Trending:


Janhvi Kapoor : జాన్వీ కపూర్ స్ట్రాటజీ... బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అదే ఫాలో కానుందా?

లెజెండరీ నటి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి జాన్వి కపూర్ సినిమాల్లోకి రాక ముందు వరకు.. అందరూ శ్రీదేవి కూతురు కాబట్టి ఇండస్ట్రీలో ఆఫర్లు తెచ్చుకుంటుందని.. నటన రాకపోయినా ఇండస్ట్రీలో ఎలాగాలో నెట్టుకువస్తుందని కామెంట్లు చేశారు.


Committee Kurrollu Song భర్తతో విడిపోయిన తర్వాత సినిమాలపై నిహారిక ఫోకస్

భారతదేశం, May 8 -- భర్తతో విడిపోయిన తర్వాత నాగబాబు కూతురు నిహారిక సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్ కమిటీ కుర్రోళ్ళు పేరుతో సినిమా తీస్తుంది. జయప్రకాష్ నారాయణ ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాలోని ‘గొర్రెలా..’ అనే పాటను విడుదల చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మూవీ రూపొందుతుంది.


శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్

తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. గోవిందనామాలకు అంతులేదని చెప్పారు. మనసులో ఎంత బాధ ఉన్నా.. శ్రీవారి సన్నిధికి...


జిమ్ తో పాటు యోగా శిక్షణ కేంద్రం ఇదే.. గర్భిణులకు ప్రత్యేకంగా..

కరోనా తరువాత చాలా మంది ఆరోగ్యం పై దృష్టి సారించారు. ఆరోగ్యం కోసం చాలా మంది డైట్, జిమ్, యోగ లాంటివి చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా జిమ్, యోగ సెంటర్స్ ను పెట్టి ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు. కరీంనగర్ కు చెందిన దీప్తి అనే మహిళ కూడా దీప్తి ఫిట్నెస్ స్టూడియో పెట్టి యోగ, జిమ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా గర్భిణీ స్త్రీలకు గర్భ సంస్కార్ అనే యోగ నేర్పిస్తున్నారు. ఇదే విషయంపై దీప్తి ఫిట్నెస్ స్టూడియో నిర్వహకురాలును లోకల్ 18ను పలకరించే ప్రయత్నం చేసింది. తనకు డైట్, మెడిటేషన్, యోగ అంటే ఫ్యాషన్ అని తెలిపింది. తను నేర్చుకున్న వీటిని నలుగురికి నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాని తెలిపింది .సిటీలో ఎక్కడ లేనటువంటి తక్కువ ఫీజుతో ఈ ఫిట్నెస్ స్టూడియో ను నిర్వహిస్తున్నని అన్నారు. ఇంకా రోజు యోగా సాధన చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. యోగ చేయడం వలన శరీరంలో ఆక్సిజనేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది. దీని కారణంగా శరీరం శాంతించడంతో రక్తపోటులో గణనీయమైన తగ్గింపు ఉంటుంది. యోగా అనేది ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా సానుకూలంగా ప్రభావితం చేసే అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడం లేదా మీ నొప్పిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నారు. శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాల మెరుగైన రవాణా. మెరుగైన రక్త ప్రవాహం ఆరోగ్యకరమైన అవయవాలు, చర్మాన్ని సౌందర్యని కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా వీరి దగ్గరకు ఎక్కువగా గర్భిణీలు, అలాగే బ్యాక్ పెయిన్, బీపి షుగర్ ఉన్నవారు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటారని తెలిపారు. ఇక్కడ మోడీటేషన్, యోగాతో పాటు ఆధ్యాత్మిక శ్లోకాలు, శ్రీరామన జపం, నూట ఎనిమిది సార్లు ఓంను పలికించడం నేర్పిస్తున్నారు. ఇంకా లేటు ఎందుకు మీరు కూడా ఈ ఫిటినెస్ స్టూడియోలో జాయిన్ కండి. తక్కువ ఫీజుతో ఎక్కువ లాభాలు నేర్పిస్తున్న ఈ స్టూడియో పాస్పోర్ట్ ఆఫీస్ పక్కన, ఎదురుగా బి ఎస్ కే గోల్డ్ షాప్, కరీంనగర్. మీరు కూడా ఈ స్టూడియోలో జాయిన్ అవ్వండి.. ఆరోగ్యాని కాపాడుకోండి.


Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ తులసితో ఇలా పూజిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట..

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున తులసి పూజలో కొన్ని పద్ధతులను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


`బాహుబలి 3` విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. దీనంతటికి మహేష్‌ బాబే కారణమా?..

`బాహుబలి 3` విషయంలో రాజమౌళి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కావాల్సిందో చెప్పి షాకిచ్చాడు. ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు జక్కన్న. రాజమౌళి `బాహుబలి` చిత్రంతో తెలుగు సినిమా స్థాయినే కాదు, ఇండియన్‌ మూవీ స్థాయిని కూడా అమాంతం పెంచేశాడు. ప్రపంచానికి తెలుగు సినిమాలో సత్తా ఏంటో చూపించాడు. నిజానికి ఆయన అనేక బౌండరీలను బ్రేక్‌ చేశాడు. దేశం గర్వించ దగ్గ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన చేసిన సాహసాలు అంతా ఇంతా కాదు, ఇప్పుడు మహేష్‌ బాబు...


Venkatesh Election Campaign: ఖమ్మంలో వెంకీ మామ ప్రచార హోరు.. తన వియ్యంకుడిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి..

Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్

Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్ 72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అంద...


‘‘మొదట పెళ్లికూతుర్ని, తర్వాత భార్యను, మరుసటి రోజే వితంతువుగా మారాను’’ - బంకర్‌లో నా ప్రేమకథ ఎలా ముగిసిందంటే...

బంకర్‌లోనే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. మిలిటరీ యూనిఫారాలను పెళ్లి దుస్తులుగా భావించారు. ఇనుప రేకుతో చేసిన ఉంగరాలనే పెళ్లిలో వారు మార్చుకున్నారు.


Prabhas, Mahesh Babu: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో భాగమవుతున్న మహేష్ బాబు

Prabhas, Mahesh Babu: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో భాగమవుతున్న మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెత్ తో హాలీవుడ్ రేంజ్ ల...


Adah sharma Bastar OTT: బస్తర్ ది నక్సల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

Adah sharma Bastar OTT: బస్తర్ ది నక్సల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే? పలు చిత్రాల్లో  హీరోయిన్‌‌గా గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకున్న అదా శర్మ (Adah sharma). ప్రస్తుతం లీడ్ రోల్స్‌‌లో వరుస సినిమాలు చేస్తోంది. రీసెంట్‌‌గా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌‌గా గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ వెంటనే కేరళ స్టోరీ టీ...


Kalki2898AD: ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు.. ఆ పాత్ర కోసం!

Kalki Update : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా గురించిన ప్రతి అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా సర్ప్రైజ్ చేసింది.


Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్‌‌‌‌‌‌‌‌నర్

Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్‌‌‌‌‌‌‌‌నర్ ఆది పినిశెట్టి, హన్సిక లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో మనోజ్ దామోదరన్ తెరకెక్కించిన చిత్రం ‘పార్ట్‌‌‌‌‌‌‌‌నర్’(Partner). ఈ మూవీ గతేడాది ఆగస్టులో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేద్దామని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ, తెలుగు థియేటర్లను స్కిప్ చేస్తూ కేవలం ...


ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికలు జరగనుండగా.. మే 11తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు అందరూ తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ ఫ్యామిలీ ఎటువైపు అనేది తేలిపోయింది. నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు మద్దతుగా ప్రభాస్ కుటుంబసభ్యులు ప్రచారం చేస్తుండటంతో వారి మద్దతు...


Priyanka Arul Mohan: చీరలో ప్రియాంక మోహన్.. పుత్తడి బొమ్మలా మెరిసిన బ్యూటీ..

Priyanka Arul Mohan: చీరలో ప్రియాంక మోహన్.. పుత్తడి బొమ్మలా మెరిసిన బ్యూటీ..


Arya 20 Years Celebration ఆర్య ప్రేమ కథకు 20 ఏళ్లు

భారతదేశం, May 8 -- Arya 20 years Function |ఆర్య ప్రేమ కథకు 20 ఏళ్లు!


ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు... పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిదో తేల్చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 2024లో సీఎం పీఠం ఎవరిదో తేల్చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హీట్ నెలకొని ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో ఎన్నికలు మరింత ప్రత్యేకం అని...


Vaishaka Masam 2024: వైశాఖ మాసంలో ఈ పనులు చేస్తే విష్ణుమూర్తి అనంతమైన సంపదలు కురిపిస్తాడు..

Vaishaka Masam 2024 Donate: వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలి. వైశాఖమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు.


Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి..

Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి.. KGF ఫ్రాంచైజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కర్ణాటకలోని (తాళిపాడి) తుళు మాట్లాడే ప్రాంతాలకు చెందిన దైవ కోలా(Daiva Kola) ప్రదర్శనకు హాజరయ్యారు. శ్రీనిధి పూర్వీకుల నుంచి వస్తోన్న ఈ సాంప్రదాయ ప్రదర్శనకు హాజరయ్యి దేవతల ఆశీర్వాదం తీసుకుంది. భూతకోల, దక్షిణ కన్...


Brahmanandam: తాత పాత్రలో 'బ్రహ్మానందం'.. కొడుకు గౌతమ్‌తో కలిసి సినిమా

దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ఓ సరికొత్త పాత్రతో ఆడియన్స్‌ను మరోసారి పలకరించబోతున్నారు. ఇటీవలి కాలంలో సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.


ఏం అందం సామి.. సోషల్ మీడియాలో రచ్చరేపుతోన్న తెలుగు అమ్మాయి..

Pujita Ponnada : రంగస్థలం సినిమాలో ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది పూజిత పొన్నాడ. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత ఆ మధ్య వరుసగా సినిమాలు చేసింది. ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ భామకు అనుకున్న రేంజ్‌లో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఈ భామ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. కుర్రకారులో ఈ భామకు మంచి క్రేజ్ ఉంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఆసక్తితో.. తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చింది. పూజిత మొదట కొన్ని పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ’తుంటరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజిత. ఇక ఆ తరువాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘రాజుగాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో ఒక్క ‘రంగస్థలం’ తప్ప.. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు ఎక్కువగా ఛాన్స్ లు రావడం లేదు. కానీ ఈమె చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రధానంగా దర్శక నిర్మాతల్ని అట్రాక్ట్ చేయడానికి తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఈ మాత్రం సరిపోలేదు.. డోసు పెంచాలి అని ఫిక్సయినట్టుంది. మరింత హాట్నెస్ తో కూడుకున్న ఫోటోలను ఇటీవల పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోలో సినిమా వచ్చి గట్టి హిట్టు కొడితే కాని అమ్మడి టాలెంట్ ఏంటో అందరికి అర్ధం కాదు. అయితే సినిమాలు లేకున్నా అమ్మడు చేసే ఫోటో షూట్స్.. ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టే ఫోటోలకు మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూజిత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన కూడా ఏ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటించింది పూజిత. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయడానికి పూజిత పొన్నాడ రెడీ అయ్యిందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పూజిత పొన్నాడ ఓ పాటలో మెరవనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని టాక్. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక మరోవైపు అందానికి అందం, నటనకు నటన.. ఇలా రెండింటీతో మెప్పిస్తున్న.. ఇంత అందమైన భామకు ఆఫర్స్ ఎందుకురావడం లేదు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ భామకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు రానున్నాయో..


Chiranjeevi: ఢిల్లీకి చిరంజీవి అండ్ ఫ్యామిలీ... రేపే పద్మ విభూషణుడికి గౌరవ సత్కారం

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ (Padma Vibhushan Award) వరించింది. ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఈ ఏడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరుకు పద్మ పురస్కారం ప్రకటించారు. మరి, ఆ గౌరవ సత్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు అందుకోనున్నారో తెలుసా? ఢిల్లీకి వెళుతున్న చిరంజీవి ఫ్యామిలీమెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఢిల్లీ వెళుతున్నారు. వారితో పాటు చిరు తనయుడు, గ్లోబల్ స్టార్...


గోవాలో ఆది సాయి కుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ..

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టాలబ్బాయ్‌ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఉన్న సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు...


డీకే అరుణ vs వంశీచంద్​ రెడ్డి .. ఎదురుపడిన అభ్యర్థులు

డీకే అరుణ vs వంశీచంద్​ రెడ్డి .. ఎదురుపడిన అభ్యర్థులు హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీచంద్​ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండల కేంద్రంలో ఒకేసారి రోడ్​ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు ఎదురుపడడంతో ఇరుపార్టీల కార్యకర్తలు తమ లీడర్లకు అనుకూలంగా ...


Sudha Reddy: 200 క్యారెట్ డైమండ్ జ్యువలరీతో ఆకట్టుకున్న సుధారెడ్డి - మెట్‌ గాలాలో మెరిసిన తెలుగు వాణిజ్యవేత్త

Sudha Reddy At Met Gala 2024: 2024 మెట్ గాలా ఈవెంట్ ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో నిండిపోయింది. ఈ ఈవెంట్‌లో ఒకరికి మించి మరొకరు ముస్తాబయ్యి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా వైరల్ అవుతున్నవారిలో బిజినెస్ ఉమెన్ సుధా రెడ్డి కూడా ఒకరు. ఒక ఐవరీ సిల్క్ గౌన్‌లో మెట్ గాలా ఈవెంట్‌కు హాజరయ్యారు సుధా రెడ్డి. సినీ సెలబ్రిటీలకు పోటీ ఇచ్చే ఫ్యాషన్ సెన్స్‌తో సుధా అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో తన సిల్క్ గౌన్ గురించే నెటిజన్లు...


సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?

బాలీవుడ్ లోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే వెంటనే వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోలేదో ఎవరీకీ తెలియదు.. కాని తన లైఫ్ లో ఓ ప్రేమ లేఖ మాత్రం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ లేక ఇంతకీ ఆయన ఎవరికి రాశారు..? బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్...


Indian 2: భారతీయుడు 2 ఆలస్యానికి అదే రీజన్.. శంకర్‌తో కష్టమే

కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తుంది. అయితే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెబుతున్న కమల్ హాసన్‌కి డైరెక్టర్ శంకర్ మరో షాకిచ్చాడు. అదేంటంటే?


గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె.. వారి కళ్లల్లో ఆనందం కోసం..!

Nymisha Reddy: సీఎం రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనుసు చాటుకున్నారు. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్‌కు 30 మంది అనాథ పిల్లలను తీసుకెళ్లి.. వాళ్ల ఆనందానికి కారణమైంది. అయితే.. అందరిలా వాళ్లకు టికెట్లు కొనిచ్చి ఊరుకోకుండా.. ఆమెనే స్వయంగా పిల్లలను తీసుకెళ్లి.. వాళ్లతో కలిసి మ్యాచ్‌ను వీక్షించినట్టు తెలుస్తోంది. దీంతో.. తండ్రికి తగ్గ తనయగా నైమిషా...


సన్ స్క్రీన్ ఎలా రాయాలో మీకు తెలుసా?

సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్యను నివారించవచ్చు, మీ చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ అందరూ రాస్తారు, కానీ దానిని రాసే కరెక్ట్ పద్దతి ఒకటి ఉంటుందని మీకు తెలుసా? స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.. ముఖ్యంగా ఎండాకాలం ఈ సన్ స్క్రీన్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టకూడదు. ఎందుకంటే.. వేసవిలో సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి, మహిళలు సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు....


Funny Memes: అదిరిపోయే మీమ్స్.. నవ్వుకున్నోళ్లకు.. నవ్వుకున్నంత!

Disclaimer: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆయా అంశాలతో న్యూస్18 తెలుగు’ లేదా ‘నెట్‌వర్క్ 18’కి ఎలాంటి సంబంధమూ లేదని గమనించగలరు. (images credit - instagram) ఓటు కోసం కోటి తిప్పలు అని వేసిన మీమ్ (images credit - instagram - pola_adiripolaa_) మనుషులంతా ఒకటే కాదని వేసిన మీమ్ (images credit - instagram - telugu_memes_00 and vaari_devuda) స్క్రీన్ షాట్ వద్దని వేసిన మీమ్ (images credit - instagram - insta_entertainment_zone_) నో పవర్.. ఓన్లీ రెయిన్ అని వేసిన మీమ్ (images credit - instagram - vaari_devuda) ఏపీ ఎవరిది అని వేసిన మీమ్ (images credit - instagram - addicted_to__memes) మాటలు.. మంటలు అని వేసిన మీమ్ (images credit - instagram - navvandirababu) జీ(వి)తం అని వేసిన మీమ్ (images credit - instagram - charlie_mowa) అప్పుడు.. ఇప్పుడు అని వేసిన మీమ్ (images credit - instagram - ghantaa) టూ ఇన్ వన్ టాయిలెట్ అని వేసిన మీమ్ (images credit - instagram - brightside.official) నేనింతే అని వేసిన మీమ్ (images credit - instagram - trollwalaa) బస్సులు రెడీ అని వేసిన మీమ్ (images credit - instagram - chinna_basha_) ఎవరికి ఓటు వెయ్యాలని వేసిన మీమ్ (images credit - instagram - kasak_comedy) సారీ అని వేసిన మీమ్ (images credit - instagram - trollwalaa) హైదరాబాద్‌లో నిన్నటి ట్రాఫిక్ జామ్‌పై వేసిన మీమ్ (images credit - instagram - natho_pettukoku) డార్లింగ్.. బిజీ అని వేసిన మీమ్ (images credit - instagram - skyupsmedia) మం(ముం)దు మాట అని వేసిన మీమ్ (images credit - instagram - charlie_mowa) పానీయం.. జాతీయం అని వేసిన మీమ్ (images credit - instagram - neekuyendukura)


అలియా భట్ డ్రెస్ కోసం 163 మంది డిజైనర్లు.. 1905 గంటలు పనిచేశారా..? అంత స్పెషలేంటి అందులో..?

ఒక్క డ్రస్.. ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. వందమందికి పైగా కలిసి తయారు చేసిన ఆ డ్రెస్ లో ఎన్ని ప్రత్యేకతలుఉన్నాయో తెలుసా..? ఆలియా భట్.. చాలా త్వరాగా పెళ్ళి చేసుకుంది.. అప్పుడే ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయినా సరే తన గ్లామర్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు ఆలియా. సినిమాలు.. మోడలింగ్, ర్యాంప్ వాక్ లతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతే కాదు.. ప్రతీ సారి తన డ్రెస్సింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బ్యూటీ. ఆ...


Ranveer Singh: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్ - దీపికకు దణ్ణం పెట్టేశాడా? ఇక విడాకులేనా?

ముంబై మూవీ లవర్స్ మధ్యలో మంగళవారం అంతా ఒక్కటే డిస్కషన్... బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ విడిపోతున్నారా? వాళ్లిద్దరి మధ్య ఏమైంది? ఏం జరుగుతోంది అసలు? అని తెలుసుకోవడానికి ప్రేక్షక లోకం కూడా విపరీతమైన ఆసక్తి కనబరిచింది. అందుకు కారణం రణవీర్ సింగ్ అని చెప్పాలి. ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేది చూస్తే... దీపికాతో పెళ్లి ఫోటోలు మాయం!మంగళవారం రణవీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసిన జనాలకు ఓ పెద్ద షాక్ తగిలింది. ఆయన అకౌంటులో ఒక్కటంటే ఒక్క పెళ్లి...


Actress Madhavi Reddy: రోజా నా క్లాస్‌మేట్‌‌ , అప్పుడు నల్లగా ఉండేది - పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌

Actress Madhavi Reddy About Rk Roja: ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్ర పోషించిన ఒక్క సీన్‌లో గుర్తింపు పొందినవారు ఎంతోమంది ఉన్నారు. అలా నాగార్జున రాజన్న సినిమాతో గుర్తింపు పొందిన నటి మాధవి. సినిమాల్లో, సీరియల్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా రాజన్న సినిమా ఆఫర్‌ గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు నాగార్జున మేనకోడలు సుప్రియ తనని...


ప్రతి ఇంట్లో కామన్ గా తల్లులు చేసే తప్పులు ఇవే...!

ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది మరోటి లేదని చెప్పొచ్చు. తల్లి, తమ పిల్లల కోసం చాలా చేస్తుంది. తాను ఆకలితో ఉన్నా.. తమ బిడ్డల ఆకలి తీరుస్తుంది. తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటుంది. దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.....


Brahmamudi Today మే 08 ఎపిసోడ్: ‘బాబులో సుభాష్ పోలికలు’ దుగ్గిరాల ఇంటికి అపర్ణా దేవి దూరం!! మాయతో కావ్య డీల్!

Brahmamudi Today : కళావతి మాటలకు రాజ్ బిత్తరపోయాడు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటికి వెళ్లేది రాజ్ కావ్యలు కాదని.. అపర్ణా దేవి అని తేల్చే సీన్ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Krishna Mukunda Murari Serial Today May 8th : కృష్ణ ముకుంద మురారి సీరియల్: రిపోర్ట్స్ చూపించి తప్పించుకున్న కృష్ణ.. ఆదర్శ్, ముకుందల చనువు చూసి ఇంట్లో వాళ్లు షాక్!

Krishna Mukunda Murari Today Episode : భవాని తన ఫ్రెండ్‌ అమెరికాలో డాక్టర్ అని అమృతని పరిచయం చేస్తుంది. డాక్టర్ అమృత కృష్ణకు టెస్ట్‌లు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుందని అనడంతో కృష్ణ, మురారి ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ముకుంద: మనసులో.. ఈ డాక్టర్ కృష్ణ నాడి పట్టుకొని చూస్తే ప్రెగ్నెంట్‌ కాదని తెలిసిపోతుంది. అప్పుడు నా సరోగసీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. తెలిస్తే తెలీని మురారి ఎలాగోలా అత్తయ్యని ఒప్పిస్తాడు. నా విలువ...


భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్

భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలిక పై రెండు రాట్ వీలర్ కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పోలీసులు కేసు నమోదు చేసి కుక్కల యజమానిని అరెస్ట్ చేశారు. కుక్కలను చూసుకునే మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్...


Tamilisai: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు, ఎందుకంటే!

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన తమిళిసైపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో బీఆర్ఎస్ నేతలు కోరారు. తమిళనాడు నుంచి తమిళిసై బీజేపీ అభ్యర్థిగా మరోసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. తన వద్ద డబ్బులు లేకపోవడం, ఎన్నికలకు ఖర్చు చేయకపోవడం వల్లే వరుస ఎన్నికల్లో ఓడిపోయాయని కొన్ని రోజుల కిందట తమిళిసై అన్నారు. తమిళిసై తెలంగాణలో ఎన్నికల ప్రచారం...


