Trending:


Kalki 2898 AD | రూ.800 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’.. కొనసాగుతున్న జైత్రయాత్ర

Kalki 2898 AD | బాక్సాఫీస్‌ బరిలో ‘కల్కి’ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కేవ‌లం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.


కల్కి సినిమాలో తన నటనతో అదరగొట్టిన కరీంనగర్ బాలుడు ఇతనే..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కిమూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష . కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


Robot: ఇదేం వింత భయ్యా.. పని ఒత్తిడిని భరించలేక రోబో ఏంచేసిందో తెలుసా..?

Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


శ్రీదేవికి ఎంత అహంకారమో తెలుసా.. సారీ, ఇవన్నీ నిజాలు..లెజెండ్రీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో శ్రీదేవి ఆడిపాడింది. శ్రీదేవికి అప్పట్లో టాలీవుడ్ లో జయప్రద, జయసుధ...


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


ఓరీ దేవుడా ఇలా ఉన్నాడేంటి?.. మహేష్‌ లో నచ్చని క్వాలిటీ గురించి నమ్రత షాకింగ్‌ కామెంట్‌.. ఏం చేసిందో తెలుసా?

మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మహేష్‌లో తనకు నచ్చని క్వాలిటీ గురించి ఓపెన్‌ అయ్యింది నమ్రత. వామ్మో ఇలా ఉన్నాడేంటి? అనుకుందట. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్‌ ప్రేమించిన పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే వీరిది లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదని చెప్పింది నమ్రత. మొదట ఫ్రెండ్స్ అయి, ఆ తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకుని లవ్‌లో పడినట్టు తెలిపింది...


కొత్తగా పెళ్లైంది.. అత్తవారింట్లో అడుగు పెట్టగానే విగత జీవుడిగా భర్త.. ఏం జరిగిందంటే?

Wedding Tragedy: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన ఘట్టం. యువతీ యువకులు ఎన్నో కలలు, ఆశలతో ఈ బంధంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుక ముగియగానే కొత్త దంపతులు ఆనందకరమైన క్షణాలు గడపాలని ఆశపడతారు. అయితే ఇటీవల ఒక వధువుకు మాత్రం పెళ్లి ముగిసిన కొంత సేపటికే పెను విషాదం ఎదురైంది. ఆమె మెడలో తాళి కట్టిన భర్త వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాక ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, రత్నపుర...


రాశి సింగ్ గ్లామర్ ధమాకా.. ఫొటోలు కాదు గునపాలే

ఇప్పటివరకూ చేసింది రెండే సినిమాలు అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ రాశి సింగ్. ఇటీవల సుహాస్ నటించిన ప్రసన్నవదనం చిత్రంలో పోలీస్ పాత్రలో మెరిసింది రాశి. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు గట్టిగానే ట్రై చేస్తుంది.


Hardhik Pandya | కొడుకు మెడ‌లో మెడ‌ల్.. పాండ్యా సంబురం చూశారా..!

Hardhik Pandya : పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి ఓవ‌ర్‌తో కోట్లాదిమందికి ఆరాధ్యుడైన భార‌త ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఇంటికి చేరుకున్నాడు. కుమారుడు అగ‌స్త్య (Agastya) మెడ‌లో త‌న‌ వ‌ర‌ల్డ్ క‌ప్ మెడ‌ల్ వేసి తెగ‌ మురిసిపోయాడు.


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌‌‌‌‌‌‌‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వా...


మాకు హైదరాబాదే కావాలి

మాకు హైదరాబాదే కావాలి పోస్టింగ్ కోసం డాక్టర్ల సంఘాల నాయకుల లొల్లి     కోఠిలోని డీఎంఈ ఆఫీస్ ఎదుట రెండు వర్గాల మధ్య వాగ్వాదం     డాక్టర్‌‌‌‌ శేఖర్‌‌‌‌పై మరో వర్గం నేతల దాడి హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల నడుమ ట్రాన్స్‌‌ఫర్ల లొల్లి జరుగుతున్నది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట శుక్రవారం సాయంత్రం జరిగిన లొ...


బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?

శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. `పటాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో...


Karthika Deepam 2 Serial July 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది. మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు...


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడ్డ టీఎంసీ నేత ఆరోగ్యం విషమం : వైద్యులు

Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయంతో ఆసుపత్రిలో చేరిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ సీనియర్‌ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్‌ రాయ్‌ (Mukul Roy) ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా (critical) ఉన్నట్లు వైద్యులు తాజాగా వెల్లడించారు.


