Trending:


సిజేరియన్ కు ముందు గర్భిణులు ఏం చేయాలో తెలుసా?

కొంతమందికి నార్మల్ డెలివరీలు అయితే.. మరికొంతమందికి మాత్రం సిజేరియన్ డెలివరీలు అవుతుంటాయి. అయితే డిజేరియన్ కు ముందు గర్భిణీ స్త్రీలు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే? ప్రస్తుత కాలంలో చాలా మందికి సిజేరియన్ డెలివరీలే అవుతున్నాయి. కానీ దీనివల్ల ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో.. డెలివరీ గురించి ఆడవాళ్ల మనస్సులో ఎన్నో భయాలు, ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మీకు సిజేరియన్ డెలివరీ అని డాక్టర్ చెబితే...


Committee Kurrollu Gorrela Song : మందుంటే చాలు మంచి అక్కర్లేదు..AP ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకుని కమిటీ కుర్రాళ్లు సాంగ్

Committee Kurrollu Gorrela Song : మందుంటే చాలు మంచి అక్కర్లేదు..AP ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకుని కమిటీ కుర్రాళ్లు సాంగ్ మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై వస్తున్న కొత్త సినిమా కమిటీ కుర్రాళ్లు.క‌మిటీ కుర్రాళ్లు సినిమాతో ఏకంగా ప‌ద‌కొండు మంది హీరోలు,న‌లుగురు హీరోయిన్ల...


ఈ గోలిసోడా తాగితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావాల్సిందే.. ఆ మధురమే వేరు..

చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చే కూల్డ్రింక్స్ మీకు గుర్తున్నాయా...! ముఖ్యంగా ఈ వేసవిలో దాహర్తిని తీర్చే ఆ గోలిసోడా టేస్ట్ మీకు గుర్తుందా...! కనుమరుగైన గోలిసోడా మళ్ళీ దొరికితే ఎలా ఉంటుంది... 1990లో పుట్టిన కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ గోలిసోడా పేరు వింటే వెంటనే వెళ్లి తాగేయాలి అనిపిస్తుంది కదూ... నిజంగా అప్పట్లో గోలిసోడా పేరుతో లభించే కార్బొనేటెడ్‌ సాఫ్ట్ డ్రింక్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు రుచిలో, శుచిలోనూ గోలి సోడాకు ఉండే ప్రత్యేకతే వేరు.అసలే...


లాతూరులో భర్తతో కలిసి ఓటేసిన నటి జెనీలియా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 93 నియోజకవర్గాలకు మంగళవారం మూడో దశ పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో సినీనటి జెనీలియా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భర్త, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌తో కలిసి పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని జెనీలియా కోరారు. రితేశ్ సోదరుడు, ధీరజ్‌ దేశ్‌ముఖ్‌ లాతూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. రితేశ్, ధీరజ్, జెనీలియా ముగ్గురూ తమ సొంత ఊరులో ఓటేయడానికి వచ్చారు.


వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర

వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర భారత సంతతికి చెందిన అమెరికన్  ఆస్ట్రోనాట్  (వ్యోమగామి) సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో ఆమె ప్రయాణించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. మళ్లీ యాత్ర నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. ఈ స్ప...


రాజమౌళికి ఝలక్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఒక హీరోని ఎక్కువ, మరో హీరోని తక్కువ చేయడంపై ప్రశ్న.. జక్కన్న సమాధానమిదే

రాజమౌళి.. `బాహుబలి` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ కాదు, తెలుగు అని చూపించాడు. సినిమా లెక్కలు మార్చేశాడు. ఎవరూ చేయని సాహసం చేసి సక్సెస్‌ అయ్యాడు. సినిమాలకు బడ్జెట్‌ గేట్ల ఎత్తేసేలా చేశాడు. మార్కెట్‌ పరిధిని పెంచాడు. లార్జర్‌ దెన్‌ లైఫ్‌ అనేలా సినిమా స్థాయినే పెంచేశాడు. ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారనంటే దానికి ఆయనే కారణమని చెప్పొచ్చు. చివరగా...


Rana About Vettaiyan : జ్ఞానవేల్‌ స్టోరీ చెప్పగానే షాక్‌ అయ్యా..ఈ కథ రజనీ మార్క్‌ సినిమా కాదు!

Rana About Vettaiyan : జ్ఞానవేల్‌ స్టోరీ చెప్పగానే షాక్‌ అయ్యా..ఈ కథ రజనీ మార్క్‌ సినిమా కాదు! కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ‘జై భీమ్‌‌‌‌’ తీసి మెప్పించిన టీజే జ్ఞానవేల్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో వెట్టయాన్ (తెలుగులో వేటగాడు) అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,ఫాహద్‌ ఫాజి...


సుశాంత్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. దెబ్బ మీద దెబ్బ పడిందే

Hero Sushanth హీరో సుశాంత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సోలోగా హిట్టు కొట్టలేకపోతోన్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో మళ్లీ కాస్త వెలుగులోకి వచ్చాడు. అంతకు ముందు చిలసౌ మూవీతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్టు అయింది. మధ్యలో తీసిన సినిమా బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గ్యాప్ తీసుకుంటున్నాడు.


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా కనిపించినా.. కోల్డ్ వార్ నడిచే హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి- మొహన్ బాబు ముందు కనిపిస్తారు. వారు ఎంత మంచిగా ఉన్నా.. ఎప్పటికప్పుడు పోటీనే కనిపిస్తుంది. ఇక గతంలో మోహాన్ బాబు వల్ల మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్లాప్ అయ్యిందని మీకు తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి - మంచు మోహన్ బాబు మద్య ఎంత మంచి స్నేహం ఉందో.. అంతే పోటీ తత్వం కూడా ఉంది. ఇద్దరికి ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. బయట హగ్ చేసుకుని ఎంత...


ప్రియదర్శి డార్లింగ్ మూవీ షూటింగ్ పూర్తి

ప్రియదర్శి డార్లింగ్ మూవీ షూటింగ్ పూర్తి యాక్సిడెంట్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న నభా నటేష్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. వాటిలో ప్రియదర్శికి జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్’. వై దిస్ కొలవెరి అనేది ట్యాగ్‌‌లైన్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి...


Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్

Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్ తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాల...


శంకర్‌ నిర్ణయం ప్రభాస్‌కి దెబ్బగా మారుతుందా?.. `భారతీయుడు 2` వాయిదా `కల్కి2898ఏడీ`కి ప్లస్సా మైనస్సా?

కమల్‌ హాసన్‌ నటించిన `భారతీయుడు 2` వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే పోస్ట్ పోన్‌ అయితే అది ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`ని దెబ్బకొట్టే అవకాశం ఉందంటున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో `భారతీయుడు 2` ఒకటి. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత `భారతీయుడు`కి సీక్వెల్‌ వస్తుంది. గత నాలుగేళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎట్టకేలకు దీన్ని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీ...


పవన్ కళ్యాణ్ కోసం కదులుతున్న హీరోలు.. నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా పోస్ట్‌లు వైరల్

Nani And Raj Tarun నాని, రాజ్ తరుణ్ వంటి వారు పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. చిరంజీవి వీడియోని రిలీజ్ చేసిన తరువాత ఇలా టాలీవుడ్ నుంచి హీరోలు ఒక్కొక్కరిగా తమ తమ సపోర్ట్‌ను జన సేనకు ఇస్తున్నారు. నాని, రాజ్ తరుణ్‌లు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. మున్ముందు పెద్ద హీరోలు కూడా ఇదే విధంగా స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.


పవన్ కళ్యాణ్ కు మద్దతు గా ప్రచారంకి వెళ్తున్న టాప్ ప్రొడ్యూసర్

గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా వచ్చి సినిమా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం మెల్లిగా ఓపెన్ అవుతున్నారు. టాలీవుడ్ లో చాలా మంది సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. ఈసారి తమ సపోర్ట్ పవర్ స్టార్ కే అంటూ వాళ్లు చెప్తున్నారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతోంది. తెలుగుదేశం, బిజెపితో కలిపి ఆయన ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నాడు. ఈ ఐదేళ్లుగా జనసేన పార్టీని, తన కేడర్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు పవన్. ఈసారి...


Brahmamudi Today మే 08 ఎపిసోడ్: ‘బాబులో సుభాష్ పోలికలు’ అపర్ణా దేవే ఇంటి నుంచి బయటకు.. మాయతో కావ్య డీల్!

Brahmamudi Today : కళావతి మాటలకు రాజ్ బిత్తరపోయాడు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటికి వెళ్లేది రాజ్ కావ్యలు కాదని.. అపర్ణా దేవి అని తేల్చే సీన్ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


నాకు ఎదురొస్తావా.. అనిల్ రావిపూడికి రామ్ చరణ్ వార్నింగ్! మెగా హీరో ఆగ్రహానికి కారణం?

దర్శకుడు అనిల్ రావిపూడికి హీరో రామ్ చరణ్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు. అందుకు కారణం ఏమిటో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. పటాస్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాల సక్సెస్ ఆయన్ని స్టార్ చేశాయి. అనిల్ రావిపూడి గత చిత్రం భగవంత్ కేసరి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. తన గత చిత్రాలకు భిన్నంగా భగవంత్ కేసరి తెరకెక్కించాడు. నెక్స్ట్ అనిల్ రావిపూడి హీరో వెంకటేష్ తో...


Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Husband Test: సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్క టాపిక్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు వైరల్ అవ్వడం అందరికీ తెలిసింది. ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ వైరల్ గా మారింది.


తెలంగాణకి గులాబీ జెండానే శ్రీరామరక్ష : కేటీఆర్

తెలంగాణకి గులాబీ జెండానే శ్రీరామరక్ష : కేటీఆర్ హైదరాబాద్​ను యూటీ కానివ్వం: కేటీఆర్ అంబర్​పేటలో రోడ్​షో అంబర్​పేట్, వెలుగు: ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్​ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బీజేపీ చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్​లో కచ్చితంగా ఉండాలన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో బ...


దుబాయ్‌లో మిస్టర్‌‌‌‌ బచ్చన్‌‌ మూవీ షెడ్యూల్‌‌

దుబాయ్‌లో మిస్టర్‌‌‌‌ బచ్చన్‌‌ మూవీ షెడ్యూల్‌‌ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌ బచ్చన్‌‌’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌‌ పూర్తయ్యాయి.  తాజాగా కొత్త షెడ్యూల్‌‌ను దుబాయ్‌లో స్టార్ట్ చేశారు. ఈ కీలక షెడ్యూల్‌‌లో రవితేజతో పాటు మిగిలిన నటీనటులంతా జాయిన్ అయ్యారు. ‘నామ్ తో సునా హో...


శ్రీదేవి కూతురు ఏముందీ.. అందాలన్నీ కనిపించేలా జాన్వీ!

జాన్వీ కపూర్ లోపలి అందాలన్నీ కనిపించేలా ఫొటోషూట్‌ చేసి అదరగొడుతోంది.


కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ

కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ బెయిల్​ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్​ జగన్​ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన నేడు కోర్టు ముందుకు కవిత న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బె...


ప్రతీ ఖర్చు రికార్డు చేయాలి : ప్రియాంక ఆల

ప్రతీ ఖర్చు రికార్డు చేయాలి : ప్రియాంక ఆల భద్రాచలం, వెలుగు: అంతరాష్ట్ర సరిహద్దు చెక్​ పోస్టుల్లో ఇప్పటివరకు ఎంత నగదు సీజ్​చేశారు? ఎంత రిలీజ్​ చేశారు? అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్​షోలకు అయ్యే ప్రతీ ఖర్చును వీడియో సర్వే లైన్స్ టీం సభ్యులు తప్పనిసరిగా రికార్డు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ ప్రియాంక ఆల ఆదేశిం...


తోటి పిటిషనర్‌గా హనుమంతుడి పేరు.. రూ.లక్ష జరిమానా వేసిన హైకోర్టు

తాను హనుమంతుడికి పరమ భక్తుడ్నే కాదు.. ఆయనకు స్నేహితుడ్ని అంటూ ఓ వ్యక్తి.. ప్రయివేట్ స్థలంలో ఉన్న ఆలయంపై తనకు రక్షణ బాధ్యతలను అప్పగించాలని కోరుతూ కోర్టుకు వెళ్లాడు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. అతడి దురుద్దేశం ఏంటో కనిపెట్టారు. చివరకు అతడికి షాక్ ఇచ్చారు. ప్రయివేట్ స్థలంలో ఆలయంలో పూజలకు అనుమతించినంత మాత్రాన అది పబ్లిక్ ఆస్తి కాదని, ఇలాంటి పిటిషన్ వేసి స్థలం కొట్టేయాలని ప్లాన్ చేసినట్టు గుర్తించింది.


ఈ సినిమా ముందు దృశ్యం మూవీ ఫసక్.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటది..

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల విషయంలో హిందీ కంటే సౌత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలొస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన ఓ సినిమా కథ జనాలను షాక్‌కి గురి చేసింది. సినిమాలోని హీరో తన శత్రువులందరినీ, వరుసబెట్టి ఆటాడుకుంటాడు. మీకు క్రైమ్-థ్రిల్లర్ అంటే ఇష్టమైతే, ఈ చిత్రం మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ( YouTube Grab) మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘సైరన్ 108’. ఈ చిత్రంలో జయం రవి హీరోగా నటించగా. మరో కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఆమె ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో వావ్ అనిపించింది. ప్రతీకారంతో కూడిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని అంటున్నారు చూసిన నెటిజన్స్. (ఫోటో కర్టసీ: IMDb) ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన భార్యను హత్య చేసిన ఓ తప్పుడు కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అంబులెన్స్ డ్రైవర్ తిలక్ (జయం రవి) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతనికి పదేపదే పెరోల్ ఇస్తారు, కానీ అతను తిరస్కరిస్తాడు. అయితే ఒకరోజు పెరోల్‌పై వెళ్లాలని నిర్ణయించుకుని తన ఇంటికి చేరుకుంటాడు. (ఫోటో కర్టసీ: IMDb) తిలక్, పెరోల్‌పై వెళ్లిన తర్వాత, సినిమా కథ ఓ రేంజ్‌కు వెళుతుంది. అతని శత్రువులందరూ ఒక్కొక్కరుగా చనిపోవడం ప్రారంభిస్తారు. హంతకుడెవరో ఆరా తీస్తే పోలీసులకు కూడా చెమటలు పడతాయి. అసలు ఏం జరుగుతుందనదే పోలీసులకు తెలియదు.. ఇక కథ రివీల్ అయ్యే సరికి అందరు ఉలిక్కిపడుతారు. (ఫోటో కర్టసీ: IMDb) 'సైరన్ 108' సినిమా కథను ఎక్కడా బోర్ కొట్టని విధంగా తీశారని చెప్పోచ్చు. ఒక్కసారి చూడటం మొదలుపెడితే మధ్యలో లేవాలనిపించదు. ఈ చిత్రానికి ఆంథోని భాగ్యరాజ్ రచన, దర్శకత్వం వహించారు. (ఫోటో కర్టసీ: IMDb) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, మలయాళీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి IMDbలో 10కి 6.5 రేటింగ్ వచ్చింది. మీరు ఈ చిత్రాన్ని చూడాలనుకుంటున్నట్లయితే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. (ఫోటో కర్టసీ: IMDb)


సీఈఓ అభయ్‌‌‌‌‌‌‌‌ ఓఝాను తీసేసిన జీ మీడియా

సీఈఓ అభయ్‌‌‌‌‌‌‌‌ ఓఝాను తీసేసిన జీ మీడియా న్యూఢిల్లీ: కంపెనీ సీఈఓ  అభయ్ ఓఝాను  పదవి నుంచి తీసేశామని జీ  మీడియా కార్పొరేషన్ ప్రకటించింది. కానీ, కారణం చెప్పలేదు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌లో సీఈఓ పదవి నుంచి ఓఝాను తొలగించడానికి  డైరెక్టర్లు ఆమోదం తెలిపారని జీ మీడియా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది...


ఫస్ట్ టైం మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ పనులు మర్చిపోకుండా చేయండి

ప్రస్తుత కాలంలో ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నా మట్టిపాత్రలను బాగా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మొదటి సారి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నట్టైతే కొన్ని పనులను ఖచ్చితంగా చేయండి. అవేంటంటే? మట్టి పాత్రలో వండిని ఫుడ్ రుచి వేరే లెవెల్ లో ఉంటుందన్న సంగతిని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి మట్టి పాత్రలో వండిన ఆహారం టేస్టీగా ఉండటమే కాకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నీళ్లను కూల్ గా చేయడం నుంచి కూరలు వండటం,...


ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి

ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి అరెస్ట్​ చేసేందుకు చర్యలు చేపట్టినం ఇప్పటికే లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యులర్ జారీ చేసినం ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇది ప్రారంభమే.. ఇంకా చాలా ఉంది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నం కేసులో అధికారులున్నా, లీడర్లున్నా వదిలిపెట్టే ప...


మారుతికి ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చాడా?.. ఈ వార్తలేంటి రాజా?.. ఎంత కాలం ఈ వెయిటింగ్?

మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2025 కు రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ... మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. లుంగీ కట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది అన్నారు.ఇక ఈ సినిమా షూట్ మొదలై సంవత్సరం పైగా అయ్యినా, కొద్ది శాతం షూట్ మాత్రమే జరిగినట్లు సమాచారం. అందుకు కారణం ప్రభాస్ వరస...


నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఆలయ భూమిని రంజిత్​రెడ్డి కబ్జా చేసింది నిజం కాదా? చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి శంషాబాద్/శంకర్ పల్లి, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వందల కోట్ల విలువ చేసే జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం భూమిని కబ్జా చేసింది నిజం కాదా...


Nikhil: సూపర్ హిట్ కాంబోలో నిఖిల్ సినిమా.. కానీ కనుమరుగైపోయింది

Nikhil Movie Shelved: యువ హీరో నిఖిల్ చేతిలో ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ సుధీర్ వర్మ కాంబోలో రావాల్సిన మరొక భారీ సినిమా మాత్రం.. హోల్డ్ లోనే ఉండిపోయింది. ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అని అభిమానులలో డౌట్స్ మొదలయ్యాయి.


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి

పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను  గెలిపించాలని మెగాస్టార్  చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పవన్ కు మద్దతుగా తన ట్విట్టర్లో  వీడియో రిలీజ్  చేసిన చిరంజీవి  ఏమన్నారంటే.. అమ్మకడుపులో ఆఖరికి పుట్టినా జనానికి మంచి చేయడంలో ముందుంటాడని చెప్పారు. తన కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం  త...


అలియా కట్టిన ఈ చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా?

పిస్తా గ్రీన్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ లో ఉన్న ఫ్లోరల్ చీర చాలా మంది చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి అలియా ప్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించగా.. అందులో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. రీసెంట్ గా గాలా ఈవెంట్ 2024 జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో చాలా మంది ముద్దు గొమ్మలు మెరిశారు. అలా మెరిసిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఉంది. ఈ ఈవెంట్ లో అలియా భట్ చక్కగా చీరలో కనిపించారు. చీరలో ఆమె లుక్ కి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. ఈక్రమంలో...


NBK 109 మూవీ యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బడా బ్యానర్

NBK 109 మూవీ యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బడా బ్యానర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నెక్స్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ ...


Anchor Ravi: నా ఓటు ఆయనకే.. పవన్ కళ్యాణ్‌ హీరోగా ఇష్టం.. నేను వేయమంటే జనం వేయరుగా: యాంకర్ రవి

Anchor Ravi On Pawan Kalyan: జనం చాలా తెలివైన వాళ్లు. ఎన్నికల వచ్చినప్పుడు చాలామంది సెలబ్రిటీలు వాళ్లకి ఓటువేయమని.. వీళ్లకి ఓటేయమని తిరుగుతుంటారు కానీ.. జనం మాత్రం వాళ్లు చెప్పింది వింటారు. కానీ వాళ్లు ఎవరికి వేయాలో వాళ్లకే వేస్తారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సెలబ్రిటీల ప్రచారం జోరు ఊపందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేయడానికి జబర్దస్త్ కమెడియన్లు, టీవీ ఆర్టిస్ట్‌లు నాగబాబు నాయకత్వంలో పిఠాపురంలో మకాం పెట్టారు.


