Trending:


Spiderman: స్పైడర్‌మ్యాన్, స్పైడర్‌ఉమెన్‌లపై కేసు పెట్టిన పోలీసులు

Spiderman: మీరు స్పైడర్‌మ్యాన్ సినిమాలు, కార్టూన్లు ఎప్పుడైనా చూశారా. రకరకాల స్టంట్లు చేస్తూ ఉంటాడు. ఇక చిన్నపిల్లలైతే ఈ స్పైడర్‌మ్యాన్ అంటే బాగా ఇష్టపడతారు. అయితే ఇలాగే స్పైడర్‌మ్యాన్ అంటే ఇష్టం ఉన్న యువతీయువకులు ఇద్దరు.. అదే స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకుని రోడ్డుపైకి వచ్చారు. అయితే వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేంటీ స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకోవడం అంత నేరమా. దానికే కేసు పెడతారా అని ఆలోచిస్తున్నారా.. అసలు ట్విస్ట్ ఇంకోటి ఉంది మరీ....


24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి

24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి ఆత్మకూరు, వెలుగు: బాల్యంలో వివాహమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల్లో భార్య గుండెపోటుతో చనిపోవడంతో కలత చెందిన భర్త కూడా గుండె ఆగి కన్నుమూశాడు. బంధువులు గ్రామస్తుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పొగాకుల సుగుణమ్మ (70) గురువారం గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఆమ...


ఈ నంబర్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా.. అయితే జనం మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవచ్చు

Numerology: న్యూమరాలజీ అనేది పురాతన నమ్మకం. ఇది వారి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలు , ధోరణులను అంచనా వేయగలదు. ప్రతి వ్యక్తి పుట్టినరోజును సంగ్రహించడం ద్వారా సంబంధిత సంఖ్యలు కనుగొనబడతాయి. ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు 25 అని అనుకుందాం. అతని పుట్టినరోజుల మొత్తం 7.జీవితంలో అహంకారం, అతి విశ్వాసం ఉన్న వారి పుట్టిన తేదీని చూద్దాం. ఎప్పుడూ రాజుల్లా ప్రవర్తించే వారు. వారెవరో చూద్దాం. Number 3: 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి తమను తాము వ్యక్తం చేస్తారు. వారిని లెవలేట్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారి అహంకారం బయటపడుతుంది. Number 9: 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అహంకారంతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో రాణిస్తారు. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను అతిగా సాధించడం. పనికి వస్తే తెల్లవారినట్లుగా ఇచ్చిన పని పూర్తి చేస్తారు. Number 1: 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారి మితిమీరిన ఆత్మవిశ్వాసం వారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఇతరులకన్నా తామే గొప్పవారమని ఎప్పుడూ అహంకారంతో ఉంటారు. Number 5: 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా మరియు ధైర్యంగా ఉంటారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా తమదే చట్టమని అహంకారంతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రత్యేక దృక్పథం కారణంగా వారు ఇతరుల కంటే మెరుగైన వారని భావిస్తారు. Number 8: 8,17,26 తేదీలలో జన్మించిన వ్యక్తులు పోటీ , ప్రతిష్టాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ విజయం యం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇతరులకు మద్దతివ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Manjula Ghattamaneni: పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలే అవసరం లేదు - కృష్ణ కూతురు మంజుల వ్యాఖ్యలు వైరల్

Manjula Ghattamaneni About Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనని నిలబెట్టడం కోసం టీడీపీతో కలిసి ప్రచారాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రచారాలలో, మీటింగ్స్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్‌లకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చాలామంది ప్రేక్షకులు ఆయన స్పీచ్‌లు చూస్తారు. కానీ తాజాగా పవన్ ఇచ్చిన స్పీచ్ కాస్త మిస్ ఫైర్ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ పేరును ప్రస్తావించి అనవసరమైన ఇబ్బందులు...


Sukumar: సుహాస్‌కి సుకుమార్ సాయం.. మేటర్ ఏంటంటే?

సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్టుగా రావడం విశేషం.


హరీశ్​.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే ​: రాజగోపాల్​రెడ్డి

హరీశ్​.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే ​: రాజగోపాల్​రెడ్డి దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్​ మాట తప్పితే ఏంచేసినవ్ ఎల్బీ నగర్, వెలుగు: దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్​ మాట తప్పినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని హరీశ్​రావును ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ప్రశ్నించారు. డూప్లికేట్​ రాజీనామా పత్రంతో హరీశ్​రావు షో చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. భువనగి...


డూప్లికేట్​ రిజైన్​ లెటర్​తో హరీశ్ ​డ్రామాలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

డూప్లికేట్​ రిజైన్​ లెటర్​తో హరీశ్ ​డ్రామాలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనో జోకర్​.. అధికారం పోయి మతిభ్రమించింది ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ క్లోజ్​ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్  నేత హరీశ్​రావు ఓ జోకర్ గా మారారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ‘‘పంద్రాగస్టు లోపల రైతు రు...


ఆశ్రమంలో చదువుకుంటూ టాప్ మార్కులతో రాణించిన విద్యార్థులు

అమ్మ అంటే మెరిసే మేఘం, కురిసే వాన నాన్న అంటే నీలాకాశం తలవంచెన అంటూ ఒక కవి వివరించిన కవిత్వంలో ఉన్న అర్ధానికి ఆమడ దూరంలో ఏరోజైన తమ తల్లిదండ్రులు వచ్చి పలకరించకపోతారా అనే కలలకి దగ్గరగా ఉంటాయి వీరి జీవితాలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి విధి ఆడే వింత నాటకంలో వీరి భవిష్యత్తుకు మార్గాలు ఇక కష్టమే అనుకున్న సందర్భాల్లో నుండి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి తమ తలరాతను తామే రాయగలం అని నిరూపిస్తున్న విద్యార్థులపై ఈ రోజు...


ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో చిత్రం ప్రారంభం

ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో చిత్రం ప్రారంభం రాహుల్ శ్రీవాత్సవ్ అయ్యర్  నిర్మాతగా,  మురళి అలకపల్లి దర్శకత్వంలో శుక్రవారం కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ మాట్లాడుతూ ‘మా ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మొదటి సినిమా షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరిలో  రెండవ చిత్ర...


పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. తర్వాత భర్తను మోసం.. ఇప్పుడు మరొకరితో డేటింగ్ చేస్తున్న నటి.!

బాలీవుడ్‌కి చెందిన ఆ ప్రతిభావంతులైన నటి.. తెరపై నటనతో పాటు, చిత్ర నిర్మాణంలో కూడా రాణించింది. కానీ ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీ స్టార్ నటి స్థాయిని అందుకోలేకపోయింది. పెళ్లయ్యాక విడాకుల బాధ కూడా ఎదురైంది. ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోయిన్ తనకంటే ఏడు సంవత్సరాల చిన్న నటుడితో డేటింగ్ చేస్తోంది. హిందీ మరియు బెంగాలీ చిత్రాల్లో ప్రసిద్ధి చెందిన.. నటి కొంకణా సేన్ శర్మ. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఈమె సొంతం చేసుకుంది. సినిమా కుటుంబానికి చెందిన ఈ నటి.. స్వతంత్ర చిత్రాలలో చేసిన పనికి ప్రసిద్ధి చెందింది.ప్రతిభావంతులైన నటీమణులలో కొంకణ ఒకరు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. వృత్తి జీవితంలో అందరినీ మెప్పించిన కొంకణ.. వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకుల మధ్య సాగింది. (Photo: Instagram@konkona) కొంకణ సినిమాల కంటే.. వివాదాల పరంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం భర్త నుంచి విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్న ఆమె మళ్లీ ప్రేమ వైపు అడుగులు వేస్తోంది. (Photo: Instagram@konkona) కొంకణా సేన్ శర్మ తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి క్యారెక్టర్‌కి 100 పర్సెంట్ ఇస్తూ ఫేమస్ అయ్యింది. ఇప్పటి వరకు చేసిన ప్రతి క్యారెక్టర్‌కి ప్రశంసలు అందుకుంది. (Photo: Instagram@konkona) కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. ఏబీపీలో ప్రచురితమైన వార్త ప్రకారం, 2010లో ఈమె పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయింది. తర్వాత 2010లో రణ్‌వీర్‌, కోకన్న పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో కొంకణా కొడుకు హరూన్‌కు జన్మనిచ్చింది. అయితే 10 సంవత్సరాల తరువాత భార్యాభర్తలు విడిపోయారు. వారిద్దరూ విడాకులు ఉంటున్నారు (Photo: Instagram@konkona) ప్రస్తుతం కొంకణ మరోసారి ప్రేమలో పడిందని.. వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం కొంకణా ప్రముఖ నటుడు అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తోందంట. అమోల్ కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడంట. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. (Photo: Instagram@konkona)


అల్లు అర్జున్ భార్య స్నేహాను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా...? బన్నీ బలే రొమాంటిక్ కదా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..? తెలిస్తే.. బన్నీ బలే రొమాంటిక్ అబ్బా అనేస్తారు. ఇంతకీ స్నేహారెడ్డిని భర్త ఏమని పిలుస్తాడంటే..? టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ లో అల్లువారి జంట ముందు ఉంటుంది. తను ఎంతగానోప్రేమించిన స్నేహారెడ్డిని పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. వారికి ఇద్దరు పిల్లలు కాగా.. వారు అయాన్, అర్హాలు. ఇక వీరు కూడా స్టార్ కిడ్స్ గా... టాలీవుడ్...


Chanakya Niti Telugu : ఇలా చేస్తే మరణం తర్వాత కూడా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది

Chanakya Niti in Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించి అనేక విషయాలను పంచుకున్నాడు. ఒక కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు.


Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!

Warangal Maid Theft: ప్రియుడు.. అక్కతో కలిసి యజమాని ఇంటికి కన్నం వేసిన పని మనిషి ఉదంతం తాజాగా వెలుగు చూసింది. ఆమె పని చేస్తున్న యజమాని ఇంట్లోనే పని మనిషి కళ్యాణి చోరీకి పాల్పడిందని.. ఆమెకు ప్రియుడు చంటి, అక్క సునీత సహకరించారని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. పని మనిషి సహా ఆమె ప్రియుడు, అక్క నుంచి రూ.38 లక్షల విలువ చేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్...


హైవేపై స్పైడర్‌మేన్ స్టంట్స్. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. వీడియో వైరల్

ఢిల్లీలోని జాతీయ రహదారిపై బైక్ రైడింగ్ స్టంట్స్ చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై స్టంట్స్ చేశారు. దాంతో 20 ఏళ్ల ఆదిత్య, 19 ఏళ్ల అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరూ నజఫ్‌గఢ్‌కు చెందినవారు. బైక్‌పై వారు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీరిద్దరూ స్పైడర్ మ్యాన్ వేషం వేసుకుని, హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపారు. బైక్‌కి నంబర్‌ ప్లేట్‌ లేదని...


వడదెబ్బతో ఇద్దరు మృతి

వడదెబ్బతో ఇద్దరు మృతి వేములవాడ రూరల్/ నకిరేకల్, వెలుగు: రాష్ట్రంలో శుక్రవారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిహార్​కు చెందిన కూలీ, నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్ చనిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిహార్​కు చెందిన కూలీ శంకర్ సదా (33) పని చేస్తున్నాడు...