Actor: టాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో సీక్రెట్ రూమ్... కోట్లాది రూపాయలు అందులోనే..?

అందులో అన్ని దాచి పెట్టేవారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోనే వెల్లడించాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరా అనుకుంటున్నారా..? ఆయన మరెవరో సుధీర్ బాబు. ఓ వైపు మామ సూపర్ స్టార్.. మరోవైపు బావ మహేష్ బాబు స్టార్ హీరో, ఇలా ఇంట్లో స్టార్‌లున్నా.. తన సొంత టాలెంట్‌తో పైకొచ్చాడు సుధీర్ బాబు..(Pc:Credits- Instagram@isudheerbabu) ఏమాయ చేశావే సినిమాలో సమంత అన్నగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిను సుధీర్ బాబు.. శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. మొదటి సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. ఆ తర్వాత రిలీజైన ప్రేమ కథా చిత్రమ్ మాత్రం సుధీర్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చింది..(Pc:Credits- Instagram@isudheerbabu) భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే ఇలా మంచి మంచి సినిమాలు సుధీర్ ఫిల్మోగ్రఫిలో ఉన్నాయి. ఇక స్టార్ హీరో నానితో కలిసి చేసిన వి సినిమా కూడా సుధీర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది..(Pc:Credits- Instagram@isudheerbabu) అయితే గతకొంత కాలంగా సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్‌గా రిలీజైన హరోంహర సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది కానీ.. కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సుధీర్ మా నాన్న సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు..(Pc:Credits- Instagram@isudheerbabu) ఇక ఇదిలా ఉంటే.. సుధీర్ బాబు తన చిన్నతలం కృష్ణలంకలో ఉండేవాడట. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉండేదట. ఒకసారి తన భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లినప్పుడు ఆ సీక్రెట్ రూమ్ చూసి షాక్ అయిందట..(Pc:Credits- Instagram@isudheerbabu) ఇందులో డబ్బులు దాచిపెట్టేవారా అని అడిగింది. అయితే అది డబ్బులు దాచిపెట్టేందుకు కాదు. వాళ్ల ఫ్యామిలీ ఉండే ఏరియాలో గొడవలు బాగా జరిగేవట. ఇంట్లోకి వచ్చి అన్ని పగల గొట్టేసేవారట..(Pc:Credits- Instagram@isudheerbabu) అలా ఇంట్లో విలువైన సామాన్లు.. టీవీ, కిచెన్ సామాను.. ఇలా వాటిని ఆ సీక్రెట్ రూమ్‌లో ఉంచేవారట అనే విషయాన్ని చెప్పాడు. అలా సీక్రెట్ రూమ్‌ను వాడుకునే వారని ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వూలో సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు..(Pc:Credits- Instagram@isudheerbabu)


చిరంజీవిపై అసభ్య వ్యాఖ్యలు, కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, బావ అంటే ఎందుకు అంత ఇష్టం ..?

చిరంజీవి అంటే అల్లు అరవింద్ కు ఎంత ఇష్టమో తెలుసా..? మెగాస్టార్ అంటే మర్యధ, గౌరవంతో పాటు.. ఆయన మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదట. ఈక్రమంలోనే చిరంజీవి కోసం ఓ వ్యక్తితో ఫైటింగ్ కూడా చేశారట అల్లు అరవింద్. ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అంచలంచెలుగా ఎదిగి. స్టార్ హీరో అయ్యాడు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకూ.. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు చిరంజీవి. అయితే చిన్న హీరోగా ఉండగా మెగాస్టార్...


Media Academy | 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం : అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి

Media Academy | తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.


Anant Ambani - Radhika Merchant | ఘనంగా అనంత్, రాధికా సంగీత్ వేడుక

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు, తమ డ్యాన్సులతో సందడి చేశారు. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో సహా B-టౌన్ ప్రముఖులు పాల్గోన్నారు. నిన్న రాత్రి (జూలై 5) నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది.