హైదరాబాద్ US కాన్సులేట్ Good News : యూస్ స్టూడెంట్స్ వీసా స్లాట్స్ బుకింగ్స్ ఓపెన్

హైదరాబాద్ US కాన్సులేట్ Good News : యూస్ స్టూడెంట్స్ వీసా స్లాట్స్ బుకింగ్స్ ఓపెన్ యూస్‍లో హైయర్ స్టడీస్ చేయాలనుకునే వారికి హైదరాబాద్ US కాన్సులేట్ గుడ్ న్యూస్ చెప్పింది. మే నెలాఖరులో జరిగే ఇంటర్వ్యూల కోసం స్టూడెంట్ వీసా ఫస్ట్ ఫేజ్ స్లాట్ బుకింగ్ రిలీజ్ చేసింది. అలాగే కొన్ని వారాల్లో జూన్, జూలై, ఆగస్ట్ బ్యాచ్ లకు అడిషినల్ స్లాట్లు విడుదల చేయనున్నట్...


ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా : ఫేక్ వ్యూస్ చేశాడని వ్యక్తి అరెస్ట్..

ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా : ఫేక్ వ్యూస్ చేశాడని వ్యక్తి అరెస్ట్.. మరీ చిత్రం కాకపోతే ఏంటీ.. తన యూట్యూబ్ ఛానెల్ లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ కోసం.. 4 వేల 600 ఫోన్లు ఉపయోగించాడనే కారణంగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. య్యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే ఛానెల్‌కు సంవత్సరంలో కనీసం 1,000 సబ్ స్రైబర్లు 4,000 కంటే ఎక్కువ వీక్షణ గంటలు ఉన్నప...


Sam Pitroda: సామ్ పిట్రోడా వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్

Sam Pitroda: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి బీజేపీ కార్యకర్తల వరకు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. భారతదేశంలో భిన్నత్వం గురించి మాట్లాడిన సామ్ పిట్రోడా.. దేశంలోని నలువైపుల ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రజల రంగును ఉద్దేశించి చేసిన కామెంట్లు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రణీత సుభాష్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు ఒక...


Krishna From Brindavanam: గోవాలో కొత్త సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్.. ఆది సాయి కుమార్ పెద్ద ప్లానే వేశారే..!

Aadi Sai Kumar Krishna From Brindavanam: ఆది సాయికుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' మూవీతో ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ సినిమాలో సాంగ్స్‌పై మూవీ టీమ్ గట్టి కసరత్తు చేస్తోంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్‌కు వెళ్లింది.


Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే

Nagarjuna: ప్రస్తుతం అంతటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండగా.. సినీ సెలబ్రిటీలు సైతం తమ సినిమా ప్రమోషన్స్ కోసం స్పోర్ట్స్ ఛానెల్‌నే వేదికగా ఎంచుకుంటున్నారు. అలా తాజాగా ‘కుబేర’ మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌ను ఎంచుకున్నారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేసిన తర్వాత పలువురు క్రికెట్ సెలబ్రిటీలతో నాగార్జున ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలిచ్చారు. అందులో భాగంగానే మాజీ ఇండియన్ ఉమెన్...


Arif Mohammed Khan: అయోధ్య రామాలయంలో కేరళ గవర్నర్, విగ్రహానికి శిరస్సు వంచి మొక్కిన ఆరిఫ్ ఖాన్

Ram Mandir in Ayodhya: అయోధ్యలోని రామ మందిరంలో బుధవారం (మే 8) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్య రామాలయ దర్శనం చేసుకొని, రామ్ లల్లా విగ్రహం ఎదుట నేలపై పడుకొని నమస్కారం చేశారు. మరో మతానికి చెందిన వ్యక్తి రాముడిని దర్శించుకోవడం, పైగా ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామమందిర దర్శనం చేసుకోవడం ఇది రెండోసారి. సాధారణంగా ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం...


