Trending:


క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్ ములాఖత్

క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్ ములాఖత్ తప్పు చేయకపోయినా జైల్లో పెట్టించారని కామెంట్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సోష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ మీడియా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వీన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నె క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీఆర్ఎస్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైల్లో బుధవారం మ...


Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన

Kalki 2898 AD: ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై, సినిమాలపై రాజకీయాల ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్‌ను కాదని చాలామంది సినీ సెలబ్రిటీలు జనసేనకు, టీడీపీ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మూవీ లవర్స్ అందరికీ కామన్‌గా ఒక డౌట్ కలుగుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే.. సినీ పరిశ్రమకు ఇబ్బందులు మొదలవుతాయేమో అని....


Anchor Divorce: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు

టాలీవుడ్ సర్కిల్‌లో ఇప్పుడొక యాంకర్ పర్సనల్ లైఫ్ హాట్ టాపిక్‌గా మారింది. చిన్న వయసులో యాంకరింగ్‌లో ఆ అమ్మడు అడుగు పెట్టింది. టీవీలో పెద్దగా షోస్ చేసిన ట్రాక్ రికార్డ్ లేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ ఫుల్లుగా వుందని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు ఎక్కువ మంది వున్నారు. ఆల్మోస్ట్ ఐదు లక్షల మంది. యాంకరింగ్ ట్యాలెంట్ కంటే గ్లామర్ వల్ల హైలైట్ అయ్యే ఆ అందాల భామ ఇప్పుడు వొంటరిగా వుంటోందట. భర్తకు దూరంగా జరిగిన హాట్ యాంకర్!స్మైల్, డ్రస్సింగ్...


Raja Singh: అక్బరుద్దీన్ ను మెంటల్ ఆస్పత్రికి పంపాలి.. ఒవైసీ బ్రదర్స్ ను ఆడుకున్న రాజాసింగ్

Goshamahal mla raja singh hot comments on owaisi brothers pa


సింగరేణికి కేసీఆర్‌‌‌‌ చేసిందేమీ లేదు: వివేక్ వెంకటస్వామి

సింగరేణికి కేసీఆర్‌‌‌‌ చేసిందేమీ లేదు: వివేక్ వెంకటస్వామి 23 వేల మంది ఉద్యోగులను తొలగించినా పట్టించుకోలె స్థానికులకే సింగరేణి ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో ఇప్పించా మందమర్రిలోని కేకే-5 బొగ్గు గని గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ వంశీకృష్ణ కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : సింగరేణి అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ చేసిందేమీ లే...


చాణక్య నీతి: పోలీస్ స్టేట్ , వెల్ ఫేర్ స్టేట్..వీటి మధ్య వ్యత్యాసం తెలుసా!

Chanakya Neeti Telugu: పాలకుడు ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? రోజువారీ షెడ్యూల్ ఎలా ఉండాలి? ప్రజలకు ఎలాంటి పాలన అందించాలి? పాలకుడు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది?..ఇలా ఎన్నో విషయాలపై సూచనలు చేసిన ఆచార్య చాణక్యుడు రాజకీయ శాస్త్రంలో ఉండే రెండు రాజ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు.. మొదటిది పోలీస్ స్టేట్ రెండోది వెల్ ఫేర్ స్టేట్... Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !...


తిరుమల: విద్యార్థులకు టీటీడీ గుడ్‌న్యూస్.. రూ.50 మాత్రమే, అద్భుతమైన అవకాశం!

Ttd Applications Invited: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల కీలక ప్రకటన చేసింది. 2024 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తుల్ని ఆహ్వానించింది.. ఈ మేరకు వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ఇస్తారు.. జూన్ 12 తేదీ వరకు వాటిని స్వీకరిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది.


Sudha Reddy: 200 క్యారెట్ డైమండ్ జ్యువలరీతో ఆకట్టుకున్న సుధారెడ్డి - మెట్‌ గాలాలో మెరిసిన తెలుగు వాణిజ్యవేత్త

Sudha Reddy At Met Gala 2024: 2024 మెట్ గాలా ఈవెంట్ ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో నిండిపోయింది. ఈ ఈవెంట్‌లో ఒకరికి మించి మరొకరు ముస్తాబయ్యి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా వైరల్ అవుతున్నవారిలో బిజినెస్ ఉమెన్ సుధా రెడ్డి కూడా ఒకరు. ఒక ఐవరీ సిల్క్ గౌన్‌లో మెట్ గాలా ఈవెంట్‌కు హాజరయ్యారు సుధా రెడ్డి. సినీ సెలబ్రిటీలకు పోటీ ఇచ్చే ఫ్యాషన్ సెన్స్‌తో సుధా అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో తన సిల్క్ గౌన్ గురించే నెటిజన్లు...


Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

Sam Pitroda Controversy: కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ శ్యాం పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తూర్పు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లంతా చైనా వాళ్లలాగే కనిపిస్తారని నోరు జారారు. అంతే కాదు. దక్షిణాది రాష్ట్రాల వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారంటూ కామెంట్ చేశారు. ఇప్పటికే వారసత్వ పన్ను గురించి ప్రస్తావించి విమర్శలు ఎదుర్కొన్న శ్యాం పిట్రోడా ఇప్పుడీ వ్యాఖ్యలతో మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు. The Statesman కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా...


వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్ అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్​ ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆస్కార్​గా పిలిచే వైట్లీ గోల్డ్​ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్​ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్న...


Mothers Day 2024 : ఐశ్వర్య to కరిష్మా - బాలీవుడ్ టాప్ స్టార్స్ తమ పిల్లల ఫుడ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా?

Top Nutrition Secrets For Kids : ప్రపంచంలోని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లతో పోల్చితే, అందరికంటే బాగా పోషకాహారం గురించి తెలిసి వ్యక్తి అమ్మ. తమ పిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలో ఆమె కంటే మరెవరికీ ఎక్కువగా తెలియదు. పిల్లలు ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు? వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఇవ్వాలనేది ఆమెకు బాగా తెలుసు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా తమ పిల్లలకు చక్కటి పోషకాహారాన్ని అందిస్తూ ఆరోగ్యంగా పెంచుతున్నారు....


Money Astrology: మే 13 ధన జ్యోతిష్యం.. వారు టీమ్ వర్క్‌తో సక్సెస్ అవుతారు

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతుంటారు. మే 13వ తేదీ, సోమవారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి.. మేషం (Aries):వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. కెరీర్‌లో కచ్చితంగా ముందుకు వెళ్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. లాభాల లక్ష్యంపై దృష్టి సారిస్తారు. కొన్ని విషయాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలు సాధిస్తారు. వివిధ పనులు చురుకుగా సాగుతాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వృషభం (Taurus):మౌలిక సదుపాయాలపై దృష్టి ఉంటుంది. అధికారులు మీకు సహకరిస్తారు. కొత్త ప్లానింగ్‌పై దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పనికిరాని చర్చలు, సంభాషణకు దూరంగా ఉంటారు. వివిధ ప్రయత్నాలలో వేగం కొనసాగుతుంది. మీ కాంటాక్ట్ సోర్సులను పెంచుకుంటారు.పరిహారం:వినాయకునికి దూర్వా సమర్పించండి. మిథునం (Gemini):లక్ష్యంపై దృష్టి పెట్టండి, మీకు అందరి మద్దతు లభిస్తుంది. ఉత్సాహం అలాగే ఉంటుంది. కమర్షియల్ పనులకు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు సాధ్యమే. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంప్రదాయ పనులలో సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో వేగం ఉంటుంది, లాభం పెరుగుతుంది.పరిహారం:హనుమంతునికి కొబ్బరికాయ కొట్టండి. కర్కాటకం (Cancer):సంప్రదాయ పనులను ప్రోత్సహిస్తారు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. కలెక్షన్ వర్క్‌కు ప్రాధాన్యత ఉంటుంది. బ్యాంకింగ్ పనులు జరుగుతాయి. వ్యాపార విషయాలపై దృష్టి పెడతారు. పని సామర్థ్యం బలపడుతుంది. ఆర్థిక, వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.పరిహారం:దుర్గాదేవికి ఎర్రని చున్రీని నైవేద్యంగా పెట్టండి. సింహం (Leo):వర్క్ ఫీల్డ్‌లో మీ క్రియేటివిటీ పెరుగుతుంది. లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మీ ప్రభావం పెరుగుతుంది. పనిలో సంతృప్తి కొనసాగుతుంది. అవసరమైన లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక వాణిజ్య లాభం మెరుగ్గా ఉంటుంది.పరిహారం:చిన్నారులకు ఖీర్ తినిపించండి. కన్య (Virgo):పెట్టుబడి, విస్తరణ పనులతో అనుబంధం ఉంటుంది. వ్యాపారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. దూరదేశానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వివిధ విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు. క్రమశిక్షణ పాటితారు. ఆర్థిక విషయాలలో నిమగ్నం అవుతారు, సహనం పాటిస్తారు.పరిహారం:అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):పరిశ్రమ, వ్యాపార విషయాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులతో అనుబంధం ఉంటుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది. ప్రొఫెషనల్స్ మంచి ఫలితాలు పొందుతారు. విజయం పట్ల ఉత్సాహంగా ఉంటారు. పెద్దగా ఆలోచిస్తారు, ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది.పరిహారం:పొద్దున్నే నిద్రలేచి సూర్యుడికి నీరు సమర్పించండి. వృశ్చికం (Scorpio):వృత్తిపరమైన ప్రణాళికలను వేగవంతం అవుతాయి. కమ్యూనికేషన్‌లో విజయం సాధిస్తారు. విజయాలు పెరుగుతాయి. సక్రమంగా ముందుకు సాగుతారు. మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. పనిలో సౌకర్యాలు పెరుగుతాయి. పోటీ భావం పెరుగుతుంది. లాభం, విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మెరుగుపడతాయి.పరిహారం:లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి. ధనస్సు (Sagittarius):ఉద్యోగ వ్యాపారంలో మంచి పనితీరును కొనసాగిస్తారు. లక్ష్యాలు, తీర్మానాలను నెరవేరుస్తారు. పరిస్థితులలో సానుకూలత పెరుగుతుంది. పెండింగ్ వ్యవహారాలు ఊపందుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించవచ్చు, ఈ విషయంలో వేగం ఉంటుంది. ఆఫీస్‌లో యాక్టివిటీ పెరుగుతుంది.పరిహారం:నూనెతో చేసిన ఇమర్తిని నల్ల కుక్కకు ఆహారంగా ఇవ్వండి. మకరం (Capricorn):పాలసీ రూల్స్ పాటించడం, తెలివిగా ఉండటం ద్వారా సిస్టమ్‌ను నమ్మండి. అందరి సహకారంతో ముందుకు సాగుతారు, క్రమశిక్షణ పాటిస్తారు. మీరు ఓర్పు, నమ్మకంతో మంచి ఫలితాలు పొందుతారు. పరిశ్రమల వ్యాపారం అలాగే ఉంటుంది. అపరిచితులకు దూరంగా ఉండండి. పుకార్లను నమ్మకూడదు.పరిహారం:శారీరక వికలాంగులకు సేవ చేయండి. కుంభం (Aquarius):ఆఫీస్‌లో ఓపికతో పని చేస్తారు. వ్యవస్థీకృత ప్రయత్నాలు బాగుంటాయి. లాభాల శాతాన్ని మెరుగుపరచుకోగలుగుతారు. ఉద్యోగ వృత్తిలో మెరుగ్గా రాణిస్తారు. ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్ద ప్రయత్నాలకు మార్గం తెరచుకుంటుంది. పరిశ్రమలు, వ్యాపారంలో శుభప్రదంగా ఉంటుంది. అంచనాలకు తగ్గట్టుగా పనితీరు ఉంటుంది.పరిహారం:చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా ఇవ్వండి. మీనం (Pisces):ఉద్యోగ వ్యాపారంలో కోరుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. నిబంధనలను పాటిస్తూనే ఉంటారు. దురాశ, ప్రలోభాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన చర్చలో భాగం అవుతారు. జాగ్రత్తగా ముందుకు సాగుతారు. సహచరుల మద్దతు లభిస్తుంది. వృత్తిపరమైన సంబంధాలలో సమన్వయం ఉంటుంది.పరిహారం: చేపలకు ఆహారం ఇవ్వండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


అప్పటి నుంచి అడగటం మానేశా.. పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు ఎమోషనల్ ట్వీట్

Nagababu tweet on Pawan kalyan: మెగాబ్రదర్ నాగబాబు చేసే ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనను విమర్శించేవాళ్లకు సూటిగా తగిలేలా ఎంత పదునుగా ట్వీట్ల బాణాలు సంధించగలరో.. తాను అభిమానించే వారిపై కూడా అంతే ప్రేమను వ్యక్తపరచగలరు. తాజాగా జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Brahmanandam: సెట్స్ మీదకు బ్రహ్మానందం.. సుమంత్ సినిమాలో స్పెషల్ రోల్

Sumanth Mahendragiri Varahi సుమంత్ ఎప్పుడూ కూడా ఓ డిఫరెంట్ సినిమాను చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో హిట్లు వచ్చినా ఫ్లాపులు ఎదురైనా తన ప్రయత్నం మాత్రం మానుకోడు. ఇప్పుడు సుమంత్ మరో కొత్త కథతో రాబోతోన్నాడు. మహేంద్ర గిరి వారాహి అంటూ సుమంత్ చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది


Sajjala On Land Titling Act బాలకృష్ణ, పవన్‌ భూములు కొన్నారు ఆ పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా

భారతదేశం, May 10 -- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్ భూములు . మరి వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. మరి ఆ పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా? ఎవరైనా జెండా పాతితే వదిలేస్తారా? ప్రశ్నించారు.


హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల

హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత. శనివారం సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఈ చిత్రం నుంచి ‘మురుగుడి మాయేరా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను రఘు కుంచె ...


Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ ఈ మంత్రాలను పఠిస్తే.. లక్ష్మీదేవి, కుభేరుని అనుగ్రహం లభిస్తుందట..!

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ లక్ష్మీదేవి, కుభేర మంత్రాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్బంగా ఏ మంత్రాలను పఠించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


మిగిలిన ఈ రెండురోజులన్నా దుష్టప్రచారం ఆపి ప్రచారం చేద్దాం...సార్.. !

మిగిలిన ఈ రెండురోజులన్నా దుష్టప్రచారం ఆపి ప్రచారం చేద్దాం...సార్.. ! ©️ VIL Media Pvt Ltd.


Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి..

Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి.. KGF ఫ్రాంచైజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కర్ణాటకలోని (తాళిపాడి) తుళు మాట్లాడే ప్రాంతాలకు చెందిన దైవ కోలా(Daiva Kola) ప్రదర్శనకు హాజరయ్యారు. శ్రీనిధి పూర్వీకుల నుంచి వస్తోన్న ఈ సాంప్రదాయ ప్రదర్శనకు హాజరయ్యి దేవతల ఆశీర్వాదం తీసుకుంది. భూతకోల, దక్షిణ కన్...


చనిపోవాలని అనిపిస్తుంది... పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ కామెంట్స్ చేసిన బర్రెలక్క!

బర్రెలక్క కామెంట్స్ సంచనలం రేపుతున్నాయి. తనకు చనిపోవాలనిపిస్తుందని చెప్పడం చర్చకు దారి తీసింది. అసలు ఇలాంటి కామెంట్స్ ఆమె ఎందుకు చేసిందో చూద్దాం. సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీలు అవుతారో చెప్పలేం. లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది సోషల్ మీడియా. అలాంటి వారిలో బర్రెలక్క ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అంటే తెలియనివారుండరు. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు మేపుకుంటున్నాను... అంటూ...


Zodiac Pairs: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!

Which two Zodiac Signs Should Not Marry: పెళ్లిపై ఉన్నన్ని జోక్స్ మరే విషయంపైనా ఉండవేమో. అన్నీ సరిగ్గా సెట్టైతే అంతకు మించి సంతోషకర జీవితం ఉండదు..ఏ చిన్న తేడా వచ్చినా అంతకు మించి నరకం ఉండదు. కలసి ఉండలేరు , విడివిడిగా ఉండలేరు..మొత్తానికి టామ్ అండ్ జెర్రీలా నిత్యం కొట్టుకుంటూ ఈ జీవితం ఇంతే అని సాగిపోతారంతే. ఇదంతా మీ రాశులపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకంటే కొన్ని నక్షత్రాల వారికి పొత్తు కుదరనట్టే కొన్ని రాశుల మధ్య కూడా...


ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి

ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి బెంగళూరు: ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణవిగా ఆరోపిస్తూ అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్ డ్రైవ్‌‌‌‌లను పంచారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి విమర్శించారు. జేడీఎస్ ను దెబ్బతీయాలనే ఈ కుట్ర వెనక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ...


పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్.. తల్లిని చేసి దీపికను వదిలేస్తున్న స్టార్ హీరో!

రణ్వీర్ సింగ్-దీపిక పదుకొనె విడాకుల వార్తలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా అకౌంట్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. అసలు రణ్వీర్ సింగ్ పెళ్లి ఫోటోలు ఎందుకు డిలీట్ చేశాడు? రణ్వీర్ సింగ్-దీపిక పదుకొనె బాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్నారు. 2018లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా దీపిక పదుకొనె తల్లి కాలేదు. ఇద్దరూ సినిమాలతో బిజీగా గడిపారు. ఈ క్రమంలో విడాకుల వార్తలు తెరపైకి...


'బటన్' రాజకీయాలపై హరీష్ శంకర్ డైరక్ట్ సెటైర్

దర్శకుడు హరీష్ శంకర్ ఓటు హక్కు ప్రాధాన్యత గురించి బటన్ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి చాలా మంది తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. పోలీంగ్ హోరా హోరీగా జరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఖచ్చితంగా ఓటు వేసి తమ సత్తా ఏమిటో చూపించి తమ నాయకుడుని ఎన్నుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. సామాన్యులకు ప్రేరణ ఇస్తూ సెలబ్రెటీలు లైన్ లో నుంచుని మరీ తమ...


Nani: జున్ను గాడి గురించి భలే చెప్పారే.. నాని మదర్ వీడియో

Nani Son Arjun నాని తాజాగా ఓ క్యూట్ వీడియోని షేర్ చేశాడు. మదర్స్ డే సందర్భంగా నాని షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. తన తల్లి, తన కొడుకు అర్జున్ (జున్ను గాడు) గురించి ప్రేమగా చెబుతున్న వీడియోని షేర్ చేశాడు. ఇక నాని తన తల్లి ఒడిలో పడుకుని ఉంటే.. జున్ను గాడు నాన్న ఒళ్లో ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది.


ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికలు జరగనుండగా.. మే 11తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు అందరూ తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ ఫ్యామిలీ ఎటువైపు అనేది తేలిపోయింది. నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు మద్దతుగా ప్రభాస్ కుటుంబసభ్యులు ప్రచారం చేస్తుండటంతో వారి మద్దతు...


Pawan Kalyan: పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం

Pawan Kalyan Pithapuram Election 2024: ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సమయంలో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా పవన్ రోడ్ షో నిర్వహించగా.. జనం నీరాజనం పలికారు. దారిపొడువునా పవన్ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. స్థానిక టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మతో కలిసి పవన్ కళ్యా్ణ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్‌కు అరుదైన కానుక అందించారు. పవన్ కళ్యాణ్ తన తల్లితో కలిసి ఉన్న పెయింటింగ్ బహుమతిగా అందించారు.


అఫీషియల్..హనుమాన్ విలన్ తో 42 టాలీవుడ్ హీరోయిన్ లవ్ ఎఫైర్, లివ్ ఇన్ రిలేషన్

భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.విమల రామన్ పుట్టి పెరిగింది అంతా ఆస్ట్రేలియాలోనే. మోడలింగ్ ప్రారంభించాక అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకు...


ప్రతి ఇంట్లో కామన్ గా తల్లులు చేసే తప్పులు ఇవే...!

ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది మరోటి లేదని చెప్పొచ్చు. తల్లి, తమ పిల్లల కోసం చాలా చేస్తుంది. తాను ఆకలితో ఉన్నా.. తమ బిడ్డల ఆకలి తీరుస్తుంది. తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటుంది. దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.....


ఛోటే కాదు.. వాడు ‘తోపు’, చాలా కంట్రోల్ చేస్తున్నా: నవనీత్ రాణాకు అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్

Navneet Rana: బీజేపీ నాయకురాలు, అమరావతి ఎంపీ, ఒకనాటి టాలీవుడ్ నటి నవనీత్ రవి రాణా (నవనీత్ కౌర్) చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. తన తమ్ముడు అక్బరుద్దీన్‌ ఒవైసీని ఆపడం ఎవరి తరమూ కాదని చెప్పారు. ‘ఛోటేను చాలా కష్టంమీద ఆపాను. ఛోటే కాదు. వాడు తోపు, సాలార్ కొడుకు. చాలా కష్టంమీద నచ్చజెప్పాను అతడికి. 15 సెకన్లు చాలట. మేమేమైనా కోడిపిల్లలమా? మీరు ఆట మొదలుపెట్టి చూడండి’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.


జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ

జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ దాయాది దేశం పాక్‌లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్‌కు స్థానికులు క్యూ కడుతుంటారు. పాక్‌కు చెందిన ఓ యువకుడు దీని గురించి వీడియో చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది. కరాచ...


Top Headlines Today: సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం! - ప్రచారం ముగియక ముందే ప్రలోభాలు!

AP Telangana News Today: ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. క్యాంపెయిన్ లో టాలీవుడ్ ప్రముఖ నటుల ఎంట్రీతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం (Pithapuram) చేరుకున్నారు. ఈ క్రమంలో...


'బాహుబలి' నిర్మాతల కొత్త వెబ్ సీరిస్,ఎప్పుడు, ఏ ఓటిటిలో ..

బాహుబలి సినిమాతో ఆర్కా మీడియా వర్క్స్ అభిరుచి ఉన్న నిర్మాణ సంస్ద గా పాపులర్ అయ్యింది. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమా గాని,సీరియల్ గాని మరేదైనా కానీ జనాల్లో ప్రత్యేకమైన అటెన్షన్ ఉంటుంది. ఇదే బ్యానర్ లో తెరకెక్కిన మర్యాదరామన్న, వేదం వంటి సినిమాలు కూడా గతంలో మంచి సక్సెస్ సాధించాయి.ఈ క్రమంలో ఇదే బ్యానర్ పై నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ పరంపరం,అన్యాస్ ట్యుటోరియల్‌ వంటి వెబ్‌సిరీస్‌లను కూడా నిర్మించారు. ఇప్పుడు మరో వెబ్ సీరిస్ కు రంగం సిద్దం...


పోలింగ్ కు.. ఎన్టీఆర్ ఆ కలర్ చొక్కా వేసుకొచ్చింది అందుకా?

ఎదుటివాళ్లు ఏ ఆలోచనతో ఉన్నా తమకు కావాల్సినట్లు తమకు అనుకూలమే అంటూ ప్రచారం చేస్తూ మలుచుకుంటారు కొందరు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను వైరల్ చేసి జనాల్లోకి తీసుకెళ్తూంటారు. ఆ క్రమంలో సోషల్‌ మీడియాలో కొన్ని ఊహించని విధంగా వైరల్ అవుతూండటం గమనించవచ్చు. తాజాగా ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ ఎన్టీఆర్‌ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది....


Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Husband Test: సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్క టాపిక్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు వైరల్ అవ్వడం అందరికీ తెలిసింది. ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ వైరల్ గా మారింది.


ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్.. క్యూలైన్‌లో నిల్చొని

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయాన్నే మొదలైంది. సినీ సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి వస్తున్నారు. హీరో జూ ఎన్టీఆర్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఉన్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్‌లో నిల్చొని తన ఓటు వేశారు ఎన్టీఆర్.


Posani Krishna Murali: ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు, వాళ్ల జీవితాలు నాశనం - పోసాని సంచలన వ్యాఖ్యలు

Posani Krishna Murali on Chiranjeevi: పవన్ కల్యాణ్‌కు మద్దతు పలుకుతూ చిరంజీవి వీడియో విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజ్యం పార్టీ ఎత్తేసిన సమయంలో చిరంజీవి ఎంతో మందికి వెన్నుపోటు పొడిచారని.. తద్వారా ఎంతోమంది కాపులు బలయ్యారని విమర్శించారు. ఆ విషయంలో చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేయాలని...


Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్

Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్ 72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అంద...


Martyr Srikantha Chary: బీఆర్ఎస్ కు వరుస షాకులు.. కాంగ్రెస్ కండువ కప్పుకున్న శ్రీకాంతా చారీ తల్లి..

Martyr Srikantha Chary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారీ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ ఘటనతో బీఆర్ఎస్ కు షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు.


జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌

జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌ జైశెట్టి రమణయ్యకు పుస్తకాలు  అందజేసిన మాజీ సీఎం  ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు జగిత్యాల టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాలకు వచ్చారు. ఈ క్రమంలో తనకు ఇంటర్​లో గురువైన ప్రముఖ కవి, రచయిత జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొన్ని పుస్...


Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి

మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి కామారెడ్డిటౌన్​ , వెలుగు:  ఈ నెల10న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియాంక సభను  యూత్​ కాంగ్రెస్​ శ్రేణులు సక్సెస్​ చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్​ ప్రెసిడెంట్​మహమ్మద్ ఇలియాస్​ అన్నారు.  సోమవారం పార్టీ ఆఫీసులో యూత్​  లీడర్ల మీటింగ్​ నిర్వహించారు.  ప్రియాంక, రేవంత్​రెడ్డి పాల్గొనే సభ సక్సెస్​పై చర్చించారు.  ప్రెసిడెంట...


సిజేరియన్ కు ముందు గర్భిణులు ఏం చేయాలో తెలుసా?

కొంతమందికి నార్మల్ డెలివరీలు అయితే.. మరికొంతమందికి మాత్రం సిజేరియన్ డెలివరీలు అవుతుంటాయి. అయితే డిజేరియన్ కు ముందు గర్భిణీ స్త్రీలు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే? ప్రస్తుత కాలంలో చాలా మందికి సిజేరియన్ డెలివరీలే అవుతున్నాయి. కానీ దీనివల్ల ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో.. డెలివరీ గురించి ఆడవాళ్ల మనస్సులో ఎన్నో భయాలు, ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మీకు సిజేరియన్ డెలివరీ అని డాక్టర్ చెబితే...


సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల

సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అమరేందర్ అనే కీలక పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నాడు. సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే అందించాడు. బాబీ తిక్క...


V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION

V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION జహీరాబాద్ టాప్.. చివరన హైదరాబాద్.. పోలింగ్ లెక్క ఇది దేశ ప్రజలకు సోనియా వీడియో సందేశం.. ఏమన్నారంటే? ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న సీఎం ఇంకా మరెన్నో వార్తలు.. క్లిక్​ చేయండి ©️ VIL Media Pvt Ltd.


Sukumar: ‘ఆర్య’ సినిమాకు బన్నీ వద్దు, ఆ హీరో‌ను తీసుకుందామని దిల్ రాజు చెప్పారు: దర్శకుడు సుకుమార్

Director Sukumar About ‘Arya’ Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సాలిడ్ హిట్ అందించిన సినిమా ‘ఆర్య’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా అను మెహతా హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. శివ బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 7, 2004లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే, ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యువతను ఓ రేంజిలో ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన...


Naga Panchami Serial Today May 10th: 'నాగ పంచమి' సీరియల్: జ్వాల గర్భంలో గరుడ అంశ ఉందని తెలుసుకున్న నాగేశ్వరి.. జ్వాలని చూసి గజగజ వణికిపోయిన పంచమి!

Naga Panchami Today Episode పంచమి, మోక్ష మాట్లాడుకుంటారు. తన ప్రాణాలు నువ్వు పెట్టిన భిక్షే అని మోక్ష పంచమితో అంటాడు. దాంతో పంచమి అలా అనొద్దని తన భర్తని కాపాడుకోవడం తన కర్తవ్యమని అంటుంది. జరిగిన వన్నీ ఓ తీపి జ్ఞాపకాలుగా ఉంచుకుందామని ఇకపై సంతోషంగా కలిసిమెలసి ఉందామని మోక్ష పంచమితో అంటాడు. ఇక కరాళి దగ్గరకు నాగేశ్వరి వస్తుంది. నాగేశ్వరి: కరాళి ఎన్ని సార్లు చెప్పినా నువ్వు నీ రాతని మార్చుకోవడం లేదు. కోరి కోరి చావుని కొని తెచ్చుకుంటున్నావ్. కరాళి:...


కొత్త లైఫ్ స్టార్ట్ చేశా.. కానీ ఇవి భరించలేకపోతున్నా.. చనిపోతానేమోనని భయమేస్తుంది: బర్రెలక్క

తనపై సోషలో మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ దారుణంగా హింసిస్తున్నారని నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తనను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.