Trending:


చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సు యాత్రతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆగుతూ చాయ్ తాగుతూ బజ్జీలు తింటూ అక్కడి స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గరు కేసీఆర్ ఆగి.. చాయ్ తాగుతూ సమోసా తిన్నారు. ఈ సమయంలో అక్కనున్న చిన్నారులను దగ్గరికి తీసుకుని కేసీఆర్ ముచ్చటించారు. తమ అభిమాన నేతను చూసిన యువతులు కేసీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన గులాబీ బాస్.. తిరిగి జగిత్యాల దిశగా పయనమయ్యారు.


పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన మహిళ(35) టెలిగ్రామ్ అకౌంట్​కు పార్ట్‌‌ టైం జాబ్​పేరుతో ఓ మెసేజ్‌‌ వచ్చింది. స్పందించిన ఆమెకు యూట్యూబ్‌‌, ఇతర సోషల్‌‌ య...


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


స్కూల్‌కి లేటుగా వచ్చిన టీచర్.. చితకబాదిన ప్రిన్సిపల్.. వీడియోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ఉత్తరప్రదేశ్‌.. ఆగ్రాలోని సీగానా గ్రామంలో.. ఓ ప్రీ సెకండరీ స్కూల్‌లో టీచర్‌ స్కూల్‌కి లేటుగా వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. గుంజన్ చౌదరిపై ఇంతెత్తున లేచారు.. లేటుగా ఎందుకు వచ్చావ్ అంటూ.. చితకబాదారు. అటు టీచర్ కూడా ఎదురు తిరిగింది. ఇద్దరి మధ్యా పెనుగులాట జరిగింది. ఐతే.. టీచర్‌పై చెయ్యి చేసుకోవడమే కాకుండా.. ఆ ప్రిన్సిపల్.. తన బట్టలు చించేందుకు టీచర్ యత్నించిందని ఆరోపించారు.వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే.. ప్రిన్సిపల్ కారు డ్రైవర్ వచ్చి.....


అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేము. కొన్ని కాంబోలు అసలు సెట్ అయితాయి అని కూడా అనుకోలేము. కొన్నిమాత్రం అనూహ్యంగా సెట్ అయ్యి..మిస్ అవుతుంటాయి. అలాంటి కాంబోనే.. పవన్ కళ్యాణ్ - అనుష్క శెట్టి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆ చిత్ర విచిత్రాలు ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కాంబినేషన్ల విషయాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో సెట్ అవ్వబోయి మిస్ అయిన చిత్రకాంబో ఎంటో తెలుసా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అనుష్క శెట్టి....


ఐపీఎల్ చూడండి.. తరువాతే మా సినిమాలు చూడండి.. మాట సవరించుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi అనిల్ రావిపూడి మొన్నా మధ్య కృష్ణమ్మ ఈవెంట్లో మాట్లాడుతూ ఐపీఎల్ చూడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా?.. కావాలంటే ఫోన్‌లోనే లైవ్ స్కోర్ చూడొచ్చు.. లైవ్ చూడకపోతే ఏమీ కాదు.. సినిమాలు చూడండి.. థియేటర్లకు రండి అంటూ ఇలా కామెంట్ చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్ హర్ట్ అయ్యారు. దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 6 మే 2024 సోమవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-6 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం సోమవారం తిథి :- త్రయోదశి ప॥1:14ని॥ వరకు నక్షత్రం:- రేవతి సా॥4:41 ని॥ వరకు యోగం:- ప్రీతి రాత్రి 11:54 కరణం:- వణిజి ప॥1:14భద్ర రాత్రి 12:06ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ.6:58 ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥ 2:26ని॥ల 3:56 ని॥...


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ

నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనేది పచ్చి అబద్ధమని.. జిల్లా మార్చే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను  బ్రతికున్నంత వరకూ జిల్లాను మార్చనివ్వబోనని చెప్పారు.  కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల నీళ్ళు కావాలని రేవంత్ రెడ్డి కి విన్నవిస్తామన్నారు. కరు...


ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు

ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ లోని బుడిగ జంగాల కాలనీకి చెందిన పత్తి నర్సింహ, భారతమ్మ ద...


Chanakya Niti Telugu : వృద్ధాప్యానికి ముందు ఈ ఆరు విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి

Chanakya Niti On Old Age : చాణక్య నీతిలో వృద్ధాప్యంలో ఎలా ఉండాలో చాణక్యుడు వివరించాడు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి బాధలు లేకుండా గడపవచ్చని తెలిపాడు.


SRH ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన క్లాసెన్.. ఎందుకో తెలుసా..!

