Trending:


విజయ్‌ సేతుపతి జోడీగా..

‘స్కైలాబ్‌' తర్వాత తెలుగు సినిమాలకు దూరమైపోయింది మలయాళీ భామ నిత్యామీనన్‌. అయితే తమిళ, మలయాళ భాషల్లో మాత్రం తన అభిరుచికి తగిన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. గత కొంతకాలంగా కమర్షియల్‌ చిత్రాల్లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నదీ అమ్మడు.


చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదల


Nivetha Pethuraj: అబ్బాయి గురించి తెలుసుకొని డేటింగ్ చేయాలి.. లవ్ ఫెయిల్యూర్ గురించి నివేదా పేతురాజ్ పాఠాలు

Nivetha Pethuraj Love : హీరోయిన్స్ ఎవరన్నా.. ప్రేమ అనే పదం గురించి మాట్లాడితే చాలు.. ఇక ఆ మాటల.. వెనుక ఉన్న అర్థం గురించి.. పెద్ద రీసెర్చ్ మొదలుపెడతారు అభిమానులు. అసలు ఎందుకు వీలు ఈ కామెంట్స్ చేశారు..ఎవరికోసం చేశారు అంటూ ఆరాలు తీస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి హీరోయిన్ నివేదా పేతురాజ్ కు ఎదురైంది. ఈ హీరోయిన్ లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పిన కొన్ని మాటలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Astro Tips: ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటం ఎందుకు కచ్చితంగా పెట్టుకోవాలి? పండితుల సూచనలు..

Astro Tips For God Photos: అంతేకాదు నిత్యం శ్రీరాముని పూజించే రామభక్తులకు మరణం తర్వాత నరకం నుంచి విముక్తి పొందుతారు. రామున్ని ఆదర్శంగా తీసుకోవాలని రామాయణం రాశారు. భర్త ఏవిధంగా ఉండాలి? తండ్రి మాట ఎలా ఆచరించాడు


Ashadha Amavasya 2024 : ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!

Ashada Masam 2024: చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి నెలలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ నెలకి పేర్లు నిర్ణయించారు పండితులు. పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చే మాసాన్ని ఆషాడమాసం అని పిలుస్తారు. 2024 లో ఆషాడమాసం ప్రారంభం - జూలై 06 శనివారం ఆషాడమాసం ముగింపు - ఆగష్టు 04 ఆదివారం కొత్త దంపతులకు ఎడబాటు ఆషాడం ప్రారంభం కాగానే కొత్త దంపతులకు ఎడబాటు తప్పదు. కొత్తగా పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెట్టిన వధువు...ఈ నెల రోజులు తిరిగి...


Ashada Month 2024: ఆషాఢమాసం జూలై 5 లేదా 6? ఎప్పటి నుంచి ప్రారంభం తెలుసుకోండి..

Ashada Month 2024: ఆషాఢమాసం జూలై 5 లేదా 6? ఎప్పటి నుంచి ప్రారంభం తెలుసుకోండి..


ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం

ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం ఉద్యోగానికి రాజీనామా చేసి బాబాగా అవతారం భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్.. కాస్​గంజ్​ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు సూరజ్​పాల్ సింగ్ ఉత్తర ప్రదేశ్​ పోలీస్ శాఖలో పనిచేశారు. దాదాపు 18 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఓవైపు ఎస్సైగా డ్యూటీ చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస...


మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్ ఎట్టకేలకు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ మెషిన్‌తో పారిపోయిన నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బ్రీత్ అనలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరీంనగర్ జిల్లా  రామగుండానికి చెందిన  కొత్తపల్లి శ్రావణ్ గా గుర్తించారు . జూన్ 27...


Pawan Kalyan: పదవి ఉన్నా లేకున్నా రాజాలాగే ఉంటా, పిఠాపురంలో మూడెకరాలు కొన్నా - పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pithapuram News: పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో ఈ విషయాన్ని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడారని.. అలాంటిది తనను పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత వర్మ కూడా ఇవే మాటలు అన్నారని, అవి నిజమయ్యాయని అన్నారు. పిఠాపురం పర్యటన...


Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్

Kasthuri Shankar About Bharateeyudu 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచిపోయింది. అప్పట్లోనే ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కింది. ‘ఇండియన్ 2’ను ఎన్నో ఇబ్బందులు దాటించి రిలీజ్ వరకు తీసుకొచ్చారు మేకర్స్. ‘భారతీయుడు’లో కమల్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించారు కస్తూరి శంకర్. తాజాగా ఆ మూవీ షూటింగ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాటు ‘భారతీయుడు...


APSRTC Kashi Ayodhya Tour : కాశీ, అయోధ్య సహా 14 పుణ్య క్షేత్రాల సందర్శన- హిందూపురం నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు

APSRTC Kashi Ayodhya Tour : ఏపీ, తెలంగాణలోని పుణ్య క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య క్షేత్రాలు దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో 8 రోజుల్లో 14 పుణ్య క్షేత్రాలు దర్శించుకోవచ్చు.


పైట ఆరేసుకొని.. అందాలు పారేసుకున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫోటోలు కేక మామ

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. మొదట్లో కాస్త సంప్రదాయమైన ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మ ఇప్పుడు అంగాంగ ప్రదర్శనకు సిద్దమైంది. కుర్రవాళ్లను కట్టిపడేసే విధంగా ఉండే ఫోటోలను షేర్ చేస్తోంది.(Photo:Instagram) డార్క్ ఆరంజ్ కలర్ హాఫ్ శారీ టైప్ శారీలో అమ్మడు అందాలు ఒలకబోస్తూ కవ్వించే చూపులతో ఆకట్టుకుంటోంది. ఇక ఈఫోటోల్లో విష్ణుప్రియ పోజులు చూస్తుంటే పైటను గాల్లో ఆరేసుకొని ..తన శరీరం అందాల్ని పారేసుకున్నట్లుగా ఉంది.(Photo:Instagram) పార్క్ లో పరువాలు పరిచేస్తూ నాజుకైన శరీరాన్ని నేలపై వాల్చేస్తూ కుర్రాళ్ల చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది విష్ణుప్రియ.లేటెస్ట్ గా షేర్ చేసిన ఈఫోటోలపై కుర్రవాళ్లు కొంటెగా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo:Instagram) ఏం చేసైనా సరే పాపులర్ కావాలన్నదే సెలబ్రిటీల టార్గెట్‌గా కనిపిస్తోంది. స్మాల్ స్క్రీన్‌లో యాంకర్‌గా కాస్త గుర్తింపు రాగనే సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. అందుకోసం సోషల్ మీడియాలో తన అందాల విశ్వరూపాన్ని అందరికి చూపిస్తోంది.(Photo:Instagram) పోవే-పోరా షోతో టీవీ యాంకర్‌గా పరిచయమైన ఈ అమ్మడు..ఇప్పుడు సోషల్ మీడియాలో హద్దులు చెరిపేసేలా హాట్ ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది. కుర్రాళ్లు విష్ణుప్రియ ఫోటోలను చూసి లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)[/ ఈ మధ్యకాలంలో అయితే గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేయడంలో సరికొత్త దారులు వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.(Photo:Instagram)


Mumbai College | టీషర్ట్స్‌, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు ముంబై కళాశాల కీలక ఆదేశాలు

Mumbai College | కళాశాల క్యాంపస్‌ ఆవరణలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే తరచూ వార్తల్లో నిలిచిన ముంబైలోని ఓ ప్రముఖ కళాశాల (Mumbai College).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.


రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, ఏఫైర్లు కామన్.. వీటి వల్ల వచ్చే వివాదాలు కూడా కామన్.. ఇందులో భాగంగానే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాస్ మహారాజ్ రవితేజ కోసం ప్రాణాలకు తెగించిందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత..? టాలీవుడ్ లో వివాదాలకు కొదవ లేదు. టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వివాదాలు కొత్త కాదు. ఒకటి కాకపోతే మరొకటి.. ప్రేమ, ఎఫైర్, టంగ్ స్లిప్.. వివాదం ఏదైనా కాని.. సోషల్ మీడియాకు మేత కావల్సిందే. అయితే ఇందులో కొన్ని రూమర్స్ ఉండొచ్చు.. కొన్ని నిజాలు...


మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్ న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా తాను ఈవీఎంలను నమ్మనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, కనౌజ్  ఎంపీ అఖిలేశ్​​ యాదవ్  అన్నారు. ఈవీఎంల పనితీరుపై తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, ఆ విషయంపై చర్చ జరగాల్సిందే అని ఆయన డిమాండ్  చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద  తీర్మానంపై చర్చ సంద...


Trinayani Serial Today July 3rd: 'త్రినయని' సీరియల్: హాసినికి తిలోత్తమ వింత కానుక.. హారం వేసుకుంటే గాయత్రీదేవే ఆ పాప అని చెప్తేస్తుందా!

Trinayani Today Episode: తిలోత్తమను అందరూ తన చేతి గురించి ప్రశ్నిస్తారు. సర్పదీవిలో దీపం వెలిగించినప్పుడు అలా అయిందని అంటుంది. దాంతో విశాల్ కుడి చేతిలో ఉలూచి పాము పిల్లగా ఉంది కదా అమ్మ ఆ జ్యోతి ఎలా వెలిగించావ్ అని అడుగుతుంది. ఉలూచి కోరల్లోంచి మంట చిమ్మితే దీపం వెలిగించాను అంటుంది. విక్రాంత్: సుమన నువ్వు పాప కాళికి సాక్సులు తీసినప్పుడు తన కాళ్లు ఎలా ఉన్నాయి. సుమన: నల్లగా బాగా కందిపోయి ఉన్నాయి. విక్రాంత్: కందిపోలేదు కాలిపోయావు. విశాల్: అదేంట్రా...


Ram Charan: 500లకు పైగా కుటుంబాలకు మెగా హీరో సాయం.. ఇది కదా సెన్సేషనల్ న్యూస్ అంటే!

రీల్ హీరోలు రియల్ హీరోగా మారీ కష్టం వచ్చినప్పుడు చాలా మందికి అండగా ఉండటం మనం తరచూ చూస్తూనే ఉంటాయి. ఈ విషయంలో మెగా హీరో రామ్ చరణ్ ఒక మెతుకు ఎక్కువే తిన్నాడు. కష్టం అని తెలిస్తే చాలు.. నేనున్నా అంటూ అడ్డు నిలబడిపోతుంటాడు. మెగాస్టార్ తనయుడైనా కానీ.. ఎక్కడా ఆ గర్వం కనిపించదు. తాను కూడా ఒక సాధారణ వ్యక్తినే అనేలా బిహేవ్ చేస్తుంటాడు. అసలు హీరో అంటే ఇంత సింపుల్‌గా ఉంటాడా అనేలా రామ్ చరణ్ పనులు కనిపిస్తుంటాయి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన సహాయాన్ని జానీ...


Lakshmi Rai: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్

Lakshmi Rai: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్ కాంచమాల కేబుల్ టీవీ’సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ లక్ష్మీరాయ్. ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన నటించిందీ ముద్దుగుమ్మ . తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  తరువాత, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన "కంచన" సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయ...


Nabha Natesh: ఆఫర్స్ కోసం మరోసారి గ్లామర్ షోను నమ్ముకున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Nabha Natesh: ఆఫర్స్ కోసం మరోసారి గ్లామర్ షోను నమ్ముకున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..


ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో ఈ రాశుల వారు ముందుంటారు.. వీరిని ఓడించడం అసాధ్యం

ఒక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని పెద్దలు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). ముఖ్యంగా కఠిన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అందరికీ కుదరని విషయం. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం అంత సులభంగా ఉండదు. ఇక ప్రత్యర్థులు మనల్ని ఓడించాలని పన్నాగాలు పన్నినపుడు వాటి నుంచి తప్పించుకొని వారికి కౌంటర్ ఇవ్వాలంటే అందుకు అన్ని విధాల సిద్దపడి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం). జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ ప్రత్యర్థులకంటే ఎప్పుడు ముందుంటారట. నిర్ణయాలను తీసుకోవడంలోనూ ఫాస్ట్ గా ఉంటారట. ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉండి వారి ఎత్తులను చిత్తు చేసే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను ఫాస్ట్ గా తీసుకోవడంలో మేషరాశి వారు ముందుంటారు. వీరు నిర్ణయాలను తీసుకునేందుకు గంటల తరబడి ఆలోచించరు. ఎంతటి సమస్య వచ్చినా సరే మంచి నిర్ణయం తీసుకోవడానికి వీరికి క్షణకాలం చాలు. వీరు తీసుకునే నిర్ణయాలు దాదాపు సరైనవే. ప్రత్యర్థులకు వీరిని ఓడించడం అంత సులభం కాదు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో వృషభ రాశి కూడా ముందుంటారు. వీరు పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో గానీ, జాబ్ లో గానీ వీరు తీసుకునే నిర్ణయాల్లో అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటారు. వ్యాపారంలో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేలా వీరు వెంట వెంటనే నిర్ణయాలు కూడా తీసుకోగలరు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో మకర రాశి వారు ప్రాక్టికల్ గా ఉంటారు. తమకు ఉత్తమమైన నిర్ణయాలనే తీసుకుంటారు. వీరు తీసుకున్న నిర్ణయాలపై వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). సింహరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వీరి వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు ఒప్పుకోరు. సరైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరికి తిరుగుండదు. అలాగే పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటూ విజయవంతం అవుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం). వృశ్చిక రాశి వారికి తమ జీవితంపై అవగాహన ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పర్యవసనాలు ఎదుర్కొనాలి అనే విషయాలపై వీరికి అవగాహన ఉంటుంది. స్పష్టమైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరు ఘనులు. (ప్రతీకాత్మక చిత్రం). (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం).


రకుల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఇండియన్ 2 ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ ప్రమోషన్స్ మధ్యలో ఇలా ఖాళీగా దొరికిన టైంలో తన అభిమానులతో ఇన్ స్టాలో ముచ్చట్లు పెట్టింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చింది. బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఉదయం పూట ఏం టిఫిన్ చేస్తావ్ అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన రకుల్.. ఉదయం టిఫిన్ వల్ల అందంగా ఉండము అని నవ్వుతూ సమాధానం చెప్పింది. ప్రతీ రోజూ మాత్రం ఉదయం పూట ఘీ కాఫీ తాగుతానని చెప్పింది. ఇంట్లో చేసే హోం ఫుడ్ ఏదైనా సరే ఇష్టమని తెలిపింది. జిమ్‌లో దాదాపు గంట పాటు వ్యాయామం చేస్తానని చెప్పుకొచ్చింది.


నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చా.. ఎలాంటి ఫలితాలుంటాయంటే..

ఇటీవల కాలంలో శ్రీ వారాహి అమ్మవారు ఎక్కువగా ప్రాచుర్యం పొందారని చెప్పాలి. కారణాలు ఏవైనా రాజకీయ నాయకులు, అలాగే చాలా మంది ప్రముఖులు వారాహి అమ్మవారిని నమ్మిన తర్వాత ఆవిడ ప్రాచుర్యం బాగా పెరిగింది. అనాదిగా ఉన్న అవతారమైనపట్టికీ ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నేతలు ఆమెను కొలవడంతో చాలావరకు పాపులర్ అయ్యారని చెప్పాలి. అయితే వారాహి అమ్మవారికి కూడా నవరాత్రులు ఉంటాయని అమ్మవారి విషయంలో చాలామంది భక్తులు కఠిన నియమాలను భక్తి ప్రపత్తులు పాటించి, పూజిస్తారని...


Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Astrologer Venu Swamy Entry Bigg Boss Telugu: వీవీఐపీల జాతకాలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ ఉన్న జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్‌బాస్‌ షోలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.


Bellamkonda Sreenivas బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఎవరో తెలుసా

భారతదేశం, July 2 -- చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా చేస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరోయిన్ గా అనుపమను సెలెక్ట్ చేశారు.


Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?

Chitti Potti First Look: త్వరలో డైరెక్టర్ భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ నిర్మాణంలో.. తెరకెక్కిస్తున్న.. సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్ర బృందం సినిమాకి సంబంధించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. భాస్కర్ యాదవ్.


మెడి9 ఐఎంఎస్ లోగో ఆవిష్కరణ

మెడి9 ఐఎంఎస్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్, వెలుగు: వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా మెడి9 తన ఇంటిగ్రేటెడ్​ మెడికల్ ​సిస్టమ్స్​ లోగోను ఆవిష్కరించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన ఈ కార్యక్రమంలో మెడి 9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్లు రమణ రాజు, వరలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంత డ...


మంచు విష్ణుకు మహేష్ బాబు చేసిన మోసం ఏమిటీ..? డబ్బులు తీసుకుని మరీ హ్యాండ్ ఇచ్చాడా!

2021 లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ కి మాయని మచ్చ. రోడ్డున పడి ప్రముఖులు ఆరోపణలు చేసుకున్నారు. కాగా మంచు విష్ణు దగ్గర ఓటు వేస్తానని మహేష్ బాబు డబ్బులు తీసుకున్నాడట. కానీ హ్యాండ్ ఇచ్చాడట. అప్పుడు మంచు విష్ణు ఏం చేశాడంటే.. 2021 లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. ప్రకాష్ కి మద్దతుగా మెగా ఫ్యామిలీ నిలిచింది. మంచు విష్ణు తన సామాజిక వర్గం పై ఆధారపడ్డాడు....


Hathras Stampede | హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట స్పందించిన భోలేబాబా..! ప్రమాదానికి కారణం నిర్వాహకులేనట..!

Hathras Stampede | హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట ఘటనపై భోలేబాబా అలియాస సాకర్ హరిబాబా తొలిసారిగా స్పందించారు. తొక్కిసలాటకు ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆరోపించారు.


Hamsa Nandini: టికెట్ బుక్ చేశాడు, టైం చెప్పి థియేటర్‌కు పంపాడు - ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన హంస నందిని!

Actress Hamsa Nandini About Hero Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా దుమ్మురేపుతున్నారు. ‘బాహుబలి’ మొదలుకొని వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో సత్తా చాటుతున్నారు. తాజాగా ‘కల్కి’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ గురించి హీరోయిన్ హంస నందిని ఆసక్తికర విషయాలను చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. అతడికి సిగ్గు చాలా ఎక్కువని చెప్పింది. ‘మిర్చి’ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు...


పెళ్లైన యాంకర్‌తో అన్ని పనులు జరిగిపోయాయా? అందరి ముందు సుడిగాలి సుధీర్‌ బండారం బట్టబయలు.. దెబ్బకి షాక్‌

సుడిగాలి సుధీర్‌ అంటే ప్లేబాయ్‌ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆయన అలాంటి కామెంట్లతో అలరిస్తుంటారు. అయితే పెళ్లైన యాంకర్‌ మాత్రం ఆవేశంలో తమ మధ్య జరిగిందంతా బయటపెట్టింది. సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యారు. స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఆయన కామెడీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో రచ్చ రచ్చ చేసి యూత్‌కి బాగా దగ్గరయ్యాడు సుధీర్‌. అంతేకాదు, ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. సినిమా ఆఫర్లు రావడంతో...


OTT Movie: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 2లో ట్రెండ్ అవుతున్న ఈ తెలుగు సినిమాను మిస్ కావొద్దు..!

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన "భజే వాయు వేగం" సినిమా జూన్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అతి తక్కువ టైమ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం టాప్ 2 లో "భజే వాయు వేగం" సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతోంది."భజే వాయు వేగం" సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...


ఐస్‌క్రీమ్‌ లేడీ

డిగ్రీ పట్టా చేతికి రాకముందే అమ్మానాన్నలు ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టారు. ఆ వరుణ్ని ఒప్పించిన వధువు పట్టా సాధించేదాకా పుట్టింటే ఉంది. ఆ తర్వాత అత్తవారింట అడుగుపెట్టి.. వంటశాలనే ప్రయోగశాలగా చేసుకుంది. అత్తింటి వారిని ఒప్పించి..


మోక్షజ్ఞను వాళ్ళు తొక్కేస్తారా, ఎన్టీఆర్ తో పోలికలే అసలు ఛాలెంజ్... బాలయ్య వారసుడికి అంత ఈజీ కాదు!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఓ వర్గం తొక్కేయడానికి సిద్ధంగా ఉంది. మోక్షజ్ఞ ముందున్న సవాళ్లు ఏమిటో చూద్దాం.. వారసులకు హీరో కావడం చాలా సులభం. అవుట్ సైడర్స్ మాదిరి ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనుండదు. ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేరుగా ఓ స్టార్ డైరెక్టర్ తో గ్రాండ్ గా లాంచ్ కావచ్చు. అదే సమయంలో సవాళ్లు కూడా ఉంటాయి. ఓ స్టార్ హీరో...