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


కల్కి సినిమాలో అదరగొట్టిన ఈ బాలుడిని గుర్తు పట్టారా.. ఏ సీన్‌లో వస్తారో చెప్పండి మరి..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కీ మూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష .కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


ఆలూరులో చోరీకి వచ్చిన దొంగకు షాకిచ్చిన మహిళ.. ఈమె ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Alur Woman Caught Thief: కర్నూలు జిల్లా ఆలూరులో ఓ మహిళ చోరీకి వచ్చిన దొంగను చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇద్దరు దొంగలు చోరీకి వచ్చారు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెటనే పోలీసులు అక్కడికిరాగా.. ఇద్దిరలో ఒకరు మాత్రమే దొరికారు. అయితే మరో దొంగ ఇంట్లో డబ్బులు, బంగారంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్గోండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ రౌస్​ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చే...


రాజ్ తరుణ్ ఇద్దరు లవర్స్ ఫోన్ సంభాషణ వైరల్... లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం!

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం... లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ కారణంగా లావణ్యను దూరం...


Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..

Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.


Adulteration Beer: కల్తీ బీర్‌ కలకలం.. మందుబాబుల్లో కలవరం

Adulteration Beer: తెలంగాణలో కల్తీ బీర్‌ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఓ బార్‌లో కల్తీ బీర్‌లు కనిపించాయి. దీనిపై మందుబాబులు నిర్వాహకులను నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


పురాణాల ప్రకారం ఈ ఏడుగురు చిరంజీవులు.. వీరికి మరణమే లేదు! ఎవరంటే?

Chiranjeevis: చిరంజీవి అనే పేరు వినగానే మనకు టాలీవుడ్ మెగాస్టార్ గుర్తుకు వస్తాడు. వాస్తవానికి ఈ పదానికి ఒక గొప్ప అర్థం ఉంది. "చిరంజీవి" అనే సంస్కృత పదం "అమరత్వం" అని అర్థం వస్తుంది. ఇది "చిరమ్" (చాలా కాలం), "జీవి" (జీవించి ఉన్నవాడు) అనే రెండు పదాల కలయిక. చిరమ్ అంటే చిరకాలం, శాశ్వతం, ఎప్పటికీ అని అర్థం వస్తుంది. జీవి అంటే జీవించి ఉన్నవాడు, జీవం ఉన్నవాడు అని అర్థం వస్తుంది. ఈ రెండు పదాలను కలిపి "చిరంజీవి" అనే పదం ఏర్పడింది, దీనర్థం "ఎప్పటికీ...


Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

Warangal Crime News : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండకు చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి అసలు బాగోతం బట్టబయలైంది.


Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారు..? రేవంత్, చంద్ర‌బాబు భేటీపై నిరంజ‌న్ రెడ్డి సెటైర్లు

Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని రేవంత్, చంద్ర‌బాబు భేటీపై మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


Raja Saab | ఆ వార్తలు ఫేక్‌.. పుకార్లపై ప్రభాస్‌ రాజాసాబ్‌ మేకర్స్‌ క్లారిటీ

Raja Saab | గ్లోబల్‌ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న మూవీ రాజాసాబ్‌ (Raja Saab). మారుతి (Maruthi) డైరెక్షన్‌లోహార్రర్‌ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్‌ (Malavika Mohanan), ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మేకర్స్‌ స్పందించారు.


ఎల్లాపూర్​లో షూటింగ్ సందడి

ఎల్లాపూర్​లో షూటింగ్ సందడి పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో శుక్రవారం షూటింగ్​ సందడి నెలకొంది. ఆషాడ మాసం సందర్భంగా బోనాల పాటను చిత్రీకరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగ ప్రాధాన్యం తెలిపేలా ఈ పాటను రూపొందిస్తున్నామని డైరెక్టర్​ మదన్​తెలిపారు. షూటింగ్ లో బలగం రమేశ్ రేఖ, సింగర్ శ్రీ విద్య, అజయ్ గౌడ్, నీ...


Hathras stampede: బాగా బాధపడ్డారట- భరించే శక్తి దేవుడు ప్రసాదిస్తాడట- హథ్రాస్‌ తొక్కిసలాటపై స్పందించిన బోలే బాబా

‘Bhole Baba’ Reacts To Hathras ‘satsang’ Stampede: ఉత్తరప్రదేశ్‌(UP) హథ్రాస్(Hathras) జిల్లాలో సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బోలే బాబా(Bhole Baba).. ఈ దుర్ఘటనపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనుకు కేంద్ర బిందువుగా ఉన్నా నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ బోలే బాబా... ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించారు. 121 మంది మరణించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న బోలేబాబా... ఈ బాధను భరించే శక్తిని దేవుడు...


Viral News: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె

Buffalo Settles Village Dispute: ఊళ్లో పంచాయితీ తీర్చాలంటే పెద్దలు వస్తారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేస్తారు. అక్కడా రాజీ కుదరకపోతే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఓ ఊళ్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవకి బర్రె పరిష్కారం చూపించి ఆ తగవు తీర్చింది. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ఈ బర్రె నాదంటే నాదంటూ ఇద్దరు పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు ఆ బర్రె అసలు యజమాని ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అక్కడితో...


విశ్వక్ సేన్‌తో అనుదీప్?.. మొత్తానికి సెట్ చేసుకున్నాడా

Vishwak sen anudeep kv project విశ్వక్ సేన్, అనుదీప్ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారనే టాక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలే అనుదీప్ ప్రిన్స్ తరువాత ఓ ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. జాతి రత్నాలు ఊపుతో ప్రిన్స్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. అది రెండు భాషల్లో బోల్తా కొట్టేసింది. దీంతో అనుదీప్ మూడో ప్రాజెక్ట్‌కు అడ్రస్ లేకుండాపోయింది. మధ్యలో రవితేజ ప్రాజెక్ట్ వినిపించింది. కానీ తాజాగా విశ్వక్ సేనుడితో సినిమా అని...


Samantha: సమంత హెల్త్ టిప్ ప్రాణాలు తీస్తుందా? హైడ్రోజన్ పెరాక్సైడ్ అంత డేంజరా.. నిపుణులు ఏమంటున్నారు?

డాక్టర్లు యాక్టర్స్ కావచ్చేమో. కానీ, యాక్టర్స్ డాక్టర్స్‌గా మారితే ఇలాగే ఉంటుంది. నటి సమంత (Samantha Ruth Prabhu) ఇప్పుడు చిక్కుల్లో పడటానికి కారణం ఇదే. సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని వల్ల ఆమె అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. అందుకే, ఆమె ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఆహారం నుంచి వ్యాయామం వరకు.. దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. ఈ మధ్య పాడ్‌కాస్ట్ ద్వారా...


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


Sumalatha: దర్శన్ నా కొడుకులాంటి వాడు - అభిమాని హత్య ఘటనపై సుమలత షాకింగ్ కామెంట్స్

Sumalatha About Darshan: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారింది. ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులంతా దర్శన్‌ను తిడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ హీరోకు సపోర్ట్‌గా నిలబడ్డారు. దర్శన్ అలా చేసి ఉండడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం దర్శన్‌కు సపోర్ట్ చేశారు. అలాంటి వారి లిస్ట్‌లో అలనాటి నటి...


Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ

Notice to Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్‌ కేసులో పోలీసులు అతడి ప్రియురాలు లావణ్యకు షాకిచ్చారు. ఈ కేసు విషయంలో తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చి ట్విస్ట్‌ ఇచ్చారు. కాగా రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. పదకొండేళ్లుగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని, సీక్రెట్‌గా...


ప్రభాస్ కంటే ముందు అనుష్క ఆ ముగ్గురితో ఎఫైర్స్ నడిపిందా? ఆ వార్తల్లో నిజమెంత?

అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆమె నిర్మాతల హీరోయిన్ అంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపిందంటూ పుకార్లు ఉన్నాయి. అనుష్క శెట్టి ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ చాలా పద్దతిగా ఉంటారు. కొన్ని చిత్రాల్లో మాత్రమే ఆమె గ్లామరస్ రోల్స్ చేశారు. అనుష్క సోషల్ మీడియా వాడరు. చాలా అరుదుగా స్పందిస్తారు. పరిశ్రమలో ఆమెను అందరూ...


Swapna Varma: టాలీవుడ్‌లో విషాదం - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య

Executive Producer Swapna Varma Commits Suicide: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రెండు రోజులు క్రితం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసుంది. మాదాపూర్‌లో స్వప్ప ఒంటరిగా నివాసం ఉటుంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వప్ప ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. స్వ‌ప్న వ‌ర్మ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌ రాజ‌మండ్రి. సినీరంగంలో ప‌నిచేసేందుకు ఆమె...


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


రాంచరణ్ కి షాక్.. ఆ పాత్రలో ప్రభాస్ ని నటించమని చెబుతా.. కృష్ణంరాజు భార్య కామెంట్స్

శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తనదైన శైలిలో కల్కి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చాడు. బాహుబలి తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కల్కి విందు భోజనంలా మారింది. సలార్ హిట్ అయినప్పటికీ కొందరికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం కల్కి జైత్ర యాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది....