Trending:


ఇది మనందరి కథ

‘స్కూల్‌ రోజుల్లో 35 మార్కులు నాకు పెద్ద పర్వతంలా అనిపించేవి (నవ్వుతూ). దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు పాఠశాల రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మ ఈ కథ విని..ఇది మనందరి కథ..చాలా మంది జీవితం ఇలాగే ఉంటుందని చెప్పింది’ అన్నారు రానా.


గ్రాండ్‌గా వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి సినిమా ప్రారంభం.. వెంకీ మూవీలో ఈ `3ఎక్స్‌` గోలేంటి సామీ..

విక్టరీ వెంకటేష్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు సరైన హిట్‌ పడటం లేదు. సాలిడ్‌ హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. `ఎఫ్‌ 2` బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ యావరేజ్‌గా, డిజాస్టర్‌గా నిలిచాయి. చివరగా ఆయన ఈ సంక్రాంతికి `సైంధవ్‌` చిత్రంతో వచ్చాడు. ఇది పూర్తిగా నిరాశ పరిచింది. తన బలమైన కామెడీ విడిచి యాక్షన్‌ చేస్తే బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వినోదాన్నే నమ్ముకున్నాడు వెంకటేష్‌. తనకు `ఎఫ్‌2, `ఎఫ్‌3` చిత్రాలను...


Sunny Leone: ఒడిశాలో ఆ బిజినెస్ ప్రారంభించిన సన్నీ లియోన్

Sunny Leone Star Struck in Odisha: ఈరోజుల్లో సినీ పరిశ్రమలో స్టార్లుగా వెలిగిపోతున్న చాలామందికి సొంత బ్రాండ్స్ ఉంటున్నాయి. ఏదో ఒక వ్యాపారంలో తమకంటూ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా సక్సెస్ సాధిస్తున్నారు నటీనటులు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమకంటూ సొంతంగా ఒక కాస్మటిక్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో సన్నీ లియోన్ కూడా యాడ్ అయ్యింది. సన్నీ లియోన్‌.. చాలాకాలం క్రితమే ‘స్టార్ స్ట్రక్’ అనే కాస్మటిక్ బ్రాండ్‌ను...


పాపాయి పుట్టాక అందంగా..

పురిటి నొప్పులను అమ్మ ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ, కాన్పు తర్వాత తనలో జరిగే మార్పులు ఆమెకు ప్రతి క్షణం సవాలుగా నిలుస్తాయి. డెలివరీ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ లాంటి హార్మోన్ల స్థాయులు పడిపోతాయి.


నాగ చైతన్యను నేను పెంచలేదు, తను అఖిల్ లాంటి కుర్రాడు కాదు... స్టెప్ సన్ మీద అమలకు ఉన్న అభిప్రాయం ఇదా!

నాగార్జున మొదటి భార్య సంతానం నాగ చైతన్య. అఖిల్-నాగ చైతన్య తల్లులు వేరు. కాగా అఖిల్ తల్లి అమలతో నాగ చైతన్యకు ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలియదు. ఓ సందర్భంలో అమల తన స్టెప్ సన్ నాగ చైతన్యను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేసింది.. కింగ్ నాగార్జునకు రెండు వివాహాలు. మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో ఏడడుగులు వేశారు. వీరి సంతానం నాగ చైతన్య. నాలుగేళ్ళ వైవాహిక బంధం అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. కాగా 1992లో హీరోయిన్ అమలను నాగార్జున రెండో...


26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు

26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు సత్య.. ఈ సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరనుకుంటా. 1998లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టార్ సినిమా ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ అండర్ వరల్డ్ గ...


Actress: యూట్యూబర్‌ను పెళ్లి చేసుకుంటున్న ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..!

నటి సునైనా నకుల్ నటించిన వలందిల్ కలోటెన్ సినిమాతో తమిళ సినిమాలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.. ఆ చిత్రం తరువాత, ఆమె మాసిలామణి, యదుమకి, వంశం, పాండి, నీపర్వై, సమర్, వన్మమ్, తేరి, నంబియార్, తొండన్, కాళి, మణి నోకి పాయుమ్ తోట, చిల్లు కారుపతి, ట్రిప్, ఎస్టేట్, లాటిన్ రెజీనా వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇటీవల ఇనస్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌లోకూడా నటించి మెప్పించింది. ఆయన నటించిన చిత్రాలన్నీ ఆయనకు పేరు తెచ్చిపెట్టకపోయినా కొన్ని సినిమాలు మాత్రం అభిమానుల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన ఇన్‌స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్‌లో సునైనా నటనకు పలువురు ప్రశంసలు కురిపించారు. కొన్ని రోజుల క్రితం, సునైనా తన ప్రేమికుడి చేతితో చేతులు పట్టుకున్న ఫోటోతో లాక్ ఎమోజీని ఉపయోగించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో అతను ప్రేమలో ఉన్నట్టు నిర్ధారించుకున్నాడు. ఈ పోస్ట్‌పై పలువురు సునైనాను అభినందించారు. దానికి ఆయన స్పందిస్తూ.. తనకు నిశ్చితార్థం అయిందని, త్వరలో పెళ్లి చేసుకుంటానని, తనను అభినందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశాడు. ఆ ప్రేమికుడు ఎవరు, చునినా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రశ్నలు చాలా మంది అభిమానులు లేవనెత్తారు. వారి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. నటి సునైనా దుబాయ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు సునైనా వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అతడికి సల్మా మహమ్మద్‌తో ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా ఇటీవలే ఆయన మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం గమనార్హం. ఖలీద్ అల్ అమెరీ దుబాయ్‌కి చెందినవాడు అతని పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. వినోదాత్మక వీడియోలను ప్రచురించే అతని ఛానెల్‌కు 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


MLC Kavitha : లిక్కర్ కేసులో మళ్లీ నిరాశే..! ఎమ్మెల్సీ క‌విత క‌స్ట‌డీ గడువు పొడిగింపు

Delhi Excise scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.


ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం

ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం ఉద్యోగానికి రాజీనామా చేసి బాబాగా అవతారం భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్.. కాస్​గంజ్​ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు సూరజ్​పాల్ సింగ్ ఉత్తర ప్రదేశ్​ పోలీస్ శాఖలో పనిచేశారు. దాదాపు 18 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఓవైపు ఎస్సైగా డ్యూటీ చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస...


Panchangam Today: ఏం చేయాలన్న రాత్రి వేళ బాగుంది

నేడు 4 జులై 2024 గురువారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం.మాసశివరాత్రి. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ త్రయోదశీ ఉదయం:05గంటల 54నిమిషాల వరకు ఉంది.చతుర్దశి రాత్రి అంటే తెల్లవారుజామున :4గంటల .58నిమిషాల వరకు ఉంది.తదుపరి: అమావస్యవారం: బృహస్పతివాసరె నక్షత్రం: మృగశిర రాత్రి 3 గంటల 54 నిమిషాల వరకు కలదు. తదుపరి: ఆర్ధ్ర యోగం: గండం, ఉదయం 6గంటల 59నిమిషం వరకూ ఉంది. తర్వాత వృద్ది రాత్రి అంటే తెల్లవారు జామున :5గంటల 13వ ఉంది.తదుపరి: దృవ కరణం: వణిజ ఉదయం :05గంటల .54నిమిషాల వరకు ఉంది. భద్ర సాయంత్రం 05.గంటల 56వరకు ఉంది.శకుని రాత్రి తెల్లవారుజామున :4గంటల 58నిమిషాల వరకు కలదు.తదు:చతుష్పాత్ అమృతకాలం రాత్రి 7 గంటల 11 నిమిషాల నుంచి రాత్రి 8గంటల 46నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 10నిమిషాల నుంచి 11 గంటల 02 నిమిషాల వరకూ ఉంది. మధ్యాహ్నం :03.గంటల 23నిమిషాలు తర్వాత 4గంటల .15నిమిషాల వరకు కలదు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3గంటల వరకు ఉంది. గండకాలం ఉదయం:06గంటల నుండి 3.0నిమిషాల వరకు . 7:30వ అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 8 గంటల 18 నిమిషాల నుంచి 9 గంటల 52 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Bhole Baba : ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట

Bhole Baba Journey: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతిభాన్ పూర్ గ్రామంలో భోలే బాబా అనే ఆధ్యాత్మికవేత్త నిర్వహించిన సత్సంగ్ లో తొక్కిసలాట చోటు చేసుకుని 116 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు కారణం 5 వేల మంది మాత్రమే పట్టేచోట 15 వేల మందితో సత్సంగ్ నిర్వహించడమేనని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సత్సంగ్ నిర్వహించిన బాబా ఎవరు..? ఈ స్థాయిలో భక్తులు హాజరు కావడానికి ఆయనపై ఉన్న నమ్మకం ఏంటి..? అన్నదానిపై జోరుగా...


పైట ఆరేసుకొని.. అందాలు పారేసుకున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫోటోలు కేక మామ

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. మొదట్లో కాస్త సంప్రదాయమైన ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మ ఇప్పుడు అంగాంగ ప్రదర్శనకు సిద్దమైంది. కుర్రవాళ్లను కట్టిపడేసే విధంగా ఉండే ఫోటోలను షేర్ చేస్తోంది.(Photo:Instagram) డార్క్ ఆరంజ్ కలర్ హాఫ్ శారీ టైప్ శారీలో అమ్మడు అందాలు ఒలకబోస్తూ కవ్వించే చూపులతో ఆకట్టుకుంటోంది. ఇక ఈఫోటోల్లో విష్ణుప్రియ పోజులు చూస్తుంటే పైటను గాల్లో ఆరేసుకొని ..తన శరీరం అందాల్ని పారేసుకున్నట్లుగా ఉంది.(Photo:Instagram) పార్క్ లో పరువాలు పరిచేస్తూ నాజుకైన శరీరాన్ని నేలపై వాల్చేస్తూ కుర్రాళ్ల చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది విష్ణుప్రియ.లేటెస్ట్ గా షేర్ చేసిన ఈఫోటోలపై కుర్రవాళ్లు కొంటెగా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo:Instagram) ఏం చేసైనా సరే పాపులర్ కావాలన్నదే సెలబ్రిటీల టార్గెట్‌గా కనిపిస్తోంది. స్మాల్ స్క్రీన్‌లో యాంకర్‌గా కాస్త గుర్తింపు రాగనే సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. అందుకోసం సోషల్ మీడియాలో తన అందాల విశ్వరూపాన్ని అందరికి చూపిస్తోంది.(Photo:Instagram) పోవే-పోరా షోతో టీవీ యాంకర్‌గా పరిచయమైన ఈ అమ్మడు..ఇప్పుడు సోషల్ మీడియాలో హద్దులు చెరిపేసేలా హాట్ ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది. కుర్రాళ్లు విష్ణుప్రియ ఫోటోలను చూసి లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)[/ ఈ మధ్యకాలంలో అయితే గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేయడంలో సరికొత్త దారులు వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.(Photo:Instagram)


Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Astrologer Venu Swamy Entry Bigg Boss Telugu: వీవీఐపీల జాతకాలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ ఉన్న జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్‌బాస్‌ షోలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.


Mumbai College | టీషర్ట్స్‌, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు ముంబై కళాశాల కీలక ఆదేశాలు

Mumbai College | కళాశాల క్యాంపస్‌ ఆవరణలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే తరచూ వార్తల్లో నిలిచిన ముంబైలోని ఓ ప్రముఖ కళాశాల (Mumbai College).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.


Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?

Chitti Potti First Look: త్వరలో డైరెక్టర్ భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ నిర్మాణంలో.. తెరకెక్కిస్తున్న.. సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్ర బృందం సినిమాకి సంబంధించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. భాస్కర్ యాదవ్.


Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!

Jani Master : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..తమ డాన్సర్స్ యూనియన్ తరపున రామ్ చరణ్, ఉపాసనలను సహాయం కోరారు. వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఉపాసన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తానని ప్రమాణం చేసినట్లు.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు జానీ మాస్టర్.


నేడు ఆసార్‌ గ్రంథాలయం ఓపెనింగ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ గ్రామంలో ఆస్కార్‌ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు.


హీరోయిన్ అవ్వాలంటే వారితో పడుకోవాలని కాల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Casting Couch: సినిమా రంగంలో 'క్యాస్టింగ్ కౌచ్' ఉందనేది కాదనలేని నిజం. కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబరుచుకునే వారు చాలామంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు. కొందరు వీటికి కమిట్ అయితే, మరికొందరు మాత్రం ఛీ కొడతారు. సొంత టాలెంట్‌నే నమ్ముకుని చివరికి సక్సెస్ అవుతుంటారు. ఆ స్థాయికి వచ్చిన కొందరు హీరోయిన్లు, కెరీర్ మొదట్లో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను షేర్ చేసుకుంటారు. తాజాగా హిందీ, మరాఠీ సినిమాల్లో పాపులర్ అయిన నటి సాయి తంహంకర్...


Viral Video: జెండా ఊపుతున్న చిన్నారిని చూసి ఆగిపోయిన పవన్- జనసైనికులు స్టాటస్ పెట్టుకునే వీడియో

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఓ బాలుడు రోడ్డుపక్కనే జెండా ఊపుతూ కనిపించాడు. ఆ బాలుడిని చూసిన పవన్ కల్యాణ్ వెంటనే కారు ఆపేసి దిగారు. బాలుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పవన్ ఆ బాలుడిని పట్టుకుంటున్న టైంలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. సిబ్బందిని వారించిన పవన్ కల్యాణ్‌ బాలుడితో ఫొటో దిగారు. ఆయనతో మాట్లాడి మళ్లీ కారు...


మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్ ఎట్టకేలకు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ మెషిన్‌తో పారిపోయిన నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బ్రీత్ అనలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరీంనగర్ జిల్లా  రామగుండానికి చెందిన  కొత్తపల్లి శ్రావణ్ గా గుర్తించారు . జూన్ 27...


తీర్థయాత్రలకు వెళ్లి వచ్చి చూస్తే..నాలుగు తులాల గోల్డ్, క్యాష్ చోరీ

తీర్థయాత్రలకు వెళ్లి వచ్చి చూస్తే..నాలుగు తులాల గోల్డ్, క్యాష్ చోరీ దమ్మాయిగూడలో దొంగతనం నాలుగు తులాల గోల్డ్, క్యాష్ చోరీ తీర్థయాత్రలకు వెళ్లిన కుటుంబసభ్యులు హైదరాబాద్ :  తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటికి కన్నం వేసిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. అంజనాద్రి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న దాసరి మ...


మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్ న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా తాను ఈవీఎంలను నమ్మనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, కనౌజ్  ఎంపీ అఖిలేశ్​​ యాదవ్  అన్నారు. ఈవీఎంల పనితీరుపై తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, ఆ విషయంపై చర్చ జరగాల్సిందే అని ఆయన డిమాండ్  చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద  తీర్మానంపై చర్చ సంద...


మోక్షజ్ఞను వాళ్ళు తొక్కేస్తారా, ఎన్టీఆర్ తో పోలికలే అసలు ఛాలెంజ్... బాలయ్య వారసుడికి అంత ఈజీ కాదు!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఓ వర్గం తొక్కేయడానికి సిద్ధంగా ఉంది. మోక్షజ్ఞ ముందున్న సవాళ్లు ఏమిటో చూద్దాం.. వారసులకు హీరో కావడం చాలా సులభం. అవుట్ సైడర్స్ మాదిరి ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనుండదు. ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేరుగా ఓ స్టార్ డైరెక్టర్ తో గ్రాండ్ గా లాంచ్ కావచ్చు. అదే సమయంలో సవాళ్లు కూడా ఉంటాయి. ఓ స్టార్ హీరో...


కల్కి 2898AD కథంతా అబద్దమే.. పూజారి సంచలన వ్యాఖ్యలు !

కల్కి సినిమాలో చూపించింది అంతా నిజమేనా.. కల్కి సినిమాలో చెప్పిన విధంగా పురాణాలకు, ఇతిహాసాలకి సంబంధం ఉందా.. మహాభారతానికి కలియుగానికి సినిమాలో చూపించిన దానికి వేరియేషన్ ఏంటి..!కల్కీ సినిమా. ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న సినిమా కూడా ఇదే. పాన్ ఇండియా సినిమాగా తెరమీదకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ ఓ హైలెట్ అంటున్నారు సినీ...


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం షురూ


రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, ఏఫైర్లు కామన్.. వీటి వల్ల వచ్చే వివాదాలు కూడా కామన్.. ఇందులో భాగంగానే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాస్ మహారాజ్ రవితేజ కోసం ప్రాణాలకు తెగించిందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత..? టాలీవుడ్ లో వివాదాలకు కొదవ లేదు. టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వివాదాలు కొత్త కాదు. ఒకటి కాకపోతే మరొకటి.. ప్రేమ, ఎఫైర్, టంగ్ స్లిప్.. వివాదం ఏదైనా కాని.. సోషల్ మీడియాకు మేత కావల్సిందే. అయితే ఇందులో కొన్ని రూమర్స్ ఉండొచ్చు.. కొన్ని నిజాలు...


Gunde Ninda Gudi Gantalu: స్నేహితులుగా మారిన మీనా, రోహిణీ! పొట్ట చెక్కలు చేసిన బాలు..

Gunde Ninda Gudi Gantalu 2024 July 03 Episode: రోహిణీ.. మొత్తానికీ మోసం చేసి మనోజ్‌తో తాళి కట్టించేసుకుంది. ఈ క్రమంలోనే మీనాపై ప్రభావతి అనుక్షణం చెడు అభిప్రాయం కలిగిస్తూ ఉండగా.. మీనా సరసన చేసింది రోహిణి. ఈ క్రమంలోనే బాలు చురకలు, మీనా ఊహలు.. బాలు ప్రవర్తన ప్రతీదీ నేటి కథనాన్ని అహ్లాదంగా మార్చేసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


ఎన్ని సర్జరీలు చేసుకుంటావ్‌ అక్కా!

సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్నవాళ్లకే ఆదరణ. అందుకే సౌందర్య పోషణకు వాళ్లు అనుక్షణం పరితపిస్తుంటారు. ఇందుకోసం కొందరు సెలెబ్రిటీలు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. మరికొందరు శస్త్రచికిత్స ద్వారా ముఖారవిందాన్ని మరింత మురిపెంగా మార్చుకుంటారు.


Ashada Masam 2024 ఆషాఢ మాసం ప్రాముఖ్యతలేంటి.. ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు నిషేధించారో తెలుసా..

Ashada Masam 2024 తెలుగు పంచాంగం ప్రకారం, జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. అయితే పూజలకు, ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా ఆషాడ మాసం విశిష్టత, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


పెట్ లవర్స్‌ ఈ పని కచ్చితంగా చెయ్యాల్సిందే..! అదేంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి

కాలం వేగంగా పరుగెడుతోంది. మారిన జీవన విధానం, ఉద్యోగాలు, వ్యాపారాలతో అందరూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది మనుషుల కంటే జంతువులతో ఎక్కువగా కలిసిపోతున్నారు. కాలక్షేపంతో పాటు మానసిక ప్రశాంతత కోసం జంతువులను పెంచుతున్నారు. కొత్తగా పెంపుడు జంతువులకు దగ్గరయ్యేవారు కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ క్రమంలో పెట్‌ లవర్స్‌ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి యజమానులు సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం సైతం పలు...


పెళ్లైన యాంకర్‌తో అన్ని పనులు జరిగిపోయాయా? అందరి ముందు సుడిగాలి సుధీర్‌ బండారం బట్టబయలు.. దెబ్బకి షాక్‌

సుడిగాలి సుధీర్‌ అంటే ప్లేబాయ్‌ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆయన అలాంటి కామెంట్లతో అలరిస్తుంటారు. అయితే పెళ్లైన యాంకర్‌ మాత్రం ఆవేశంలో తమ మధ్య జరిగిందంతా బయటపెట్టింది. సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యారు. స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఆయన కామెడీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో రచ్చ రచ్చ చేసి యూత్‌కి బాగా దగ్గరయ్యాడు సుధీర్‌. అంతేకాదు, ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. సినిమా ఆఫర్లు రావడంతో...


Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 8లో ఆ లేడీ కంటెస్టెంట్స్ - ఇక రచ్చ మామూలుగా ఉండదు!

Bigg Boss Season 8 Telugu Contestants: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రారంభం అయ్యేవరకు అసలు దాని గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ విశ్లేషకులు యాక్టివ్‌గా ఉండడంతో వారి నుంచి ఏదో ఒక లీక్ బయటికి వస్తూనే ఉంటుంది. అలా ఇప్పటికే తెలుగులో అప్‌కమింగ్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి పలు వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఎవరి ప్రణాళికలను వారు సిద్ధం...


నమ్మలేని నిజం : EMI కట్టలేకపోవటంతో షారూఖ్ కారు తీసుకెళ్లిపోయారు

షారూఖ్ ఖాన్ తన కారుకు ఇనిస్టాల్మెంట్ కట్టకుండా ఫెయిల్ అయ్యాడు. అప్పట్లో షారూఖ్ కు సొంత ఇల్లు అనేది ముంబైలో లేదు. ఆ మధ్యన కాస్త వెనకబడ్డా ఇప్పుడు షారూఖ్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నటుల్లో షారుక్ ఖాన్ కూడా ఒకరిగా ఎదిగారు. తన కెరీర్‌లో దాదాపు 36 ఏళ్లు పూర్తయ్యాయి. అతను ‘జీరో’ నుండి బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా జర్నీని పూర్తి చేయటం...


Loan Waiver: భార్య పేరు మీద అప్పులు తీసుకున్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..

మనిషి జీవితంలో పెళ్లి అనేది కచ్చితంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఇద్దరు భాగస్వాములకు ఎన్నో రకాల బాధ్యతలు కూడా మీదపడతాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. కష్టనష్టాలను బేరీజు చేసుకుంటూ సాగితేనే సంసారం అనే నావను ఈదగలుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే పెళ్లి తర్వాత మీ భార్య ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి. పెళ్లి తర్వాత సామాజిక బాధ్యత కాకుండా మీరు మీ భార్య పేరు మీద కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) పెళ్లికి ముందు అమ్మాయికి ఎన్ని కోరికలు ఉన్నా.. వాటిని భర్త ద్వారా పెళ్లి తర్వాత నెరవేర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లయిన అమ్మాయికి చదువుకోవాలనే కోరిక ఉంటే.. వాటి చదువుల కోసం డబ్బు కావాల్సి వస్తుంది.. అలాంటప్పుడు ఆమె ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే.. అందులో భారీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) అదేంటి అనుకుంటున్నారా.. అది ఎలా సాధ్యమవుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. భార్య ఉన్నత చదువుల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే భారీ రాయితీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) ప్రస్తుతం బ్యాంకులో వడ్డీ రేట్లు విపరీతంగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా డబ్బులను రుణంగా తీర్చుకుంటే.. వడ్డీ కూడా అలానే ఉంటుంది. సాధారణంగా చెల్లించాల్సిన వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఇప్పుడు మీరు మీ భార్య పేరు మీద ఈ విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు పొందుతారు. ఇది ఇన్ టాక్స్ రూల్స్ ప్రకారం నిబంధనలలోని సెక్షన్ 80 సీ ప్రకారం.. మీరు ఎనిమిది సంవత్సరాల వరకు ఈ వడ్డీపై పన్నును క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) ప్రైవేట్ బ్యాంకుల ద్వారా పొందే రుణానికి ఇలాంటి అవకాశం ఉండదు. మీరు కేవలం ఈ విద్యా రుణాన్ని ప్రముఖ బ్యాంకులు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంస్థల నుండి మాత్రమే పొందాలి. (ప్రతీకాత్మక చిత్రం) దీనికి ముందు.. మీరు ఆ బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి లోన్ గురించి మరింత సమాచారం పొందవచ్చు. ఈ విధంగా మీరు మీ భార్య పేరుమీద రుణం తీసుకోవడం ద్వారా చాలా లాభం పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)


Bhatti Vikramarka: చంద్రబాబు గురువు కాదు, రేవంత్ శిష్యుడు కాదు - ఆ వ్యాఖ్యలపై భట్టి సీరియస్

Telangana News: చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే మాటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అలా అనకూడదని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారని భట్టి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎలాంటి గురువు కాదని, చంద్రబాబు రేవంత్ రెడ్డికి కేవలం సహచరుడు మాత్రమే అని స్పష్టం చేశారు. అది కూడా కొన్నేళ్ళ క్రితం నాటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు ఎవరిదారి వారిదని, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అని అన్నారు. మిషన్...


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.


​జీన్స్, టీషర్ట్‌తో ఆమ్రపాలి.. డిఫరెంట్ లుక్‌లో హైదరాబాద్‌ రోడ్లపై దూకుడు​

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటా.. డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అప్పుడెప్పుడో పెళ్లి కాకముందు.. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ట్రెక్కింగ్‌ లాంటివి చేసినప్పుడు మాత్రమే జీన్స్ టీషర్ట్‌లో కనిపించిన ఆమ్రపాలి.. మరోసారి ఆ లుక్‌లో కనిపించారు. జీన్స్, టీషర్ట్‌తో హైదరాబాద రోడ్లపై సాధారణ అమ్మాయిలా ఎంట్రీ ఇచ్చి.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం.. రోడ్లపై ఉన్న ప్రజలతో మాట్లాడి.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతోనూ ఆమె సరదాగా ముచ్చటించారు. కాగా.. ఆమ్రపాలికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి కలకలం.. ప్రభుత్వ కీలక పత్రాలు దగ్ధం

AP Mining Files Hard Disk Cassettes Burnt: ఏపీలో అర్ధరాత్రి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేయడం కలకలం రేపింది. గత ప్రభుత్వంలో పెద్ద మనిషికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేశారని తెలుస్తోంది.


సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్

సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్ సంగారెడ్డి జిల్లాలో  కుక్కల బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపైన ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు.  రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడినుంచి తరిమేశారు.  కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ప...


మెడి9 ఐఎంఎస్ లోగో ఆవిష్కరణ

మెడి9 ఐఎంఎస్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్, వెలుగు: వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా మెడి9 తన ఇంటిగ్రేటెడ్​ మెడికల్ ​సిస్టమ్స్​ లోగోను ఆవిష్కరించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన ఈ కార్యక్రమంలో మెడి 9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్లు రమణ రాజు, వరలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంత డ...


Pawan Kalyan: పదవి ఉన్నా లేకున్నా రాజాలాగే ఉంటా, పిఠాపురంలో మూడెకరాలు కొన్నా - పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pithapuram News: పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో ఈ విషయాన్ని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడారని.. అలాంటిది తనను పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత వర్మ కూడా ఇవే మాటలు అన్నారని, అవి నిజమయ్యాయని అన్నారు. పిఠాపురం పర్యటన...


Anant Ambani-Radhika Merchant: అంబానీ ఇంట మమేరు వేడుక

Anant,Radhika Wedding: జూలై 13న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన సంబరాలు, సందడి మొదలైంది.


మీరు ఫేమస్ కావాలని అనుకుంటున్నారా.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు !

సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారివరకు సంగీతం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు ప్రశాంతతను కలిగించి ఊహల లోకంలో విహరింపజేసే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సంగీతం లేనిదే మానవ మనుగడ లేదని కూడా చెప్పుకోవచ్చు. మనిషి ఒత్తిడిని జయించడానికి సంగీతం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాంప్రదాయ సంగీత కళలను నేటి తరానికి మరింత చేరువ చేయడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. మనిషికైనా మరణం ఉంటుందేమో...


Nivetha Pethuraj: నివేదా పేతురాజ్‌కు వింత వ్యాధి - బాయ్‌ఫ్రెండ్‌ వదిలేస్తాడని ముందే ఊహించానంటూ షాకింగ్‌ కామెంట్స్

Nivetha Pethuraj Gets Emotional On Her Boyfriend Cheating: నటి నివేదా పేతురాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ నటి అయినా ఆమె తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా పరువు అనే వెబ్‌ సిరీస్‌తో అలరించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రాఫిక్‌లో పోలీసుల గొడవ పడిన ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మధ్య జోమోటో ఫుడ్ క్వాలిటీ లేదంటూ రచ్చ చేసింది. ఇలా తరచూ తన కామెంట్స్‌తో...


Hathras News: ప్రయాగరాజ్‌ నుంచి హథ్రాస్‌ ప్రాణాలు తీసిన దుర్ఘటనలెన్నో? ఈ జాబితాలో ఏపీ కూడా ఉంది

Stampedes History: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌( Hathras)లో జరిగిన ఘోర తొక్కిసలాటలో వందమందికిపైగా మృతి చెందారు. వేలాదిమందికి తరలిరావడం..ఒక్కసారిగా తోపులాటకు గురవ్వడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలో వందలాది మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.అవి ఒకసారి చూద్దాం... * మహారాష్ట్ర(Maharastra)లోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన మందర్‌దేవి(Mandhar Devi) ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. 2005లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 350 మంది వరకు...


డైపర్లు వాడుతున్నారా?

శిశు సంరక్షణ చాలా బాధ్యతతో కూడుకున్న అంశం. బిడ్డ ఏడుపును బట్టి ఆకలితో ఏడుస్తున్నదా, కడుపు నొప్పితో బాధపడుతున్నదా అంచనా వేయగలగాలి. పిల్లవాడి ముఖంలో హావభావాలను బట్టి వెళ్లింది ఒకటికా, రెంటికా అని గుర్తించగలగాలి.


120 మంది పైగా చావుకి కారణమైన భోలే బాబా ఎవరో తెలుసా.. ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే షాక్ అవుతారు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి పేరు ఇప్పుడు అంతటా వినిపిస్తోంది.మానవ్ మంగళ్ మిలన్ సద్భావభావనా ​​సమాగం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరిగా పేరు తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హాత్రోస్ జిల్లా రతిభాన్పూర్ లో మతపరమైన వేడుకలకు హాజరైన 121 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఆ గ్రామంలో సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఫుల్రాయ్ మొగల్‌గాడి గ్రామంలో భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్ నిర్వహించారు.అక్కడికి వచ్చిన వేలాది మంది భక్తుల తోపులాటలోనే కొందరు ఊపిరాడక..మరికొందరు తొక్కిసలాటలో ప్రాణాలు విడిచారు. ఈ విషయమై ఆరా తీసిన న్యూస్ 18కి దురదృష్టకర సంఘటన జరిగిన కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమానికి అనుమతి పత్రం ఉన్నట్లు తెలిసింది. కానీ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు సరైన ఏర్పాట్లు, సెక్యురిటీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఈదుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఈ నేపథ్యంలో సికిందరావు పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఆశిష్ కుమార్ మీడియాతో పెదవి విప్పారు. రద్దీ ఒత్తిడి వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను హత్రోస్ లోని పలు చోట్ల ఏర్పాటు చేశారు. తద్వారా భక్తులు ఎక్కువగా వచ్చారు. ఒక్కసారిగా భోలే బాబాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మానవ్ మంగళ్ మిలన్ సద్భావభావనా ​​సమాగమం కమిటీ పేరు కూడా పోస్టర్‌పై నిర్వాహకుల జాబితాలో ఉంది. అయితే ఈ కమిటీకి అధిపతిగా ఉన్న భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకా హరి ఎవరు? అతను వాస్తవానికి ఎటాలోని పాటియాలీకి చెందినవాడు. నవభారత్ టైమ్స్ కథనం ప్రకారం నారాయణ్ సాకర్ హరి తన తండ్రికి వ్యవసాయంలో ముందు సహాయం చేసేవాడు. తర్వాత పోలీసులలో చేరాడు. సుమారు 17 ఏళ్ల పాటు ఉత్తరప్రదేశ్ పోలీస్ లోకల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు భోలేబాబా. ఆ తర్వాత పూజారి అయ్యాడు. అయితే ఆయన వేషధారణ ఇతర మత పెద్దల మాదిరిగా లేదు. నిజానికి ఇతర మతాధికారులు సాధారణంగా కాషాయ వస్త్రాలలో కనిపిస్తారు. కానీ నారాయణ్ సాకా హరి ఎప్పుడూ తెల్లని బట్టలు ధరించేవాడు. ఆయనను పాటియాలీకి చెందిన సాకా విశ్వ హరి బాబా అని కూడా పిలుస్తారు. ఆయన నిర్వహించే ధార్మిక కార్యక్రమాలకు వందలాది మంది భక్తులు వచ్చేవారు. అతను తన భార్యతో కలిసి మత ప్రచారం చేస్తూ కనిపిస్తారు. నారాయణ్ సకర్ హరి తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.


Ashadha Amavasya 2024 : ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!

Ashada Masam 2024: చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి నెలలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ నెలకి పేర్లు నిర్ణయించారు పండితులు. పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చే మాసాన్ని ఆషాడమాసం అని పిలుస్తారు. 2024 లో ఆషాడమాసం ప్రారంభం - జూలై 06 శనివారం ఆషాడమాసం ముగింపు - ఆగష్టు 04 ఆదివారం కొత్త దంపతులకు ఎడబాటు ఆషాడం ప్రారంభం కాగానే కొత్త దంపతులకు ఎడబాటు తప్పదు. కొత్తగా పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెట్టిన వధువు...ఈ నెల రోజులు తిరిగి...


Ambani Family: 50 జంటలకు పెళ్లిళ్లు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష.. భారీ కానుకలు ఇచ్చిన అంబానీ ఫ్యామిలీ!

Ambani Family: ముకేశ్ అంబానీ కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా 50 జంటలకు సామూహిక వివాహాలు చేసింది. అంతే కాకుండా ఒక్కో జంటకు స్త్రీ ధనం కింద రూ.1 లక్ష చెక్కు, ఏడాదికి సరిపడా సరుకులు, పెళ్లి సహా సహా భారీగా కానుకలు అందించింది. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాం.


బాహుబలితో సర్వస్వం కోల్పోయిన జబర్దస్త్ నటుడు.. శ్రీముఖితో సినిమా తీసి పీకల్లోతు అప్పుల్లో

ఒకప్పుడు తెలుగులో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ధన్‌రాజ్ ఒకడు. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన 'రాజా' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత రామ్‌తో జగడం మూవీ, అల్లు అర్జున్‌తో పరుగు, గోపి గోపిక గోదావరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన భీమిలీ కబడ్డి జట్టు సినిమా ధన్‌రాజ్‌కు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా పరోటాలు తినే సీన్ మాత్రం ఓ రేంజ్‌లో పేలింది. ఇప్పటికీ ఈ సీన్ చూస్తే... నవ్వు ఆగదు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత పిల్ల జమిందార్, మడతకాజా, అలా మొదలైంది ఇలా వరుస పెట్టి సినిమాలతో అనతికాలంలోని బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిపోయాడు. అలా కొంత కాలం సినిమాలు చేశాక.. వెన్నెల కిషోర్, సత్య లాంటి వాళ్లు రావడంతో అవకాశాలు కాస్త తగ్గాయి.(Pc Credit-Instagram@dhanraj) అదే టైమ్‌లో జబర్దస్త్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్‌తో కొద్ది రోజుల్లోనే టీమ్ లీడర్‌గా మారి తన పంచ్‌లు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే కొంత జబర్దస్త్‌లో కూడా ఎక్కవకాలం ఉండలేక బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అడప దడపాగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) గతేడాది విమానం సినిమాలో మంచి రోల్ చేశాడు. ఓ వైపు యాక్టర్‌గా కొనసాగుతైనే అనూహ్యంగా మెగా ఫోన్ చేతబట్టి 'రామం రాఘవం' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రధాన పాత్రలో ఏకంగా తమిళ నటుడు సముద్రఖనిని తీసుకొచ్చాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.(Pc Credit-Instagram@dhanraj) ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమా వల్ల ధన్‌రాజ్‌కు పీకల్లోతు నష్టాలు వచ్చాయని మీకు తెలుసా?. అవును ఇదే విషయాన్ని ధన్ రాజ్ రీసెంట్‌గా వెల్లడించాడు. యాంకర్ శ్రీముఖిని హీరోయిన్‌గా పెట్టి 'ధనలక్ష్మి తలుపు తడితే' అనే సినిమాను ధన్‌రాజ్ ప్రొడ్యూస్ చేశాడు.(Pc Credit-Instagram@Sreemukhi) రిలీజయ్యాక ఈ సినిమాకు చాలా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయట. అంతేకాకుండా తనకు శ్రీముఖి ఫోన్ చేసి టిక్కెట్‌లు కూడా దొరకడం లేదు అని చెప్పిందట. దాంతో ధన్‌రాజు చాలా హ్యాపీగా ఫీలయ్యడట. అయితే ఈ సినిమా రిలీజైన వారం రోజులకే బాహుబలి సినిమా విడుదలైంది.(Pc Credit-Instagram@dhanraj) దాంతో ఈ సినిమాను పట్టించుకునే నాధుడే కరువైపోయాడు. అప్పటివరకు తను సంపాదించింది మొత్తం ఆ సినిమాలో పెట్టానని, తన డబ్బుతో పాటు, తన స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశానని చెప్పాడు.(Pc Credit-Instagram@dhanraj) అలా వారం రోజులకే బాహుబలి సినిమా రిలీజ్ కావడంతో.. తను నిర్మించిన సినిమాకు థియేటర్ లు లేవు. ఉన్న థియేటర్ లలో జనాలు లేకపోవడంతో భారీగా నష్టపోయాడట. ఆ సమయంలో తను సర్వసం కోల్పోయినట్లనిపించిందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.(Pc Credit-Instagram@dhanraj)