రింగులు వదులుతున్న రతిక.. బుల్లిగౌనులో శ్రీముఖి.. చీరలో మహి

బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.

సీరియల్ సెలబ్రెటీల నుంచి బిగ్‌బాస్ ముద్దుగుమ్మల వరకూ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న విశేషాలు మీకోసం.

  • బిగ్‌బాస్ ఫేమ్ రతిక రోజ్ పల్లెటూరి పడుచులా చీరలో వయ్యారాలు పోయింది.
  • యాంకర్ శ్రీముఖి బుల్లి గౌనులో చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతుంది.
  • ప్రేమ ఎంత మధురం ఫేమ్ మహేశ్వరి ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది.
  • సీరియల్ నటి చైత్రరాయ్ ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.
  • బిగ్‌బాస్ భామ శ్రీసత్య వైట్ ఔట్ ఫిట్‌లో కొత్త ఫొటోలు వదిలింది.
  • అశ్విని శ్రీ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
  • జబర్దస్త్ సత్యశ్రీ కూడా గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది.
  • వీరితో పాటు మిగిలిన బ్యూటీలు షేర్ చేసిన అప్‌డేట్స్‌పైనా ఓ లుక్కేద్దాం.
రతిక రోజ్​

శ్రీముఖి​

మహేశ్వరి​

దీక్ష పంత్​

నిషా గౌడ​

అశ్విని​

చైత్ర రాయ్​

నిఖిత ​

టేస్టీ తేజ​

ఐశ్వర్య​

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T11:29:31Z dg43tfdfdgfd