సుకుమార్ ప్రమోట్ చేస్తున్నా కలెక్షన్స్ లేవేంటి,కారణం?

సుకుమార్ వంటి స్టార్ డైరక్టర్ ఓ చిన్న సినిమా గురించి చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందని భావించి జనం చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. కలెక్షన్స్ అదిరిపోతాయి. కానీ సుహాస్ తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)కు అదేమీ జరగటం లేదు. ఎలక్షన్స్ సీజన్ అనో, ఎండలు మండిపోతన్నాయనో.... లేక ఓటిటి రిలీజ్ ఎదురుచూస్తున్నారో కానీ సినిమా కలెక్షన్స్ అయితే కనపడటం లేదు. సుహాస్ ని లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)రిలీజ్ ముందు నుంచి కూడా...


ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి

ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి బెంగళూరు: ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణవిగా ఆరోపిస్తూ అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్ డ్రైవ్‌‌‌‌లను పంచారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి విమర్శించారు. జేడీఎస్ ను దెబ్బతీయాలనే ఈ కుట్ర వెనక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ...


మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి

మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి కామారెడ్డిటౌన్​ , వెలుగు:  ఈ నెల10న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియాంక సభను  యూత్​ కాంగ్రెస్​ శ్రేణులు సక్సెస్​ చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్​ ప్రెసిడెంట్​మహమ్మద్ ఇలియాస్​ అన్నారు.  సోమవారం పార్టీ ఆఫీసులో యూత్​  లీడర్ల మీటింగ్​ నిర్వహించారు.  ప్రియాంక, రేవంత్​రెడ్డి పాల్గొనే సభ సక్సెస్​పై చర్చించారు.  ప్రెసిడెంట...


Megastar Chiranjeevi | జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించాలని చెప్పారు.


స్నేహ బంధాన్ని బలంగా మార్చే 8 సూత్రాలు!

అన్నింటికంటే స్నేహ బంధం చాలా గొప్పది. ఆ స్నేహ బంధాన్ని బలంగా మార్చుకోవడానికి సహాయపడే 8 సింపుల్‌ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం.


అదిరే అందం అషూ సొంతం.. ఇవి చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే

Ashu Reddy photos అషూ రెడ్డి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. అందాల ప్రదర్శనతో అషూ రెడ్డి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అషూ రెడ్డి ఎక్స్‌పోజింగ్‌కు కుర్రకారు పిచ్చెక్కిపోతోన్నారు. అషూ రెడ్డి దెబ్బకు ఇన్ స్టా మొత్తం ఊగిపోతోంది.


హైపర్ ఆది నా కడుపు కొట్టాడు, నాకు దిక్కు లేదు పెళ్లి చేసుకోవాల్సిందే... కమెడియన్ రోహిణి సంచలన ఆరోపణలు!

స్టార్ కమెడియన్ హైపర్ ఆది మీద తీవ్ర ఆరోపణలు చేసింది కమెడియన్ రోహిణి. తన కడుపు కొట్టిన హైపర్ పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. రోహిణి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రోహిణి చాలా కాలంగా బుల్లితెర పై రాణిస్తుంది. సీరియల్ నటిగా ఆమె కెరీర్ మొదలైంది. కలవారి కోడలు సీరియల్ లో ఓ కీలక రోల్ చేసింది. లీడ్ రోల్స్ కూడా ఆమె చేశారు. జబర్దస్త్ తో కెరీర్ ఉంటుందని ఆశించిన రోహిణి అటు వైపు అడుగులు వేసింది. రోహిణి జబర్దస్త్ కి వచ్చి ఏళ్ళు గడుస్తుంది. బుల్లితెర...


పవన్ కళ్యాణ్ కోసం రేణూ దేశాయ్ త్యాగం, అంత పెద్ద సినిమా వదిలేసుకుందా..? గ్రేట్ కదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడిపోయి దాదాపు 12 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ వీరిద్దరు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ కోసం రేణు చేసిన ఓత్యాగానికి సబంధించిన వార్త వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కు సబంధించి వార్తలు ఇప్పటికీ ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎవరకి వారు విడిగా బ్రతుకుతున్నా.. వారిగురించి మాత్రం ఎప్పటికప్పుడు రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే అందులో కొన్నినిజాలు కూడా ఉంటున్నాయి....


విశ్వక్‌ సేన్‌ ముందు ఓవర్‌ చేయబోయి దొరికిపోయిన యాంకర్‌ సుమ.. కొడుకు సినిమాలో బూతులు బయటపెట్టి ఝలక్‌

యాంకర్‌ సుమ అంటే పంచ్‌లు, సెటైర్లకి మారుపేరు. తన షోకి వచ్చిన గెస్ట్ లను ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. అలాంటిది ఆమెనే ఆడుకుంటే. విశ్వక్‌ సేన్‌ మామూలు షాక్‌ ఇవ్వలే.. యాంకర్‌ సుమ మాటల ప్రవాహం. ఆమె ఈవెంట్‌ చేసిందంటే లడలడ వాగుతూనే ఉంటుంది. కానీ ఏం చెప్పినా ఫన్నీగా, ఆకట్టుకునేలా చెబుతుంది. అలరించేలా మాట్లాడుతుంది. అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది. ఈవెంట్‌ని రక్తికట్టించడంలో ఆమెకి ఆమెనే సాటి. టీవీ షో చేసినా అంతే తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. గెస్ట్ లతో తను...


శోభన్‌బాబు ఇంట్లో దేవుడి ఫోటో స్థానంలో ఆ సూపర్‌ స్టార్‌ ఫోటో.. సోగ్గాడు ఆరాధించే ఏకైక నటుడు ఎవరో తెలుసా?

శోభన్‌బాబుకి, కృష్ణంరాజుకి మధ్య మంచి స్నేహం ఉంది. అది `రా` అని పిలుచుకునే స్నేహం. శోభన్‌బాబు గురించి ఓ ఆశ్చర్యపోయే రహస్యాన్ని బయటపెట్టాడు కృష్ణంరాజు. తెలుగు ఆడియెన్స్ మనసులు దోచుకున్న సోగ్గాడు శోభన్‌ బాబు. సీనియర్స్ లో టాలీవుడ్‌లో అత్యంత అందగాడిగా పేరుతెచ్చుకున్నారు శోభన్‌బాబు. ఇప్పటి తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో నిలిచిన ఆయనకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తికరం. జనాల్లో ఓ క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోయిన...


ఒక్క పాటతో యూట్యూబ్ స్టార్‌గా మారిన యువకుడు!

ఇతని పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టించాయి. కేవలం ఒక్క పాటతోనే యూట్యూబ్ స్టార్ గా మారిన ఈ యువకుడు ఏడాది కాలం పాటు యూట్యూబ్ లో ఎందుకు కనిపించడం లేదు. ఎవరైనా ఫేం వచ్చి యూట్యూబ్ నుండి ఇన్‌కమ్ వస్తే కనీసం రెండు మూడు రోజులకు అయినా ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తూ యూట్యూబ్ నుండి మని ఏర్న్ చేస్తారు. కానీ ఇతను మాత్రం ఒకే పాటతో ప్రేక్షకుల మనసుని మెప్పించి యూట్యూబ్ నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న ఇతను కొంత కాలంగా యూట్యూబ్ కి దూరంగా ఉంటున్నాడు పూర్తి వివరాలు...


Romance In Metro: మెట్రోలో రెచ్చిపోయిన జంట.. గట్టిగా హాగ్ చేసుకుని..

Teen couple hot romance in namma metro karnataka video goes viral pa


Venkatesh Election Campaign: ఖమ్మంలో వెంకీ మామ ప్రచార హోరు.. తన వియ్యంకుడిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి..

Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.