Trending:


సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోమని అడిగితే నో చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా

Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 50 ఏళ్లు దాటినా భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందాడు. సల్లూ మియా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నాడు. ఇప్పుడు బ్యాచిలర్‌గా మారిన సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి మహిళా అభిమానులు క్యూ కడుతున్నారనడంలో సందేహం లేదు. 58 ఏళ్ల సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ జంటలతో తెరపై కనిపించాడు. అయితే ఇప్పటి వరకు నిజజీవితంలో భాగస్వామిగా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక నివేదిక ప్రకారం, సల్మాన్ ఖాన్ తనను వివాహం చేసుకోమని నటిని కోరినట్లు తెలిసింది. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మీన్ సెగల్ మెహతా సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. ఈవిషయాన్ని ఈటీమ్స్‌ETimesతో మాట్లాడుతూ, నటి షర్మీన్ సెగల్ సల్మాన్ ఖాన్‌ను మొదటిసారి కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సెట్స్‌లో షర్మిన్ ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట కండలవీరుడు. అయితే అప్పటికి షర్మిన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు.అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎదో సరదాగా అడిగాడు. అప్పుడు తాను నవ్వుతూ నో చెప్పానని తెలిపింది. ఇండియన్ క్రేజీ స్టార్ సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత బయటపెట్టిన నటి షర్మీన్ ఆయన నటించిన ప్రతి సినిమా తనకెంతో ఇష్టమైనది తెలిపింది. సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, 'ప్యార్ కియాతో డర్నా క్యా' నుండి 'ఓ ఓ జానే జానా' వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది. అంతే కాదు ప్రస్తుతం తన లైఫ్ బాగానే ఉందని చెప్పింది షర్మిన్. తన బావ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పని చేయడాన్ని మెచ్చుకున్నారు. తన 18వ ఏట “దేవదాస్” సినిమా చూసిన జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది. బాజీరావ్ మస్తానీలో అసిస్టెంట్‌గా పనిచేసినందుకు తాను ఎంతో కృతజ్ఞురాలిని అంటూ తెలిపింది. హీరమాండి సినిమాని డిఫరెంట్‌గా తీయడానికి చాలా కష్టపడ్డాడు. నాకు మంచి జీవితం ఉందని తన హ్యాపీ లైఫ్ ను అందరితో షేర్ చేసుకుంది షర్మిన్.సంజయ్ లీలా బన్సాలీ,సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు. వారి సంబంధం 1996 లో కామోషి చిత్రంతో బలపడింది. దిల్ దే చుకే సనమ్ సావరియా సినిమాలో కలిసి పనిచేశారు. కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్ ,భన్సాలీలు అలియా భట్‌తో కలిసి ఇన్షాల్లా అనే చిత్రంలో కలిసి పనిచేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో వీరి మధ్య స్నేహంలో చీలిక వచ్చిందని కొందరు మాట్లాడుకున్నారు. అయితే హీరామండి ప్రీమియర్ షోకి హాజరవుతూ సల్మాన్ ఖాన్ ఆ గాసిప్‌లకు చెక్ పెట్టాడు.


రామారెడ్డిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత

రామారెడ్డిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత కామారెడ్డి ​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సూర్యుడు భగభగమంటున్నాడు.  రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు.  శుక్రవారం  రామారెడ్డి మండల కేంద్రంలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో జిల్లాలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కాగా.. బిచ్కుందలో 44.7, దోమకొండలో 44.6,  పా...


ఈ తేదీల్లో జన్మించిన వారికి సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కటాక్షం.. బై బర్త్ వీరు మహారాజులే!

జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే సంఖ్యా శాస్త్రం కూడా ప్రజల జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు. సంఖ్యాశాస్త్రం (Numerology) అనేది వ్యక్తుల జీవితాలపై సంఖ్యలు చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి లక్షణాలు, సామర్థ్యాలు, ధోరణుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. న్యూమరాలజీ ఆరోగ్యం, సంపద గురించి కూడా చాలా విషయాలను తెలియజేస్తుంది. న్యూమరాలజిస్టుల ప్రకారం, నిర్దిష్ట తేదీల్లో పుట్టిన కొంతమంది వ్యక్తులు సంపదను ఆకర్షించే లక్షణాలతో జన్మిస్తారు. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలరు. నెలతో సంబంధం లేకుండా ఈ తేదీల్లో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదిస్తారు. మరి సహజంగా సంపద, విజయాన్ని ఆకర్షించే సామర్థ్యం ఉన్న ఆ వ్యక్తులు వారెవరో చూద్దాం. 13వ తేదీన జన్మించిన వ్యక్తులువీరికి అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి. 13వ సంఖ్య ఇండిపెండెంట్ నంబర్ 1, ప్రాక్టికల్ నంబర్ 3 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కలయిక కారణంగా వీరు ఆర్థిక అంశాలను చక్కగా విశ్లేషించగలరు, సరైన నిర్ణయాలు తీసుకోగలరు. 4వ తేదీ4వ తేదీన జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక తెలివితేటలను ప్రదర్శిస్తారు. 4వ సంఖ్య వాస్తవికత, కష్టపడి పనిచేయడం, సున్నితమైన ప్రణాళికతో సంబంధం కలిగి ఉంటుంది. వీరు బడ్జెటింగ్, సేవింగ్, డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో రాణిస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కచ్చితమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తారు. డబ్బు విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. 8వ తేదీఈ తేదీన జన్మించిన వ్యక్తులు సహజంగా సంపద వైపు ఆకర్షితులవుతారు. 8వ సంఖ్య సంపద, విజయం, ఆర్థిక నైపుణ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులకు డబ్బు గురించి మంచి అవగాహన ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక విజయం సాధించడానికి వనరులను ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. 17వ తేదీనెలలో 17వ తేదీన పుట్టినవారు ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. 17వ సంఖ్య లోతైన ఆలోచన కలిగిన 7వ సంఖ్య.. జ్ఞానానికి సంపదకు సంబంధించిన 8వ సంఖ్య శక్తిని కలిగి ఉంటుంది. ఈ కలయిక వీరికి దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించడం, వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


`కల్కి2898ఏడీ` డిజాస్టర్‌.. వివాదాస్పద క్రిటిక్‌ షాకింగ్‌ పోస్ట్.. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే?

ప్రభాస్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కల్కి2898ఏడీ`. నాగ్‌ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెల 9న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన విసయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్‌ కాకపోవడం, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఇప్పటి వరకు విడుదలైన లుక్స్, గ్లింప్స్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆకట్టుకునేలా లేకపోయినా, నాగ్‌ అశ్విన్‌ ఏదో...


బాలయ్య బాబాయ్ చేయల్సిన సినిమా.. అబ్బాయి ఎన్టీఆర్ దగ్గరకు ఎలా వచ్చి చేరింది..?

బాలయ్య బాబు.. ఎన్టీఆర్ బాబాయి అబ్బాయిల మధ్మ... పెద్ద వార్ నడుస్తుంది అంటారు కొందరు.. లేదు వాళ్లు బాగానే ఉన్నారంటారు మరికొందరు. ఇక వీళ్ల మధ్య సినిమా పంపకాలు జరిగాయంటూ మరో వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేశారంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? నందమూరి నట వారసత్వం తీసుకుని బాలయ్య బాబు.. ఆతరువాత జూనియర్ ఎన్టీఆర్... తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రారాజులుగా వెలుగుతున్నారు. ఈ ఫ్యామిలీ నుంచి ఎంత మంది వచ్చినా..ఎవరూ వీరిద్దరిలా...


ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​

ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​ న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్​ పేర్కొన్నారు.  ‘ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల ను తిప్పికొట్టడంలో ప్రియాంక  నిమగ్నమయ్యారు. ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటున్నరు. అందుకే ఏదో ఒక నియోజకవర్గాని కి ఆమె పరిమితం క...


Pragya jaiwal: కెరీర్‌లో అఖండ వంటి బ్లాక్ బస్టర్ ఉన్న.. స్కిన్ షోనే నమ్ముకున్న ప్రగ్యా జైస్వాల్..

Pragya jaiwal: కెరీర్‌లో అఖండ వంటి బ్లాక్ బస్టర్ ఉన్న.. స్కిన్ షోనే నమ్ముకున్న ప్రగ్యా జైస్వాల్..


హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ ​యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశాయి.   వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కుల వివక్ష కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు...


Salaar 2: ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ 2 గురించి సాలిడ్ అప్‌డేట్ తెలిసింది. ఈ సినిమా షూటింగ్ మె నెలాఖరులో మొదలుపెట్టబోతున్నట్లు టాక్. అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ లేడని సమాచారం.


తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​ జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్ర...


పతంగ్‌‌‌‌‌‌‌‌ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

పతంగ్‌‌‌‌‌‌‌‌ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ ప్రణవ్‌‌‌‌‌‌‌‌ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి ప‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌డాల‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తపాటి దర్శకత్వంలో  విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన  దర్శకుడు బుచ్చిబాబు మా...


Heroine Anjali : గ్రీన్ డ్రెస్ లో పిచ్చెక్కించిన అంజలి.. చూపులతో చంపేస్తుందిగా

అంజలి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం అక్కర లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోను నటిస్తూ అదరగొడుతోంది. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగందం అంజలి. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చింది అంజలి. ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన చూపించింది. ఒక‌ప్పుడు బొద్దుగుమ్మ‌లా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా సన్నబడి.. అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులు పోగోడుతోంది. ఈ నేపథ్యంలోనే తన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ డ్రెస్ ను వేసుకొని తన అందాలు ఫోకస్ అయ్యేలా దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇక అంజలి సినిమాల విషయానికి వస్తే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాల్లో నటిస్తోంది హీరోయిన్ అంజలి. పాత్రల ఎంపికలో సెలెక్టీవ్ గా వెళుతూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది ఈ అందాల భామ.


రాఘవేంద్రరావుని పట్టుకుని క్రిస్మస్‌ తాత అనేసిన అనుష్క శెట్టి.. స్వీటీ మాటలకు దర్శకేంద్రుడి రియాక్షన్‌ ఏంటంటే

అనుష్క శెట్టి.. రాఘవేంద్రరావుపై షాకింగ్‌కి కామెంట్‌ చేసింది. ఆయన్ని చూసిన తన తొలి ఎక్స్ పీరియెన్స్ ని షేర్‌ చేసుకుంది. అందరికి పెద్ద షాకిచ్చింది. అనుష్క శెట్టి కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ స్పీడ్‌ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ, మలయాళంలో ఓ చిత్రం చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దూసుకుపోతుంది. పెద్ద హీరోల సరసన, కమర్షియల్‌ సినిమాలకు నో చెబుతూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. హీరోలకు ధీటుగా రాణించే...


హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య

హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య తిమ్మాపూర్, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేని ఓ డీఫార్మసీ స్టూడెంట్​కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం రామకృష్ణ కాలనీ జీపీ పరిధిలోని సుభాశ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లోని ఓ ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మాస శి...


TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మండుటెండల్లో చల్లటి మాట

తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎండాకాలంలో చల్లటి మాట చెప్పారు దేవస్థానం ఈవో. తాజాగా డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. జనరల్ గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తే గానీ చివరకు వెంకటేశుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్.. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి.. ఇలా పలు మార్గాల్లో శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశామని ఆలయ ఈవో అన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం

ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం ఖమ్మం జిల్లాలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. స్పీచ్ తో విక్టరీ వెంకటేష్ కుమార్తె ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజలనుంచి అపూర్వ స్పందన వచ్చింది. మా మామ రాఘురా...


Nuvve Kavali: ఈ హీరోయిన్ గుర్తుందా? అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు ఇలా

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు కనీసం అడ్రెస్ లేకుండా ఫేడ్ ఔట్ అయిపోయారు. ఆ లిస్టులో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. తాజాగా అలాంటి ఓ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా?


నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్​కుమార్​రెడ్డి

నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్​కుమార్​రెడ్డి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి యాదాద్రి, వెలుగు : ఎంపీగా ఉన్న సమయంలో బూర నర్సయ్యగౌడ్​ తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భువనగిరి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తెచ్చానని చెప్పుకు...


Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Saturday Motivation: చిన్నచిన్న సమస్యలు రాగానే తల్లడిల్లిపోవద్దు. ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది.. అని మనసులో అనుకోండి. సమస్యలను చూసి బెదిరిపోతే ఆరోగ్యం చెడిపోవడం తప్ప ఇంకేమీ దక్కదు.


Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో పెళ్లికి సంబంధించి అనేక విషయాలు చెప్పాడు. ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చో వివరించాడు.


Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..

Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..


Malavika Jayaram : గుడిలో సింపుల్‌గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం

Malavika Jayaram : గుడిలో సింపుల్‌గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం ప్రముఖ మలయాళ స్టార్ హీరో జయరామ్ మరియు పార్వతిల కుమార్తె మాళవిక వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. తన కాబోయే భర్త నవనీత్ గిరీష్‌ను శుక్రవారం (మే3న) గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ హిందూ వివాహంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు కొంతమంది స్నేహితులు మాత్...


ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు

ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ లోని బుడిగ జంగాల కాలనీకి చెందిన పత్తి నర్సింహ, భారతమ్మ ద...


Applying Kajal On Babies: చిన్న పిల్లల కంటికి కాటుక పెట్టొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Applying Kajal Harmful For Eyes: చిన్న పిల్లలకు కాటికను పెడుతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.


హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్

హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్ దక్షిణాన హిందీ భాషను, సాహిత్యాన్ని వ్యాప్తి చేసేందుకు ఎక్కడో పుట్టిన కుటుంబం భాగ్యనగరంలో అడుగుపెట్టి తమ కృషిని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఎనభై ఏండ్ల క్రితం హైదరాబాద్ మోజాంజాహి మార్కెట్ లోని ఓ భవంతిలో మొదలైన పత్రిక అందుకు బీజం వేసింది. దానికి ఆద్యులు యుధ్ వీర్, ఆయన భార్య సీతాదేవి.  ఇరువురు స్వాతంత్య్ర సమరయోధ...


రాహుల్ స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌ను సక్సెస్​ చేయాలి : జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు

రాహుల్  స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌ను సక్సెస్​ చేయాలి : జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు గ‌‌‌‌‌‌‌‌ద్వాల, వెలుగు: ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న గ‌‌‌‌‌‌‌‌ద్వాల జిల్లా ఎర్రవ‌‌‌‌‌‌‌‌ల్లిలో నిర్వహించే బ‌‌‌‌‌‌‌‌హిరంగస‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌కు రాహుల్​గాంధీ హాజరవుతారని, ఈ సభను సక్సెస్​ చేయాల‌‌‌‌‌‌‌‌ని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం సభాస...


103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ

103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ చెన్నై: లెజెండరీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెటరన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ 103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎస్కేకు సూపర్ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న రామదాస్ అనే వ్యక్తికి ...


Prabhas: ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. తట్టులేకపోతున్న ఫ్యాన్స్..

Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.


Anchor Shyamala: ‘పవన్ గుంటనక్క.. చంద్రబాబు ముసలి తోడేలు’.. యాంకర్ శ్యామల ‘కుందేలు’ కథతో మంటపెట్టేసిందే

Anchor Shyamala Election Campaign In Pithapuram: ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో జగన్‌ని సీఎం చేయకూడదని పవన్ కళ్యాణ్ పంతం పట్టారు. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని రెండు చోట్లా ఓడించిన జగన్.. ఈసారి పిఠాపురంలోనూ పవన్ కళ్యాణ్‌ని ఓడించి ఇంటికి పంపించడానికి రంగం సిద్దం చేశారు. ఇటు పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ అంటుంటే.. ముందు గెలిచి చూడు సిద్దబ్బా అంటూ వైసీపీ వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేయడానికి నాగబాబు డైరెక్షన్‌తో...


Vishwambhara: త్రిష బర్త్‌డే స్పెషల్.. 'విశ్వంభర' నుంచి లుక్ రివీల్

హీరోయిన్ త్రిష పుట్టినరోజు కావడంతో విశ్వంభర టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో త్రిష లుక్‌ను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Sonali Bendre: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై రూమర్స్ పుట్టించేది వాళ్లే.. సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..

Sonali Bindre: సిని ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై రూమర్స్ అనేవి కామన్. అది ఎవరు ఎలా పుట్టిస్తారనేది ఎవరు చెప్పలేరు. కానీ తమ సినిమాలకు హైప్ క్రియేట్ చేయడానికి హీరో, హీరోయిన్స్ పై ఈ రూమర్స్ అనేవి నిర్మాతలే కావాలని క్రియేట్ చేస్తారనే విషయాన్ని సోనాలి బింద్రే చెప్పడం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


కమల్ పై నిర్మాత, దర్శకుడు కేసు, పాత మేటరే ఇప్పుడు చుట్టుకుంది

భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొద్దిరోజుల క్రితం ఆయన అన్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ విలక్షణ సినిమాలతో, విభిన్న పాత్రలతో దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న నటుడు కమల్ హాసన్. ఆయన నటించి, నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమా ‘ఉత్తమ విలన్’. ఈ చిత్రం మొదట్నుంచీ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన చివరకు విడుదల విషయంలోనూ అయోమయానికి గురైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా...


రైస్ మిల్​లో అధికారుల తనిఖీలు

రైస్ మిల్​లో అధికారుల తనిఖీలు ములుగు, వెలుగు :  సీఎంఆర్‌ను సొంతానికి వాడుకొని, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసిన ములుగులోని సాయి సహస్ర రైస్‌మిల్లుపై సివిల్‌ సప్లై ఆఫీసర్లు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులో వడ్లు, రికార్డులను తనిఖీ చేశారు. రైస్​మిల్​యాజమాన్యం రూ.12కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, రోజులు గడుపుతూ ప్రై...


Kamakshi Bhaskarla: బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ.. నాగ చైతన్యతో వెబ్ సిరీస్

Kamakshi Bhaskarla: బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ.. నాగ చైతన్యతో వెబ్ సిరీస్ కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla).. మా ఊరి పొలిమేర(Maa Oori Polimera) సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా ఘన సాధించడంతో ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక తాజాగా ఢిల్లీలో జరిగిన 14న దాదా సాహెబ్ పాల్కే అవార్డ్స్ ఫంక్షన్ లో పొలిమేర సినిమాకు గాన...


సినిమా చాన్స్ లకు వచ్చి .. నిర్మాతను నిలువునా దోచేశాడు

సినిమా చాన్స్ లకు వచ్చి .. నిర్మాతను నిలువునా దోచేశాడు జూబ్లీహిల్స్, వెలుగు​:  సినిమా ఆడిషన్స్​కోసం వచ్చిన ఓ యువకుడు నిర్మాతను  మద్యం  మత్తులోకి దింపి నగలు, నగదు దోచుకెళ్లాడు. జూబ్లీహిల్స్​డీఐ మధుసూదన్​తెలిపిన ప్రకారం.. కృష్ణానగర్​లోని లక్కీ రెస్టారెంట్​బిల్డింగ్ లో శ్రీ భైనేష్​ ప్రొడక్షన్​పేరుతో టి.ఎల్లలు బాబు సినీ ఆఫీస్ ను 3 నెలల కిందట ఓపెన్ చేశా...


Unnatural Mating With Wife: భార్యతో అసహాజ శృంగారం.. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..

Madhya pradesh: కొన్నిరోజులుగా తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి : పంతకాని సమ్మయ్య

ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి : పంతకాని సమ్మయ్య కాటారం, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య కోరారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి కాటారం, మహదేవపూర్ మండలాల్లో కాంగ్రెస్ లీడర్లు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధికూలీలు,సెంటర్లోని షాపుల వద్దకు వ...


రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్లు వేసుకుంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు

సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు.


Netflix లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్, తెలుగు నుంచి ఆ సినిమానే?

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ డిజిటల్ స్ట్రీమింగ్ లో నెట్ ఫ్లిక్స్ హవా నడుస్తోంది. ఇండియాలో కొంచెం ముందు వెనక ఉన్నా ఇక్కడ కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. మన జనం ఎక్కువగా ఆసక్తి చూపించే సినిమా ఎంటర్టైన్ మెంట్ లో నెట్ ఫ్లిక్స్ టాప్ లో ఉండటం గమనించవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల డిజిటల్ రైట్స్ కోసం కోట్ల రూపాయిలు పెట్టు బడులు పెడుతోంది. ఇతర స్ట్రీమింగ్ చానల్స్ తో పోటీ పడుతూ వారికంటే ఎక్కువ ధరని నిర్మాతలకి ఆఫర్ చేస్తూ డిజిటల్ హక్కులు...


‘కన్నప్ప’కి అక్షయ్ కుమార్ గుడ్ బై.. ఇక మిగిలింది ప్రభాస్?

Kannappa Shoot మంచు విష్ణు కన్నప్ప సినిమా సెట్‌లోకి గత నెలలో అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్‌లో జరిగి ఈ షూట్ ఇప్పుడు పూర్తయింది. నేటితో అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు విష్ణు వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


సచిన్ కూతురు పిక్స్ చూశారా.. హీరోయిన్స్‌ను మించిన అందం.. బంగారంలా మెరిసిపోతున్న సారా..

సారా టెండూల్కర్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె ప్రముఖ ఇండియన్ క్రికెటర్ సచిన కూతురు అని తెలిసిందే. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మోడలింగ్‌లో రాణిస్తోంది. అంతేకాదు త్వరలో సినీ ఎంట్రీ కూడా ఇవ్వనుందని టాక్ నడుస్తోంది. Photo : Instagram సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే తెలుగులో టాప్ హీరోయిన్స్‌తో పోటి పడుతున్నట్లు లెక్కా.. తెలుగు టాప్ హీరోయిన్స్‌కు కూడా ఈ రేంజ్‌లో ఫాలోవర్స్ లేరు. సారా అందచందాలతో పాటు చదువులోను రాణిస్తోంది. ఆమె ఇటీవలే డాక్టర్ పట్టా పుచ్చుకుంది. ఇక అది అలా ఉంటే.. సారా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. Photo : Instagram ఇక సారా ఆ మధ్య.. డీప్ ఫేక్ అంశం స్పందించింది. తన డీప్ ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ సారా టెండూల్కర్ ఆరోపించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ట్విట్టర్ ఎక్స్‌లో తనపేరిట నకిలీ ఖాతాలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఇక మరోవైపు సారా గత కొంత కాలంగా టీమిండియా సెన్సేషన్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. Photo : Instagram ఇక సారా టెండూల్కర్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె తన కెరీర్ విషయంలో తల్లి మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నారు. సారా సైన్స్‌లో డబుల్ డిగ్రీ పొందింది. తన తల్లితండ్రులను గర్వపడేలా చేసింది. Photo : Instagram సారా మొన్నటి వరకు సినిమాల్లోకి వస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే అలా జరగలేదు. అంతేకాదు ఆమె తండ్రి లాగా క్రీడా రంగంలోకి రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటకీ.. వైద్య వృత్తిని ఎంచుకుంది. టెండూల్కర్ కూతురు సారా కాలిఫోర్నియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. Photo : Instagram ఆమె తాజాగా మంచి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. సారా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (UCL) నుండి మెడికల్ సైన్స్‌లో పాస్ అయ్యిందట. అందులో భాగంగా ఆమె తాజాగా సర్టిఫికెట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సారా తన తండ్రి బాటలో పయనించలేదు కానీ తన తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడిచి డాక్టర్ అయ్యింది. Photo : Instagram సచిన్ భార్య అంజలి టెండూల్కర్ ఓ డాక్టర్ అని తెలిసిందే. ఆమె ఓ మంచి పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఇక ఆమె కూతురు కూడా వైద్య శాస్త్రంలో పట్టా పొందారు. Photo : Instagram సారా.. తన చదువులను కొనసాగిస్తూనే.. అనేక మార్కెటింగ్ ఏజెన్సీలకు మోడల్‌గా పనిచేసింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 26 ఏళ్ల వయసులో ఆమె తన అందచందాలతో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. సారా అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. Photo : Instagram


వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి

వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి తూప్రాన్, వెలుగు: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో మండలానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్...


పవన్ కళ్యాణ్ నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తారో తెలుసా..? పవర్ స్టార్ సీక్రెట్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఊపిరి మెసలని బిజీలో ఉన్నారు. సినిమా షూటింగ్స్ కు విరామం ఇచ్చారు. ఇక పవర్ స్టార్ ఉన్న బిజీలో ఆయనకు రాత్రి నిద్ర పట్టకపోతే.. ఏం చేస్తారో తెలుసా..? టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీ.. ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో.. ఏమాత్రం తీరిక లేకుండా ప్రచారం లో మునిగిపోయి ఉన్నారు పవన్. కూటమిగా ముందుకు వెళ్తూ.. ప్రభుత్వం ఫామ్ చేయడమేలక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. ఇక...


ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

ఒక సైడ్ డాన్సర్.. ఆతరువాతకాలంలో స్టార్ హీరోయిన్ గా మారడం .. వినడానికే విచిత్రంగా ఉంది కదా..? రవితేజ సినిమాలో చూపించినట్టు.. టాలీవుడ్ లో సైడ్ డాన్సర్ గా నటించి టాలీవుడ్ ను ఏలిన ఆ మీరోయిన్ ఎవరో తెలుసా..? నేనింతే సినిమాలో రవితేజ ప్రేమించిన హీరోయిన్.. సినిమాల్లో సైడ్ డాన్సర్ గా చేస్తుంది.. ఆతరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా మారుతుంది. సరిగ్గా అలాగే మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా జరిగింది. మీరు చూస్తున్న ఈ పాటలో సైడ్ డాన్సర్ గాకనిపించినఈ బ్యూటీ......


నీటి సంపులో పడి బాలుడు మృతి

నీటి సంపులో పడి బాలుడు మృతి పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో నీటిసంపులో పడి మూడేండ్ల బాలుడు చనిపోయాడు. ధర్మసోత్ కిరణ్ , పద్మకు శ్రవణ్, నిఖిల్ సాయి (3) కొడుకులు. శుక్రవారం ఇద్దరూ ఇంటి బయట ఆడుకుంటున్నారు. తండ్రి రైస్ మిల్ కు పనికి వెళ్లగా తల్లి ఇంట్లో వంట చేస్తోంది. నిఖిల్ సాయి మామిడికాయ తిన్నాక చేతులు కడుక్కునేందుక...


Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో మరోసారి దిల్‌ రాజు.. ఈసారి మాములుగా ఉండదట

విజయ్ దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. అయినప్పటికీ విజయ్‌తో మరో ప్రాజెక్టును ఈరోజు అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.


Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..


పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు. ఇదొక సందేశాత్మక చిత్రమని,  జూన్‌‌...


తండ్రి పేరు జూనియర్ కి దక్కినందుకు రగిలిపోయిన బాలయ్య.. హరికృష్ణ కౌంటర్ తో కీలక విషయం వెలుగులోకి!

తారక్ ని నందమూరి వారసుడిగా అంగీకరించని బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడం ఇష్టపడలేదట. ఈ క్రమంలో హరికృష్ణ గట్టి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు తారక్ కి ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం.. ఒక లెజెండరీ నేమ్ లేదా ట్యాగ్ తగిలించుకోవడం చాలా ఈజీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక ప్రభంజనం కాగా... ఆ పేరు పెట్టుకున్న తారక్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అసలు తారక్ స్టార్ గా ఎదగడానికి ఎన్టీఆర్ అనే పేరులో...


తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి

తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి ప్రజల కోసం పోరాడే వ్యక్తి సభలో ఉండాలి : మంత్రి వెంకట్​ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్​ మల్లన్న నామినేషన్​ నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజలకు చేసిందేమీ లేదని, అదానీ, అంబానీకి దోచిపెట్టారని మంత్రి ...