Trending:


గ్రాండ్ గా మేడే వేడుకలు

గ్రాండ్ గా మేడే వేడుకలు గోదావరిఖని/ కరీంనగర్ టౌన్/ మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు :  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనని : సీఎం సిద్ధరామయ్య అతను విదేశాలకు పారిపోవడం దేవెగౌడ ప్లానేనని ఆరోపణ బెంగళూరు : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్నాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అ...


Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి

Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా వీడియోలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడ...


బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..

బాహుబలి రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించాయో అందరికి తెలిసిందే. బాహుబలి ఇంకో పార్ట్ ఉంటే బాగుండు అనిపించేలా తెరకెక్కించారు జక్కన్న రాజమౌళి. ఇక బాహుబలి మూడో పార్ట్ వస్తే ఎలా ఉంటుంది. ఈ విషయంలో రాజమౌళి ఏమన్నాడంటే..? తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి. అప్పటి వరకూ సినిమాలు ఎలా ఉన్నా.. బాహుబలి తరువాత తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెలగు సినిమాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచ సినిమాచూపు మనవైపు పడేలా...


ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలు చాలా రొమాంటిక్..!

జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు రొమాంటిక్ అవునో కాదో తెలుసుకోవచ్చట. తమ లైఫ్ లోకి వచ్చే అబ్బాయి చాలా రొమాంటిక్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే.. ఎవరు రొమాంటిక్, ఎవరు అన్ రొమాంటిక్ అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు...


రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు.. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. స్టార్ కూతురుగా తనకే ఆపరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ, శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది. చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం...


TTD SVITSA: విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్.. అద్భుత అవకాశం.. ఛాన్స్ మిస్సవ్వొద్దు

విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్నవారికి అద్భుత ఆవకాశం కల్పించింది. శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్న టీటీడీ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.


Telangana: సీఎం రేవంత్ పాటకి హీరోయిన్ దివ్య వాణి స్టెప్పులు

Divyavani Dance In Revanth Reddy Jana Jathara Sabha for election campaign


క్రైస్తవంలోకి మారిన తండ్రి, అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు... కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

అనారోగ్యంతో చనిపోయిన ఈశ్వర్ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు స్వగ్రామానికి ఎందుకు తీసుకెళ్లనివ్వలేదు? కోర్టు ఏమని చెప్పింది?


Kamakshi Bhaskarla: 'మా ఊరి పొలిమేర 2' నటి అరుదైన ఘనత.. బెస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుకు ఎంపిక

Dada Saheb Phalke Film Festival 2024: మా ఊరి పొలిమేర 2 మూవీ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అరుదైన ఘనత సాధించారు. ఈ సినిమాలో యాక్టింగ్‌కు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకంగా అవార్డు దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.


మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్​ మున్షీ

మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్​ మున్షీ ఆమనగల్లు, వెలుగు: కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపా దాస్  మున్షీ బుధవారం కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మను దర్శించుకున్నారు. నాగర్ కర్నూల్  సమావేశానికి వెళ్తున్న ఆమెకు మైసిగండిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డ...


Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..

Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..


బావిలో పడిన మేక.. కాపాడబోయి ప్రాణం కోల్పోయిన యువకుడు

కేరళ.. కొల్లం మడత్తర ముల్లస్సేరిలో మధ్యాహ్నం వేళ.. ఓ బావి నుంచి మే.. మే అంటూ.. మేక అరుపులు వినిపించసాగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మడతరకు చెందిన 25 ఏళ్ల అల్తాఫ్.. ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చుట్టూ చూశాడు. దగ్గర్లో ఎక్కడా మేక లేదు. కానీ ఆ అరుపులు అతనిలో ఏదో తెలియని ఆందోళన కలిగించాయి. ఆ మేక తనను కాపాడమని అరుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దాంతో చుట్టూ చూడగా.. అక్కడో బావి కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. నీటిలో కొట్టుకుంటూ ఓ మేక...


పుష్ప పుష్ప సాంగ్ లో షూ స్లిప్పింగ్ స్టెప్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 నుంచి పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ నిన్న రిలీజ్ చేశారు. కాగాఈ లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అల్లు అర్జున్ వేసిన మాస్ స్టెప్ ఒకటి హైలెట్ గా నిలిచింది. ఆ స్టెప్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. పుష్ప సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ చెప్పు వదిలేసి వేసిన స్టెప్ అయితే ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. అప్పట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీవల్లి...


Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..

Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..


గాజువాక: పవన్ కల్యాణ్ గతంలో ఓడిపోయిన ఈ అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?

“కాపులు ఎక్కువగా ఉండటంతో పాటు మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, అభిమానులు గాజువాకలో ఎక్కువగా ఉన్నారు. దీంతో పవన్ కల్యాణ్ 2019లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు.”


Krishna Mukunda Murari Today మే 02 ఎపిసోడ్: ‘నువ్వే ఆ పని చేశావ్ కదా ముకుందా?’ సూటిగా నిలదీసిన మురారీ.. వాటే ట్విస్ట్..

Krishna Mukunda Murari 2024 May 02 Episode: కృష్ణ సత్తా మరోసారి బయటపడింది. తన తెలివితో మురారీలో ముకుందపై అనుమానం.. ముకుంద కుట్రలపై నమ్మకం కలిగించగలిగింది. ఇప్పుడు వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


శృతి హాసన్ చీరలో మరీ ఇంత అందంగా ఉందేంటీ.. లుక్ మొత్తం మారిందిగా..

శృతి హాసన్ ఆ మధ్య సినిమాలను గ్యాప్ ఇచ్చి.. ఇక ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్‌లో కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా డిసెంబర్ 22న భారీగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. Photo : Twitter ఇక శృతి హాసన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె 2023 సంవత్సరంలో నటించిన అన్ని (నాలుగు) సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. పోయిన ఏడాది మొదట్లో శృతి హాసన్ వీరసింహారెడ్డి సినిమాతో పలకరించింది. అది బంపర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాతో పాటు విడుదలైన వాల్తేరు వీరయ్య కూడా మంచి విజయాన్ని అందుకుంది.Photo : Twitter దాదాపుగా 200 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఈ భామ నాని సరసన హాయ్ నాన్నలో చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక శృతి హాసన్ లేటెస్ట్ సినిమా సలార్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని గోల్డెన్ లెగ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిపోయింది శృతి హాసన్. Photo : Twitter అది అలా ఉంటే ఈ భామ తాజాగా ఓ కొత్త చిత్రానికి ఓకే చేసింది. ది 'చెన్నై స్టోరీ' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి బాఫ్టా విజేత ఫిలిప్ జాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మొదట సమంతను అనుకున్నారు. ప్రకటించారు కూడా.. అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఎటువంటి సినిమాలను చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో శృతి హాసన్‌ను హీరోయిన్‌గా టీమ్ ప్రకటించింది. Photo : Instagram ఈ సినిమాను బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, యూకే గ్లోబల్ స్క్రీన్ ఫండ్ నిర్మిస్తున్నాయి. టైమ్రీ ఎన్ మురారి రాసిన 'ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతున్న అను అనే తమిళ అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చెన్నై నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సినిమాకు ది 'చెన్నై స్టోరీ' ఈ టైటిల్ పెట్టారు. Photo : Instagram ఇక అది అలా ఉంటే.. శృతి హాసన్ గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రకటించింది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె తన పెళ్లి గురించి వస్తోన్న రూమర్స్‌ను బద్దలు కొట్టింది. శృతి హాసన్ మాట్లాడుతూ.. తనకు ప్రస్తుతానికి పెళ్టి విషయంలో ఎలాంటి ప్లాన్స్ లేవని తెలిపారు. Photo : Instagram ఇక శృతి పర్సనల్ విషయానికి వస్తే.. 1986 జనవరి 28 కమల్ హాసన్, సారికలకు జన్మించింది శృతి హాసన్. తల్లి దండ్రులు స్వతహాగా హీరో, హీరోయిన్లు కావడంతో శృతి అడుగులు సినిమా రంగంవైపు పడ్డాయి. కెరీర్‌ మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన శతి హాసన్.. ఆ తర్వాత పూర్తిగా సినిమాల వైపు దృష్టి సారించింది. మధ్యలో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ భామ.. ఇపుడు వరుసగా సినిమాల్లోనటిస్తూ సూపర్ బిజీగా ఉంది. (Instagram/Shruti Haasan/Photo) శృతి హాసన్ బాలీవుడ్ మూవీ ‘లక్’ తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు. తెలుగులో మొదటి చిత్రం సిద్ధార్ధ్ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేదు. (Instagram/Shruti Haasan/Photo) దీంతో అవ‌కాశాలు కూడా క‌రువ‌య్యాయి. అయితే మొద‌ట్లో ఐర‌న్ లెగ్‌గా పేరు మోసిన ఈ న‌టి ఆ త‌రువాత చాలా మంది స్టార్ హీరోల‌కు గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ త‌రువాత మాస్‌రాజా ర‌వితేజ‌కు గోల్డెన్ లెగ్‌లా మారింది శ‌ృతి. 2013లో ర‌వితేజ స‌ర‌స‌న శృతి బ‌లుపు చిత్రంలో న‌టించ‌గా.. ఆ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. అంతేకాదు అప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ‌కు వ‌రుస‌గా నాలుగు ఫ్లాప్‌లు ఉండ‌గా.. బ‌లుపు విజ‌యంతో మాస్ రాజా మ‌ళ్లీ హిట్ బాట ప‌డ్డారు. ఇక ఆ తర్వాత క్రాక్‌లో నటించి మరో హిట్ అందుకుంది ఈజంట. (Instagram/Shruti Haasan/Photo)


RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట.

RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట. ఇండియాలో స్వతంత్రం వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) అనే చెప్పాలి. ఆయన గురించి చాలా మంది అనుకునే మాట ఇదే. అందరిలా రొటీన్ గా జీవించడం అంటే ఆయనకీ ఇష్టం ఉండదు. రోజుకోలా ఉంటూ అదరనీ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు వర్మ. ఓసారి పోర్న్ అంటే ఇష్టం అంట...


Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..

Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..


Lucky Zodiac Sign: ఈ రాశుల గల స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితాంతం డబ్బే డబ్బు!

Lucky Zodiac Sign: జన్మ జాతకం ప్రకారం ఈ కింది రాశుల గల స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.


Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?

Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా? సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ కూలి(Coolie). తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kananidhi Maran) తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ టీజర్...


Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా

Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా


సత్తా ఉన్న నాయకుడు గడ్డం వంశీ : శ్రీధర్​బాబు

సత్తా ఉన్న నాయకుడు గడ్డం వంశీ : శ్రీధర్​బాబు అందుకే ఆయనకు హైకమాండ్​టికెట్ ఇచ్చింది పెద్దపల్లి, వెలుగు: గడ్డం వంశీకృష్ణ సత్తా ఉన్న నాయకుడని, ప్రజా సేవలో ఉన్నారని, అందుకే ఆయనకు కాంగ్రెస్​ హైకమాండ్​ పెద్దపల్లి ఎంపీ టికెట్​ ఇచ్చిందని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. భారీ మెజార్టీతో వంశీని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.  పెద్దపల్లి జిల్లా మంథనిలో...


ఆ వీడియోతో సీఎం రేవంత్ కు సంబంధం లేదు..న్యాయవాది సౌమ్య గుప్త

Sowmya Gupta Hot Comments On CM Revanth


ఒకప్పుడు సేల్స్‌మెన్.. ఇప్పుడు 100 కోట్ల ఆస్తి.. అతని భార్య ఎవరో తెలుసా..