Sunny Leone: ఒడిశాలో ఆ బిజినెస్ ప్రారంభించిన సన్నీ లియోన్

Sunny Leone Star Struck in Odisha: ఈరోజుల్లో సినీ పరిశ్రమలో స్టార్లుగా వెలిగిపోతున్న చాలామందికి సొంత బ్రాండ్స్ ఉంటున్నాయి. ఏదో ఒక వ్యాపారంలో తమకంటూ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా సక్సెస్ సాధిస్తున్నారు నటీనటులు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమకంటూ సొంతంగా ఒక కాస్మటిక్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో సన్నీ లియోన్ కూడా యాడ్ అయ్యింది. సన్నీ లియోన్‌.. చాలాకాలం క్రితమే ‘స్టార్ స్ట్రక్’ అనే కాస్మటిక్ బ్రాండ్‌ను...


Snake: పిల్లపామే కదా అని నోట్లో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.?.. వీడియో వైరల్..

Little snake: కొందరు పాములతో వింత చేష్టలు చేస్తుంటారు. పాములను మెడలో వేసుకొవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి.


బాబోయ్, సాయి ధరమ్ తేజ్ ని నమ్మి 120 కోట్లు ?.. పాన్ ఇండియా చిత్రంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి ప్రమాదం తర్వాత పునర్జన్మ లభించినట్లు అయింది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజు విరూపాక్ష చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తేజు.. పవన్ కళ్యాణ్ తో కలసి బ్రో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ డెబ్యూ డైరెక్టర్ కెపి రోహిత్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం గురించి సంచలన విషయాలు వైరల్ అవుతున్నాయి. నిర్మాత సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని 120...


ఆర్జీయూకేటీలో 69% అమ్మాయిలే

చదువుల తల్లి సరస్వతి చెంతనే(బాసరలో) గల రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) బాలికలతో నిండుతున్నది.


వానాకాలం అలర్ట్ గా ఉండాలి : జీఎం అరుణ్​కుమార్ ​జైన్​

వానాకాలం అలర్ట్ గా ఉండాలి : జీఎం అరుణ్​కుమార్ ​జైన్​ రైళ్ల భద్రతపై చర్యలు తీసుకోండి హైదరాబాద్,వెలుగు: వానాకాలం దృష్ట్యా  రైలు వంతెనలు, ఆర్ యూబీ ప్రాంతాల్లో వాననీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్​మేనేజర్​ అరుణ్​కుమార్​జైన్ ఆదేశించారు.   రైళ్లు సాఫీగా నడిచేలా సైడ్ వాటర్ డ్రెయిన్లు,  నీటి కాల్వలను  ఎప్పటికప్పుడు  శుభ్రప...


Ambani Family: 50 జంటలకు పెళ్లిళ్లు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష.. భారీ కానుకలు ఇచ్చిన అంబానీ ఫ్యామిలీ!

Ambani Family: ముకేశ్ అంబానీ కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా 50 జంటలకు సామూహిక వివాహాలు చేసింది. అంతే కాకుండా ఒక్కో జంటకు స్త్రీ ధనం కింద రూ.1 లక్ష చెక్కు, ఏడాదికి సరిపడా సరుకులు, పెళ్లి సహా సహా భారీగా కానుకలు అందించింది. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాం.


మీరు ఫేమస్ కావాలని అనుకుంటున్నారా.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు !

సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారివరకు సంగీతం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు ప్రశాంతతను కలిగించి ఊహల లోకంలో విహరింపజేసే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సంగీతం లేనిదే మానవ మనుగడ లేదని కూడా చెప్పుకోవచ్చు. మనిషి ఒత్తిడిని జయించడానికి సంగీతం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాంప్రదాయ సంగీత కళలను నేటి తరానికి మరింత చేరువ చేయడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. మనిషికైనా మరణం ఉంటుందేమో...


Mirzapur Season 3: దుమ్ము రేపేందుకు వస్తోన్న ‘మీర్జాపూర్’ సీజన్ 3 - స్ట్రీమింగ్ టైమ్ ఇదే

Mirzapur Season 3: ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్న క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్‌’. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేగికగా ఇప్పటి వరకు విడుదలైన రెండు సీజన్లను యువతను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ లోని నటీనటుల అసలు పేర్ల కంటే క్యారెక్టర్ల పేర్లే అభిమానుల మదిలో నిలిచిపోయాయి. త్వరలో మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సిరీస్ పై భారీగా అంచనాలు పెంచాయి. మూడో సీజన్ లో రెండు సీజన్లకు మించి రక్తపాతం చెలరేగే...


సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్

సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్ సంగారెడ్డి జిల్లాలో  కుక్కల బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపైన ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు.  రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడినుంచి తరిమేశారు.  కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ప...


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.


Arjun Das | బిగ్‌బీతో డైలాగులు షేర్ చేసుకుంటాననుకోలేదు.. కల్కి 2898 ఏడీపై అర్జున్‌ దాస్‌

Arjun Das | గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కాంపౌండ్ నుంచి వచ్చిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు పరంపర కొనసాగిస్తుందని తెలిసిందే. ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది కీ రోల్ లార్డ్‌ కృష్ణ. ఈ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్‌ (బుట్టబొమ్మ ఫేం) అందించిన వాయిస్‌ ఓవర్‌ మెయిన్‌ హైలెట్‌గా చెప్పొచ్చు.


మళ్లీ రీ రిలీజ్ చేయండన్న నెటిజన్.. దండం పెట్టేసిన దర్శకుడు

Anand Ranga Oy Re Release ఆనంద్ రంగా ఓయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద హిట్ అవ్వలేదు. కానీ ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఓయ్ రీ రిలీజ్‌ను అందరూ పండుగలా సెలెబ్రేట్ చేసుకున్నారు. సిద్దార్థ్ సైతం ఓయ్ రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేశాడు. అయితే ఈ మూవీ జూలై 3కి పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.


శంకర్ భారీ స్కెచ్.. తదుపరి మూడు చిత్రాల గురించి హింట్, అన్నీ విజువల్ వండర్సే..

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శంకర్ తన తదుపరి చిత్రాల గురించి హింట్ ఇచ్చారు. భారతీయుడు 2 రిలీజ్ అయ్యాక శంకర్ రాంచరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత మూడు భారీ చిత్రాలు చేయాలనేది తన డ్రీం అని శంకర్ తెలిపారు. ఆ ముందు చిత్రాల నేపథ్యం గురించి కూడా శంకర్ హింట్...


బాహుబలితో సర్వస్వం కోల్పోయిన జబర్దస్త్ నటుడు.. శ్రీముఖితో సినిమా తీసి పీకల్లోతు అప్పుల్లో