Heinrich Klaasen Loses Cool: సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సహనం కోల్పోయాడు. సహచరు ఆటగాడు జయదేవ్ ఉనద్కత్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన క్లాసెన్‌ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. క్లాసెన్.. క్లాసెన్ అని అరుస్తూ అడ్డుకున్నారు. దీంతో క్లాసెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి హెన్రిచ్ క్లాసెన్ ఫ్యాన్స్ దెబ్బకు కొంత ఇబ్బందిపడ్డారు.


నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?

నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా? ఎస్సీలు, దళితులను ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలే?     రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం జనరల్​ సెక్రటరీ విజయ నిలదీత     బీజేపీ అభ్యర్థి గోమాసకు ఓటు వేయబోమని వెల్లడి కోల్​బెల్ట్, వెలుగు: ప్రధాని మోదీకి నేతకాని కులం మీద ఇప్పుడు  ప్రేమ పుట్టిందా అని రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం మహిళా విభాగం జనరల...


Ambati Rambabu: మా మామకు ఎవరూ ఓటేయొద్దు.. అంబటి రాంబాబు అల్లుడు ఓటర్లకు పిలుపు

Ambati Rambabu Son In Law Dr Gautham Sensational Commemnts: రాజకీయాలు ఏపీలో మరో కుటుంబంలో విబేధాలు సృష్టించాయి. కీలక నాయకుడు, సత్తనపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కుటుంబంలో విబేధాలు తెరపైకి రావడం కలకలం రేపాయి.


బెస్టీతో ముంబైలో వితిక షెరు.. ఇంట్లో వంట వండుకుంటూ వరుణ్ సందేశ్

Varun Sandesh Wife వరుణ్ సందేశ్, వితిక షెరు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు వితిక మాత్రం తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి తెగ సందడి చేస్తోంది. నిహారిక, వితిక షెరు కలిసి చేస్తున్న హంగామా ఇన్ స్టాలో బాగానే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ముగ్గురూ ముంబైలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.


సినిమా రివ్యూ-ప్రసన్న వదనం: ఇంకాస్త ప్రసన్నంగా ఉండొచ్చు....

సుహాస్ సినిమాలంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్. అతను ఏ పాత్ర చేసినా, అది ఎంత సాధారణమైనది అయినా సరే, ఆ కనక్షన్ వల్లే అతను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.


కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు

కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు ఇదివరకటితో పోలిస్తే..  నార్త్ ఇండియాలో స్నోఫాల్‌‌‌‌ (మంచు కురవడం) కాస్త ఆలస్యం అవుతోంది. ఆస్ట్రేలియాలో హీట్‌‌ వేవ్స్‌‌. చిలీలో చెలరేగుతున్న వైల్డ్‌‌ ఫైర్స్‌‌, సముద్రాల టెంపరేచర్లు పెరుగుతుండడం... వీటన్నింటితోపాటు ఇప్పుడు ఎండలు మండిపోవడానికీ కారణం గ్లోబల్ వార్మింగ్‌‌. 2023ను చరిత్రలో అత్యంత టెం...


War 2: ఆ సాంగ్ కోసం ఎన్టీఆర్ రిహార్సల్స్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్!

జూ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను 3 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు టాక్.


గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి... కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

శోభా శెట్టి తాజాగా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతంలో ఇలానే జనవరి నెలలో శోభా వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్న ఫోటోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. అది నిశ్చితార్థం కాదట తాంబూలం మార్చుకున్నారట. అసలైన ఎంగేజ్మెంట్ ఇప్పుడు జరిగింది అంటూ శోభా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన నిశ్చితార్థపు విశేషాలు పంచుకుంది. శోభా శెట్టి ఇటీవల తన సొంత ఇంట్లోకి అడుగు పెట్టింది. ప్రియుడు...


పవన్, మహేష్, నాగార్జున ముగ్గురికి ఝలక్ ఇచ్చిన శోభన్ బాబు.. పంతం పడితే అంతే, చివరికి బ్లాంక్ చెక్ ఇచ్చినా..

శోభన్ బాబుని కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ శోభన్ బాబు పంతం పడితే ఇక తిరుగుండదు. తనని అభిమానులు హీరోగానే గుర్తు పెట్టుకున్నారు కాబట్టి తాను క్యారెక్టర్ రోల్స్ చేయనని శోభన్ బాబు అన్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సోగ్గాడిగా శోభన్ బాబు చిరస్థాయిగా నిలిచిపోతారు. వెండితెరపై అందగాడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తుకు వచ్చేది శోభన్ బాబే. శోభన్ బాబు సినిమాల్లో అల్లరిగా రొమాంటిక్ గా కనిపించారు....


CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్

CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్ ప్లేఆఫ్స్‌ సమీపిస్తున్న వేళ చెన్నై సూపెర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగలింది. వారి ప్రథమ ఆయుధం, యువ పేసర్‌ మతీష పతిరణ(Matheesha Pathirana) స్వదేశానికి వెళ్ళిపోయాడు. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల కిందట పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన పతిరణ.. రెండ్రోజుల కిందట వీసా పనుల నిమి...


ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?

ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య  సయోధ్య కుదిరేనా? ఇద్దరి మధ్య సమన్వయంపై మంత్రి సీతక్క దృష్టి శ్రీహరి రావు ఇంట్లో సమావేశం కలిసిపోతే హస్తానికి చేకూరనున్న బలం నిర్మల్, వెలుగు: మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్​లో చేరారు. ఆయన హస్తం గూటికి చేరుతారని కొద్దికాలం పాటు సాగిన సందిగ్ధతకు బుధవారం తెరపడింది. కాంగ్రెస్​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి...


పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు. ఇదొక సందేశాత్మక చిత్రమని,  జూన్‌‌...


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


లింగ వివక్షకు మరో రూపం పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ : బుర్ర మధుసూదన్ రెడ్డి

లింగ వివక్షకు మరో రూపం పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ : బుర్ర మధుసూదన్ రెడ్డి గూడ్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌,  ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, కస్టమ్స్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, సేల్స్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ లాంటి అన...


తాగునీటికి మట్టికుండే మేలు : జి. యోగేశ్వరరావు

తాగునీటికి మట్టికుండే మేలు : జి. యోగేశ్వరరావు ఎండలు ఊహించని రీతిలో మండిపోతున్న వేళ తాగునీటి వాడకం ఎక్కువ అవుతోంది. కొందరు సీసాల్లో నీళ్లు నింపి బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి వివిధ పేర్లతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలాంటి నీటిని తాగి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో అమ్ముతున్న వాటర్ బాటిల్ల...


Vasanthi Krishnan: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్ దందా.. డబ్బుల కోసం చేస్తున్నాం అంటున్న వాసంతి కృష్ణన్

Vasanthi Krishnan Betting Apps Promotion: ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్‌ల పేరుతో కోట్లు రూపాయిలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రూపాయి పది రూపాయిలు. లక్షకి పది లక్షలు అంటూ ఎర వేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నదెవరో కాదు.. మనందరికీ బాగా తెలిసిన సెలబ్రిటీలే కావడంతో.. వాళ్ల ఫాలోవర్స్ అంతా గుడ్డిగా ఈ బెట్టింగ్ యాప్‌ మోసాల బారిన పడుతున్నారు. అయితే డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నామని.. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత...


Ram Charan: గేమ్ ఛేంజర్‌ నుంచి ఆ సీన్ లీక్.. 16 సెకన్ల వీడియోలో చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మరో సీన్ లీకైపోయింది. సోషల్ మీడియాలో ఈ సన్నివేశం వైరల్ అవుతోంది.


Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా

Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్(Family star) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గీతగోవిందం మూవీ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠ...


కేటీఆర్ జాతకంలో కారాగారవాసం ... ఏ క్షణమైనా జైలుకు..: జ్యోతిష్యుడు వేణుస్వామి

హైదరాబాద్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎక్కువగా సినిమా వాళ్ల జాతకాలు చెబుతుంటారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల కెరీర్ గురించి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితం గురించి జాతకం చెబుతూ నిత్యం ఏదోఒక వివాదం రాజేస్తుంటారు. అయితే తాజాగా ఆయన రాజకీయాలపై పడ్డారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం ఎవరిదో చెబుతూనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ జాతకంపై సంచలన వ్యాఖ్యలు చేసారు...


వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి

వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి తూప్రాన్, వెలుగు: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో మండలానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్...


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?

మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది? బర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే ఎంతో రహస్యమైన ప్రదేశంగా చెప్తుంటారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఓడలు కొన్ని హఠాత్తుగా మాయమయ్యాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగే ఇటలీలో ఒక సొరంగంలోకి వెళ్లిన జెనెట్టి రైలు అందులో నుంచి బయటికి రాలేదు.అందులో ఉన్న 104 మంది ప్రయాణికుల్లో 102 మంది అదృశ్యమయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు... జెనెట్...


షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్, షాకింగ్ రీజన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. దీనితో పవన్ తాత్కాలికంగా...


Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా ప్రభాస్(Prabhas) 'కల్కి 2898 AD'  ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకోంది. దీంతో ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి నటులతో పాటు వరల్డ్ వైడ్ గా గుర్తింప...


బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు

బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేసినట్లు బండ్ల గణేష్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిలిం నగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు  తన ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు తనను నిర్బంధించి బెదిరింపులకు గురి...


చిన్నారి బిఆర్ఎస్ అభిమాని ముద్దుముద్దు మాటలు ... కేటీఆర్ ఫిదా

హైదరాబాద్ : అమాయకత్వంతో కూడిన చిన్నారుల ముద్దు ముద్దు మాటలను ఇష్టపడని వారుండరు. ఇక మనగురించో, మనకు నచ్చిన విషయాల గురించో మాట్లాడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఆనందమే మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొందారు. బిఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఓ చిన్నారి మాట్లాడుతున్న వీడియోను ఆమె కుటుంబసభ్యులు ఎక్స్ వేదికన కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఆ చిన్నారి మాటలకు ఫిదా అయిపోయి కేటీఆర్ వీడియోపై స్పందించారు. ''కేటీఆర్ గారు మా...


ఇచ్చిన మాట నిలబెట్టుకున్న KTR.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మెుగులయ్యకు సాయం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు (KTR) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత కిన్నెర మెులగయ్యను కలిసి ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 600 గజాల ఇంటి స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ఇబ్బందులకు గురి చేశారు, అందుకే ప్రేమ ఎంత మధురం సీరియల్ మానేశాను... జయలలిత కీలక ఆరోపణలు!

సీనియర్ నటి జయలలిత దాదాపు 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. హీరోయిన్ గా పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర పై సందడి చేస్తున్నారు. పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా జయలలితకు ప్రేమ ఎంత మధురం సీరియల్ లో శారదా దేవి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియల్ అభిమానులకు మరింత దగ్గర చేసింది. అయితే ఈ సీరియల్ నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకున్నారు. ఆమె...


Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?

Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా? లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) పై నిర్మాతలు తిరుపతి బ్రదర్స్(Thirupathi Brothers) ఫిర్యాదు చేశారు. తిరుపతి బ్రదర్స్ అంటే దర్శకుడు లింగు స్వామి(Lingusami), ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్(Sibhash chandrabose) అని తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఉత్తమ విలన్(Utta...


శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా

శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) సీతానవమి మే 16 వస్తుంది. ఈ పర్వదిన విశేషాలను తెలుసుకుందాం.. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం తొమ్మిదో రోజున ( 2024 మే 16) సీతా దేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్...


జోరుగా ప్రచారం సాగిస్తున్న కలవపూడి శివ.. ఇక్కడ అదే హాట్ టాపిక్ !

ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే. ప్రధాన పార్టీ తరపున టికెట్ ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. ఇక చేసేదేమీలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అసలే మాజీ ఎమ్మెల్యే కాబట్టి, ప్రజలు ఈయనకు ప్రచారపర్వంలో బ్రహ్మరథం పడుతున్నారట.ఏపీలో సాధారణ ఎన్నికల పుణ్యమా అంటూ పొలిటికల్ హీట్ ఎక్కింది. అసలే సమ్మర్ హీట్.. ఆపై పొలిటికల్ హీట్ అంతా హీట్ హీట్ గా మారింది ఏపీ. అయితే రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం లో ఈ హీట్ కాస్తంత అధికంగా ఉందట. దీనికి ప్రధాన కారణం...


Summer Stroke Tips: భగభగమంటున్న భానుడు.. సన్‌ స్ట్రోక్‌ వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి ఇలా చేయండి..

How To save stroke effected person: భానుడు భగభగ మండుతున్నాడు. నిన్న కేవలం ఒక్క రోజులోనే 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. వీరంతా వడదెబ్బ కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అసువులు బాస్తున్నారు.


ఘనంగా దాసరి జయంతి

ఘనంగా దాసరి జయంతి దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌‌‌‌లో శనివారం జరిగిన ఈ  కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్,  విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...


Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..


పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..

పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా, తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పిఠాపురం బాట పట్టారు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ బాబాయి కోసం...


Monday Motivation : బంధం బలంగా ఉండాలంటే ప్రేమే కాదు.. ఇవి కూడా ఉండాలి

Monday Motivation : ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య.. నా భాగస్వామి నాతో సరిగా ఉండటం లేదు అని. కానీ బంధం సరిగా ఉండాలంటే ఇద్దరూ సరిగా ఉండాలి. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు అనే విషయం గుర్తుంచుకోవాలి.


Prabhas: ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. తట్టులేకపోతున్న ఫ్యాన్స్..

Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.


Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం!

Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం! భారత స్టార్ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. ఒలింపిక్ ట్రయల్స్ సమయంలో డోపింగ్ శాంపిల్స్ ఇవ్వనందుకు నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 10న సోనేపట్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ కోసం పునియా తన మూత్రం న...