Trending:


శ్రీ శారదా పీఠంలో ఘనంగా మహా పూర్ణాహుతి..

విశాఖ శ్రీ శారదా పీఠంలో రెండు రోజుల పాటు జరిగిన హోమాలు మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం హోమ ప్రక్రియ సాంప్రదాయబద్ధంగా, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగింది. పీఠ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక భావం సంతరించుకుని అమ్మవారి నామ స్మరణతో ప్రతిధ్వనించింది. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ...


సీఈఓ అభయ్‌‌‌‌‌‌‌‌ ఓఝాను తీసేసిన జీ మీడియా

సీఈఓ అభయ్‌‌‌‌‌‌‌‌ ఓఝాను తీసేసిన జీ మీడియా న్యూఢిల్లీ: కంపెనీ సీఈఓ  అభయ్ ఓఝాను  పదవి నుంచి తీసేశామని జీ  మీడియా కార్పొరేషన్ ప్రకటించింది. కానీ, కారణం చెప్పలేదు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌లో సీఈఓ పదవి నుంచి ఓఝాను తొలగించడానికి  డైరెక్టర్లు ఆమోదం తెలిపారని జీ మీడియా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది...


Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 7 మే 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 7 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం మంగళవారం తిథి :- చతుర్దశి ఉ॥10:59 ని॥ వరకు నక్షత్రం :- అశ్విని మ॥3:15ని॥ వరకు యోగం:- ఆయుష్మాన్ రాత్రి9:05 ని॥ వరకు కరణం:- శకుని ఉ॥ 10:59చతుష్పాత్ రాత్రి 9:57 ని॥ వరకు వర్జ్యం:- ఉ॥ 11:29ని॥ల 12:59 ని॥ వరకు రాత్రి...


ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి

ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి అరెస్ట్​ చేసేందుకు చర్యలు చేపట్టినం ఇప్పటికే లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యులర్ జారీ చేసినం ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇది ప్రారంభమే.. ఇంకా చాలా ఉంది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నం కేసులో అధికారులున్నా, లీడర్లున్నా వదిలిపెట్టే ప...


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.


స్టార్‌ డైరెక్టర్‌తో `ఠాగూర్‌`లాంటి రెండు బ్లాక్‌ బస్టర్స్ ని వదులకున్న చిరంజీవి.. రెండింటిలోనూ హీరో ఒక్కరే!

మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్‌ డైరెక్టర్‌తో రెండు సార్లు సినిమాలను మిస్‌ చేసుకున్నారు. `ఠాగూర్‌`లాంటి బ్లాక్‌ బస్టర్స్ ని ఆయన ముందే మిస్‌ చేసుకున్నారు. మరి ఆ సినిమాలేంటి? ఆ దర్శకుడెవరు? మెగాస్టార్‌ చిరంజీవి.. చాలా సినిమాలను వదులుకున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ల సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని హిట్‌ అయితే మరికొన్ని ఇండస్ట్రీ హిట్లుగా మిగిలాయి. అయితే ప్రధానంగా రెండు సినిమాలను మాత్రం చిరంజీవి వదులుకోవడం పెద్ద పొరపాటు అనే చెప్పాలి. అయితే ఈ రెండు...


Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ఒక నటిగా, భార్యాగా, తల్లిగా మంచి గుర్తింపు పొందుతూ వస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌‌‌‌లో ఆలియా భట్ చక్రం తిప్పుతోంది. ఇటీవల కాలంలో గంగూబాయ్ కథియావాడి, బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ, RRR, హ...


Karthika Deepam 2 May 07 Episode: హోటల్ స్టార్ట్ చేసిన దీప.. బోణీ కొట్టిన కార్తీక్.. ఒక్క టీ రూ.500

Karthika Deepam May 07 Today Episode: దీప వంటలక్క అవతారం ఎత్తింది. అత్త కొట్టిన దెబ్బకి బోరు బోరున ఏడ్చి రోడ్డున పడ్డ దీపకి అండగా నిలిచాడు కడియం. దీపతో కలిసి కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు కడియం. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే..


మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి

మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి కామారెడ్డిటౌన్​ , వెలుగు:  ఈ నెల10న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియాంక సభను  యూత్​ కాంగ్రెస్​ శ్రేణులు సక్సెస్​ చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్​ ప్రెసిడెంట్​మహమ్మద్ ఇలియాస్​ అన్నారు.  సోమవారం పార్టీ ఆఫీసులో యూత్​  లీడర్ల మీటింగ్​ నిర్వహించారు.  ప్రియాంక, రేవంత్​రెడ్డి పాల్గొనే సభ సక్సెస్​పై చర్చించారు.  ప్రెసిడెంట...


