ఈ ఇద్దరిపై రూమర్స్ గట్టిగా నడిచాయి అప్పుడు అంతే కాదు ఆమె కోసం భారీగాఖర్చు కూడా చేశాడట శింబు.  తమిళంలో  బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న టి.రాజేందర్ పెద్ద కుమారుడు శింబు. తండ్రి దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించిన శింబు టీనేజ్ రాగానే హిరోగా పరిచయం అయ్యాడు. అయితే హీరోగా  ఎంత పాపులర్ అయ్యాడో.. అంత వివాదాస్పదం కూడా అయ్యాడు. 

ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా..? దాని వెనకున్న కథ ఇదే..?

ఓ సినిమా టైమ్ లో వీరిద్దరికి శృతి కలవడం.. ఆసినిమా టైమ్ నుంచే  హన్సికతో శింబు ప్రేమలో పడటం జరిగిందట. ఈ ప్రేమ కూడా రెండు నెలల్లోనే ముగిసింది. అందుకు కారణం ఇంత వరకూ తెలియదు. ఈ విషయం గురించి  శింబు, హన్సిక ఇద్దరూ చెప్పలేదు. అయితే హన్సిక  శింబుపై తన ప్రేమ గురించి మాట్లాడినప్పుడు, ఆమె తన మొదటి ప్రేమను మరచిపోవడానికి 10 ఏళ్లు పట్టిందంటూ బాధపడింది. 

స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్, నడిగర్ సంఘ భవనానికి భారీగా విరాళం...?

శింబు-హన్సిక ప్రేమలో ఉన్నప్పుడు హన్సిక కోసం  రెండు నెలల్లోనే  దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టి సంచలన శృష్టించాడు  శింబు. తన ప్రేమికురాలి కోసం ఏమాత్రం ఆలోచించకుండా కోట్లు కుమ్మరించాడట.

12 మందితో డేటింగ్.. ఒకరితో పెళ్ళి.. చివరకు ఒంటరిగా మిగిలిన హీరోయిన్....

ఈ విషయం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతోంది. వీరు పెళ్లి కూడా చేసుకుందాం అనకున్నారట. కాని చివరకు వీరి ప్రేమ కూడా పెటాకులు అయ్యింది. 

శింబు మూవీ కెరీర్ లో ఎన్నో ప్రేమ స్టోరీలు ఉన్నాయి. మొదట శింబు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడట. ఆబతరువాత వల్లభ సినిమా టైమ్ లో నయనతారతో రొమాన్స్ చేసాడు. డీప్ గా ప్రేమించి. .ఒకరికి మరొకరు అన్నట్టుగా మెలిగారు ఇద్దరు. పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు. కాని పెళ్లికి జాతకాలతో సహా కొన్ని సమస్యల కారణంగా వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. 

2024-04-24T12:09:12Z dg43tfdfdgfd