అజిత్ తన వ్యక్తిగత జీవితాన్ని కొంత ప్రైవేట్‌గా ఉంచే వ్యక్తి. అతనికి ఎటువంటి ఆడంబరాలు నచ్చవు. ఆయన వీటికి బదులుగా, పని, రోడ్డు ప్రయాణాలు చేస్తుంటారు. అతను తన టీమ్‌తో కలిసి బైక్‌పై వెళ్తాడు. ముఖ్య విషయం ఏమంటే..ఈ నటుడు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటాడు. 2001లో అజిత్‌కు ఆయన అభిమానులు తల అనే బిరుదును ఇచ్చారు. అయితే 2021లో కూడా అజిత్ ఆ టైటిల్‌ను తిరస్కరించాడు. ఇకపై అభిమానులు గానీ, మీడియా గానీ నన్ను తలా అని పిలవకూడదని, నా పేరు ముందు ఎలాంటి టైటిల్‌లు వద్దు అంటూ తన పేరు నుంచి తాలా టైటిల్‌ను తొలగించాడు. ప్రస్తుతం సినిమా పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోలలో చాలామంది ఒకప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడిన వారే. రాజ్ కిరణ్, అక్షయ్ కుమార్ లాంటి కొందరైతే యుక్త వయసులో పొట్టకూటి కోసం చిన్న జీతాలకు కూడా పనిచేశారు. కలలను నెరవేర్చుకోవడానికి వారు చాలా కష్టపడ్డారు. ఈ రోజు మూవీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. ఈ జాబితాలో ఒక సౌత్ ఫిలిం యాక్టర్ కూడా ఉన్నాడు. ఈ నటుడు 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. ఒకప్పుడు ఒక మెకానిక్‌గా పనిచేసి, ఆ తర్వాత టైలర్ షాప్‌లో సేల్స్ మ్యాన్‌గా పనిచేశాడు. కానీ నేడు ఒక స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు, ఒక్కో సినిమాకు రూ.కోట్లలో పారితోషికం అందుకుంటున్నాడు. అతను మరెవరో కాదు వివేకం, తెగింపు, వలిమై వంటి సినిమాల (డబ్డ్)తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అజిత్ కుమార్ (Ajith Kumar) స్కూల్ డ్రాపౌట్ నుంచి సూపర్ స్టార్ వరకు అజిత్ ఇప్పుడు ఒక పాపులర్ కోలీవుడ్ హీరో. ఇప్పటికే అతను 60కి పైగా సినిమాల్లో నటించాడు. వాటిలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పదో తరగతి చదువుతున్నప్పుడే స్కూల్ మానేసి, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ సహాయంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో మెకానిక్‌గా చేరాడు. అక్కడ ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ, తండ్రి మంచి ఉద్యోగం చేయాలని కోరారు. దాంతో అజిత్ మెకానిక్ ఉద్యోగాన్ని వదిలివేశాడు. మరొక ఫ్యామిలీ ఫ్రెండ్ గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ సంస్థలో అప్రెంటిస్‌గా చేరాడు. క్రమంగా బిజినెస్ డెవలపర్ స్థాయికి ఎదిగాడు, అమ్మకాల పనుల కోసం దేశవ్యాప్తంగా ప్రయాణించాడు. ఈ ప్రయాణాల సమయంలో ఇంగ్లీష్-స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు. నటుడిగా అవతారం అజిత్ మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి ఒక టెక్స్‌టైల్స్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. కానీ ఆ వ్యాపారం సరిగ్గా నడవలేదు, అజిత్ మరొక ఉద్యోగం కోసం చూడాల్సి వచ్చింది. ఈ సమయంలో, అజిత్ తన ఉద్యోగంతో పాటు మోడలింగ్ పనులు కూడా చేయడం ప్రారంభించాడు. హెర్క్యులస్ సైకిల్ అండ్ మోటార్ కంపెనీకి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఆ ప్రకటన చిత్రీకరణ సమయంలో సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పి.సి. శ్రీరామ్ అతనిని గుర్తించి సినిమాలోకి ఆహ్వానించాడు. ఆయన సలహాతోనే అజిత్ నటనా రంగంలోకి అడుగుపెట్టాడు. 'ఎన్ వీడు ఎన్ కనవర్ (1990)' సినిమాతో అతని నటనా జీవితం ప్రారంభమైంది. ఇందులో అజిత్ పాత్ర కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ సినిమాకు మొదటి పారితోషికంగా రూ.2,500 అందుకున్నానని అజిత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.[caption id="attachment_2465242" align="aligncenter" width="1000"] స్టార్ హీరోగా ఎదుగుదల తొలినాళ్లలో అజిత్ కుమార్ చాలా సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు. అలా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ ఒకానొక సమయంలో "ఆసై" అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ పట్టేసాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతే ఈ హీరో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ హీరో నటించిన "ఆరంభం", "వీరమ్", "వేదాళం" వంటి చాలా సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అతడి సత్తా చాటాయి. ఆ సినిమాలతో అజిత్ కుమార్ స్టార్ హీరోగా స్థిరపడ్డాడు.[/caption] నేడు అజిత్ కుమార్ తమిళ సినిమాలో రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న అతికొద్దిమంది యాక్టర్స్‌లో ఒకడిగా నిలుస్తున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం, ఈ హ్యాండ్సమ్ హీరో ఒక్క సినిమాకే ఏకంగా రూ.104 కోట్లు పారితోషికం తీసుకుంటాడు. తమిళంలో రజనీకాంత్ రూ.150-210 కోట్లు, కమల్ హాసన్ రూ.100-150 కోట్లు, విజయ్ రూ.130-200 కోట్లు తీసుకుంటూ ఇతర హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌గా నిలుస్తున్నారు.


ఎన్టీఆర్ నా మిత్రుడు కాదు, వాళ్లిద్దరే నా ఫ్రెండ్స్... సంచలనంగా రాజమౌళి కామెంట్స్

దాదాపు ఏక కాలంలో ఎన్టీఆర్-రాజమౌళి కెరీర్ మొదలైంది. స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కి పూర్తి స్థాయి హీరోగా రెండో చిత్రం కాగా, రాజమౌళికి మొదటి చిత్రం. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టింది. రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అనంతరం వీరిద్దరి కాంబోలో యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు వచ్చాయి. రాజమౌళితో సినిమా అంటే బ్లాక్ బస్టర్. సదరు హీరో పేరిట నయా రికార్డ్స్ నమోదు అవుతాయి. స్టార్డం వచ్చి పడుతుంది. కాబట్టి...


నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి

నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి కోవిడ్ 19 సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక రకాల దుష్ప్రభాల బారిన పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం (SII), దేశంలో కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసి తయారు చేసిన పూణేకి చెందిన సంస్థ. అయితే ఆ వాక్సిన్ తయారు చేసిన సిరమ్ కంపెనీ బ్రిటన్ దేశంలో న్యాయ విచారణలో తాజాగా ఆ విషయాన్ని ...


వామ్మో కసి మీదుతున్న అనసూయ... మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది!

అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇష్టమైనది దొరకడంతో ఆబగా ఆకలి తీర్చుకుంది. మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది. ఈ వీడియోపై నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. నటి అనసూయ భరద్వాజ్ చాలా ఓపెన్. ఆమె ప్రతి చిన్న విషయం అభిమానులతో పంచుకోవాలి అనుకుంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త చిత్ర విశేషాలు, విందులు, విహారాలు... అన్నీ షేర్ చేస్తారు. అభిమానులు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ పై స్పందిస్తూ ఉంటారు. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్...


గెలిపించండి.. అలా చేయకుంటే శిక్షించండి.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే అభ్యర్థి !

బాండ్ పేపర్ పాలిటిక్స్ అంటూ పొలిటికల్ తెర మీదకు వచ్చారు.. వివి లక్ష్మీనారాయణ. అసలు వివి లక్ష్మీనారాయణ పేరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలోనూ చాలా మందికి వివి లక్ష్మీనారాయణ అంటే తెలుసు. అయితే ఇంటి పేర్లు కాకుండా వృత్తి పేరును తన పేరు ముందు చేర్చుకుని ప్రసిద్ధికెక్కారు. జాయింట్ డైరెక్టర్.. జెడి అనే పేరును ఆయన ఇంటి పేరుగా పిలిచే విధంగా మార్చేసుకున్నారు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి‌న లక్ష్మీనారాయణ...


Pawan Kalyan: త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్ క్లాస్.. ‘నీ ఉచిత సలహాలు అవసరం లేదు.. నా పిల్లలకి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు’

Sharrath Marar On Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్‌కి మాటల మాంత్రికుడు మాట సాయం చేస్తారనే టాక్ ఉంది. పవన్ కళ్యాణ్ స్పీచ్‌లన్నీ త్రివిక్రమ్ రాసిస్తున్నవే అని.. ఆ డైలాగ్‌లు వయా గురూజీ కలం నుంచి వచ్చేవే అని అంటుంటారు. ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్యం ఎక్కువే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.


40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలుమోగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది తారలు ఒక ఇంటివారు అయ్యారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలో నాలుగు పదుల వయస్సులో తెలుగు హీరోయిన్ పెళ్లికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోవరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వరుసగా తారలు జటలుగా మారుతున్నారు. అయితే చాలామంది యంగ్ స్టార్స్.. 35 దాటకముందే పెళ్లి చేసుకుంటున్నారు.. కాని 40 ఏళ్లు దాటినా..పెళ్లి చేసుకోని తారలు మన...


కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది ఆ మంత్రే: బండి సంజయ్

Bandi Sanjay Kumar on Phone Tapping Case: తెలంగాలో లోక్ సెబ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే.. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ మంత్రే కాపాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మొత్తం తతంగమంతా వాళ్ల ఇంట్లోనే నడిచిందంటూ ఆరోపించారు.


పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె

పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె


శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం

శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం శ్రీశైలం రిజర్వాయర్ ను కెఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సంబంధించిన నలుగురు సభ్యుల బృందం పరిశీలించింది. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సబ్యుల బృందం పరిశీలన చేయగా నేడు రెండోవసారి డ్యాం భద్రత, నీటి నిల్వలు,క్యాలరి,గేట్ల,రోప్స్ పని తీరు అలానే జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ...


Ambati Rayudu: 8 రోజుల్లోనే వైసీపీని వదిలేసిన రాయుడు.. అసలు కారణం చెప్పేశాడు

ఏపీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు జనసేన తరుఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో కొంతకాలం వైసీపీలో పనిచేసిన రాయుడు.. ఇప్పుడు వైసీపీపై విమర్శలు సంధిస్తున్నారు. తాను వైసీపీని వీడి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో వివరిస్తూ.. కూటమిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అంబటి రాయుడు.. వైఎస్...


Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

వేసవి సెలవుల్లో షిరిడీ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే షిరిడీ ఎల్లోరా టూర్ ప్యాకేజీ అందిస్తోంది తెలంగాణ టూరిజం. రెండు రోజుల టూర్‌ను కేవలం రూ.3100 ధరకే అందిస్తోంది తెలంగాణ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో శనిశిగ్నాపూర్, షిరిడీ, ఎల్లోరా, గ్రుహనేశ్వర్, ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ కవర్ అవుతాయి. ఇది 3 రోజులు, 4 రాత్రుల టూర్ ప్యాకేజీ. ప్రతీ బుధవారం, శుక్రవారం షిరిడీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీ...


మై డియర్ దొంగకు అద్భుతమైన రెస్పాన్స్.. సక్సెస్ మీట్‌లో హీరో అభినవ్ గోమటం

సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం‘ఆహా’లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.నిర్మాత...


చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేదు..తాను గమనించిన విషయాన్ని సూటిగా చెప్పిన సునీల్

ఆ మధ్యన సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఉన్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని హిట్ చిత్రాల్లో నటించాడు. సునీల్ కి హీరోగా ఇక తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో డౌన్ ఫాల్ మొదలయింది. వరుస పరాజయాలతో సునీల్ తిరిగి...


రాజమౌళి బంపర్ ఆఫర్

కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ నటించిన చిత్రం కృష్ణమ్మ. ఈ మూవీ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ చిత్ర ఈవెంట్ కోసం రాజమౌళి, అనిల్ రావిపూడి గెస్టులుగా వచ్చారు. మహేష్ బాబు ప్రాజెక్ట్ మీద అప్డేట్ ఇవ్వాలని అనిల్ రావిపూడి అంటే.. రావిపూడిని ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తానంటూ ఓపెన్‌గా ఆఫర్ ఇచ్చాడు రాజమౌళి. వీరిద్దరి స్పీచులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Varalakshmi Sarathkumar Interview శబరి మూవీ గురించి వరలక్ష్మి మాటల్లో

భారతదేశం, May 1 -- వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి సినిమా గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించింది. ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి వెనుక ఉన్న కారణాల గురించి క్లుప్తంగా వివరించింది. అంతేకాకుండా విశాల్ తో రిలేషన్, కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.


బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిశాంక్ అరెస్ట్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మన్నే క్రిశాంక్ ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు.  పంతంగి టోల్ గేట్ దగ్గర కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్ ను ఉస్మానియా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశార...


ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి... ఇక యాంకరింగ్ వదిలేస్తుందా?

ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయనుందట శ్రీముఖి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తుంది శ్రీముఖి. ముఖ్యంగా స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటికి రెండు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే శ్రీముఖి టార్గెట్ మాత్రం నటిగా ఎదగడమే నట. అసలు శ్రీముఖి పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలని అట. ఆఫర్స్...


సన్యాసి అయిన దత్తపుత్రుడితో పాడుపని.. భర్తకు అడ్డంగా దొరికిన మహిళా నేత!

ఆమె పేరుమోసిన రాజకీయ నాయకురాలు.. కానీ, నీఛమైన పనిచేసి వార్తల్లో నిలిచింది. గతేడాది ఓ ఆలయం వద్ద సన్యాసి అయిన 24 ఏళ్ల యువకుడ్ని తన కుమారుడిగా దత్తత తీసుకుంది. కానీ, కొద్ది రోజులకే ఆమె నిజస్వరూపం బయటపడింది. ఆ యువకుడితోనే అఫైర్ పెట్టుకుంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఎలాగైనా ఇద్దర్నీ పట్టుకోవాలని భావించాడు. ప్లాన్ చేసి.. ఇద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో పట్టుకుని గుట్టురట్టు చేశాడు.


2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?

Anantapur Container: కంటైనర్ లో భారీగా డబ్బులు దొరకడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో చివరకు పోలీసులకు బిగ్ ట్విస్ట్ఎదురైంది.


రామ్ చరణ్ ఆస్తులు ఇన్నివేలా కోట్లా.. తెలుగులో ఏ హీరోకు కూడా ఈ రేంజ్‌ కష్టమే..

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే... ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter. ఈ సినిమా ముందుగా ఈ ఏడాది సమ్మర్‌లో వస్తుందని అన్నారు. అయితే శంకర్ ఎక్కువగా తన టైమ్‌ను భారతీయుడు2 షూటింగ్ లో గడుపుతూ ఉండగా గేమ్ ఛేంజర్ షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఇక మొన్నటి వరకు ఆగస్టులో విడుదల కానుందని భావించారు. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అక్టోబర్ 2న వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా షురూ కానుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగాయి. Photo : Twitter ఇక అది అలా రామ్ చరణ్ ఆస్తుల విలువ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అదేంటో చూద్దాం.. విషయంలోకి వస్తే.. రామ్ చరణ్ నికర విలువ ₹1,370 కోట్లుగా ఉందని అంచనా. అయితే రామ్ చరణ్ ఆదాయానికి ప్రధాన మూలం అతను నటన మాత్రమే కాదు.. రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ప్రొడక్షన్‌లో పెట్టుబడి పెట్టడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. రామ్ చరణ్’‌కు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ ₹38 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో పాటు, రామ్ చరణ్ ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్ సహా అనేక లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్నాడు. వీటితో పాటు ఆయన హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమాని కూడా.. అంతేకాదు ట్రూజెట్ అనే ప్రాంతీయ ఎయిర్‌లైన్ సర్వీస్ కూడా, రామ్ చరణ్‌కు ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇక ఆయన కార్ల కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఫెరారీ పోర్టోఫినో- 23.50 కోట్లు ఉంటుంది. ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ V8-13.2 కోట్లు, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600-4 కోట్లు, రోల్స్ రాయిస్ ఫాంటమ్-19.57 కోట్లు ఉంటుంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. బచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తుందని టాక్ నడుస్తుండగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ రన్నర్‌గా కనిపించనున్నాడట. ఇది పూర్తిగా ఫిక్షనల్ క్యారెక్టర్‌గా వస్తోందని.. రూరల్ బ్యాగ్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ డ్రామా అని అంటున్నారు. ఈ సినిమా అన్ని వర్గాలని ఆకట్టుకునేలా దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్నారట. అంతేకాదు అతి త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. Photo : Twitter ఇక ఒక్క సినిమాకు 45-100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ నుంచి 2-3 కోట్లు వస్తున్నట్లు అంచనా.. ఇలా రామ్ చరణ్ నికర విలువ ₹1,370 కోట్లుగా ఉందని సమాచారం. Photo : Twitter ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. బుచ్చిబాబుతో వస్తున్న సినిమా విలేజ్ బ్యాగ్రౌండ్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ ష్రాఫ్ నటించనుండని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. Photo : Twitter ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమా కోసం అనుకున్నారట. అయితే అదే టైటిల్‌ని ఇప్పుడు చరణ్ మూవీ కోసం ఖరారు చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఈ టైటిల్‌ను అనుకున్నాడని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. Photo : Twitter ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నా.. ఈ మూవీని నూతన నిర్మాత వెంకట సతీష్ కిలారు.. వ్రిద్ది సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఖరారు అవ్వగా.. ఇక లేటెస్ట్‌గా మరో భామ నటించనుందని తెలుస్తోంది. Photo : Twitter ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈమూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి అంజలి జోడిగా కనిపించనుందట.. Photo : Twitter ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు.. Photo : Twitter ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter


మీరు గ్రేట్ సార్: రైతులకు 'ఫ్రీ'గా ట్రాక్టర్లు..మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్

సినీ ఇండస్ట్రీలో స్వ‌యం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒక‌రు. లారెన్స్ ను చాలా మంది అభిమానిస్తారు. అయితే లారెన్స్ ని అభిమానించడానికి సినిమాలకు మించిన కారణం మరొకటి ఉంది. అదే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడిగా అన్నింటిలో తనదైన ముద్ర వేసిన లారెన్స్.. ఇతరులకు సాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. దాన గుణంలో ఎప్పుడూ ముందుండే రాఘవ లారెన్స్ (Raghava Lawrence)తాజాగా మరోసారి తన గొప్ప మనసుని చాటుకొని వార్తల్లో...


ఏడేళ్ల వయస్సులో దగ్గర బంధువు లైంగిక వేధింపులు, ఈ మధ్యనే క్షమాపణ చెప్పాడు..కానీ

తనపై లైంగిక దాడి చేసింది మరెవరో కాదని..తమకు బాగా “సమీప బంధువు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రతి రోజు ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది. అయితే ఈ వేధింపుల పర్వం ఇప్పటి నుంచే కాదు చాలా ఏళ్లగా జరుగుతున్నట్లు ఆ భాధితులు వచ్చి చెప్తున్నప్పుడు మనకు బాధకలుగుతుంది. ముఖ్యంగా ఏడు ఎనిమిదేళ్ల...


పొలిమేర నటి కామాక్షి భాస్కర్లకు అరుదైన గౌరవం.. ఉత్తమ నటి అవార్డు

ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు....


ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు

ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గురువారంతో గడువు ముగుస్తుందని హైదరాబాద్​జిల్లా ఇంటర్​విద్యాధికారి దాసరి వడ్డెన్న తెలిపారు. ఫస్ట్ ఇయర్, సెకండ్​ఇయర్​లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు,  ఇంప్రూవ్​మెంట్ రాసే స్టూడెంట్లు కాలేజీల్లో ఫీజులు చెల్లించాలని సూచించా...