Trending:


Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Astrologer Venu Swamy Entry Bigg Boss Telugu: వీవీఐపీల జాతకాలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ ఉన్న జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్‌బాస్‌ షోలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.


నేడు ఆసార్‌ గ్రంథాలయం ఓపెనింగ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ గ్రామంలో ఆస్కార్‌ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు.


లిఫ్ట్ గుంతలో పడి పూజారి మృతి

లిఫ్ట్ గుంతలో పడి పూజారి మృతి సికింద్రాబాద్, వెలుగు: ప్రమాదవశాత్తు  రన్నింగ్ లిఫ్ట్ గుంతలో  పడి ఓ పూజారి మృతి చెందాడు. తుకారాంగేట్ ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ కు చెందిన  నర్సింహమూర్తి(55)  పూజారిగా చేస్తుంటారు. మంగళవారం ఉదయం మారేడుపల్లి ఫాస్ట్ హైస్కూల్ వద్ద ఓ అపార్ట్​మెంట్​లోని ప్రీతం ఇంట్లో  ఏడాది మాసికం పూజ చేసేందుకు వెళ్ల...


ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటా!

అచ్చ తెలుగు అందం శ్రీలీల అనతికాలంలోనే టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. గత కొంతకాలంగా ఈ భామ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా..యూత్‌లో ఆమెకున్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.


పెట్ లవర్స్‌ ఈ పని కచ్చితంగా చెయ్యాల్సిందే..! అదేంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి

కాలం వేగంగా పరుగెడుతోంది. మారిన జీవన విధానం, ఉద్యోగాలు, వ్యాపారాలతో అందరూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది మనుషుల కంటే జంతువులతో ఎక్కువగా కలిసిపోతున్నారు. కాలక్షేపంతో పాటు మానసిక ప్రశాంతత కోసం జంతువులను పెంచుతున్నారు. కొత్తగా పెంపుడు జంతువులకు దగ్గరయ్యేవారు కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ క్రమంలో పెట్‌ లవర్స్‌ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి యజమానులు సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం సైతం పలు...


మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్ ఎట్టకేలకు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ మెషిన్‌తో పారిపోయిన నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బ్రీత్ అనలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరీంనగర్ జిల్లా  రామగుండానికి చెందిన  కొత్తపల్లి శ్రావణ్ గా గుర్తించారు . జూన్ 27...