మారుతికి ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చాడా?.. ఈ వార్తలేంటి రాజా?.. ఎంత కాలం ఈ వెయిటింగ్?

మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2025 కు రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ... మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. లుంగీ కట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది అన్నారు.ఇక ఈ సినిమా షూట్ మొదలై సంవత్సరం పైగా అయ్యినా, కొద్ది శాతం షూట్ మాత్రమే జరిగినట్లు సమాచారం. అందుకు కారణం ప్రభాస్ వరస...


నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఆలయ భూమిని రంజిత్​రెడ్డి కబ్జా చేసింది నిజం కాదా? చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి శంషాబాద్/శంకర్ పల్లి, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వందల కోట్ల విలువ చేసే జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం భూమిని కబ్జా చేసింది నిజం కాదా...


శారీ వర్కింగ్ స్టిల్స్.. ఆరాధ్యను అద్భుతంగా చూపిస్తోన్న ఆర్జీవీ

Saree Working Stills ఆర్జీవీ ప్రస్తుతం శారీ అనే సినిమాను తీస్తున్నాడు. శ్రీలక్ష్మీ సతీష్‌ను ఆరాధ్య దేవీగా వర్మ మార్చిన సంగతి తెలిసిందే. ఆమె చీరకట్టుకు ఫిదా అయి ఏకంగా ఆమెతో శారీ అనే సినిమాను తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా?

Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా? మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కాదా ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మంచు ఫ్యామ...


Krishna Mukunda Murari Today మే 07 ఎపిసోడ్: బయటపడిన ముకుంద డబుల్ గేమ్‌! డాక్టర్ అమృత ఎంట్రీతో ఉత్కంఠ

Krishna Mukunda Murari 2024 May 07 Episode: ముకుంద.. మురారీకి నిజం చెప్పింది. నేను నీ బిడ్డను మోస్తున్న సరోగసి మదర్‌ని అని. ఈ క్రమంలోనే ఆ నిజం మురారీ.. కృష్ణకు చెప్పడానికి ట్రై చేస్తాడు. దాంతో నేటి కథనం ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


చిన్ననాటి గురువుకు కేసీఆర్ పాదాభివందనం.. శిష్యున్ని చూసి మురిసిపోయిన రమణయ్య

బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న తన గురువును కేసీఆర్ పరామర్శించారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా.. చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు. తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య ఎంతగానో మురిసిపోయారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏళ్ల కిందనే నాటి కేంద్ర మంత్రికి కేసీఆర్ వినతి పత్రాన్ని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు. తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్‌తో పావుగంట పాటు ఇష్టాగోష్ఠి కొనసాగించారు.


This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు

This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ(OTT)లు వచ్చాక ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇంకా దగ్గరయింది. వారం వారం కొత్త కంటెంట్ చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లాల్సిన బాధ లేకుండా.. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ప్రతీవారం సరికొత్త కంటెంట్ కోసం చూస్తన్నారు....


Shukraditya Rajyog 2024: శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పాటు.. ఈ 3 రాశులవారికి పండగే!

Shukraditya Rajyog 2024: రెండు శక్తివంతమైన గ్రహాలు వృషభ రాశిలో కలవడం కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే జీవితంలో కొన్ని సమస్యలు కూడా దూరమవుతాయి.


Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్

Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్ తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాల...


మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్

మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్ నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్ వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్(58) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్​లైనర్ స్పేస్ క్రాఫ్ట్​లో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 7 ఉదయం 8...


పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి

పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను  గెలిపించాలని మెగాస్టార్  చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పవన్ కు మద్దతుగా తన ట్విట్టర్లో  వీడియో రిలీజ్  చేసిన చిరంజీవి  ఏమన్నారంటే.. అమ్మకడుపులో ఆఖరికి పుట్టినా జనానికి మంచి చేయడంలో ముందుంటాడని చెప్పారు. తన కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం  త...


Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా ప్రభాస్(Prabhas) 'కల్కి 2898 AD'  ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకోంది. దీంతో ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి నటులతో పాటు వరల్డ్ వైడ్ గా గుర్తింప...