Venus Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు కదలికలు.. ఈ 3 రాశులవారికి కెరీర్‌, డబ్బు పరంగా గుడ్‌న్యూస్‌ వినబోతున్నారు!

Venus Transit Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు జరిపే కదలిక కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి కీర్తి, సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


ఈ హీరోయిన్ సినిమాపై 34 కేసులు, అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది..

1982లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తన ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ నటి చిత్రాన్ని చూసేందుకు థియేటర్ల వెలుపల పెద్ద క్యూలు కట్టారు. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా సినిమా విడుదలపై పెద్ద దుమారమే రేగింది. సినిమా కథ విషయంలోనే కాకుండా సినిమా టైటిల్ విషయంలో కూడా ఈ నటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ట్రిపుల్ తలాక్ కేసును చాలా బాగా చూపించారు. ఈ చిత్రం చుట్టూ అన్ని వివాదాలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఇప్పటికీ...


Krishna Mukunda Murari Serial Today April 26th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: సంగీత చెప్పిన మాటతో గుండె పట్టుకున్నమధు.. హాస్పిటల్‌కి వెళ్లిన కృష్ణ, ముకుందని వదలని ఆదర్శ్‌!

Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్‌ తనకు ప్రపోజ్ చేస్తాడని ముకుందకు అర్థమవడంతో ఆదర్శ్‌తో మాట్లాడటానికి బయపడుతుంది. ఉదయం జాగింగ్‌కు ముకుందను తీసుకెళ్లి తన మనసులో మాట చెప్పాలిన ఆదర్శ్‌ అనుకుంటాడు. అందుకు ముకుందను పిలవడానికి తన గది దగ్గరకు వెళ్తాడు. ముకుంద ఆదర్శ్‌ని చూసి తలుపు వేసేస్తుంది. ఆదర్శ్ డోర్ కొడతాడు. ముకుంద: జిడ్డులా తగులుకున్నావ్ ఏంట్రా బాబు. ఇప్పుడు బయటకు వెళ్తే కచ్చితంగా ప్రపోజ్ చేస్తాడు. అవును అంటే ఒక సమస్య కాదు అంటే ఒక...


ఫంక్షన్‌ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి

ఫంక్షన్‌ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి నిజామాబాద్ రూరల్, వెలుగు ​: దేవుడి సన్నిధిలో శుభకార్యం జరుపుకుందామని సంతోషంగా బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. బంధుమిత్రులతో  కలిసి కందూరు చేసుకుందామని వెళ్తుండగా వ్యాన్​బోల్తా పడి ఇద్దరు చనిపోయారు. మరో15మంది తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్​రూరల్​ఎస్​హెచ్​వో మహేశ్​కథనం ప్రకారం..ని...


Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..

Pune man Quits Job: పూణేకు చెందిన ఒక సేల్స్ అసోసియేట్.. మూడేళ్లుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ అక్కడ అతను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. గుర్తింపు లేకపోవడం, శాలరీలో హైక్ కూడా ఇవ్వకపోవడం, అక్కడి పాలిటిక్స్ చూసి విసిగిపోయాడు.


Bigg Boss Keerthi Bhat : 200కి వ‌స్తావా అంటే.. ఎందుకో తెలియక సరే అనేదాన్ని - ఎక్కడెక్కడో టచ్ చేసేవారు: నటి కీర్తి భట్

Bigg Boss Keerthi Bhat With Shobha Shetty: కీర్తీ భ‌ట్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎన్నో సీరియ‌ల్స్ లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లితెర‌పై త‌న యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ మ‌న‌సు దోచుకున్నారు. ఇక బిగ్ బాస్ కి వెళ్లిన త‌ర్వాత త‌న ఆట‌తీరుతో అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. అయితే, ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు. త‌ల్లిదండ్రుల‌ను క‌ళ్ల‌ముందే పోగొట్టుకుంది కీర్తి. ఇలా ఒక‌టికాదు ఎన్నో క‌ష్టాలు ప‌డి ఈ స్టేజ్ కి వ‌చ్చింది. అయితే, ఇప్పుడు చాలా...


Akshay Tritiya 2024: ఈ రాశుల వారి ఇంట కాసుల వర్షం కురుస్తుంది..!

ఈ ఏడాది అక్షయ తృతీయ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. ఈ అక్షయ తృతీయ నాడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథిన మనం అక్షయ తృతీయను జరుపుకుంటాం. దాదాపు ఈ అక్షయ తృతీయ రోజున కనీసం గ్రాము బంగారం అయినా కొనాలి అని పరితపించేవారు చాలా మంది ఉన్నారు. కొందరేమో లక్ష్మీదేవిని పూజిస్తారు. అలా చేయడం వల్ల ఆ రోజు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని...


Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. 'కల్కి'మూవీ రిలీజ్ డేట్ లాక్ ?

Prabhas Kalki Release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా

Pawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.


చిరంజీవికి ఇష్టమైన బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..? మెగాస్టార్ ఎన్నిసార్లు చూశాడంటే..?

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్యకు మధ్యఎంత పోటీ ఉన్నా.. ఇద్దరు మంచిస్నేహితులుగానే ఉంటారు. అంతే కాదు బాలయ్య సినిమాల్లో ఓ మూవీ అంటే మెగాస్టార్ కు చాలా ఇష్టం అంట.. ఎన్నోసార్లు ఈ సినిమా చూశారట. ఇంతకీ ఎంటా సినిమా తెలుసా..? కెరీర్ పరంగా ఎంత కాంపిటేషన్ ఉన్నా కాని.. పర్సనల్ గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణ. ఒకరి సినిమాలు మరొకరు విష్ చేసుకోవడం.. సినిమా ఫంక్షన్స్ లో సరదాగా ఉండటం. ఇలా ఇద్దరు మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. కాని వారి...


సమంత బోల్డ్ అవతార్.. సీక్రెట్‌గా ఆ స్కెచ్చేసిందంటూ గుసగుస

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తనకు నచ్చినట్లుగా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్న సామ్.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేసి అందరినీ ఆకర్షించింది. మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న సమంత.. సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. హద్దులు చెరిపేసి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సమంతను ఇలా చూసి నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. బ్యూటీ, హాటెస్ట్ అని కొందరు అంటుంటే.. సూపర్ హాట్ సమంత ఇక నీకు తిరుగేలేదంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలా డివోర్స్ తర్వాత సమంతకు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ అందుతుండటం చూడొచ్చు. సమంత ఇంతలా రెచ్చిపోవడం వెనుక ఓ బిగ్ రీజన్ ఉందనే టాక్ అయితే నడుస్తోంది. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. ఇప్పుడు బాలీవుడ్ లో రాణించడానికి రెడీ అవుతోందని, అందుకే ఈ రేంజ్ లో అందాలు ఆన్ లైన్ తెరపై పెడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో స్టార్ స్టేటస్ పట్టిన తీరు, అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ.. ఆ తర్వాత తెగదెంపులు, మయోసిటిస్ అనే అరుదైన వ్యాధి, స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్, రెండో పెళ్లి వార్తలు.. ఇలా సమంత గురించి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇవేవీ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తోంది సమంత. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్ గా మాట్లాడుతూ ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లైఫ్ ఈజ్ మై ఛాయిస్ అంటూ ఎందరికో ఆదర్శం అవుతోంది. చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కనిపించిన సమంత.. ప్రస్తుతం మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. సెకండ్ ఇన్నింగ్స్ తో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకునేలా సమంత ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్ అండ్ డికెల దర్శకత్వంలో సిటాడెల్‌ అనే వెబ్ సిరీస్ చేసింది సమంత. వరుణ్ ధావన్ తో జంటగా నటించి తన అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారంతా.


అక్షయ తృతీయ కోసం వింధ్య కలెక్షన్

అక్షయ తృతీయ కోసం వింధ్య కలెక్షన్ హైదరాబాద్​, వెలుగు: రిలయన్స్ జ్యువెల్స్ అక్షయ తృతీయ కోసం వింధ్య పేరుతో నగలను అందుబాటులోకి తెచ్చింది.  మధ్యప్రదేశ్‌‌‌‌లోని వింధ్య  కళాత్మక సంప్రదాయాల నుంచి ప్రేరణతో వీటిని తయారు చేశారు. ఫ్యాషన్ ఐకాన్,  బాలీవుడ్ నటి దిషా పఠానీ వారణాసిలోని రిలయన్స్ జ్యువెల్స్ స్టోర్‌‌‌‌లో వీటిని ఆవిష్కరించారు. ఈ నగల్లోని ప్రతి భాగాన్ని...


పుష్ప 2: రికార్డు స్థాయిలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్.. ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్

నేషనల్ అవార్డు విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గతం వచ్చి సూపర్ హాయ్ సాధించిన పుష్ప సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 రాబోతోంది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్.. తన రేంజ్ రెట్టింపు చేసుకున్నారు. దక్షిణాది ఆడియన్స్ నే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేసి ఇండియా వైడ్ ఫాలోయింగ్ పంచుకున్నారు. ఈ క్రమంలోనే పుష్ప- 2 కోసం అల్లు అర్జున్ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఈ మూవీ కోసం బన్నీ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ సినిమాకు గాను 150 గాను 170 కోట్లు తీసుకుంటున్నారట అల్లు అర్జున్. కొంత నగదు రూపంలో తీసుకుంటున్న బన్నీ, ఇంకొంత సినిమాలో ప్రాఫిట్ షేరింగ్ కూడా తీసుకోబోతున్నారట. అలాగే మూవీ హక్కుల ద్వారా వచ్చిన సొమ్ములో కూడా బన్నీ వాటా ఉందట. ఈ మేరకు దర్శకనిర్మాతలతో ఆయన ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. ఇకపోతే పుష్ప 2 సినిమా నుంచి ఒక్కొక్కటిగా అప్‌డేట్ వదులుతూ యావత్ భారత దేశంలోని బన్నీ అభిమానులను పూనకాలెత్తిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. రీసెంట్ గా ఈ సినిమా షార్ట్ టీజర్ వదిలి అల్లు అర్జున్ అభిమానుల్లో అలజడి సృష్టించారు. అలాగే మే 1న పుష్ప-2 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు చెబుతూ శాంపిల్ వీడియో కూడా వదిలారు. ఈ వీడియో చూసి ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్ లో ఉంటుందని అంతా ఫిక్సయ్యారు. ఈ చిన్ని వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న పుష్ప సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా అదో సెన్పేష‌న్‌ అవుతోంది. ఇప్పటివరకు వదిలిన టీజర్, పోస్టర్స్, గ్లింప్స్ అన్నీ కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకొని సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నారు.


Salaar Part2: ఖాన్సార్లో అడుగుపెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ.. మరి శృతి హాసన్ సంగతేంటి?

Salaar Part2: ఖాన్సార్లో అడుగుపెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ.. మరి శృతి హాసన్ సంగతేంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన సలార్(Salaar) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని  సాధించింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర...


శ్రీ సారథి స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం

శ్రీ సారథి స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  మొట్టమొదటి  స్టూడియోగా శ్రీ సారథి స్టూడియోస్‌‌‌‌‌‌‌‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే.  మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో, ఈ స్టూడియోస్‌‌...


Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?

Varun Tej Pithapuram Campaign Schedule Details: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. బాబాయ్ పవన్ (Pawan Kalyan)కు మద్దతుగా ప్రచారం చేయడానికి మెగా ప్రిన్స్, అబ్బాయ్ వరుణ్ తేజ్ కదిలారు. పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు. పిఠాపురంలో వరుణ్ ప్రచారం చేసేది ఎప్పుడంటే?వరుణ్ తేజ్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి...


