Trending:


Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..

Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..


Janasena: ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం

Janasena flag On Wasdale Mountain: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన సినిమాలనే కాదు, వ్యక్తిగతంగానూ ఎంతో మంది ఇష్టపడుతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన కూటమిలో భాగమై పోటీ చేస్తున్నారు. పవర్ స్టార్ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన, ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అభిమానులు స్వచ్ఛందంగా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ...


'D'తో ప్రారంభమయ్యే పిల్లల పేర్లు ఇవిగో!

మీ పిల్లలకు D అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ పేర్లను ఓసారి గమనించండి.


Fact Check: జనసేన లాంగ్ మార్చ్ వీడియో.. పిఠాపురం పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీతో ప్రచారం

2019లో విశాఖలో జనసేన లాంగ్ మార్చ్‌ వీడియోను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ 23 ఏప్రిల్ 2024న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో ఈ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు...


Kohli Reaction Viral : రిలీ రౌసో యాక్షన్‌కు విరాట్ రియాక్షన్ - ఇచ్చి పడేయడంలో కోహ్లీ తర్వాతే ఎవరైనా

Virat Kohli Vs Rilee Rossouw : ఒకప్పుడు మైదానంలో విరాట్ కోహ్లీ యాటిట్యూడే వేరు. సాధారణంగా సచిన్ లాంటి క్రికెటర్లు తమని ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వారికి నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్తారు. కానీ కోహ్లీ మాత్రం మైదానంలో ప్రత్యర్థులు రియాక్ట్ అయితే అక్కడికక్కడే ఇచ్చి పడేసుడే ఉండేది. తర్వాత బ్యాట్ బాదుడు కూడా ఉండేది అనుకోండి అది వేరే ముచ్చట. కానీ 2019-21 బ్యాడ్ ఫేజ్ తర్వాత కోహ్లీలో కాస్త మార్పు వచ్చింది. అగ్రెసివ్‌నెస్ కాస్త తగ్గించాడు. కానీ...


మిగిలిన ఈ రెండురోజులన్నా దుష్టప్రచారం ఆపి ప్రచారం చేద్దాం...సార్.. !

మిగిలిన ఈ రెండురోజులన్నా దుష్టప్రచారం ఆపి ప్రచారం చేద్దాం...సార్.. ! ©️ VIL Media Pvt Ltd.


బెల్లంపల్లి ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు : అజయ్ కుమార్

బెల్లంపల్లి ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు : అజయ్ కుమార్ బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో  రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న  వైద్య సేవలు అడిగి తెలుసుక...


ఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి

ఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి ఐదేళ్ల ఓ చిన్నారి వైన్ షాపు క్లోజ్ చేయించింది. తమ స్కూల్ కు ఆనుకొని వైన్స్ ఉంది.. దాని వల్ల చదువుకు చాలా ఇబ్బంది అవుతుందని ఓ చిన్నారి కోర్టుకెళ్లింది. అక్కడ ఆమెకు తగిన న్యాయం జరిగింది. ఐదేళ్ల చిన్నారి కోర్టుకెళ్లడమా.. అది కూడా వైన్ షాపు క్లోజ్ చేయామని అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అయ...


ఈ సినిమా అద్భుతం, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే : రేణు దేశాయ్ కీలక కామెంట్స్..