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ

కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ బెయిల్​ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్​ జగన్​ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన నేడు కోర్టు ముందుకు కవిత న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బె...


ఆహా మృణాల్ అట్టా నడిచొస్తుంటే గుండె గుబేల్

హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో మృణాల్ పాల్గొంది. ఈ సందర్భంగా పింక్ కలర్ లెహంగాలో అందాలు ఆరబోస్తూ ర్యాంప్ వాక్ చేసింది మృణాల్. ఈ ఔట్‌ఫిట్‌ను డిజైన్ చేసేందుకు దాదాపు 14 గంటల పాటు సమయం పట్టిందట. డిజైనర్ అను పెల్లకురు ఈ ఔట్‌ఫిట్‌ను రెడీ చేసింది. ఇందులో మృణాల్ అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


శివ మూవీలో మోహన్ బాబా? వద్దంటే వద్దన్న వర్మ... కారణం ఏమిటో తెలుసా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా ఉంది. ఈ మూవీలో ఓ పాత్ర కోసం మోహన్ బాబును నిర్మాత సూచించగా... వర్మ ససేమిరా అన్నాడట. అందుకు కారణం ఏమిటో చూద్దాం.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ శివ. నాగార్జున-అమల జంటగా తెరకెక్కింది. విజయవాడలో పుట్టి పెరిగిన వర్మ... తాను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా శివ కథ రాసుకున్నాడు. పొలిటికల్ ఆధిపత్యం కోసం కొందరు రాజకీయ నాయకులు రౌడీలను, గుండాలను ఎలా పెంచి పోషిస్తారో...


రోహిత్ వేముల తల్లి: ‘నా కొడుకు కులాన్ని పోలీసులు ఎలా నిర్థరిస్తారు? ఇది కేసును పక్కదారి పట్టించే కుట్ర’

‘‘గచ్చిబౌలీ పోలీసులు ఎన్నడూ నన్ను విచారించలేదు. రోహిత్ మరణం తర్వాత కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్ గా ఉండగా రోహిత్‌ను ఎస్సీనే అని ప్రకటించారు. కానీ వెంటనే మాట మార్చారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తను ఎస్సీ కాదంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారు.’’


'B'తో ప్రారంభమయ్యే పిల్లల పేర్లు.. ఇవి చెక్ చేయండి!

మీ అబ్బాయికి లేదా అమ్మాయికి B అక్షరంతో పేరు కోసం వెతుకుతున్నారా. అయితే ఈ పేర్లను ఓసారి చెక్ చేయండి.


జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తా.. ఆ విషయంలో పవన్ కంటే జగన్ బెటర్: మహాసేన రాజేష్

Mahasena Rajesh Against Pawan Kalyan: తెలుగు దేశం పార్టీ నేత మహాసేన రాజేష్ కూటమికి షాకిచ్చారు. పవన్ కళ్యాణ్‌కు తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.. అలాగే జనసేన పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం పనిచేస్తానన్నారు. కొన్ని పరిస్థితుల్ని చూసి తనకు బాధ కలిగిందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదని.. ఒకవేళ అదే అనుకుంటే జగన్‌తోనే ఉండేవాళ్లమంటూ ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించారు రాజేష్.


ఒక్క పాటతో యూట్యూబ్ స్టార్‌గా మారిన యువకుడు!

ఇతని పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టించాయి. కేవలం ఒక్క పాటతోనే యూట్యూబ్ స్టార్ గా మారిన ఈ యువకుడు ఏడాది కాలం పాటు యూట్యూబ్ లో ఎందుకు కనిపించడం లేదు. ఎవరైనా ఫేం వచ్చి యూట్యూబ్ నుండి ఇన్‌కమ్ వస్తే కనీసం రెండు మూడు రోజులకు అయినా ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తూ యూట్యూబ్ నుండి మని ఏర్న్ చేస్తారు. కానీ ఇతను మాత్రం ఒకే పాటతో ప్రేక్షకుల మనసుని మెప్పించి యూట్యూబ్ నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న ఇతను కొంత కాలంగా యూట్యూబ్ కి దూరంగా ఉంటున్నాడు పూర్తి వివరాలు...


పవన్ కళ్యాణ్ కు మద్దతు గా ప్రచారంకి వెళ్తున్న టాప్ ప్రొడ్యూసర్

గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా వచ్చి సినిమా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం మెల్లిగా ఓపెన్ అవుతున్నారు. టాలీవుడ్ లో చాలా మంది సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. ఈసారి తమ సపోర్ట్ పవర్ స్టార్ కే అంటూ వాళ్లు చెప్తున్నారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతోంది. తెలుగుదేశం, బిజెపితో కలిపి ఆయన ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నాడు. ఈ ఐదేళ్లుగా జనసేన పార్టీని, తన కేడర్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు పవన్. ఈసారి...


Chiranjeevi Message: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు

Mega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్‌ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.


శ్రీదేవి కూతురు ఏముందీ.. అందాలన్నీ కనిపించేలా జాన్వీ!

జాన్వీ కపూర్ లోపలి అందాలన్నీ కనిపించేలా ఫొటోషూట్‌ చేసి అదరగొడుతోంది.


చెప్పుతో చెంపపై కొట్టుకున్న జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే

Ex Mla Tv Rama Rao Slaps Self: మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చెప్పు తీసుకుని తన చెంపపై కొట్టుకున్నాడు. గత ఐదేళ్లుగా జరుగుతున్న ఘటనల్ని ప్రస్తావిస్తూ ఇలా చేశారు రామారావు.


ఎల్లో శారీలో మెరిసిన మృణాళిని.. చూపు తిప్పుకోలేని సొగసు, వైరల్ పిక్స్

సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని...


జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌

జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌ జైశెట్టి రమణయ్యకు పుస్తకాలు  అందజేసిన మాజీ సీఎం  ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు జగిత్యాల టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాలకు వచ్చారు. ఈ క్రమంలో తనకు ఇంటర్​లో గురువైన ప్రముఖ కవి, రచయిత జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొన్ని పుస్...


గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి... కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

శోభా శెట్టి తాజాగా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతంలో ఇలానే జనవరి నెలలో శోభా వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్న ఫోటోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. అది నిశ్చితార్థం కాదట తాంబూలం మార్చుకున్నారట. అసలైన ఎంగేజ్మెంట్ ఇప్పుడు జరిగింది అంటూ శోభా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన నిశ్చితార్థపు విశేషాలు పంచుకుంది. శోభా శెట్టి ఇటీవల తన సొంత ఇంట్లోకి అడుగు పెట్టింది. ప్రియుడు...


స్ప్రింగులా బాడీని ఊపేసిన విష్ణు ప్రియ

యాంకర్ విష్ణుప్రియకు డ్యాన్స్ అంటే మహా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆమె వేసే మాస్ స్టెప్పులు, తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసే రీల్స్ వీడియోలు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక మానస్‌తో కలిసి విష్ణుప్రియ చేసిన ఫోక్ డ్యాన్స్‌‌లు ఎంతగా క్లిక్ అయ్యాయో చెప్పాల్సిన పని లేదు. విష్ణుప్రియ చేసిన డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


Rana About Vettaiyan : జ్ఞానవేల్‌ స్టోరీ చెప్పగానే షాక్‌ అయ్యా..ఈ కథ రజనీ మార్క్‌ సినిమా కాదు!

Rana About Vettaiyan : జ్ఞానవేల్‌ స్టోరీ చెప్పగానే షాక్‌ అయ్యా..ఈ కథ రజనీ మార్క్‌ సినిమా కాదు! కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ‘జై భీమ్‌‌‌‌’ తీసి మెప్పించిన టీజే జ్ఞానవేల్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో వెట్టయాన్ (తెలుగులో వేటగాడు) అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,ఫాహద్‌ ఫాజి...


ఇవి మీ స్నేహాన్ని దెబ్బతీస్తాయి!

మీ స్నేహానికి ఇబ్బంది కలిగించే అంశాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. స్నేహంలో ఉండే రూల్స్‌ను అతిక్రమించడంతో మీ స్నేహబంధం దెబ్బతింటుంది.


వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర

వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర భారత సంతతికి చెందిన అమెరికన్  ఆస్ట్రోనాట్  (వ్యోమగామి) సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో ఆమె ప్రయాణించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. మళ్లీ యాత్ర నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. ఈ స్ప...


viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు

viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు వెంటనే అప్రమత్తం అవ్వడం వల్ల రైల్వేలో ఓ పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పై వెళ్తున్న అర్చన ఎక్స్ ప్రెస్ ఇంజన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేదు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఇంజన్ లేని బోగీలు అలాగే ప్రయాణించాయి. ట్రైన్ లో ఉన్న ప్రయాణికులకు కూడా ఈ విషయం త...


జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్

జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్ జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి  జైషెట్టి రమణయ్యను ఇంటికెళ్లి కలిశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.  వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఈ సందర్భంగా కేసీఆర్ కు ఆయన పలు పుస్తకాలు అందజేశారు.  సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజుల్లో జైషెట్టి రమణయ్య హిస్టరీ బోధ...


ప్రతీ ఖర్చు రికార్డు చేయాలి : ప్రియాంక ఆల

ప్రతీ ఖర్చు రికార్డు చేయాలి : ప్రియాంక ఆల భద్రాచలం, వెలుగు: అంతరాష్ట్ర సరిహద్దు చెక్​ పోస్టుల్లో ఇప్పటివరకు ఎంత నగదు సీజ్​చేశారు? ఎంత రిలీజ్​ చేశారు? అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్​షోలకు అయ్యే ప్రతీ ఖర్చును వీడియో సర్వే లైన్స్ టీం సభ్యులు తప్పనిసరిగా రికార్డు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ ప్రియాంక ఆల ఆదేశిం...


ఈ సినిమా ముందు దృశ్యం మూవీ ఫసక్.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటది..

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల విషయంలో హిందీ కంటే సౌత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలొస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన ఓ సినిమా కథ జనాలను షాక్‌కి గురి చేసింది. సినిమాలోని హీరో తన శత్రువులందరినీ, వరుసబెట్టి ఆటాడుకుంటాడు. మీకు క్రైమ్-థ్రిల్లర్ అంటే ఇష్టమైతే, ఈ చిత్రం మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ( YouTube Grab) మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘సైరన్ 108’. ఈ చిత్రంలో జయం రవి హీరోగా నటించగా. మరో కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఆమె ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో వావ్ అనిపించింది. ప్రతీకారంతో కూడిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని అంటున్నారు చూసిన నెటిజన్స్. (ఫోటో కర్టసీ: IMDb) ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన భార్యను హత్య చేసిన ఓ తప్పుడు కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అంబులెన్స్ డ్రైవర్ తిలక్ (జయం రవి) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతనికి పదేపదే పెరోల్ ఇస్తారు, కానీ అతను తిరస్కరిస్తాడు. అయితే ఒకరోజు పెరోల్‌పై వెళ్లాలని నిర్ణయించుకుని తన ఇంటికి చేరుకుంటాడు. (ఫోటో కర్టసీ: IMDb) తిలక్, పెరోల్‌పై వెళ్లిన తర్వాత, సినిమా కథ ఓ రేంజ్‌కు వెళుతుంది. అతని శత్రువులందరూ ఒక్కొక్కరుగా చనిపోవడం ప్రారంభిస్తారు. హంతకుడెవరో ఆరా తీస్తే పోలీసులకు కూడా చెమటలు పడతాయి. అసలు ఏం జరుగుతుందనదే పోలీసులకు తెలియదు.. ఇక కథ రివీల్ అయ్యే సరికి అందరు ఉలిక్కిపడుతారు. (ఫోటో కర్టసీ: IMDb) 'సైరన్ 108' సినిమా కథను ఎక్కడా బోర్ కొట్టని విధంగా తీశారని చెప్పోచ్చు. ఒక్కసారి చూడటం మొదలుపెడితే మధ్యలో లేవాలనిపించదు. ఈ చిత్రానికి ఆంథోని భాగ్యరాజ్ రచన, దర్శకత్వం వహించారు. (ఫోటో కర్టసీ: IMDb) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, మలయాళీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి IMDbలో 10కి 6.5 రేటింగ్ వచ్చింది. మీరు ఈ చిత్రాన్ని చూడాలనుకుంటున్నట్లయితే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. (ఫోటో కర్టసీ: IMDb)


కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి యాదగిరిగుట్ట/చండూరు, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావును జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి అన...


అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.  ఫేక్ వీడియోపై గత నెల27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్  చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధిం...


Prabhas: సలార్2 విజయం సాధ్యమేనా? ఈ అనుమానం వెనుక కారణం ఇదే

Salaar 2 : ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి సీక్వెల్ గా.. సలార్2 త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది..