Trending:


Naveen Chandra: హీరో నవీన్ చంద్రకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు

ఇంపాక్ట్ స్టార్ నవీన్ చంద్ర (Naveen Chandra) మరో అద్భుతమైన ఘనత సాధించారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ప్రస్తుతం ఈ మంత్ అఫ్ మధు మూవీ అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో...


ఘనంగా దాసరి జయంతి

ఘనంగా దాసరి జయంతి దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌‌‌‌లో శనివారం జరిగిన ఈ  కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్,  విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...


Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో మరోసారి దిల్‌ రాజు.. ఈసారి మాములుగా ఉండదట

విజయ్ దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. అయినప్పటికీ విజయ్‌తో మరో ప్రాజెక్టును ఈరోజు అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.


Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్‌ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?

Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్‌ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా? బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli). పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. లేటెస్ట్గా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీ...


Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు

Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్‌పై (Bandla Ganesh) క్రిమినల్‌ కేసు నమోదైంది. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ తన ఇంట్లో రెంట్ కి ఉంటున్న బండ్ల గణేష్.. ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ కేసు నమోద...


తెరపైకి రజనీకాంత్‌ బయోపిక్‌.. సూపర్‌ స్టార్‌ గా నటించే హీరో ఎవరో తెలుసా?.. క్రేజీ అప్‌డేట్..

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జీవితం ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌. ఆయన ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. సౌత్ ఇండియాలోనే పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఎంతో మంది అభిమానులను ఏర్పర్చుకున్నారు. రజనీకి విదేశాల్లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమాలు ఇతరదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. జపాన్‌, చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్‌ వంటి దేశాల్లోనూ రజనీ సినిమాలు చూస్తారు. బస్‌...


పవన్ కళ్యాణ్ కోసం కదులుతున్న హీరోలు.. నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా పోస్ట్‌లు వైరల్

Nani And Raj Tarun నాని, రాజ్ తరుణ్ వంటి వారు పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. చిరంజీవి వీడియోని రిలీజ్ చేసిన తరువాత ఇలా టాలీవుడ్ నుంచి హీరోలు ఒక్కొక్కరిగా తమ తమ సపోర్ట్‌ను జన సేనకు ఇస్తున్నారు. నాని, రాజ్ తరుణ్‌లు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. మున్ముందు పెద్ద హీరోలు కూడా ఇదే విధంగా స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.


Kannappa: 'కన్నప్ప'ను వెయిటింగ్‌లో పెట్టిన ప్రభాస్!

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కన్నప్ప సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కూమార్ ఈ సినిమా షూటింగ్‌లో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. తాజాగా ప్రభాస్ డేట్స్ కోసం విష్ణు వెయిట్ చేస్తున్నట్లు టాక్.


జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌

జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌ జైశెట్టి రమణయ్యకు పుస్తకాలు  అందజేసిన మాజీ సీఎం  ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు జగిత్యాల టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాలకు వచ్చారు. ఈ క్రమంలో తనకు ఇంటర్​లో గురువైన ప్రముఖ కవి, రచయిత జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొన్ని పుస్...


Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..


Nikhil: సూపర్ హిట్ కాంబోలో నిఖిల్ సినిమా.. కానీ కనుమరుగైపోయింది

Nikhil Movie Shelved: యువ హీరో నిఖిల్ చేతిలో ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ సుధీర్ వర్మ కాంబోలో రావాల్సిన మరొక భారీ సినిమా మాత్రం.. హోల్డ్ లోనే ఉండిపోయింది. ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అని అభిమానులలో డౌట్స్ మొదలయ్యాయి.


40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలుమోగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది తారలు ఒక ఇంటివారు అయ్యారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలో నాలుగు పదుల వయస్సులో తెలుగు హీరోయిన్ పెళ్లికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోవరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వరుసగా తారలు జటలుగా మారుతున్నారు. అయితే చాలామంది యంగ్ స్టార్స్.. 35 దాటకముందే పెళ్లి చేసుకుంటున్నారు.. కాని 40 ఏళ్లు దాటినా..పెళ్లి చేసుకోని తారలు మన...