రేణు దేశాయ్‌, పవన్ కళ్యాణ్‌లు కొంత కాలం కాపురం చేసి ప్రస్తుతం విడి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా ఆమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్‌గా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. Photo : Instagram అది అలా ఉంటే సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. ఇటీవల పెట్స్‌కి బాగా లేదని, సర్జరీ కోసం డబ్బు కావాల్సి ఉందని చెప్పడమే కాదు. ఆమె తన వంతుగా ముప్పై వేలు ఇవ్వడం అందరికీ తెలిసిందే. Photo : Instagram ఇక లేటేస్ట్‌గా తాజాగా మరోసారి రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయంలోకి వస్తే.. తాజాగా రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది. విషయంలోకి వస్తే.. Photo : Instagram రేణు దేశాయ్ కూతురు ఆద్య ఒక సంవత్సరం పాటుగా ముక్కు కుట్టించుకోమంటే తప్పించుకుని తిరుగుతుందట. ఇక తాజాగా తాను ముక్కు కుట్టించుకుందంటూ ఓ వార్తను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది నటి రేణు దేశాయ్. దీనికి సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్‌తో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తితో రేణు దేశాయ్‌కు ఎం‌గేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో తెలియదు. అది క్యాన్సల్ అయ్యింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ మరో రెండేళ్లలో రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. Photo : Instagram అంతేకాదు తన రెండో పెళ్లి ఎంగేజ్‌మెంట్ ఎందుకు క్యాన్సల్ అయ్యిందో కూడా తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. కుటుంబీకులు, స్నేహితుల అంగీకారంతోనే నిశ్చితార్థం జరిగింది. కానీ పిల్లలున్నారు, వాళ్లకు తోడుగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కూతురి కోసమే పెళ్లి రద్దు చేసుకున్నానని.. అప్పటికీ నా కూతురి ఏడేళ్లు.. ఆ వయస్సులో పెళ్లి చేసుకుని.. వేరొకరితో వెళ్లిపోతే తనేం కావాలి.. అని ఆలోచించానని పేర్కోంది. Photo : Instagram ఇంకా ఆమె మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఆద్య కాలేజీకి వెళ్లాక.. పెళ్లి గురించి ఆలోచిస్తాను. అయితే నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే అని తెలిపింది. ఆ విషయంలో వారు సంతోషంగానే ఉన్నారు. మళ్లీ పెళ్లి చేసుకో అని అకీరా, ఆద్య చెబుతున్నారని తెలిపింది. Photo : Instagram ఇక రేణు దేశాయ్ పర్సనల్ విషయానికి వస్తే.. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్ (Renu Desai). ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో చేసిన మొదటి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. Photo : Instagram డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ దేశాయ్.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్‌ సినిమా వైపు అడుగులు వేశారు. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణూ దేశాయ్.. Photo : Instagram


సెట్స్ మీదకు బ్రహ్మానందం.. సుమంత్ సినిమాలో స్పెషల్ రోల్

Sumanth Mahendragiri Varahi సుమంత్ ఎప్పుడూ కూడా ఓ డిఫరెంట్ సినిమాను చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో హిట్లు వచ్చినా ఫ్లాపులు ఎదురైనా తన ప్రయత్నం మాత్రం మానుకోడు. ఇప్పుడు సుమంత్ మరో కొత్త కథతో రాబోతోన్నాడు. మహేంద్ర గిరి వారాహి అంటూ సుమంత్ చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది


Prabhas Joins Kannappa Shooting: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..

Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒక‌వైపు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ జాయిన్ అయ్యారు.


హిట్ హీరోయిన్ కి సినిమా ఛాన్సులు కరువు..లేలేత పరువాలు చూపిస్తూ ప్రగ్యాజైస్వాల్ ఫోటోషూట్

టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యాజైస్వాల్ వెరైడీ డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్లకు నేత్రానందాన్ని కలిగిస్తోంది. బాలయ్య అఖండ మూవీ హిట్ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో రెచ్చిపోయి పరువాలు పరిచేస్తోంది. పొట్టి నిక్కర్లు, జబ్బులు లేని టాప్స్ వేసుకొని మతిపోగొడుతోంది. (Photo:Instagram) రీసెంట్ గా ఈ అమ్మడు రెడ్ కలర్ టాప్, డెనిమ్ జీన్స్ వేసుకొని పిక్కలు తనిపించే అంత పొట్టి డ్రెస్సు వేసుకొని గ్లామర్ షో చేస్తోంది. జబల్ పూర్ బ్యూటీ జబ్బలు, థైస్ చూసి నెటిజన్లు మతిపోగొట్టుకుంటున్నారు. ముద్దుగుమ్మ స్కిన్‌ షో చూసి లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo:Instagram) ప్రగ్యాజైస్వాల్ జీరో సైజ్ ఫిజిక్‌తో తన స్లిమ్ అండ్ గ్లామర్‌ లుక్స్‌తో స్మైల్ ఇస్తున్న ఫోటోలకు లక్షల్లో లైక్‌లు, కామెంట్స్ వస్తున్నాయి. . క్లీవేజ్ పార్ట్ తో పాటు నాభి, నడుము కొలతలు చూపిస్తుంటే వాటే బ్యూటీ అంటున్నారు .(Photo:Instagram) ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు హిట్ సినిమా తగిలినప్పటికి ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. సౌత్‌లో అవకాశాలు రావడం లేదు. చిన్న సినిమాల్లో నటించిన హీరోయిన్‌లు కూడా పెద్ద హీరోల పక్కన అవకాశం దక్కించుకుంటున్నారు. (Photo:Instagram) అందుకే ప్రగ్యాజైస్వాల్ లోదుస్తులు కనిపించేంత పలుచని పొరల్లాంటి డ్రెస్సులు వేసుకొని సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్టింట్లో తనను ఫాలో అవుతున్న వారికి నిద్రలేకుండా చేస్తోంది. రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్‌కి వేలల్లో లైక్స్ వచ్చాయంటే ముద్దుగుమ్మ అందాలు ఎంత హాట్ హాట్‌గా ఉన్నాయో అర్ధం చేసుకోండి.(Photo:Instagram) జబల్ పూర్ లో పుట్టిన ప్రగ్యాజైస్వాల్ మోడల్ గా కెరియర్ బిగెన్ చేసి 2014 డేగా అనే తమిళ,తెలుగు ద్విభాష సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. 2015 మిర్చిలాంటి కుర్రాడు, తర్వాత క్రిష్ డైరక్షన్ లో కంచెలో వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.(Photo:Instagram) సౌత్ లో హీరోయిన్ గా 11 సినిమాల్లో నటించిన ప్రగ్యాజైస్వాల్ సూపర్ హిట్ సినిమా అఖండ ఒక్కటే కావడంతో అమ్మడి లెగ్ ఐరన్ అంటూ ముద్రపడిపోయింది. దానికి తోడు ఫేస్ లో తెలుగు నెటివిటీ కనిపించకపోవడం మరీ బ్యాడ్ లక్. (Photo:Instagram) ప్రగ్యాజైస్వాల్ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలను చూస్తూ నెటిజన్లు హాట్ ప్రగ్యా అంటూ సౌందర్యాన్ని తెగ పొగిడేస్తున్నారు.లవ్లీ, నైస్, సూపర్బ్, ప్రెట్టీ అంటూ ముద్దు ముద్దు పోస్ట్ లు పెడుతున్నారు.(Photo:Instagram) సక్సెస్ లు లేని హీరోయిన్లకు కూడా వరుస ఛాన్స్ లు వస్తుంటే ..ఇండస్ట్రీలో హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత కూడా ప్రగ్యాజైస్వాల్ కు అవకాశాలు రాకపోవడం చూసి జాలి పడుతున్నారు..(Photo:Instagram) ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ హాలిడేస్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మకు యాడ్స్, ఫోటోషూట్ లతో సరిపెట్టుకుంటోంది. ఈ ఏడాదిలో కొత్త సినిమా మొదలయ్యే సీనుందో లేదో చూడాలి.(Photo:Instagram)


ఇంకుడు గుంతలపై సర్వే చేస్తున్నం : సుదర్శన్ రెడ్డి

ఇంకుడు గుంతలపై సర్వే చేస్తున్నం : సుదర్శన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: వానాకాలం లోపు ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూగర్భ జలాలను పెంచుకోవచ్చని వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి సూచించారు. గురువారం ఆయన బోర్డు హెడ్డాఫీసులో ఇంకుడు గుంతల నిర్మాణం, సర్వేపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేస్తున్న...


Chiranjeevi: పద్మవిభూషణుడితో రామ్ చరణ్.. ఫొటోలు వైరల్

Megastar Chiranjeevi Received Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని గురువారం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవితో కలిసి రామ్ చరణ్‌ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Janhvi Kapoor : జాన్వీ కపూర్ పెళ్లంట - అసలు విషయం చెప్పిన బ్యూటీ

Janhvi Kapoor Reacts To Wedding Rumours: జాన్వీ క‌పూర్.. అందాల న‌టి శ్రీ‌దేవి పెద్ద కూతురు. అందం, అభిన‌యంలో శ్రీ‌దేవికి ఎక్క‌డ త‌గ్గ‌దు జాన్వీ. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్.. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఇక ఈ మ‌ధ్యే ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ గురించి కూడా బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త శిఖ‌ర్ ప‌హ‌రియాతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెప్పారు. అయితే, ప్ర‌స్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ...


Telangana Student: అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం - వారం రోజులుగా ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన

Telangana Student Missing In America: అమెరికాలో భారత సంతతి విద్యార్థుల మరణాలు, అదృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యం (Telangana Student Missing) కావడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. తెలంగాణలోని హన్మకొండకు (Hanmakonda) చెందిన రూపేశ్ చంద్ర చింతకింది (Rupesh Chandra) చికాగోలో (Chicago) విస్కాన్సిన్...


Chicken Shawarma: చికెన్ షవర్మా తినడం వల్ల ఎందుకు చనిపోతున్నారు.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Chicken Shawarma: చికెన్ షవర్మా. నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఫుడ్‌లలో ఒకటైన ఈ చికెన్ షవర్మా ప్రస్తుతం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో చికెన్ షవర్మా తిని కొందరు అస్వస్థతకు గురి కావడం, మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే అసలు చికెన్ షవర్మా తింటే ఎందుకు చనిపోతున్నారు. అందులో హానికారక పదార్థాలు ఏమైనా ఉన్నాయా. వీటిపై డాక్టర్లు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Happy Akshaya Tritiya 2024: మీ మేలు కోరేవారికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు!

Happy Akshaya Tritiya 2024 In Telugu: అక్షయ తృతీయ పండగకి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మిదేవిని పూజిస్తారు. ఇంతటి ప్రాముత్యకలిగిన రోజున మీ స్నేహితులకు శుభం కలగాలని కోరుకుంటూ ఇలా అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలపండి.


బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ్ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు ఆవిరి!

బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ్ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు ఆవిరి! న్యూఢిల్లీ: ఇప్పటికే  నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


సినిమా స్టార్లు vs రియల్ స్టార్లు.. ప్రజా క్షేత్రంలో గెలుపెవరిది?

ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన మరోవైపు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి రకరకాల వాళ్ళను ప్రచారానికి దించుతోంది.. బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీమ్ మొత్తం కొన్నాళ్లపాటు ప్రచారం చేయగా.. ఇక మెగా కాంపౌండ్...


సిట్- స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ట్రైలర్ రిలీజ్.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అభినందన

హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'SIT' (సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. VBR (విజయ్ భాస్కర్ రెడ్డి) దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కుతుంది.సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్...


Maharashtra: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలం

Maharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.


సామాజిక ధీరుడు బసవేశ్వరుడు : పి. భాస్కరయోగి

సామాజిక ధీరుడు బసవేశ్వరుడు : పి. భాస్కరయోగి ఇయ్యాల మనం ఏ సంస్కరణ ముఖ్యంగా ‘కులతత్వం’ వదిలి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సుమారు 9 వందల ఏండ్ల క్రితమే ఆచరణలోకి తెచ్చిన ధీశాలి బసవేశ్వరుడు.  క్రీ.శ 1131లో  కర్నాటక ప్రాంతంలో హింగుళేశ్వర భాగవాటి (బాగెవాడ)లో శివాచార పరాయణులైన దంపతులు మండెగ మాదిరాజు,  మాదాంబ పుణ్య దంపతులకు బసవేశ్వరుడు జన్మించా...