ఒకప్పుడు తెలుగులో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ధన్‌రాజ్ ఒకడు. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన 'రాజా' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత రామ్‌తో జగడం మూవీ, అల్లు అర్జున్‌తో పరుగు, గోపి గోపిక గోదావరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన భీమిలీ కబడ్డి జట్టు సినిమా ధన్‌రాజ్‌కు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా పరోటాలు తినే సీన్ మాత్రం ఓ రేంజ్‌లో పేలింది. ఇప్పటికీ ఈ సీన్ చూస్తే... నవ్వు ఆగదు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత పిల్ల జమిందార్, మడతకాజా, అలా మొదలైంది ఇలా వరుస పెట్టి సినిమాలతో అనతికాలంలోని బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిపోయాడు. అలా కొంత కాలం సినిమాలు చేశాక.. వెన్నెల కిషోర్, సత్య లాంటి వాళ్లు రావడంతో అవకాశాలు కాస్త తగ్గాయి.(Pc Credit-Instagram@dhanraj) అదే టైమ్‌లో జబర్దస్త్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్‌తో కొద్ది రోజుల్లోనే టీమ్ లీడర్‌గా మారి తన పంచ్‌లు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే కొంత జబర్దస్త్‌లో కూడా ఎక్కవకాలం ఉండలేక బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అడప దడపాగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) గతేడాది విమానం సినిమాలో మంచి రోల్ చేశాడు. ఓ వైపు యాక్టర్‌గా కొనసాగుతైనే అనూహ్యంగా మెగా ఫోన్ చేతబట్టి 'రామం రాఘవం' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రధాన పాత్రలో ఏకంగా తమిళ నటుడు సముద్రఖనిని తీసుకొచ్చాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.(Pc Credit-Instagram@dhanraj) ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమా వల్ల ధన్‌రాజ్‌కు పీకల్లోతు నష్టాలు వచ్చాయని మీకు తెలుసా?. అవును ఇదే విషయాన్ని ధన్ రాజ్ రీసెంట్‌గా వెల్లడించాడు. యాంకర్ శ్రీముఖిని హీరోయిన్‌గా పెట్టి 'ధనలక్ష్మి తలుపు తడితే' అనే సినిమాను ధన్‌రాజ్ ప్రొడ్యూస్ చేశాడు.(Pc Credit-Instagram@Sreemukhi) రిలీజయ్యాక ఈ సినిమాకు చాలా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయట. అంతేకాకుండా తనకు శ్రీముఖి ఫోన్ చేసి టిక్కెట్‌లు కూడా దొరకడం లేదు అని చెప్పిందట. దాంతో ధన్‌రాజు చాలా హ్యాపీగా ఫీలయ్యడట. అయితే ఈ సినిమా రిలీజైన వారం రోజులకే బాహుబలి సినిమా విడుదలైంది.(Pc Credit-Instagram@dhanraj) దాంతో ఈ సినిమాను పట్టించుకునే నాధుడే కరువైపోయాడు. అప్పటివరకు తను సంపాదించింది మొత్తం ఆ సినిమాలో పెట్టానని, తన డబ్బుతో పాటు, తన స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశానని చెప్పాడు.(Pc Credit-Instagram@dhanraj) అలా వారం రోజులకే బాహుబలి సినిమా రిలీజ్ కావడంతో.. తను నిర్మించిన సినిమాకు థియేటర్ లు లేవు. ఉన్న థియేటర్ లలో జనాలు లేకపోవడంతో భారీగా నష్టపోయాడట. ఆ సమయంలో తను సర్వసం కోల్పోయినట్లనిపించిందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.(Pc Credit-Instagram@dhanraj)


Basara RGUKT | బాస‌ర ఆర్జీయూకేటీ.. ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుద‌ల‌.. 8 నుంచి కౌన్సెలింగ్

Basara RGUKT | బాస‌ర ఆర్జీయూకేటీలో ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుద‌లైంది. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.


నటి ప్రగతి వర్కౌట్లు చూస్తే వామ్మో అనాల్సిందే..

నటి ప్రగతి తన వర్కౌట్లతో అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంటుంది. ఈ వయసులోనూ ఇంతలా హెవీ వర్కౌట్లు చేస్తూ ఫిట్ నెస్ మీద, ఆరోగ్యం మీద అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లోనూ సత్తా చాటుతుంటుంది. తాజాగా ప్రగతి వదిలిన వీడియోలు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అంతలా ప్రగతి కష్టపడుతోంది కాబట్టి.. ఇంకా ఇంత ఫిట్‌గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది.


Brahmamudi Today: ‘రేపు అప్పూని కోర్టుకు తీసుకుని రండి’ జడ్జ్ ఆదేశం.. ఒక్కో నిజం ఒక్కో లాయర్ బయటపెట్టడంతో..

Brahmamudi 2024 July 03 Episode: కవి న్యాయపోరాటం చేస్తుంటే.. అనామిక లేనిపోని కేసులన్నీ పెట్టి.. లోపల వెయ్యించాలని.. లేదంటే తన కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని పరితపిస్తోంది. ఈ క్రమంలోనే.. ‘గృహహింస కేసు, కట్నం వేదింపులు, అక్రమసంబంధం’ ఇలా చాలా సెక్షన్స్‌ పెట్టించి.. కోర్టు దాకా లాక్కొచ్చింది. ఈ క్రమంలోనే నేటి కథనం అదిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)