Trending:


Krishna Mukunda Murari Today ఏప్రిల్ 30 ఎపిసోడ్: త్వరలో సంగీత, మధుల పెళ్లి.. పార్టీలో అసలు విషయం చెప్పిన సుచిత్ర ఆంటీ

Krishna Mukunda Murari 2024 April 29 Episode: సుచిత్ర, సుమలత ఆంటీలు నేటి కథనంలో న్యూ ఎంట్రీ ఇచ్చారు.దాంతో ఓ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే మీరా కుట్ర ఓ వైపు.. భవానీ దేవి అత్యుత్సా హం మరోవైపు కీలకంగా మారాయి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Allu Arjun - Trivikram: త్రివిక్రమ్ మూవీ కోసం అల్లు అర్జున్ కెరీర్‌లో తొలిసారి అలా..

Allu Arjun - Trivikram: టాలీవుడ్‌లో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో ఒక సినిమా హిట్టైయితే.. ఆ కాంబోలో వచ్చే మరో సినిమాపై ప్రేక్షకుల్లో అంతే ఆసక్తి నెలకొని ఉంటుంది. అలాంటి కాంబోలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. ఇక వీళ్ల కలయికతో రాబోతున్న సినిమాపై క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.


వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం ఖనిలో ఇంటింటా ప్రచారం యైటింక్లయిన్ కాలనీ, వెలుగు:పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టౌన్ కాంగ్రెస్ లీడర్లు తెలిపారు. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సోమవారం బల్దియా పరిధిలోని 17,19వ డివిజన్లలో సోమవారం ఇంటింటా ప్...


శ్రియా.. అదరగొట్టిందయ్యా.. పోజులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Shriya Saran Photos శ్రియా సరణ్ తాజాగా వదిలిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శ్రియ మామూలుగానే నెట్టింట్లో అందాల ఆరబోత అదిరేలా ఉంటుంది. శ్రియా ఫోటో షూట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు పెట్టిన పోజులు కుర్రకారుకు కిరాక్ పుట్టిస్తున్నాయి.


మలయశ్రీకి సాహిత్య పురస్కారం

మలయశ్రీకి సాహిత్య పురస్కారం కరీంనగర్, వెలుగు: ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మలయశ్రీకి తెలంగాణ సారస్వత పరిషత్తు డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈయన శాంతిపథం(నాటకం), తిరుగుబాటు, నిర్ణయం(నవల),  కాకతీయుల నాటి సామాజిక జీవితం, బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్, తెలుగులో లేఖా సాహిత్యం, పాల మనసులు(బాలగేయాలు) తదితర అనే...


10th Results 2024 Manabadi : తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో నిర్మల్ 99.06 శాతంతో ఫస్ట్‌ ప్లేస్‌.. చివరి స్థానంలో వికారాబాద్‌

Manabadi TS 10th Results 2024 : తెలంగాణలో లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 10వ తరగతి ఫలితాలు (TS SSC Results 2024) విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు అధికారులు ఫలితాలను విడుదల చేశారు.


టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్

టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు రిలీజయ్యాయి. ఏప్రిల్ 30 మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు  విద్యాశాఖ ఉన్నాతాధికారులు ఫలితాలను విడుదల చేశారు.  పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.  ఓవరాల్ గా  91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో  89.42 శాతం బాలురు,  93.23 శా...


ఊహించని రిస్క్ లో ఎన్టీఆర్, రాంచరణ్.. గేమ్ ఛేంజర్, దేవర చిత్రాలకి లాభాలు రావాలంటే అదొక్కటే మార్గం

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్...


సీఎస్ శాంతికుమారిని కూడా వదలని కేటుగాళ్లు.. ఆమె పేరు, ఫొటోలతో..!

ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. చిన్న లింక్ క్లిక్ చేస్తే చాలు మన ఫోన్‌లోని డేటా మొత్తం తీసుకుకుని.. ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మరికొందరు మాత్రం.. సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లు, ఫొటోలతో ఫేక్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీఎస్ శాంతికుమారిని కూడా కేటుగాళ్లు వదల్లేదు. ఆమె పేరు, ఫొటోతో ఫేక్ కాల్స్ చేస్తున్నారు.


Polimera 2: అరుదైన గౌరవం దక్కించుకున్న పొలిమేర 2 మూవీ

Polimera 2: అరుదైన గౌరవం దక్కించుకున్న పొలిమేర 2 మూవీ మా ఊరి పొలిమేర(Maa Oori Polimera).. 2021లో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యం రాజేష్ ,కామాక్షి భాస్కర్ల ,గెటప్ శీను ,బాలాదిత్య ,రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ మ్యాజిక్, మి...


ఈ రాశులకు అదృష్టం మొదలైంది.. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో డబ్బుకు అధిపతులవుతారు!

వైశాఖ మాసం ప్రారంభమైంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఇది రెండో నెల. శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం అత్యంత ప్రీతిపాత్రం. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ నెలలో శ్రీ మహా విష్ణువుని పూజిస్తే ఏయే రాశులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?ఈ ఏడాది వైశాఖ మాసం ఏప్రిల్ 24 బుధవారం నుంచి ప్రారంభమైంది. ఇది మే 23తో ముగుస్తుంది. వైశాఖ మాసంలో నువ్వులు, సత్తు (కాల్చిన శెనగపిండి), మామిడి, వస్త్రాలు వంటివి దానం చేయడం శుభప్రదం. శ్రీ మహావిష్ణును పూజించి స్వచ్ఛమైన మనస్సుతో ఆయన మంత్రాలను జపిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వైశాఖ మాసం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ రాశులు ఏవంటే.. కర్కాటకంకర్కాటకరాశి వారికి వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనది. వీరికి పాత వివాదాలు పరిష్కారమవుతాయి. సంక్షోభాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు జీతాలు పెరగవచ్చు. వ్యాపారాల్లో లాభాలు రావడంతో మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ లభిస్తుంది. కోర్టు కేసుల్లో ఉపశమనం పొందుతారు. భూమిపై పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ధనుస్సువైశాఖ మాసం ధనస్సు రాశివారికి బాగా కలిసివస్తుంది. ఏ పని ప్రారంభించినా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఆదాయ వనరులు పెరగవచ్చు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభవార్త వింటారు. కొన్ని రకాల పనులకు సమాజం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మీనంపవిత్రమైన వైశాఖ మాసంలో మీనరాశివారికి మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షల్లో సఫలమవుతారు. విదేశాల్లో చదువుకోవాలనే కళ విద్యార్థులకు నేరవేరుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతారు. ఆదాయ వనరులు వేగంగా పెరుగుతాయి. ఫలితంగా ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువులతో ఆస్తి తగాదాలు సమసిపోతాయి. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. మేషంపవిత్రమైన వైశాఖ మాసం మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది. అనేక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. దీంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్తగా ఆస్తి, వాహనాలు వంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు పొందుతారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. మిథునంవైశాఖ మాసం మిధున రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తుల జీతాలు పెరగవచ్చు. ప్రమోషన్స్ పొందవచ్చు. ఆర్థికంగా పుంజుకునేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కోర్టుల్లో కేసులు క్లియర్ అవుతాయి. కొత్తగా స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..

మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు.. పీపీప్పీ.. డుండుం అంటూ సందడి చేసే డోలు, సన్నాయిలు. చప్పుడు చేయకుండా మూడు నెలల పాటు మూగపోనున్నాయి. ఇక మూడు నెలల వరకు పెళ్లి మంత్రాలు చదివే పురోహితులు మౌన వ్రతం చేపట్టాల్సిందే.. వంట మేస్త్రీ, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్‌ సిబ్బంది, లైటింగ్‌ డెకరేషన్‌ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్‌ వర్క...


ఈ 4 రాశుల వారు.. గానంలో అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉంటారు

Zodiac Signs: కొందరికి అద్భు్తమైన కళ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్లలోని టాలెంట్ చూడగానే (Talent) భవిష్యత్తులో ఫలానా రంగంలో రాణిస్తారని ఇట్టే చెప్పేయవచ్చు. అలాంటి కళల్లో సంగీతం ఒకటి. ముఖ్యంగా కొందరిని చూస్తున్నప్పుడు, వాళ్లు పాటలు పడుతుంటే వాళ్లలోని అద్భుతమైన గాన నైపుణ్యం చూసి వాళ్లకు సంగీతం నేర్చుకోవాలనే తపన ఉందని ఇట్టే తెలిసిపోయింది. అయితే మీలో సంగీతాన్ని ఇష్టపడే వారి జాతకాన్ని బట్టి (Singing And Astrology) వాళ్లలో గాన ప్రతిభను ప్రభావితం చేస్తుందని...


Rahu Dosh రాహువు మహాదశతో మనశ్శాంతి అనేదే ఉండదట..! ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసా...

Rahu Dosh హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాహు మహాదశ ఉన్న వారికి మనశ్శాంతి అనేది అసలు ఉండదట. అంతేకాదు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయట. అయితే రాహు దోష నివారణకు ఏ పూజలు చేయాలి.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్

సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సోమవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. తన పేరు, ఫ్రొపైల్ ఫొటో ఉపయోగించి కొందరు ఇతరులకు ఫేక్ కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు +977-984-4013103 మొబైల్ నంబర్ తో తన పేరుమీదుగా నకిలీ కాల్స్ చేస్తున్నారని...


‘రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లో ఏడ్చేశాను, యుద్ధంలో ఎన్ని దారుణాలు చూశానంటే’: బీబీసీ గాజా రిపోర్టర్ అనుభవాలు

వేల్‌తో నాకు 20 ఏళ్ల స్నేహం ఉంది. కవర్లలో చుట్టిన తన పిల్లల మృతదేహాలను వేల్ తన హృదయానికి హత్తుకుంటున్న దృశ్యాన్ని చూసి నేను కదిలిపోయాను. ఆ సమయంలో అతనితో ఉండాలని అనుకున్నా.


Krishnamma Pre Release Event: తెలుగు ఇండస్ట్రీలో గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్..ఒకే వేదికపై ఐదుగురు స్టార్ డైరెక్టర్స్

Krishnamma Pre Release Event: తెలుగు ఇండస్ట్రీలో గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్..ఒకే వేదికపై ఐదుగురు స్టార్ డైరెక్టర్స్ కొత్త తరహా కాన్సెప్టులు,డిఫరెంట్ రోల్స్‌‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్(Satyadev)..ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘కృష్ణమ్మ’(Krishnamma) మూవీ ఒకటి.కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ...


Tuesday Motivation : ఆడేమనుకుంటాడో.. ఈడేమనుకుంటాడో కాదు.. నువ్వేమనుకుంటున్నావో అది చేసేయ్..

Tuesday Motivation : ప్రపంచంలో చాలా మంది ఇతరులపై ఆధారపడేవారే. అందుకే వారి విజయం కోసం మీరు పనిచేస్తూ ఉంటారు.


అడవికి రాజు గర్జించే సమయం ఆసన్నమైంది.. డిస్నీ ముఫాసా వచ్చేస్తోంది..

బ్లాక్ బస్టర్ లెగసీ మళ్ళీ ప్రారంభం అయ్యింది.. ప్రఖ్యాత స్టూడియో డిస్నీ నుంచి లయన్ కింగ్ ప్రీక్వెల్‌గా.. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) వస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 20న భారీగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఎలా ఎదిగింది.. ఎలా ఆ కింగ్ డమ్‌కు రాజుగా మారలేకపోయింది.. ముఫాసా చిన్నతనంలో అసలు ఏం జరిగింది.. అనేది ప్రధానంగా చర్చించనున్నట్లు...


Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ పాపం.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు ప్రస్తుతం  బ్యాడ్ టైమ్ నడుస్తుంది. గత కొన్నేళ్లుగా ఆయన నుండి వచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవలేదు. రీసెంట్ గా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. కారణం.....


నాపై నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయండి .. మాధవీలత పిటిషన్‌‌‌‌‌‌‌‌

నాపై నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయండి .. మాధవీలత పిటిషన్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్, వెలుగు:  తనపై బేగంబజార్‌‌‌‌‌‌‌‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయాలంటూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత హైకోర్టును ఆశ్రయించారు.  బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి మాధవీలత ఓ వర్గం మనోభావాల్ని దెబ్బతీస...


భువనగిరిలో రైస్‌ మిల్లులో తనిఖీలు

భువనగిరిలో రైస్‌ మిల్లులో తనిఖీలు యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ రైస్‌ మిల్లును సివిల్‌ సప్లయీస్​ ఆఫీసర్లు సోమవారం తనిఖీ చేశారు. మిల్లులో రికార్డులను పరిశీలించి, వడ్ల శాంపిల్స్​ సేకరించారు. సీఎంఆర్‌ విషయంలో కొందరు మిల్లు ఓనర్లు కావాలని జాప్యం చేస్తున్నారని సివిల్‌ సప్లయీస్​ ఆఫీసర్లకు సమాచారం అందింది. మిల్లుల్లో వడ్ల స్టాక్‌ లేకపో...


తస్సాదియ్యా హనీరోజ్ ఏముందయ్యా


viral video: ముసలావిడతో ఎంపీ అభ్యర్థి డ్యాన్స్

viral video: ముసలావిడతో ఎంపీ అభ్యర్థి డ్యాన్స్ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. బీజేపీ అభ్యర్థి సంబిట్‌ పాట్రా పూరి లోక్‌సభ స్థానంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ సుచరితా మొహంతిని బరిలో దింపింది. పూరి లోక్‌సభ స్థానానికి ఆరో దశ ఎన్నికల్లో భాగంగా మే 25న పోలింగ్‌ జరగనుంది. కానీ బ...


నన్ను గెలిపిస్తే చేవెళ్లకు భారీ పెట్టుబడులు తెస్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నన్ను గెలిపిస్తే చేవెళ్లకు భారీ పెట్టుబడులు తెస్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్/పరిగి, వెలుగు: చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అత్యుత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి చెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీజేపీవైఎం యువ సమ్మేళనంలో కొండా విశ్వేశ్వర్​రెడ్డి పాల్గొని...


వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫొటో ఉంటే ఏమౌతుందో తెలుసా?

ప్రతి ఒక్క వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. అసలు వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటోనే ఎందుకు? అసలు వినాయకుడి ఫోటో వెడ్డింగ్ కార్డుపై ఖచ్చితంగా ఉండాలా? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పెళ్లికి వెడ్డింగ్ కార్డు తప్పనిసరి. అందులోనూ వెడ్డింగ్ కార్డుకు హిందూమతంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వెడ్డింగ్ కార్డును ముందుగా వినాయకుడికి దగ్గర పెడతారు. ఎందుకంటే ఈయనే తొలిపూజలు అందుకంటారు కాబట్టి. అయితే చాలా మంది వెడ్డింగ్ కార్డుపై...


HYD: రూ.1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. 25 నిమిషాల్లోనే పట్టేసిన పోలీసులు

అకౌంట్ హోల్డర్ ప్రమేయం లేకుండానే సైబర్‌ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు మెసేజ్‌లు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. వెనువెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు 25 నిమిషాల లోపే ఆ సొమ్మును వెనక్కి రప్పించారు.


జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ రూల్స్ ఫాలోకండి!

జీవితంలో సక్సెస్ కావాలని ఎవరికి ఉండదు. దీనికోసం కొన్ని రూల్స్ ఫాలో కావడం చాలా అవసరం. అవేంటో తెలుసుకుందాం.


Actress Kranthi: 'రేసుగుర్రం' షూటింగ్‌లో అలా అన్నందుకు ఎంఎస్‌ ‌ నారాయణ నాపై సీరియస్ అయ్యారు - నటి క్రాంతి

Actress Kranthi About MS Narayana: నటి క్రాంతి బలివాడ తెలుగు ఆడియన్స్‌కి బాగా సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అలాగే పలు టీవీ సీరియల్లోనూ కీలక పాత్రలు చేసి బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. మరోవైపు పలు చిత్రాలకు డిబ్బింగ్‌ కూడా చెబుతుంది. అలా నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె ఎన్నో స్టార్‌ హీరో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. అల్లు అర్జున్‌ రేసు గుర్రంలో ఆమె దివంగత...


మందులో హాట్ వాటర్, ఎప్పుడూ ఓ బాటిల్ దగ్గరే ఉంటుంది... బాలయ్య వ్యసనం మీద అల్లుడు షాకింగ్ కామెంట్స్!

హీరో బాలకృష్ణకు మద్యం అలవాటు ఉందన్న ఆయన అల్లుడు భరత్ కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. మామయ్య ఓ బాటిల్ బ్యాగ్ లో ఎల్లప్పుడూ క్యారీ చేస్తాడని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో బాలకృష్ణకు మద్యం అలవాటు ఉండనే ఓ వాదన ఉంది. ఈ విషయాన్ని బలపరిచేలా పలు సందర్భాల్లో బాలకృష్ణ కామెంట్స్ చేశారు. అన్ స్టాపబుల్ షో వేదికగా గెస్ట్ లతో మందు ప్రస్తావన ఆయన తెచ్చారు. సాయంత్రం అయితే పెగ్ వేయాల్సిందే అన్నట్లు మాట్లాడారు. బాలయ్య కేవలం ఒకే...


Gaslighting : మీ భాగస్వామి మిమ్మల్ని గ్యాస్‌లైట్ చేస్తున్నారా? గుర్తించండి ఇలా

Gaslighting : బంధంలో కొన్నిసార్లు మీ భాగస్వామి మిమ్మల్ని వారిదారిలోకి తెచ్చుకునేందుకు కొన్ని ట్రిక్స్ పాటిస్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని నిరంతరం గ్యాస్‌లైట్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని సంకేతాలు ఉన్నాయి.


Aishwarya Rajesh: బ్లాక్ డ్రెస్ లో నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh: బ్లాక్ డ్రెస్ లో నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న ఐశ్వర్య రాజేష్


'గాంధీ ఫ్యామిలీని ఆ ఆడబిడ్డ ఖతం చేసేసింది..': ఈ అమేథీ పాన్ వాలా అంతమాట అనేసాడేంటి..!

అమేథీ : గాంధీ కుటుంబ రాజకీయాలకు నిలయం అమేథీ లోక్ సభ. ఇక్కడ అన్నదమ్ములు సంజయ్, రాజీవ్ గాంధీలు... తల్లీ కొడుకులు సోనియా, రాహుల్ గాంధీలు అమెథీ నుండి గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇలా సుధీర్ఘకాలం గాంధీ కుటుంబం చేతుల్లో వున్న ఈ లోక్ సభలో ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా వున్నాయి. ఇక్కడి నుండి పోటీ చేయడానికి గాంధీ కుటుంబం వెనకడుగు వేస్తోంది. గాంధీ కుటుంబ వారసత్వ సీటుగా పేరున్న అమేథీలోనే కాంగ్రెస్ పరిస్థితి ఇలావుంటే మిగతా చోట్ల పరిస్థితి...


Sri Sri: శ్రీశ్రీ.. రెండు అక్షరాల తుపాను.. పదపదమంటూ పరిగెత్తించే పదాల సునామీ

"ఆశ మనిషిని బతికిస్తుంది.. అక్షరం మనసును కదిలిస్తుంది.. తలచుకుంటే ప్రపంచాన్నే శాసిస్తుంది" ఈ మాటలను అక్షరాల నిజం చేసి చూపించిన మహాకవి శ్రీశ్రీ. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాలు, పాటలు, కవితలను ఓసారి గుర్తు చేసుకుందాం.


Jr Ntr: అన్నా.. ఇవాళ నా పుట్టినరోజు.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్

Jr Ntr: అన్నా.. ఇవాళ నా పుట్టినరోజు.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్(RRR) మూవీ గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్లినా మాస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ పట్ల చాలా లాయల్ గా ఉంటారు. ఎల్లపుడూ వారి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే ఆ...


కోవై సరళ ఏంటి ఇలా అయిపోయింది, గుర్తు పట్టకుండా మారిపోయిన స్టార్ లేడీ కమెడియన్..

చాలా కాలం తరువాత బయట కనిపించారు స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ. దశాబ్ధాలుగా ప్రేక్షకులను నవ్విస్తూ.. కోట్ల మంది అభిమానంసొంతం చేసుకున్న సరళ.. గుర్తు పట్టనంతగా మారిపోయారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువ. ఎవరి మార్క్ కామెడీ వారిది. అయితే అందులో లేడీ కమెడియన్స్ తక్కువ మంది ఉన్నా.. ఉన్నవారంతా కడుపుబ్బా నవ్వించేవారే. అయితే అందులో చాలామంది తారలు దశాబ్ధాల పాటు నవ్వులు పంచి .. ప్రస్తుతం రిటైర్ అయ్యారు.వారిలో కోవై సరళ కూడా ఒకరు. ప్రస్తుతం...


ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది

ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది నిజామాబాద్​, వెలుగు : ఈసారి జరగనున్న లోక్​సభ ఎన్నికల్లో నిజామాబాద్​నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయబావుటా ఎగురేస్తామనే ధీమాతో ఉన్నారు. బీజేపీ క్యాండిడేట్​ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్న జీవన్​రెడ్డి, బీఆర్ఎస్​ పక్షాన నిలబడ్డ బాజిరెడ్డి గోవర్ధన్​తమ బలాబలాలన...


Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

Light Beers : తెలంగాణలో లైట్ బీర్ల దొరకడంలేదని ఓ యువకుడు ఎక్సైజ్ అధికారులుకు ఫిర్యాదు చేశాడు. ఎండల తీవ్రత దృష్ట్యా గొంతు తడుపుకునేందుకు కూల్ లైట్ బీర్లు దొరకడంలేదని వాపోయాడు.


మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి

మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి మంగపేట, వెలుగు: గోదావరి నదికి స్నానానికి వెళ్లి..మునుగుతున్న తండ్రిని కాపాడబోయి కూతురు ప్రాణాలు విడిచింది. గ్రామస్తుల కథనం ప్రకారం ...ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన తాటిపల్లి రాజేందర్ తన రెంబో బిడ్డ నిఖిత (13)తో కలిసి సోమవారం సాయంత్రం గోదావరి నదికి స్నానానిక వెళ్లాడు. నిఖితకు తన మొబైల్​...


40 ఏళ్లకే చనిపోతా... భయంకరమైన వ్యాధి బారిన పడిన గీతూ రాయల్.. డాక్టర్స్ మాటలకు డిప్రెషన్ లోకి!

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆమె తన ఆరోగ్యం గురించి చేసిన వీడియో వైరల్ గా మారింది. 40 ఏళ్లకే చనిపోతానని డాక్టర్స్ చెప్పారని ఆమె అన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లున్సర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ షో వేదికగా పాపులారిటీ రాబట్టింది. సీజన్ 6లో గీతూ రాయల్ పార్టిసిపేట్ చేసింది. ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ ని శాసించింది. బిగ్ బాస్ ఆమె చుట్టూ గేమ్ నడిపేవాడు. దీంతో గీతూ రాయల్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది....


Prasanth Varma: ప్రశాంత్ వర్మ-రణ్‍వీర్ సింగ్ సినిమా స్టార్ట్..టైటిల్ ఇదేనా?

Prasanth Varma: ప్రశాంత్ వర్మ-రణ్‍వీర్ సింగ్ సినిమా స్టార్ట్..టైటిల్ ఇదేనా? ప్రశాంత్ వర్మ(Prashanth Varma).. ఇప్పుడిది పేరు కాదు ఒక బ్రాండ్. తీసింది నాలుగు సినిమాలు మాత్రమే. కానీ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల ఈ దర్శకుడి నుండి వచ్చిన మూవీ హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమంతుని బ్యాక్డ్రాప్ లో వచ్...


Hyderabad : బూజుపట్టిన క్యాడ్ బరీ చాక్లెట్ ... ఇలాగేానా తియ్యని వేడుక చేసుకునేది..?

హైదరాబాద్ : తియ్యని వేడుక చేసుకుందాం... అంటూ టీవీల్లో వచ్చే క్యాబ్ బరీ డైరీ చాక్లెట్ యాడ్ చూసే వుంటారు. అయితే ఈ చాక్లెట్ తింటే మంచి జరగడం మాటేమో గానీ మంచాన పడటం ఖాయంగా కనిపిస్తోంది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా ఊరించే ఈ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలియజేసే ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద ఓ ప్రయాణికుడు క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడట. ఎంతో ఇష్టంగా ఆ చాక్లెట్ ను...


Shruti Haasan: శ్రుతి హాసన్ బ్రేకప్‌కి రీజన్ ఇదే.. బాయ్ ఫ్రెండ్ మాములోడు కాదు!

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ఇటీవల తెగ వార్తలు వస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికతో శ్రుతి బ్రేకప్ చెప్పినట్లు గట్టిగానే టాక్ నడుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే?


Devi Sri Prasad Dance Video: దేవిశ్రీప్రసాద్ తో బాలీవుడ్ హీరో..ఉ అంటావా మామకు అదిరిపోయే స్టెప్పులు

DSP- Ranveer Singh Dance Video: పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ పాటకు దేవిశ్రీప్రసాద్.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వేసిన స్టెప్పులు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.


Spirit: ప్రభాస్‍ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!

Spirit: ప్రభాస్‍ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రెజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో సలార్ పార్ట్ 2(Salaar 2), కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD), స్పిరిట్(Spirit) సినిమాలు ఉన్నాయి. అయితే..ఈ మూడు సినిమాల్లో స్పిరిట్ కోసమే ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కారణం ఈ సినిమాకు సందీప్ రెడ్...


Prasannavadanam movie team interview ఇద్దరు హీరోయిన్లతో ఆడుకున్న సుహాస్

భారతదేశం, April 29 -- సుహాస్ హీరోగా వస్తున్న మరో కొత్త సినిమా ప్రసన్న వదనం. ఈ మూవీ టీం చిట్ చాట్ చేసింది. సినిమా గురించి పలు విషయాలు పంచుకుంది. షూటింగ్ సమయంలో జరిగిన పలు ఘటనలో గుర్తు చేసుకున్నారు.


సావిత్రి తాగుడుకి కారణం జెమెనీ గణేష్ కాదా?...సంచలన విషయాలు చెప్పిన సీనియర్ రైటర్

‘సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అని సినిమాలో చూపించారు.జెమినీ గణేషన్ వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందన్నట్లు చెప్తారు. కానీ అసలు నిజం వేరే ఉందంటున్నారు సీనియర్ రచయిత తోటపల్లి మధు. మ‌హాన‌టి సావిత్రి గురించి ప్రత్యేకంగా ఎవరూ ప‌రిచ‌యం చేయనక్కర్లేనటువంటి కీర్తి ఆమె సొంతం. తెలుగ‌మ్మాయి అయిన సావిత్రి మొద‌ట నాట‌కాల‌లో న‌టించి ఆ త‌ర‌వాత చెన్నై చేరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనా ప్రతిభతో పాటు, ఎంతో క‌ష్ట‌ప‌డి సావిత్రి స్టార్ హీరోయిన్...


Pawan Kalyan | పిఠాపురం బహిరంగ సభలో పవన్ పూర్తి ప్రసంగం

పిఠాపురం బహిరంగ సభలో పవన్ పూర్తి ప్రసంగం.


Kadiyam Srihari: రాజయ్య అందుకే తొడలు కొడ్తాండు.. పంచులు కురిపించిన కడియం శ్రీహరి...

Kadiyam Srihari:కొన్నిరోజులుగా తాటికొండ రాజయ్య, కడియంశ్రీహరిపై అనేక విమర్శలు గుర్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఎక్కడ సమావేశంలో పాల్గొన్న, ఏ వేదికపై ఉపన్యాసం చేసిన కూడా కడియంను ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా, కడియం శ్రీహారి రియాక్ట్ అయ్యారు.


వేణు స్వామి బయోపిక్ లో నటించిన ఎన్టీఆర్, ఏ సినిమానో తెలుసా? ఇంట్రెస్టింగ్ మేటర్ లీక్డ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా వేణు స్వామి బయోపిక్ అట. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పాడట. వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటో చూద్దాం... వేణు స్వామి వివాదాస్పద కామెంట్స్ తో తరచుగా వార్తల్లో ఉంటారు. పలువురు స్టార్ హీరోలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోల ఫ్యాన్స్ ని వేణు స్వామి జాతకాలు హర్ట్ చేశాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేస్తుంటారు....