ఈ యువకుడు రీల్స్ చేస్తే ట్రెండ్ అవ్వాల్సిందే..

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రీల్స్ చేస్తున్నారు. ఇందులోనే భాగంగా కరీంనగర్ చెందిన అరుణ్ అనే వ్యక్తి అందరిలా కాకుండా తనదైన శైలిలో అటు రీల్స్ లో ఇటు యూ ట్యూబ్లో రాణిస్తున్నారు. యూట్యూబ్లో ను ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ చాలా మంది వివిధ రకాలుగా రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు..ఇందులోనే భాగంగా చాలా ఫేమస్ ఐనటువంటి ఇమ్రాన్ భాయ్ అనే ఒక యూట్యూబర్‌ను ఆదర్శంగా తీసుకొని కరీంనగర్ కు చెందిన అరుణ్ అనే వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో దుమ్ము లేపుతున్నాడు.

ఇంస్టాగ్రామ్ గా కాకుండా యూట్యూబ్ లోను కూడా తనదైన స్టైల్ లో ముందుకు సాగుతున్నాడు. తన ఫాలోవర్స్ కు ఎలాంటి రీల్స్ కావాలో తెలుసుకొని వారికీ అనుగుణంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లో రీల్స్ చేస్తున్న అని అంటున్నాడు అరుణ్.. ఏదైనా వస్తువును ఎక్కడైనా పెట్టి లొకేషన్స్ కు కొంచెం క్లూ ఇస్తూ తన ఫాలోవర్స్ కు మెసేజ్ఆ చేస్తాడు. అప్పుడు ఫాలొవర్స్ దానిని వెతుకెందుకు వెళ్తారు.

ఏపీలో ఉచిత బస్ ప్రయాణం తొలిగా ఇక్కడే.. మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త!

అలా చాలా మంది తన ఇన్స్టాచూడడం అలవాటుగా చేసుకున్నరని వరుణ్ తెలిపారు..హైదరాబాద్ లో ఈ తరహా రీల్స్ ఎక్కువగా చేస్తారని ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు అని నేను కరీంనగర్ లో స్టార్ట్ చేసానని చెబుతున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూనే తనకు వచ్చే సంపాదనతో ఇతరులకు సహాయం కుడా చేస్తున్నాడు. కుంట అనే యూట్యూబ్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకెళ్తున్నాడు.

తిరుమల వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. టీటీడీ సంచలన నిర్ణయం, ఆధార్ కార్డుతో..

ఇప్పటివరకు తనకు ఉన్న ఇంస్టాగ్రామ్ రీల్స్ ను వన్ ఆర్ టు మిలియన్ వ్యూస్ వస్తున్నాయని అరుణ్ లోకల్ 18కి తెలిపారు..రానున్న రోజుల్లో మంచి మంచి రీల్స్ చేస్తూ పిల్లల్ని పెద్దల్ని సంతోషింప చేస్తానని అంటున్నారు..తన రీల్స్ ని కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అందరుసబ్స్క్రయిబ్ చేసుకుని తను ఇంకా ముందుకు నడిపియాలని కోరుకుంటున్నారు.

2024-06-30T12:34:51Z dg43tfdfdgfd