Sandeep Kishan: చిన్న హీరో పై భారీ బడ్జెట్.. మరోసారి పెద్ద రిస్క్ చేయనున్న ఏజెంట్ నిర్మాత

Anil Sunkara next movie : స్టార్ హీరో సినిమా కాకపోయినా.. మంచి కంటెంట్ ఉంటే చాలు.. ఈ మధ్య నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టే ధైర్యం చేస్తున్నారు. కానీ అనిల్ సుంకర మాత్రం ఏమీ లేకపోయినా కూడా.. భారీ బడ్జెట్ వెచ్చిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.


ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ కి పండగే, ప్రభాస్ పరిస్థితేంటి ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక వైపు దేవర, మరోవైపు వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు చిత్రాలని బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రాల లైనప్ చాలా ఆసక్తికరంగా ఉంది. దేవర చిత్రం తారక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక వార్ 2 కంప్లీట్ గా బాలీవుడ్ చిత్రం. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించేందుకు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ...


Star Childhood Photo: ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టారా ?

ఇటీవల, చాలా మంది స్క్రీన్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఏ సెలబ్రిటీ అని చాలా మంది అభిమానులు వెతుకుతున్నారు. అలాంటిది ఓ ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళం , తెలుగు భాషలలో అత్యంత ప్రసిద్ధ నటి. తన నటనతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. తన పాత్రకు తగినట్లుగా, ఆమె తన శరీర బరువును దాడిగా మార్చేంత వరకు నిద్రపోదు. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా? ఆ స్టార్ మరెవరో కాదు.. అనుష్క శెట్టీ. తన అద్భుతమైన నటనా నైపుణ్యం కారణంగా భారీ అభిమానులను కలిగి ఉన్న అనుష్క శెట్టి చిన్ననాటి ఫోటో ఇది. అనుష్క శెట్టి సూపర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అనుష్కకు సంబంధించిన ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు స్వీటి చిన్న నాటి ఫోటోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Kalki 2898 AD: ప్రభాస్‌ 'కల్కి 2898 AD' మూవీలో మహేష్‌ బాబు? - నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

Will Mahesh Babu to be Part in Prabhas Kalki 2898 AD: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, 'మహానటి' ఫేం నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, స్పెషల్‌ వీడియోస్‌తో మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. నాగ్‌ అశ్విన్‌ మేకింగ్‌ స్టైల్‌, విజన్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని ఫ్యాన్స్‌ అంతా అంచనాలు...


హీరామండి నిజంగానే ఉందా... ఇంకా అక్కడ అలానే జరుగుతోందా!..

సాధారణంగా కొన్ని సినిమాలు ఒక గ్రామం, పట్టణం లేదా దేశం బ్యాక్‌డ్రాప్‌తో వస్తుంటాయి. ఉదాహరణకు రంగస్థలం సినిమాలో రంగస్థలం అనే గ్రామాన్ని చూపించారు. ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. చాలా సినిమాలు ఇలాంటి కల్పిత ప్రదేశాల్లోనే స్టోరీని అల్లేస్తాయి. కానీ కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మాత్రం నిజమైన ప్రాంతాల నేపథ్యంలోనే సాగుతుంటాయి. ఈనెల ప్రారంభంలో రిలీజైన 'హీరామండి’ (Heeramandi) సిరీస్ కూడా ఒక రియల్ ప్లేస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్...


Sukumar: ఆర్యలో ఆ సీన్ కోసం దిల్ రాజు కాళ్ళు పట్టుకున్నా.. సుకుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్

Sukumar: ఆర్యలో ఆ సీన్ కోసం దిల్ రాజు కాళ్ళు పట్టుకున్నా.. సుకుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ ఆర్య(Arya).. ఈ సినిమా గురించి ఎంత చెప్పునా తక్కువే. వన్ సైడ్ లవ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. అల్లు అర్...