Martyr Srikantha Chary: బీఆర్ఎస్ కు వరుస షాకులు.. కాంగ్రెస్ కండువ కప్పుకున్న శ్రీకాంతా చారీ తల్లి..

Martyr Srikantha Chary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారీ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ ఘటనతో బీఆర్ఎస్ కు షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు.


తిరుమల: విద్యార్థులకు టీటీడీ గుడ్‌న్యూస్.. రూ.50 మాత్రమే, అద్భుతమైన అవకాశం!

Ttd Applications Invited: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల కీలక ప్రకటన చేసింది. 2024 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తుల్ని ఆహ్వానించింది.. ఈ మేరకు వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ఇస్తారు.. జూన్ 12 తేదీ వరకు వాటిని స్వీకరిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది.


శ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు..

శ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు.. శ్రీశైలం శ్రీ భ్రమరాంభ, మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపులో 27రోజులకు గాను 2కోట్ల 81లక్షల 51వేల 743రూపాయల నగదు, 212 గ్రాముల 600మిల్లీ గ్రాముల బంగారం, 3కేజీల 770గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు సమాచారం. నగదుతో పాటు వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పటిష్ట భద్ర...


మండు వేసవిలో చల్లని ఎమోషన్స్

మండు వేసవిలో చల్లని ఎమోషన్స్ సత్యదేవ్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో రూపొందిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ  గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


ఐకే గుజ్రాల్: ‘నాతో మాట్లాడాలనుకుంటే మర్యాదగా మాట్లాడు’ అని సంజయ్ గాంధీతో ఎందుకు అన్నారు?

సద్దాం హుస్సేన్ మిలటరీ యూనిఫామ్ ధరించి ఉన్నారు. ఆయన నడుం దగ్గర పిస్తోలు ఉంది. ఆయన నన్ను చూడగానే కౌగిలించుకున్నారు. ఆ పోటో ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికలలోనూ ప్రచురితమైంది. ప్రపంచమంతా సద్దాం చర్యలను ఖండించడం వల్ల మేం ఆ ఫోటో ప్రచురణ వల్ల కొంత ఇబ్బందికి గురయ్యాం. భారత విదేశాంగ మంత్రి సద్దాంను కౌగిలించుకున్నారనే సందేశం ఆ ఫోటో ద్వారా ప్రపంచమంతా వెళ్ళింది


కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్

Kannappa Movie మంచు విష్ణు కన్నప్ప సినిమాలోకి ప్రభాస్ అడుగు పెట్టేశాడు. ఈ మధ్యే అక్షయ్ కుమార్ తన పార్ట్‌కి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేసేందుకు కన్నప్ప సెట్స్‌లోకి వచ్చాడు.


విజయశాంతి చేద్దామనుకున్న పాత్రని అనుష్క చేసేసింది, ఆ సినిమా ఆడిందా?

నటుడుకి అయినా నటి కు అయినా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలాగే విజయశాంతి సైతం తన రీఎంట్రీ టైమ్ లో ఓ పాత్ర చేద్దామనుకున్నారు. కానీ అనుష్క చేసేసింది. నటికి అయినా నటుడుకి అయినా డ్రీమ్ రోల్స్ ఉంటాయి. వాటిని చేద్దామనుకునే లోపల వేరే వాళ్లు చేసేయచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కు అల్లూరి సీతారామరాజుగా కనపడాలని ఉండి స్క్రిప్టు రెడీ చేసుకున్నారు. అయితే ఈ లోగా కృష్ణ ఆ సినిమా చేసేసారు. దాంతో చాలా కాలం పాటు వారి మధ్య ప్రచ్చన్న యుద్దం జరిగింది అంటారు. అలాగే...


Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు

Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్త...


మెమొరీ లాస్: వయసుతోపాటు పెరిగే మతిమరుపును అదుపు చేసే నాలుగు సూత్రాలివే...

మెదడు ఎలా పనిచేస్తుంది? మనమెందుకు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటాం, ఇతరులు ఎందుకు గుర్తుంచుకోలేరు? వంటి విషయాలపై 25 ఏళ్ల పాటు న్యూరోసైంటిస్ట్ రంగనాథ్ అధ్యయనం చేశారు.


ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు

ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల‌లో ప్రవేశాల కోసం మే 25 నుంచి  దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి శ్రీ వేంక‌టేశ్వర సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో 2024 - 25 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి సాయంత్రం పార్ట్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక  కోర...


Sikandar: సల్మాన్ జంటగా రష్మిక.. స్వయంగా ప్రకటించిన నేషనల్ క్రష్

Sikandar: సల్మాన్ జంటగా రష్మిక.. స్వయంగా ప్రకటించిన నేషనల్ క్రష్ యానిమల్(Animal) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). బాలీవుడ్ లో ఆమె చేసిన మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ బాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈ కన్నడ చిన్నది. అవును.. త...


ఫోన్ లో అలాంటి మెసేజ్ లు, లవర్ ఆసియాకు అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ కమెడియన్ నూకరాజు!

జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన లవర్ ఆసియాకు అడ్డంగా బుక్ అయ్యాడు. తన మొబైల్ లో వేరే అమ్మాయి మెసేజ్లు చూసి ఆమె షాక్ అయ్యింది. నూకరాజును నిలదీసింది. ఇంతకీ ఏం జరిగింది... పటాస్ షోతో వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో నూకరాజు ఒకడు. మెల్లగా ఫేమ్ రాబట్టి జబర్దస్త్ లో సెటిల్ అయ్యాడు. నూకరాజుకి సపరేట్ కామెడీ మేనరిజం ఉంది. అతని టైమింగ్ కూడా బాగుంటుంది. నూకరాజు కామెడీని ఇష్టపడే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం నూకరాజు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ...


Friday Motivation: ఆనందంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, కరుణ, స్నేహాలు, అనుబంధాలు

Friday Motivation: డబ్బుతో ప్రతిదీ కొనలేరు. ఆనందంగా జీవించడానికి డబ్బు ఉంటే సరిపోదు. స్నేహితులు, ప్రేమించే మనుషులు, అందమైన కుటుంబం ఉండాలి.


Brahmamudi Serial Today May 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : రాహుల్‌, రుద్రాణిలను పిచ్చకొట్టుడు కొట్టిన స్వప్న - రాజ్‌ను ఓదార్చిన కావ్య

Brahmamudi Serial Today Episode: కావ్య కూడా రాజ్‌తో ఎలా సుఖపడుతుంది. రాజ్‌ మరో వ్యక్తితో కాపురం చేస్తున్నప్పుడు కావ్య ఎలా సంతోషంగా ఉంటుంది. అందుకే నేనిప్పుడు కావ్యకు న్యాయం చేస్తాను. తనకు కావాల్సినంత ఆస్థి రాసిద్దాము. రాజ్‌ నిజం చెప్పకపోతే ఇక నేనే ఇంట్లోంచి వెళ్లిపోతాను. అంటూ అపర్ణ చెప్పడంతో సుభాష్‌ షాక్‌ అవుతాడు. నేను చేసిన తప్పుకు ఇంతమంది శిక్ష అనుభవించాలా? అంటూ సుభాష్‌ మనసులో బాధపడతాడు. ఏదో ఒకటి చేసి ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటాడు....


హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నిన్న ఒక్క రోజు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ షరూ చేశాడు.  చార్మినార్‌, ఫలక్‌నుమా, శాస్త్రిపురంలో భారీ వర్షం  కురుస్తుంది.  అంతేకాకుండా ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, మో...


తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ

తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ తెలంగాణ నుంచి ముగ్గురు పద్మ శ్రీ అవార్డులను అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. ఆలయ నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందాచారి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మహిళ, ఒకేఒక్క సంస్కృత భాగవతారిణి దాలిపర్తి ఉమామహేశ్వరికీ పద్మశ్రీ అవార్...


Parshuram Jayanti 2024 పరశురామ జయంతి విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకుందామా..

Parshuram Jayanti 2024 ఈ ఏడాది వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజే పరశురాముని జయంతి వచ్చింది. అంటే మే 10వ తేదీన పరశురామ జయంతిని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పరశురామ చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకుందాం...


ఏంది రాములమ్మో.. జర హుషారవుతున్నవ్!

బుల్లితెర రాములమ్మగా పిలిచే శ్రీముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో అందాలతో కుర్రాళ్లకు హుషారు తెప్పిస్తోంది.


కాంగ్రెస్​లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

కాంగ్రెస్​లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఏఐసీసీ ఇన్ చార్జ్ మున్షీ, మంత్రి ఉత్తమ్ సమక్షంలో చేరిన శంకరమ్మ హైదరాబాద్, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్​పార్టీలో చేరారు. గురువారం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్​చార్జ్​దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శంకరమ్మతో పాటు హ...


Socio Fantasy Movies: ఫాంటసీ ప్రపంచంలో విహరిస్తున్న టాలీవుడ్ హీరోలు - సరికొత్త అనుభూతిని పంచబోతున్న సినిమాలు!

Socio Fantasy Movies in Telugu: ఇప్పుడు టాలీవుడ్ లో 'ఫాంటసీ' సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మన హీరోలంతా సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీస్, సైన్స్ ఫిక్షన్ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తుండటంతో, యువ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ.. అందరూ అదే బాటలో పయనిస్తున్నారు. దర్శక రచయితలు సైతం ప్రేక్షకులను సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లే కథలను...


Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్.. మాట మార్చిన మహిళ!

Prajwal Revanna హనస ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఘాయిత్యాలపై దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. అయితే, ఈ దర్యాప్తుపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో జాతీయ మహిళా కమిషన్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఓ బాధితురాలు తనతో బలవంతంగా ఫిర్యాదు చేయించారని ఆరోపించింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.


తాటిముంజెలు అమ్ముతున్న కేఏ పాల్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం

అప్పల కొండమ్మ అనే మహిళ పాల్ కారును ఆపి ఉచితంగా తాటి ముంజులు ఇచ్చింది..


సింగరేణిని కేసీఆర్ అమ్ముకున్నడు : వంశీకృష్ణ

సింగరేణిని కేసీఆర్ అమ్ముకున్నడు : వంశీకృష్ణ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండు ఎంపీగా గెలిస్తే కొత్త గనులు ఏర్పాటు చేయించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వెల్లడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలి: కోదండరాం సింగరేణిలో గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు వంశీకృష్ణ, వినోద్‌‌‌‌‌‌‌‌, వివేక్‌‌‌‌‌‌‌‌ హా...


స్టార్ హీరోయిన్ డైవర్స్ కన్ఫామ్.. కూతురితోనే ఉంటానంటున్న 35ఏళ్ల నటి

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరో నటి ఇప్పుడు వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త నుంచి విడాకులు తీసుకొని ..సింగిల్ గా ఉంటున్నట్లుగా మెసేజ్ పెట్టింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు మలయాళ నటి రేఖిత కురుప్ . భామగా ప్రసిద్ధి చెందిన ఈ నటి డైవర్స్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త అరుణ్ జగదీష్‌తో వైవాహిక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భామ "నేను ఎంత బలంగా ఉన్నానో నాకు ఎప్పుడూ తెలియదు" అని క్యాప్షన్‌లో రాసింది. ఎక్కడ నేను ఒంటరి తల్లి అయ్యే వరకు నాకు ఉన్న ఏకైక ఎంపిక బలం తన కూతురే అని ఉంది. ఈ మాటలు తన జీవిత భాగస్వామి నుండి భామ విడాకుల వార్తను బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. క్యాప్షన్‌తో పంచుకున్న ఫోటోలో నటి తన కుమార్తె గౌరీ పిళ్లైతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 35 ఏళ్ల నటి సుందరి కన్నల్ ట్రాక్‌ను తీసుకుంది. అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఈ భామ సోషల్ మీడియా పోస్ట్‌లో కొన్ని మార్పులు చేసి విడాకుల పుకారు ఇప్పుడు దుమారం రేపుతోంది. భామ తాజా పోస్ట్‌కు మద్దతిస్తున్నారు ఫాలోవర్స్. మీ పాప ఆ వయస్సులో ఉన్నప్పుడు, మీరు ఎంత బలంగా ఉన్నారో తెలిసినప్పుడు మీ గురించి చాలా గర్వపడాలని కామెంట్ చేశారు. మరొకరు ఈ భామ బలంగా ఉండాలని కోరుకుంటూ, “ఒంటరి తల్లి కావడం అంత తేలికైన పని కాదు. మరికొందరు కూడా ఆయన దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భామ విడాకుల నిర్ధారణ వివాహ ఫోటోను సోషల్ మీడియా నుండి తొలగించారు. అలాగే, తన భర్తతో కలిసి వెకేషన్ ఫోటోలను కూడా తొలగించింది. నటి ఇప్పుడు తన కుమార్తెతో ఉన్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తుంది. అయితే ఇంతకుముందు ఆమె ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేసేది. పెళ్లి తర్వాత 35 ఏళ్ల నటి సినీ పరిశ్రమను వదిలి తన భర్త వ్యాపారంలో చేరుతుందని పుకార్లు వచ్చాయి. ఈ భామ తన సొంత దుస్తుల బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుణ్ కూడా కనిపించారు. ఈ వేడుకలో నటులు అబూ సలీం, రియాజ్ ఖాన్, దర్శకుడు నాదిర్షా తదితరులు పాల్గొన్నారు. కొట్టాయంలో జరిగిన హిందూ సంప్రదాయ వివాహ వేడుకలో నివేద్యం నటి అరుణ్‌తో ముడి పడింది. తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో కలకాలం కలిసి ఉంటామని ఇద్దరూ ప్రమాణం చేశారు. ఈ భామ తన పెళ్లి రోజు ఎరుపు రంగు కాంచీపురం చీరలో మెస్మరైజింగ్ గా కనిపించింది. అయితే భామ డైవర్స్ వార్తపై ఇప్పటికి క్లారిటీ రానప్పటికి తాజాగా పెట్టిన పోస్ట్ తో మాత్రమే ఫాలోవర్స్, ఫ్యాన్స్ భర్తతో విడిపోయిందని డిసైడ్ అవుతున్నారు.


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 10 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-10 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శుక్రవారం తిథి:- విదియ ఉ॥5:54 ని॥ వరకు తదుపరి తదియ తె. 4:55ని॥ వరకు నక్షత్రం:- రోహిణి ప॥ 12:35ని॥ వరకు యోగం:- అతిగండం ప॥ 2:03ని॥ వరకు కరణం:- కౌలవ ఉ॥5:45తైతుల సా॥5:20గరజి తె. 4:55ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ.6:19...


తండేల్ నుంచి ఆకట్టుకుంటోన్న సాయి పల్లవి స్పెషల్ వీడియో..

నాగ చైతన్య (Naga Chaitanya Akkineni) ఇటీవల ‘కస్టడీ’ (Custody) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన కస్టడీ మే 12న తెలుగుతో పాటు తమిళ్‌లో ఒకేసారి విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన కాస్తా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే ఓ భారీ ప్యాన్...


అరకు ఓటర్లు ‘నోటా’కు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?

అరకు ఓటర్లు ‘నోటా’కు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?