థాంక్యూ సమంత గారు : అనుపమ

Anupama Paradha అనుపమ, దర్శన, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పరదా. సినిమా బండి టీం ఈ మూవీని తెరకెక్కిస్తోంది. రాజ్ అండ్ డీకే, సమంతలు ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లోకి రావడంతో మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. తాజాగా సమంత రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తమ సినిమా ప్రమోషన్స్‌ కోసం ముందుకు వచ్చిన సమంతకు థాంక్స్ సమంత గారు అని రిప్లై ఇచ్చింది అనుపమ.


రాజమౌళిని రాఘవేంద్రరావు అంత టార్చర్‌ చేశాడా?.. దర్శకేంద్రుడితో బ్యాడ్‌ ఎక్స్ పీరియెన్స్ ని బయటపెట్టిన జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి.. రాఘవేంద్రరావు మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే రాఘవేంద్రరావు విషయంలో రాజమౌళికి ఓ బ్యాడ్‌ ఎక్స్ పీరియన్స్ కూడా ఉందట. తాజాగా అది బయటపెట్టాడు జక్కన్న. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి ఎవరికి వారు దర్శక దిగ్గజాలు. ఒకప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు రాఘవేంద్రరావు. ఆయన సినిమాలు ఇప్పుడు వస్తే, ఏ పాన్‌ ఇండియా సరిపోదు, గ్లోబల్‌ ఫిల్మ్ లుగా ఆదరణ పొందేవి. వందల కోట్ల కలెక్షన్లని రాబట్టేవి. కానీ రాజమౌళి ఇప్పుడు అలాంటి...


Happy Birthday Samuthirakani: డైరెక్షన్‌ నుంచి యాక్షన్‌ వరకు, ఆల్‌ రౌండర్‌గా - సముద్ర ఖని గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Samuthirakani Birthday Specia: సముద్ర ఖని పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పరభాష నటుడైన తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. తనదైన నటన, విలనిజంతో విలక్షణ నటుడిగా బిరుదుపొందారు. తమిళనాట నటదర్శకుడైన ఆయన 'అల వైకుంఠపురంలో', 'భీమ్లా నాయక్‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. విలన్‌గా, తండ్రి పాత్రల్లో తనదైన నటశైలితో మంచి గుర్తింపు పొందిన ఆయన నటుడిగా కంటే ముందే డైరెక్టర్‌ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అలా నటుడిగా, దర్శకుడిగా,...


శభాష్​ రిలయన్స్ .. ఎస్​అండ్​పీ, ఫిచ్ నుంచి ప్రశంసలు

శభాష్​ రిలయన్స్ .. ఎస్​అండ్​పీ, ఫిచ్ నుంచి ప్రశంసలు పనితీరు బాగుండటమే కారణం న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్​కు గ్లోబల్​ రేటింగ్​ ఏజెన్సీలు ఎస్​అండ్​పీ,  ఫిచ్​ నుంచి ప్రశంసలు కురిశాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాని బలమైన ఆదాయాల తర్వాత  ఏజెన్సీ దీనికి రేటింగ్​ను పెంచాయి.  ఎస్​ అండ్​ పీ, ఫిచ్ రేటింగ్‌‌‌‌‌‌‌‌లు విడుదల చేసిన నోట్స్​ ప...


కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​

కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​ ఓయూ అఫిలియేషన్ కాలేజీల్లో ఈ ఒక్క కాలేజీకే దక్కిన ఘనత 4 సీజీపీఏ పాయింట్లకు గానూ 3.09 స్కోర్​ ఇన్నొవేషన్స్, ప్లేస్ మెంట్స్​కు మంచి అవకాశం న్యాక్​ గుర్తింపుపై కరస్పాండెంట్​ సరోజా వివేకానంద్​ హర్షం హైదరాబాద్, వెలుగు:  కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిప...


ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టం: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావుపై లుక్‌‌‌‌ అవుట్ సర్క్యులర్ జారీ చేశామని వెల్లడి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్‌‌‌‌ సీపీ శ్రీనివాస్‌‌...


Sarathi Studios - Keeravani: కీరవాణి చేతులు మీదుగా అధునాతన హంగులతో ప్రారంభమైన సారథి స్టూడియోస్..

Sarathi Studios - Keeravani: హైదరాబాద్ నగరంలో తొట్ట తొలి స్టూడియో 'శ్రీ సారథి స్టూడియోస' అధునాతన హంగులు సమకూర్చుకుంది. తాజాగా రెనోవేట్ చేసిన ఈ స్టూడియోను కీరవాణి చేతులు మీదుగా శుక్రవారం ప్రారంభమైంది.


డబుల్ మీనింగ్ సాంగ్ అన్నారు.. దుమ్మురేపింది.. బ్యాన్ చేసినా కోటి క్యాసెట్లు సేల్

సంజయ్ దత్ ,మాధురీ దీక్షిత్ నటించిన ఓ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది. ఈ పాటలో మాధురీ దీక్షిత్ డ్యాన్స్ ఇరగదీసింది. కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తన టాలెంట్ తో ఈ డ్యాన్స్ ను నలుగురు చంద్రులను కలిపారు. ఈ పాటకు సాహిత్యాన్ని ప్రముఖ రచయిత ఆనంద్ భక్షి రాశారు. ఈ పాటకు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ద్వయం వారి స్వంత సూరాలతో జీవం పోశారు. దేశ వ్యాప్తంగా ఈ టైపు సాంగ్ రావడం అదే మొదటి సారి. ఒకరకంగా చెప్పాలంటే ట్రెండ్ క్రియేట్ చేసిన సాంగ్. (Photo: Instagram) ఖల్ నాయక్ సినిమాలో మాధురి దీక్షిత్ ఐటమ్ సాంగ్ లా వచ్చిన పాట చోళీ కే పీచే క్యా హై.. ఈ ఒక్క పాట కోసం ఆ సినిమా క్యాసెట్లు అప్పట్లో చాక్లెట్లుగా అమ్ముడయ్యాయి. కేవలం ఒక్క వారంలో 1 కోటికి పైగా అమ్ముడయ్యాయి. ఆ సినిమా సాంగ్స్ క్యాసెట్ల కోసం జనం మ్యూజిక్ షాపుల ముందు బారులు తీరిన సందర్భాలున్నాయి. ఈ పాటతో పాటు ఖల్నాయక్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ పాత్రకు సంజయ్ దత్ చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఆ పాట మాధురీ దీక్షిత్‌ని ఓవర్‌నైట్‌లో సూపర్‌స్టార్‌ని చేసింది. (Photo: Instagram) ఈ పాటలో మాధురీ దీక్షిత్‌తో పాటు నీనా గుప్తా కూడా నర్తించారు. నీనా గుప్తా తన ఆత్మకథలో కూడా ఈ పాట గురించి వివరంగా రాశారు. బాలీవుడ్ సినిమాకి 90వ దశకం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో, ప్రేక్షకులు కంటెంట్ తో పాటు కొత్త మార్గాలను కూడా తెరిచారు. ఈ పాట సూపర్ హిట్ సాంగ్స్ ని కూడా బీట్ చేసి ఆల్ టైం సూపర్ హిట్ , ఎవర్ గ్రీన్ సాంగ్ లిస్టులో చేరిపోయింది.(Photo: Instagram) నైన్టీస్ లో విడుదలైన సినిమాల పాటల క్యాసెట్ల అన్నింటి కంటే అత్యధికంగా అమ్ముడైన సినిమా క్యాసెట్లు ఖల్ నాయక్. ఎక్కువగా వినిపించిన పాటల లిస్టులో కూడా చోళీ కే పీచే క్యా హై పాటే టాప్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇంత సూపర్ హిట్ సాంగ్ పై అంతకు మించిన రచ్చ జరిగింది. ఈ పాట డబుల్ మీనింగ్ లిరిక్స్ కారణంగా దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో నిషేధించబడింది. (Photo: Instagram) అయినప్పటికి ఈ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జనాలు ఈ పాటను చాలా మంది విన్నారు. ఈ రోజు వరకు కూడా ఈ పాటకు అదే క్రేజ్ ఉంది. ఈ పాట బాలీవుడ్‌లో అత్యధిక సూపర్‌హిట్ పాటల జాబితాలో కూడా చేరింది. (Photo: Instagram) అందుకే ఈ పాట రీసెంట్ గా రీమేక్ అయ్యింది. కరీనా కపూర్, కృతి సనన్ , టబు నటించిన 'ది క్రూ' సినిమాలో కూడా ఈ పాట రీమేక్ తీసుకోబడింది. ముగ్గురు నటీమణులు నటించిన ఈ సూపర్‌హిట్ సినిమాలో కరీనా కపూర్ కూడా ఈ పాటలో డ్యాన్స్ చేసింది. (Photo: Instagram) ఈ పాట 'ది క్రూ'లో కూడా బాగా పాపులర్ అయింది. 32 ఏళ్ల తర్వాత కూడా ఈ పాట జనాల నాలుక మీద పడింది. ఈ రోజు కూడా మాధురీ దీక్షిత్ , నీనా గుప్తా ఈ పాట గురించి చర్చించుకున్నారు. 1993లో కొత్త నటి మాధురీ దీక్షిత్ కూడా ఈ పాటను దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్ స్టార్‌గా చేసింది. (Photo: Instagram)


రాణిలా రమ్మకృష్ణ లైఫ్ స్టైల్, 53 ఏళ్ల వయస్సులో శివగామి ఆస్తులు అన్ని కోట్లా...?

చాలా కాలంగా సౌత్ ఇండియన్ నటిగా సిల్వర్ స్క్రీన్ పై వెలుగు వెలుగుతోంది రమ్యకృష్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసిన ఈమె.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఇక ఇన్నేళ్ల నుంచి పీల్డ్ లో ఉన్న రమ్యకృష్ణ.. ఎంత సంపాదించింది. ఆమె ఆస్తుల విలువెంత. ..? చాలా కాలంగా సౌత్ ఇండియన్ నటిగా సిల్వర్ స్క్రీన్ పై వెలుగు వెలుగుతోంది రమ్యకృష్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసిన ఈమె.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఇక ఇన్నేళ్ల నుంచి పీల్డ్...


ఈ 5 వెబ్ సిరీస్ లు చూస్తే .. కొరియన్ సినిమాలకు ఎవ్వరైనా అడిక్ట్ అవ్వాల్సిందే

OTT వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గింది. సినిమా టిక్కెట్ల ధరలు పెరగడం కూడా ఇందుకు ఒక కారణం. కుటుంబం, పిల్లలతో కలిసి సినిమా చూడటానికి వెళితే 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు కాబట్టి OTT లు బెటర్ అని ఫీలవుతున్నారు.మీరు OTTకి సభ్యత్వం పొందిన తర్వాత మీరు ఒక సంవత్సరం పాటు ఉచితంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడవచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రొమాంటిక్ సిరీస్‌లు, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ప్రతి వారం OTTలో విడుదలవుతాయి.(Photo: @IMDb) ఇటీవల యువత ఎక్కువగా జపనీస్, స్పానిష్, కొరియన్ సినిమాలను చూస్తున్నారు. దక్షిణ కొరియా సిరీస్‌కు భారత్‌లో చాలా పేరుంది.ప్రజలకు భాష అర్థం కాకపోయినా వారు దానిని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసి అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ సినిమాల ద్వారా ప్రజలు దక్షిణ కొరియా సంస్కృతిని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. భారతదేశంలో కూడా చాలా మంది నటులు పేరు తెచ్చుకున్నారు. వీటిలో లీ-మిన్ హో పేరు కూడా ఉంది. ఇక్కడ మీరు OTT ప్లాట్‌ఫారమ్ జియో సినిమాలో ఉచితంగా చూడగలిగే ఉత్తమ కొరియన్ సినిమాలు, సిరీస్‌ల జాబితా ఉంది. (Photo: @IMDb) కిల్ మీ హీల్ మి : జి సంగ్, హ్వాంగ్ జంగ్-ఇయుమ్, పార్క్ సియో-జూన్, ఓహ్ మిన్-సుక్ , కిమ్ యో-రి వంటి ప్రముఖ తారలు నటించిన ప్రసిద్ధ సిరీస్ ఇది. మీరు జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. ఈ 2015 సిరీస్ చాలా ప్రజాదరణ పొందింది. మీరు హిందీలో 40 ఎపిసోడ్‌లను చూడవచ్చు.(Photo: @IMDb) కైరోస్: 32 ఎపిసోడ్‌లను కలిగి ఉంది. దీనికి పార్క్ సెంగ్-వూ దర్శకత్వం వహించారు. భావోద్వేగ కథనంతో ఈ సినిమాను రూపొందించారు. షిన్ సంగ్-రోక్, లీ సే-యంగ్, అహ్న్ బో-హ్యూన్, నామ్ గ్యు-రి , కాంగ్ సీయుంగ్-యూన్ సినిమాలో అద్భుతంగా నటించారు. ఈసినిమా 2020లో ప్రసారం చేయబడింది. ది గేమ్: టువర్డ్స్ జీరో 2020లో విడుదలైంది. 32 ఎపిసోడ్‌లను ఈ వెబ్ సిరీస్ లను హిందీ భాష, ఇంగ్లీష్ ఉపశీర్షికలలో చూడవచ్చు. ఇందులో అద్భుతమైన కథతో పాటు చాలా యాక్షన్‌లు కనిపిస్తాయి. ఐ యామ్ నాట్ రోబోట్ : రొమాంటిక్ సిరీస్. దీనిని జియో సినిమాతో పాటు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. అన్నీ ఉన్నా మనుషులకు దూరంగా ఉండే ఓ కుర్రాడి కథ ఇది. తన ఒంటరితనాన్ని అధిగమించడానికి, అతను రోబోట్‌తో గడిపాడు. అతను రోబోగా భావించే వ్యక్తి నిజానికి అమ్మాయి అని అతనికి తెలియదు. సినిమాల్లో డైనోసార్‌లు విధ్వంసం సృష్టించడం మీరు చూసి ఉండవచ్చు. కానీ బల్లి హాని చేస్తుందని మీరు ఎప్పుడైనా కలలు కన్నారా? ఒక పెద్ద బల్లి లాంటి జీవి భయం పుట్టించే కొరియన్ సినిమా. ఈ సినిమా మిమ్మల్ని భయపెట్టడమే కాకుండా హాస్యంతో కూడా చక్కిలిగింతలు పెడుతుంది. OTT ప్లాట్‌ఫారమ్ Jio సినిమాలో మీరు ఉచితంగా చూడగలిగే ఉత్తమ కొరియన్ సిరీస్‌ల జాబితా ఇక్కడ ఉంది.


ఈ మ్యాథ్స్ పజిల్‌లో మిస్ అయిన నంబర్ ఏదో తెలుసా..? బుర్రకు పదును పెట్టుకోండి..!

Maths Puzzle: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మిస్సింగ్ నంబర్ పజిల్స్ (Missing number puzzles) చాలామంది బుర్రలకు పని పెడుతున్నాయి. ఈ పజిల్స్ పరిష్కరించడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. ఈ పజిల్స్ అనేవి మ్యాథ్స్, లాజికల్ థింకింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తాయి. ఈ బ్రెయిన్ టీజర్స్‌లో ఒక గ్రిడ్ లేదా సీక్వెన్స్ ఉంటుంది, అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఉద్దేశపూర్వకంగా రిమూవ్ చేస్తారు. ఆ నంబర్‌ను కనిపెట్టడమే ఈ పజిల్ టాస్క్. ఈరోజు మీకోసం ఒక ఛాలెంజింగ్...


యేవమ్‌‌‌‌‌‌‌‌ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

యేవమ్‌‌‌‌‌‌‌‌ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చాందిని చౌదరి లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ప్రకాష్‌‌‌‌‌‌‌‌ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్‌‌‌‌‌‌‌‌’. నవదీప్‌‌‌‌‌‌‌‌, పవన్‌‌‌‌‌‌‌‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం చాందిని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సౌమ్య అనే పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌...


అల్లు అర్హ మా వసపిట్ట.. అల్లు అర్జున్‌ కూతురుపై నిహారికా కామెంట్.. ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పిన మెగాడాటర్‌

అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అర్హ ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పింది నిహారిక. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. కూతురు అల్లు అర్హ చాలా యాక్టివ్‌ అనే విషయం తెలిసిందే. ఆమెకి సంబంధించిన ఫన్నీ వీడియోలను బన్నీ తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్నారు. అభిమానులతో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు బన్నీ. అల్లు అర్హ ఇంట్లో అల్లరి మామూలుగా ఉండదట. బన్నీ కొడుకు అల్లు అయాన్‌ కాస్త...


Nallari Kishore Kumar Reddy | జగన్ వచ్చిన పీలేరులో నా గెలుపు ఆపలేడు

జగన్ వచ్చిన పీలేరులో నా గెలుపు ఆపలేడు


Saturday Motivation: మీరు జీవితంలో విజయవంతం కావాలంటే బొద్దింకలా బతకండి... చార్లెస్ డార్విన్ కూడా ఇదే చెప్పారు

Saturday Motivation: ఒక మనిషి విజయవంతం కావాలంటే అతను బొద్దింకలా బతకడం నేర్చుకుంటేచాలని అంటున్నారు చేతన్ భగత్. అతని తాజా పుస్తకం ‘11 రూల్స్ ఫర్ లైఫ్’ లో ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన బొద్దింకతో మనిషి జీవితాన్ని ఎందుకు పోల్చారో తెలుసుకోండి.


`వకీల్‌ సాబ్‌` రీ రిలీజ్‌.. ఎన్నికల మైలేజ్‌కోసం పవన్‌ సినిమా మళ్లీ విడుదల?

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన నటించాల్సిన మూడు సినిమాలను పక్కనపెట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున ఆయన ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. జోరుగా ఆయన ప్రచారం జరుగుతుంది. టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పవన్‌. ఇదిలా ఉంటే తాజాగా ఆయన సినిమా మళ్లీ రిలీజ్‌ కాబోతుంది. పవన్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` మూడేళ్ల క్రితం వచ్చి...


Sivakarthikeyan: 14 ఏళ్ల తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో సినిమా చేస్తున్న యాక్టర్

మాలీవుడ్ యాక్టర్ బిజు మీనన్‌కి అక్కడ భారీ డిమాండ్ ఉంది. కానీ ఆయన కోసం మిగిలిన ఇండస్ట్రీలు కూడా ట్రై చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ కోలీవుడ్ సినిమాకి బిజు ఓకే చెప్పారట. మరి ఆ సినిమా ఏంటి? ఆ విశేషాలు చూద్దాం.


Dear OTT: మొన్నే రిలీజైంది.. అప్పుడే OTTకి.. డియర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Dear OTT: మొన్నే రిలీజైంది.. అప్పుడే OTTకి.. డియర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా? ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌(GV Prakash kumar), ఐశ్వర్య రాజేష్(Aishwarya rajesh) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ డియర్(Dear). దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్(Anand Ravichandran) తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురక సమస్య ప్...


చిరంజీవి కాదు, షారుఖ్ కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ ఫ్యామిలీ ఇదే..

భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో సినీ నిర్మాతలు, స్టూడియో యజమానుల పేర్లు కనిపిస్తాయి. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రోనీ స్క్రూవాలా, కళానిధి మారన్ వంటి నిర్మాతల పేర్లు ఉన్నాయి. వీరు మాత్రం సినిమాలు, ఇతర వ్యాపారాల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) ఈ ధనిక కుటుంబ సంపదతో పోల్చితే బాలీవుడ్ సూపర్‌స్టార్ల నికర విలువ కూడా చాలా చిన్నదిగా కనిపిస్తోంది. అతని నికర విలువ చాలా సినిమా కుటుంబాల కంటే చాలా ఎక్కువ. టి-సిరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను కలిగి ఉన్న బాలీవుడ్ కుమార్ కుటుంబం భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం. 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ఆఫ్ 2022'లో, భూషణ్ కుమార్, అతని కుటుంబ సభ్యుల నికర విలువ సుమారు రూ. 10 వేల కోట్లు (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) టి-సిరీస్ కంపెనీ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్ ఇప్పుడు కుటుంబ పెద్ద. భూషణ్ కుమార్ మామ, నటుడు కృష్ణ కుమార్ వ్యాపార నిర్వహణలో అతనికి సహాయం చేస్తాడు. (ఫోటో కర్టసీ: Instagram@bhushangkumar) భూషణ్ కుమార్ సోదరి ఖుషాలి నటి కాగా, అతని మరో సోదరి తులసి ప్రముఖ గాయని. ఇద్దరు సోదరీమణులతో పాటు, అతని భార్య దివ్య ఖోస్లా కుమార్‌కు కూడా వ్యాపారంలో వాటా ఉంది. రూ. 10 వేల కోట్ల విలువైన ఆస్తులు వారిని బాలీవుడ్‌లోని అత్యంత ధనిక కుటుంబంగా మార్చాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ యజమాని చోప్రా కుటుంబం ఆస్తులు ఆదిత్య చోప్రా నేతృత్వంలోని రూ.7000 కోట్లు. (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) ''ధర్మ ప్రొడక్షన్' యజమాని కరణ్ జోహార్, అతని కుటుంబ సంపద రూ. 2000 కోట్లుగా అంచనా. బాలీవుడ్‌లో మొదటి కుటుంబం అని పిలువబడే కపూర్ కుటుంబం బాలీవుడ్‌కు చాలా మంది సూపర్‌స్టార్‌లను అందించింది, అయితే వారి మొత్తం నికర విలువ దాదాపు 3000 కోట్ల రూపాయలు. (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) ఇంకా కుమార్ కుటుంబ సంపద గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది బాలీవుడ్‌లోని అతిపెద్ద సూపర్‌స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ల సంయుక్త నికర విలువ కంటే ఎక్కువ. మీడియా నివేదికల ప్రకారం, షారుక్ ఖాన్ అత్యంత సంపన్న భారతీయ నటుడు, అతని నికర విలువ సుమారు రూ. 5000 కోట్లు. అతని వెనుక సల్మాన్ ఖాన్ ఉన్నాడు, అతని నికర విలువ రూ.2900 కోట్లు కాగా, అమీర్ ఖాన్ నికర విలువ రూ.1800 కోట్లు. ఈ ముగ్గురి మొత్తం నికర విలువ రూ.9700 కోట్లు, ఇది భూషణ్ కుమార్ కుటుంబ సంపద కంటే కొంచెం తక్కువ. (ఫోటో కర్టసీ: Instagram@bhushankumar_official)