Money Horoscope: జులై 3 ధన జ్యోతిష్యం. వారు ఇవాళ కమర్షియల్ అవుతారు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. జులై 3వ తేదీ, బుధవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):పనిలో మీ ప్రభావం పెరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ పనులు వేగవంతమవుతాయి. పరిశ్రమలు, వ్యాపారంలో విజయం సాధిస్తారు. లాభాల శాతం మెరుగుపడుతుంది. మంచి ఆఫర్లు వస్తాయి. పనిపై దృష్టి పెరుగుతుంది. సానుకూల వాతావరణం మీకు మద్దతుగా ఉంటుంది. మీ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. వృషభం (Taurus):అదృష్ట బలంతో అన్ని పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మంచి ఫలితాలు పొందవచ్చు. వృత్తి వ్యాపారం వేగవంతం అవుతుంది. సరైన ప్లాన్లతో ముందుకు వెళ్తారు. అందరి సపోర్ట్ ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. పరిహారం: భైరవ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టండి. మిథునం (Gemini):వృత్తి వ్యాపారాలలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక విషయాలపై ఫోకస్ పెంచండి, అప్పుడే లాభం వస్తుంది, లేకుంటే నష్టం తప్పదు. ఆఫీస్‌లో సహచరుల మద్దతు లభిస్తుంది. రిసెర్చ్ యాక్టివిటీస్‌పై ఆసక్తి పెరుగుతుంది. నేడు కుటుంబానికి దగ్గరగా ఉంటారు. పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. కర్కాటకం (Cancer):జీవితంలో ముఖ్యమైన విషయాలలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పారిశ్రామిక విషయాలలో లాభం సాధిస్తారు. పరిశ్రమ, వ్యాపార లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. లక్ష్యం పట్ల అంకితభావంతో ఉంటారు. పరిహారం: గోసేవ చేయండి. సింహం (Leo):కెరీర్ సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మంచి పనితీరును కొనసాగిస్తారు. సానుకూల ఆలోచనతో పని చేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. నిబంధనలను పాటిస్తారు. మీ నైపుణ్యాలు, కృషితో ఆఫీస్‌లో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. టెంప్ట్ అవ్వకండి. మీ పనుల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా చూసుకోండి. పరిహారం: తినదగిన పసుపు వస్తువులను దానం చేయండి. కన్య (Virgo):మేధోపరమైన ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. పాలసీ రూల్స్ పాటిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితులతో సమావేశమవుతారు. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి చూపుతారు. పరిహారం: కృష్ణుని ఆలయంలో వేణువును సమర్పించండి. తుల (Libra):రక్త సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో సౌభాగ్యం, సౌఖ్యం ఉంటాయి. సంప్రదాయాలను పాటిస్తారు. భవన, వాహనానికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. అతి ఉత్సాహం వద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సామరస్యాన్ని కాపాడుకోవాలి. వ్యక్తిగత ప్రవర్తనపై దృష్టి పెట్టండి. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. వృశ్చికం (Scorpio):సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కమర్షియల్ పనులకు ప్రాధాన్యత ఇస్తారు. కోఆపరేటివ్స్ పెరుగుతాయి. ఇతరత్రా వ్యవహారాలు పరిష్కారమవుతాయి. పెద్దల పట్ల గౌరవాన్ని కాపాడుకుంటారు. మీకు ఒక మంచి శుభవార్త అందుతుంది. వృత్తిపరంగా అనుకూల పరిస్థితి అలాగే ఉంటుంది. పరిహారం: శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి. ధనస్సు (Sagittarius):శుభకార్యాలకు వెళ్తారు. ఆఫీసులో పరిచయాలు, కమ్యూనికేషన్ పెంచుకోవడంపై ఆసక్తి ఉంటుంది. రక్త సంబంధాలు దృఢంగా ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు ఊపందుకుంటాయి. మీ గొప్పతనం, అలంకారం అలాగే ఉంటాయి. పరిహారం: పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. మకరం (Capricorn):నేడు కొత్త ప్రారంభాలు ఉండవచ్చు. ముఖ్యమైన, సృజనాత్మక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గెలుపు శాతం ఎక్కువగా ఉంటుంది. సానుకూలతతో ఉత్సాహంగా ఉంటారు. సున్నితత్వాన్ని కాపాడుకోండి. వ్యక్తిగత విషయాలు మెరుగవుతాయి. మీ సంకోచం తొలగిపోతుంది. ఉద్యోగ వ్యాపారం మెరుగుపడుతుంది. పరిహారం: ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. కుంభం (Aquarius):పని వేగం నెమ్మదిగా ఉండవచ్చు. రిలేషన్‌షిప్స్ మెరుగ్గా ఉంటాయి. అందరినీ కనెక్ట్ చేసుకొని వెళ్తారు. త్యాగం, సహకారం పెరుగుతుంది. అందరినీ గౌరవిస్తారు. మేనేజ్‌మెంట్ పనుల్లో సుఖంగా ఉంటారు. బడ్జెట్ ప్రకారమే ముందుకు సాగుతారు. విదేశీ పనుల్లో వేగం ఉంటుంది. పాలసీ రూల్స్ పాటించండి. పరిహారం: రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. మీనం (Pisces):సక్సెస్ శాతం పెరుగుతూనే ఉంటుంది. వృత్తి వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. అందరినీ వెంట తీసుకెళ్తారు. పోటీ భావం ఉంటుంది. ఆల్ రౌండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. వృత్తి వ్యాపారాలలో వేగాన్ని అందుకుంటారు. అత్యవసరమైన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పరిహారం: హనుమంతునికి నెయ్యి దీపం వెలిగించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Husband Killed wife: పురుగుల మందు తాగించి భార్యను హత్య చేసిన భర్త, సహకరించిన మామ, ఆత్మహత్యగా చిత్రీకరణ

Husband Killed wife: క‌ట్టుకున్న భర్తే కాల య‌ముడు... భార్య‌కు తండ్రితో కలిసి పురుగుల మందు తాగించిన భ‌ర్త, ఆపై ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించాడు.


థ్రిల్లర్‌ కథతో ‘రాచరికం’

అప్సరా రాణి, విజయ్‌శంకర్‌, వరుణ్‌సందేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’. సురేష్‌ లంకపల్లి దర్శకుడు. ఈశ్వర్‌ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరగుతున్నాయి. బుధవారం ఈ సినిమా నుంచి అప్సరా రాణి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.


మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్ న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా తాను ఈవీఎంలను నమ్మనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, కనౌజ్  ఎంపీ అఖిలేశ్​​ యాదవ్  అన్నారు. ఈవీఎంల పనితీరుపై తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, ఆ విషయంపై చర్చ జరగాల్సిందే అని ఆయన డిమాండ్  చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద  తీర్మానంపై చర్చ సంద...


Sirish Bhardwaj: అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు - కొడుకు మృతిపై వస్తున్న వార్తలపై స్పందించిన చిరు చిన్నల్లుడు శిరీష్ తల్లి

Sirish Bhardwaj Mother: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 39 ఏళ్లలోనే శిరీష్ మృతి చెందడంతో తన మరణానికి కారణాలు ఇవే అంటూ పలు రూమర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తాజాగా శిరీష్ భరద్వాజ్ తల్లి.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో శిరీష్ మరణం గురించి క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్టుగా తన కొడుకు లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల...


మీరు ఫేమస్ కావాలని అనుకుంటున్నారా.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు !

సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారివరకు సంగీతం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు ప్రశాంతతను కలిగించి ఊహల లోకంలో విహరింపజేసే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సంగీతం లేనిదే మానవ మనుగడ లేదని కూడా చెప్పుకోవచ్చు. మనిషి ఒత్తిడిని జయించడానికి సంగీతం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాంప్రదాయ సంగీత కళలను నేటి తరానికి మరింత చేరువ చేయడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. మనిషికైనా మరణం ఉంటుందేమో...


Pawan Kalyan: పదవి ఉన్నా లేకున్నా రాజాలాగే ఉంటా, పిఠాపురంలో మూడెకరాలు కొన్నా - పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pithapuram News: పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో ఈ విషయాన్ని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడారని.. అలాంటిది తనను పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత వర్మ కూడా ఇవే మాటలు అన్నారని, అవి నిజమయ్యాయని అన్నారు. పిఠాపురం పర్యటన...


కేబినేట్ బెర్త్ ఎవరికో..పీసీసీ రేసులో మధుయాష్కీ,మహేశ్ గౌడ్

కేబినేట్ బెర్త్ ఎవరికో..పీసీసీ రేసులో మధుయాష్కీ,మహేశ్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రి పదవికీ పోటాపోటీ     షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి మధ్య టఫ్ నిజామాబాద్​, వెలుగు :  రాష్ట్ర క్యాబినెట్​ విస్తరణకు ఖాయమనే ప్రచారంజరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుందనే విషయం ఉత్కంఠగా మారింది.  మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్ ​రెడ్...


Satyabhama Serial Today July 2nd: సత్యభామ సీరియల్: నిజం తెలుసుకున్న క్రిష్ ఊరుకుంటాడా.. కాళీకి చెక్ పెట్టడానికి తండ్రితో కలిసి సత్య మాస్టర్ ప్లాన్..!

Satyabhama Today Episode కాళీ బెదిరింపుల గురించి క్రిష్‌కి చెప్పొద్దని సత్య తల్లిదండ్రలు సత్యతో చెప్తారు. వీడియో గురించి తెలిస్తే క్రిష్ అపార్థం చేసుకునే అవకాశం ఉందని భయపడతారు. క్రిష్‌కి విషయం చెప్పొద్దని సత్య దగ్గర మాట తీసుకుంటారు. మరోవైపు రేణుక కడుపులో బిడ్డతో ఏడుస్తూ మాట్లాడుతుంది. రేణుక: నిన్ను కడుపులో మోయడానికో కనడానికో ఘోష పడుతున్నట్లు లేదు బిడ్డ. నిన్నుఆ యమధర్మరాజు నుంచి కాపాడుకోవడానికే ఘోష పడుతున్నా, తపన పడుతున్నా. రుద్ర వచ్చి రేణుకని...


Shrestha: సమరసింహారెడ్డిలో బాలయ్య చిన్న చెల్లెలు గుర్తుందా? ఎంత మారిపోయిందో?

Child Artist Shrestha: అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలో సెట్ అయిపోయారు. ఈ లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం నెమ్మదిగా కనుమరుగు అయిపోయారు. 1980-90లలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటిగా యాక్ట్ చేసిన శ్రేష్ట ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో శ్రేష్ట గురించి ఆడియన్స్‌కి మళ్లీ తెలిసింది.


నాలో కొత్త కోణాన్ని చూస్తారు

రాజ్‌తరుణ్‌ హీరోగా ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరాసామీ’. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.


సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్

సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్ సంగారెడ్డి జిల్లాలో  కుక్కల బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపైన ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు.  రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడినుంచి తరిమేశారు.  కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ప...


టబు నా ఇంట్లోనే ఉంటుంది, అయితే ఏంటి..? ఎఫైర్ వార్తలపై నాగార్జున స్ట్రాంగ్ రిప్లై..

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు హీరోయిన్ టబుతో ఎఫైర్ ఉందా..? ఇద్దరు ప్రేమించుకున్నారా..? పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారా..? ఈ విషయంలో నాగార్జున ఏమన్నారు..? టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుుడఅనే పేరు ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. 60 ఏళ్ళు దాటినా నాగార్జున ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయం అయి చాలా కాలం అవుతున్నా.....


Hathras Stampede | హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట స్పందించిన భోలేబాబా..! ప్రమాదానికి కారణం నిర్వాహకులేనట..!

Hathras Stampede | హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట ఘటనపై భోలేబాబా అలియాస సాకర్ హరిబాబా తొలిసారిగా స్పందించారు. తొక్కిసలాటకు ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆరోపించారు.


ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో ఈ రాశుల వారు ముందుంటారు.. వీరిని ఓడించడం అసాధ్యం

ఒక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని పెద్దలు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). ముఖ్యంగా కఠిన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అందరికీ కుదరని విషయం. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం అంత సులభంగా ఉండదు. ఇక ప్రత్యర్థులు మనల్ని ఓడించాలని పన్నాగాలు పన్నినపుడు వాటి నుంచి తప్పించుకొని వారికి కౌంటర్ ఇవ్వాలంటే అందుకు అన్ని విధాల సిద్దపడి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం). జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ ప్రత్యర్థులకంటే ఎప్పుడు ముందుంటారట. నిర్ణయాలను తీసుకోవడంలోనూ ఫాస్ట్ గా ఉంటారట. ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉండి వారి ఎత్తులను చిత్తు చేసే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను ఫాస్ట్ గా తీసుకోవడంలో మేషరాశి వారు ముందుంటారు. వీరు నిర్ణయాలను తీసుకునేందుకు గంటల తరబడి ఆలోచించరు. ఎంతటి సమస్య వచ్చినా సరే మంచి నిర్ణయం తీసుకోవడానికి వీరికి క్షణకాలం చాలు. వీరు తీసుకునే నిర్ణయాలు దాదాపు సరైనవే. ప్రత్యర్థులకు వీరిని ఓడించడం అంత సులభం కాదు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో వృషభ రాశి కూడా ముందుంటారు. వీరు పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో గానీ, జాబ్ లో గానీ వీరు తీసుకునే నిర్ణయాల్లో అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటారు. వ్యాపారంలో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేలా వీరు వెంట వెంటనే నిర్ణయాలు కూడా తీసుకోగలరు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో మకర రాశి వారు ప్రాక్టికల్ గా ఉంటారు. తమకు ఉత్తమమైన నిర్ణయాలనే తీసుకుంటారు. వీరు తీసుకున్న నిర్ణయాలపై వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). సింహరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వీరి వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు ఒప్పుకోరు. సరైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరికి తిరుగుండదు. అలాగే పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటూ విజయవంతం అవుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం). వృశ్చిక రాశి వారికి తమ జీవితంపై అవగాహన ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పర్యవసనాలు ఎదుర్కొనాలి అనే విషయాలపై వీరికి అవగాహన ఉంటుంది. స్పష్టమైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరు ఘనులు. (ప్రతీకాత్మక చిత్రం). (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం).


నాగ చైతన్యను నేను పెంచలేదు, తను అఖిల్ లాంటి కుర్రాడు కాదు... స్టెప్ సన్ మీద అమలకు ఉన్న అభిప్రాయం ఇదా!

నాగార్జున మొదటి భార్య సంతానం నాగ చైతన్య. అఖిల్-నాగ చైతన్య తల్లులు వేరు. కాగా అఖిల్ తల్లి అమలతో నాగ చైతన్యకు ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలియదు. ఓ సందర్భంలో అమల తన స్టెప్ సన్ నాగ చైతన్యను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేసింది.. కింగ్ నాగార్జునకు రెండు వివాహాలు. మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో ఏడడుగులు వేశారు. వీరి సంతానం నాగ చైతన్య. నాలుగేళ్ళ వైవాహిక బంధం అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. కాగా 1992లో హీరోయిన్ అమలను నాగార్జున రెండో...


బాబోయ్, సాయి ధరమ్ తేజ్ ని నమ్మి 120 కోట్లు ?.. పాన్ ఇండియా చిత్రంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి ప్రమాదం తర్వాత పునర్జన్మ లభించినట్లు అయింది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజు విరూపాక్ష చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తేజు.. పవన్ కళ్యాణ్ తో కలసి బ్రో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ డెబ్యూ డైరెక్టర్ కెపి రోహిత్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం గురించి సంచలన విషయాలు వైరల్ అవుతున్నాయి. నిర్మాత సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని 120...


అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం

అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం పురుగుల మందు తాగాక బంధువులకు వాట్సాప్​ మెసేజ్​      ఉన్నతాధికారులు, సిబ్బంది తీరే కారణమని వెల్లడి అశ్వారావుపేట, వెలుగు : ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన బంధువులు తెలిపారు. పురుగుల మందు తాగడం వల్ల రెండు కిడ్నీలు పూర్త...


GOAT Movie | విజయ్‌ ‘ది గోట్‌’ నుంచి అప్‌డేట్ షేర్‌ చేసిన దర్శకుడు

GOAT Movie | త‌మిళ అగ్ర క‌థానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండ‌గా.. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఉప్పాడ తీరప్రాంతంపై పవన్ స్పెషల్ ఫోకస్.. అధికారులుకు కీలక ఆదేశాలు..

ఉప్పాడ తీరప్రాంతంపై పవన్ స్పెషల్ ఫోకస్.. అధికారులుకు కీలక ఆదేశాలు.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మొన్నటి దాకా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉప్పాడ తీరప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఉప్పాడ ప్రజలకు ఇచ్చిన హామీ ,మేరకు ఉప్పాడ తీరప్...


Aishwarya Rajesh SVC58:వెంకీ మామ తగ్గేదేలే..ప్రియురాలితో రొమాన్స్..భార్యతో పటాస్..విక్టరీ ఫ్యాన్స్ ఊహించేసుకోండి

Aishwarya Rajesh SVC58:వెంకీ మామ తగ్గేదేలే..ప్రియురాలితో రొమాన్స్..భార్యతో పటాస్..విక్టరీ ఫ్యాన్స్ ఊహించేసుకోండి ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్  వైఫ్.. అంటూ ఈ సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకీ. డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక...


ర్యాలంపాడు ఆయకట్టుకు మరోసారీ 2 టీఎంసీలే..!

ర్యాలంపాడు ఆయకట్టుకు మరోసారీ 2 టీఎంసీలే..! ర్యాలంపాడు పూర్తి ఆయకట్టుకు నీళ్లు కష్టమే సర్వేలు తప్పితే రిజర్వాయర్​కు రిపేర్లు లేవు ముందు నుంచీ చిన్నచూపు చూసిన బీఆర్ఎస్ సర్కారు మూడేండ్లుగా సగం ఆయకట్టుకే నీళ్లు 1.36 లక్షల ఆయకట్టుపై ఎఫెక్ట్ నెట్టెంపాడు లిఫ్టులోని ర్యాలంపాడు రిజర్వాయర్​ పూర్తిస్థాయి ఆయకట్టుపై నీలి నీడలు వీడట్లేదు. సర్వేలు, తనిఖీల పేర...


హాథ్‌రస్ తొక్కిసలాట: హృదయ విదారక ఘటన అనంతర పరిస్థితులు, 11 ఫోటోలలో...

అక్కడి బాధితుల్లో ప్రతిఒక్కరిదీ ఒక వ్యథ. తల్లిని కోల్పోయినవారు, కొడుకును పోగొట్టుకున్నవారు, భర్త మృతదేహం కోసం ఎదురు చూస్తున్నవాళ్లు, భర్త కనిపించడం లేదంటూ వెతుకుతున్న వారు, కళ్ల ముందే బంధువులు తొక్కిసలాటలో నలిగిపోతుంటే నిస్సహాయంగా మిగిలినవారు...ఇలా ఒక్కొక్కళ్లది ఒక్కో కన్నీటి గాథ.


జనక అయితే గనక..

బలగం, లవ్‌మీ వంటి విభిన్న తరహా సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై వస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’.


ఎన్ని సర్జరీలు చేసుకుంటావ్‌ అక్కా!

సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్నవాళ్లకే ఆదరణ. అందుకే సౌందర్య పోషణకు వాళ్లు అనుక్షణం పరితపిస్తుంటారు. ఇందుకోసం కొందరు సెలెబ్రిటీలు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. మరికొందరు శస్త్రచికిత్స ద్వారా ముఖారవిందాన్ని మరింత మురిపెంగా మార్చుకుంటారు.


పైట ఆరేసుకొని.. అందాలు పారేసుకున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫోటోలు కేక మామ

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. మొదట్లో కాస్త సంప్రదాయమైన ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మ ఇప్పుడు అంగాంగ ప్రదర్శనకు సిద్దమైంది. కుర్రవాళ్లను కట్టిపడేసే విధంగా ఉండే ఫోటోలను షేర్ చేస్తోంది.(Photo:Instagram) డార్క్ ఆరంజ్ కలర్ హాఫ్ శారీ టైప్ శారీలో అమ్మడు అందాలు ఒలకబోస్తూ కవ్వించే చూపులతో ఆకట్టుకుంటోంది. ఇక ఈఫోటోల్లో విష్ణుప్రియ పోజులు చూస్తుంటే పైటను గాల్లో ఆరేసుకొని ..తన శరీరం అందాల్ని పారేసుకున్నట్లుగా ఉంది.(Photo:Instagram) పార్క్ లో పరువాలు పరిచేస్తూ నాజుకైన శరీరాన్ని నేలపై వాల్చేస్తూ కుర్రాళ్ల చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది విష్ణుప్రియ.లేటెస్ట్ గా షేర్ చేసిన ఈఫోటోలపై కుర్రవాళ్లు కొంటెగా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo:Instagram) ఏం చేసైనా సరే పాపులర్ కావాలన్నదే సెలబ్రిటీల టార్గెట్‌గా కనిపిస్తోంది. స్మాల్ స్క్రీన్‌లో యాంకర్‌గా కాస్త గుర్తింపు రాగనే సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. అందుకోసం సోషల్ మీడియాలో తన అందాల విశ్వరూపాన్ని అందరికి చూపిస్తోంది.(Photo:Instagram) పోవే-పోరా షోతో టీవీ యాంకర్‌గా పరిచయమైన ఈ అమ్మడు..ఇప్పుడు సోషల్ మీడియాలో హద్దులు చెరిపేసేలా హాట్ ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది. కుర్రాళ్లు విష్ణుప్రియ ఫోటోలను చూసి లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)[/ ఈ మధ్యకాలంలో అయితే గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేయడంలో సరికొత్త దారులు వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.(Photo:Instagram)


Geethanjali Malli Vachindi | మరిన్ని భాషల్లో గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఏ ప్లాట్‌ఫాంలోనంటే?

Geethanjali Malli Vachindi | రాజోలు భామ అంజలి (Anjali) లీడ్ రోల్‌లో నటించిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). హార్రర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి శివతుర్లపాటి (డెబ్యూ) దర్శకత్వం వహించాడు.


Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..

Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..


Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?

Chitti Potti First Look: త్వరలో డైరెక్టర్ భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ నిర్మాణంలో.. తెరకెక్కిస్తున్న.. సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్ర బృందం సినిమాకి సంబంధించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. భాస్కర్ యాదవ్.


Bhole Baba: ప‌రారీలో భోలే బాబా.. కొన‌సాగుతున్న పోలీసుల సెర్చ్ ఆప‌రేష‌న్‌

Bhole Baba: భోలే బాబా పరారీలో ఉన్నారు. స‌త్సంగ్ తొక్కిస‌లాట త‌ర్వాత అత‌ని ఆచూకీ లేదు. అత‌ని కోసం పోలీసులు వెతుకుతున్నారు. రామ్ కుటీర్ ట్ర‌స్టు ఆశ్ర‌మంలో పోలీసులు సోదాలు చేశారు. మ‌రోవైపు తొక్కిస‌లాట మృతుల సంఖ్య 121కి చేరింది.


నిట్‌ విద్యార్థికి భారీ ప్యాకేజీ

వరంగల్‌ నిట్‌ బీటెక్‌ ఈసీఈకి చెందిన విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసుకున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుధి తెలిపారు. బుధవారం ఆయన ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


Ram Charan: 500లకు పైగా కుటుంబాలకు మెగా హీరో సాయం.. ఇది కదా సెన్సేషనల్ న్యూస్ అంటే!

రీల్ హీరోలు రియల్ హీరోగా మారీ కష్టం వచ్చినప్పుడు చాలా మందికి అండగా ఉండటం మనం తరచూ చూస్తూనే ఉంటాయి. ఈ విషయంలో మెగా హీరో రామ్ చరణ్ ఒక మెతుకు ఎక్కువే తిన్నాడు. కష్టం అని తెలిస్తే చాలు.. నేనున్నా అంటూ అడ్డు నిలబడిపోతుంటాడు. మెగాస్టార్ తనయుడైనా కానీ.. ఎక్కడా ఆ గర్వం కనిపించదు. తాను కూడా ఒక సాధారణ వ్యక్తినే అనేలా బిహేవ్ చేస్తుంటాడు. అసలు హీరో అంటే ఇంత సింపుల్‌గా ఉంటాడా అనేలా రామ్ చరణ్ పనులు కనిపిస్తుంటాయి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన సహాయాన్ని జానీ...


అమ్మబాబోయ్ అంగన్వాడీ గుడ్డు.. బరువు లేదేంటని పగలగొట్టి చూస్తే షాక్.. అందులో నుంచి..! (వీడియో)

అంగన్వాడీ గుడ్లా.. అమ్మబాబోయ్.. అంటున్నారు పిల్లలు, తల్లిదండ్రులు. అలాగే ఉంది పరిస్థితి కూడా. ఆ గుడ్లు చూస్తే.. మీరు కూడా గుడ్లు తినాలంటేనే విరక్తి చూపిస్తారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ చిన్నారికి అంగన్వాడీ నుంచి వచ్చి గుడ్లలో ఓ కోడిగుడ్డును ఉడికిద్దామని తీయగా.. అదేదో కొంచెం తేడా కొట్టింది. పగలగొట్టి చూస్తే.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందులో నుంచి దుర్వాసనే కాదు.. ఏకంగా కోడిపిల్ల కదులుతున్నట్టుగా కనిపించటం ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా...


ఓ యువకుడి ప్రతీకారం

రక్షిత్‌ అట్లూరి హీరోగా రాధికా శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకుడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ఆగస్ట్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.


Loan Waiver: భార్య పేరు మీద అప్పులు తీసుకున్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..

మనిషి జీవితంలో పెళ్లి అనేది కచ్చితంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఇద్దరు భాగస్వాములకు ఎన్నో రకాల బాధ్యతలు కూడా మీదపడతాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. కష్టనష్టాలను బేరీజు చేసుకుంటూ సాగితేనే సంసారం అనే నావను ఈదగలుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే పెళ్లి తర్వాత మీ భార్య ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి. పెళ్లి తర్వాత సామాజిక బాధ్యత కాకుండా మీరు మీ భార్య పేరు మీద కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) పెళ్లికి ముందు అమ్మాయికి ఎన్ని కోరికలు ఉన్నా.. వాటిని భర్త ద్వారా పెళ్లి తర్వాత నెరవేర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లయిన అమ్మాయికి చదువుకోవాలనే కోరిక ఉంటే.. వాటి చదువుల కోసం డబ్బు కావాల్సి వస్తుంది.. అలాంటప్పుడు ఆమె ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే.. అందులో భారీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) అదేంటి అనుకుంటున్నారా.. అది ఎలా సాధ్యమవుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. భార్య ఉన్నత చదువుల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే భారీ రాయితీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) ప్రస్తుతం బ్యాంకులో వడ్డీ రేట్లు విపరీతంగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా డబ్బులను రుణంగా తీర్చుకుంటే.. వడ్డీ కూడా అలానే ఉంటుంది. సాధారణంగా చెల్లించాల్సిన వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఇప్పుడు మీరు మీ భార్య పేరు మీద ఈ విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు పొందుతారు. ఇది ఇన్ టాక్స్ రూల్స్ ప్రకారం నిబంధనలలోని సెక్షన్ 80 సీ ప్రకారం.. మీరు ఎనిమిది సంవత్సరాల వరకు ఈ వడ్డీపై పన్నును క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) ప్రైవేట్ బ్యాంకుల ద్వారా పొందే రుణానికి ఇలాంటి అవకాశం ఉండదు. మీరు కేవలం ఈ విద్యా రుణాన్ని ప్రముఖ బ్యాంకులు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంస్థల నుండి మాత్రమే పొందాలి. (ప్రతీకాత్మక చిత్రం) దీనికి ముందు.. మీరు ఆ బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి లోన్ గురించి మరింత సమాచారం పొందవచ్చు. ఈ విధంగా మీరు మీ భార్య పేరుమీద రుణం తీసుకోవడం ద్వారా చాలా లాభం పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)


ప్రియురాలి కళ్లలో ఆనందం కోసం.. హోంగార్డు అయ్యుండి, కొంచెం కూడా సిగ్గు లేకుండా..!

ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రియుడు ఎన్ని సాహసాలు చేయటానికైనా సిద్ధమవుతాడు. అలాంటిది.. ఆమె అడిగిన చిన్న చిన్న ఆనందాలు తీర్చేందుకు ఎందుకు వెనకాడతాడు. అలా.. తన ప్రియురాలి ఆనందాలు తీర్చాలంటే కావాల్సిన డబ్బు కోసం ఇక్కడ ఓ హోంగార్డు చేసిన పని తెలిస్తే.. అందరూ ముక్కున వేలేసుకుంటారు. పోలీసే దొంగగా మారిన సందర్భం ఇది. ఏకంగా 36 కేసుల్లో కీలక నిందితునిగా మారాడంటే.. ప్రియురాలి కోసం ఎంతకు తెగించాడో చూడండి.


​జీన్స్, టీషర్ట్‌తో ఆమ్రపాలి.. డిఫరెంట్ లుక్‌లో హైదరాబాద్‌ రోడ్లపై దూకుడు​

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటా.. డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అప్పుడెప్పుడో పెళ్లి కాకముందు.. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ట్రెక్కింగ్‌ లాంటివి చేసినప్పుడు మాత్రమే జీన్స్ టీషర్ట్‌లో కనిపించిన ఆమ్రపాలి.. మరోసారి ఆ లుక్‌లో కనిపించారు. జీన్స్, టీషర్ట్‌తో హైదరాబాద రోడ్లపై సాధారణ అమ్మాయిలా ఎంట్రీ ఇచ్చి.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం.. రోడ్లపై ఉన్న ప్రజలతో మాట్లాడి.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతోనూ ఆమె సరదాగా ముచ్చటించారు. కాగా.. ఆమ్రపాలికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Lakshmi Rai: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్

Lakshmi Rai: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్ కాంచమాల కేబుల్ టీవీ’సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ లక్ష్మీరాయ్. ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన నటించిందీ ముద్దుగుమ్మ . తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  తరువాత, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన "కంచన" సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయ...


Mumbai College | టీషర్ట్స్‌, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు ముంబై కళాశాల కీలక ఆదేశాలు

Mumbai College | కళాశాల క్యాంపస్‌ ఆవరణలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే తరచూ వార్తల్లో నిలిచిన ముంబైలోని ఓ ప్రముఖ కళాశాల (Mumbai College).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.


Kalki:‘కల్కి’ సినిKalki:‘కల్కి’ సినిమాలో భార్య దీపికా నటనపై రణ్ వీర్ ప్రశంసలు ఝల్లు..

Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులతో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డుల దుమ్ము దులుపుతుంది. ముఖ్యంగా నార్త్ ఏరియాలో ఈ సినిమా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన రణ్వీర్ సింగ్.. తన భార్య దీపికా నటనపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.


గుడ్‌ న్యూస్‌ చెప్పిన పవన్‌ కళ్యాణ్‌.. సినిమా షూటింగ్‌లపై క్లారిటీ.. ఫ్యాన్స్ ఇక రిలాక్స్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి ఏపీ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఏపీలోని ఎన్డీయే కూటమీలో కీలకంగా ఉన్న పవన్‌ కి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే రంగంలోకి దిగారు పవన్‌. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని వెంటనే పరిష్కారం...


Gunde Ninda Gudi Gantalu: స్నేహితులుగా మారిన మీనా, రోహిణీ! పొట్ట చెక్కలు చేసిన బాలు..

Gunde Ninda Gudi Gantalu 2024 July 03 Episode: రోహిణీ.. మొత్తానికీ మోసం చేసి మనోజ్‌తో తాళి కట్టించేసుకుంది. ఈ క్రమంలోనే మీనాపై ప్రభావతి అనుక్షణం చెడు అభిప్రాయం కలిగిస్తూ ఉండగా.. మీనా సరసన చేసింది రోహిణి. ఈ క్రమంలోనే బాలు చురకలు, మీనా ఊహలు.. బాలు ప్రవర్తన ప్రతీదీ నేటి కథనాన్ని అహ్లాదంగా మార్చేసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు సోనియా, రాహుల్ హాజరుకానున్నట్టు షర్మిల వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఈ నెల 8న విజయవాడలోని సీకే  కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించనున్నట్టు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడించారు. ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్​సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల...