Trending:


Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...

Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే... మనము ఎన్ని పనుల్లో ఉన్నా.. పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. ఏ ప్రదేశంలో ఆడుకుంటున్నారు అనే విషయాలు ఒక కంటితో కనిపెడుతూనే ఉండాలి.  లేదంటే వారికి తెలియదు కదా.. ఎక్కడ ఎలా ఉంటుందో ..  చిన్నారులు ఒక్కోసారి తెలియకుండానే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు  మ...


వాళ్ళ కోరికలు తీర్చింది, నాలుగుసార్లు దొరికిపోయింది... జబర్దస్త్ వర్ష పై ఇమ్మానియేల్ సంచలన కామెంట్స్

జబర్దస్త్ వర్షపై ఇమ్మానియేల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫోన్ హిస్టరీ చెక్ చేస్తే వర్ష నాలుగు సార్లు దొరికిపోయింది అన్నాడు. వాళ్ళ కోరికలు తీరుస్తున్నావు కానీ... నా కోరికలు తీర్చడం లేదని ఓపెన్ అయ్యాడు. సీరియల్ నటి వర్ష జబర్దస్త్ కమెడియన్ గా మారి సక్సెస్ అయ్యింది. ఈ షో వేదికగా ఆమె బుల్లితెర స్టార్ గా ఎదిగింది. కమెడియన్ ఇమ్మానియేల్ తో ఆమె లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇమ్మానియేల్ అంటే తనకెంతో ఇష్టం అని వర్ష ఓపెన్ గానే చెప్పేది....


Varalaxmi Sarathkumar : ఒకప్పుడు కలిసున్నాం, ఇప్పుడు విడిపోయాం.. ఇప్పుడది బోరింగ్ టాపిక్ - విశాల్‌తో లవ్ రూమర్స్‌పై వరలక్ష్మి క్లారిటీ

Varalaxmi Sarathkumar About Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌కు హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విలన్‌గా నటించాలని తను తీసుకున్న నిర్ణయం.. తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అంతే కాకుండా ఒక పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి వెనకాడదు వరలక్ష్మి. అలాంటి తను తాజాగా తన పెళ్లిపై, ఇంతకు ముందు విశాల్‌తో తనకు వచ్చిన రూమర్స్‌పై నోరువిప్పింది. అంతే కాకుండా మరెన్నో పర్సనల్...


ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.  వీ6 స్పెషల్ షోలో పాల్గొన్నారు రేవంత్.  .  స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB)లో సర్వర్లు ధ్వంసమయ్యయనే కేసు నమోదైందని..  ఆ కేసు విచారణలోనే  ఫోన్ ట్యాపింగ్  బయటకు వచ్చిందన్నారు సీఎం రే...


Rock Paintings in Medak : రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్..! కనుమరుగవుతున్న గుండ్లపోచంపల్లి పురాతన రాతి చిత్రాలు

Gundla Pochampally Rock Paintings in Medak : మెదక్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి సమీపంలో రాతి చిత్రాలను గుర్తించారు. రియల్ ఎస్టేట్ విస్తరణతో ఈ తరహా రాతిచిత్రాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్

మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్ నిప్పులు చెరిగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాలైన జంతువులు, పక్షులు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో పలు జంతువులు, పక్షులకు నీళ్లు అందించి వాటి ప్రాణాలు కాపాడుతుంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. దాహంతో ఉన్న మనిషికి నీళ్లు తాగేందుకు సాయం చేసి వావ్ అ...


తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న

తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న నిజామాబాద్​, వెలుగు : తనకు పెండ్లి కాకుండానే తమ్ముడు చేసుకున్నాడనే కోపంతో తమ్ముడుతో పాటు అతడి భార్యపై దాడి చేయబోయిన అన్న వారు దొరక్కపోవడంతో చివరకు వారుంటున్న ఇం టిని పెట్రోల్​పోసి కాలబెట్టాడు. నిజామాబాద్​కు చెందిన మజ్​హర్, అమర్ అన్నదమ్ములు. అన్న మజ్​హర్​కు పెండ్లి కాలేదు. తమ్ముడు అమర్​ హైదర...


Varun Tej: పిఠాపురంలో బాబాయ్ కోసం వరుణ్ తేజ్ ర్యాలీ

Varun Tej: పిఠాపురంలో బాబాయ్ కోసం వరుణ్ తేజ్ ర్యాలీ


Summer Heat Stroke:మీ బాడీలో ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే.. నిపుణులు ఏమంటున్నారంటే..?

కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బైటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ అధికారలుకూడా అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే అనేక సూచనలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం భానుడి ప్రతాపంతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కొందరు బైటకు వెళ్లిన వారు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంటారు. వీరికి వడదెబ్బ తగిలిందని వారికే తెలియదు. అందుకే వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్యూచర్ నాని.. సుహాస్‌పై సుక్కు

సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమాను సుకుమార్ శిష్యుడు తీశాడు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుకుమార్ సందడి చేశాడు. సుహాస్ అద్భుతంగా నటిస్తాడని, ఫ్యూచర్ నాని అవుతాడని చెప్పుకొచ్చాడు. నాని నేచురల్ నటుడు అయితే.. సుహాస్ మట్టి నటుడు అని ప్రశంసించాడు. సుకుమార్ ఇచ్చిన ఈ స్పీచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బన్నీ ఎప్పుడూ కూడా సుహాస్ గురించి చెబుతుంటాడట.


పెళ్లైన నటుడితో ఎఫైర్.. పెళ్లికాకుండానే తల్లి.. ఇద్దరు కూతుళ్లులో ఒకరు సూపర్ స్టార్..

హేమమాలిని, రేఖ, వైజయంతీమాల, జయప్రద, శ్రీదేవి బాలీవుడ్‌లో అడుగు పెట్టకముందు దక్షిణాది సినిమాల్లో పనిచేసింది ఈ నటి. సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో స్థిరపడింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది సినిమా సూపర్ స్టార్‌తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోకుండా, ఇద్దరు కూతుళ్లకు తల్లి అయిన అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రేఖ తల్లి పుష్పవల్లి.. : Instagram@diva_the_rekha) రేఖ తల్లి పుష్పవల్లి తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. సినిమా తెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆమె 1936లో విడుదలైన ఆ చిత్రంలో సీత పాత్రను పోషించారు. అందుకు ఆమె రూ.300 రెమ్యూనరేషన్ అందుకుననారు. ఈ పాత్ర తరువాత, ఆమెకు చాలా చిత్రాలలో ఆఫర్లు రావడం ప్రారంభించాయి.: Instagram@filmypioneer) రేఖ తల్లి సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమెకు 1940లో వివాహం జరిగింది, కానీ 6 సంవత్సరాల తరువాత, ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. ఆమె తన భర్త నుండి వేరుగా జీవించడం ప్రారంభించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. (ఫోటో క్రెడిట్: Instagram@diva_the_rekha) ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేశన్‌తో కలిసి 'మిస్ మాలిని' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పుష్పవల్లి జీవితంలో కొత్త మలుపు వచ్చింది. రేఖ తల్లి జెమిని గణేశన్ తో ప్రేమలో పడింది, కానీ నటుడికి ఇదివరకే వివాహం జరిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@filmypioneer) జెమినీ గణేశన్ పుష్పవల్లికి ఎప్పుడూ భార్య హోదా ఇవ్వలేదు. కానీ రేఖ తల్లి తన జీవితమంతా అతని ప్రేయసిగా గడిపింది. వివాహం కాకుండానే జెమినీ గణేశన్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది, వీరిలో ఒకరు ప్రముఖ నటి రేఖ. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తల్లి పుష్పవల్లి 1991లో కన్నుమూశారు. ఆమె ఎక్కువగా సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. మరోవైపు పుష్పవల్లి కూతురు రేఖ మాత్రం సినీ ప్రపంచంలో పెద్ద నటిగా ఎదగగలిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తనలా సినిమాల్లో నటించాలని పుష్పవల్లి కోరుకుంది. రేఖ తొలిసారి తెలుగు చిత్రం 'రంగుల రాట్నం'లో కనిపించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు మాత్రమే. 15 ఏళ్ల వయసులో తన తొలి బాలీవుడ్ చిత్రం 'అంజనా సఫర్'లో నటించింది. Photo : Instagram పుష్పవల్లి లాగే ఆమె కూతురు రేఖ జీవితం కూడా అల్లకల్లోలంగా మారింది. రేఖ వారి కంటే చాలా పెద్ద సినీ తార అయినప్పటికీ ఆమె మొదటి వివాహం విఫలమైంది. ఆమె చాలా ఫేమస్ అయినా 69 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంటోంది. Photo : Instagram


చేపలు ప్రేమగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

నదీ ముఖద్వారాలు, నీళ్లలోని కొండ అంచులు, సముద్రపు నాచు ఉండేచోట మగ చేపలు ఆడ చేపలను ఆకర్షించేందుకు గుంపులు గుంపులుగా పాటలు పాడుతుంటాయట...


సమంత బర్త్‌డే సర్‌ప్రైజ్‌, పెళ్లిపై హీరోయిన్‌ కామెంట్స్‌‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

విశాల్‌తో లవ్ రూమర్స్‌పై వరలక్ష్మి క్లారిటీ Varalaxmi Sarathkumar About Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌కు హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విలన్‌గా నటించాలని తను తీసుకున్న నిర్ణయం.. తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అంతే కాకుండా ఒక పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి వెనకాడదు వరలక్ష్మి. అలాంటి తను తాజాగా తన పెళ్లిపై, ఇంతకు ముందు విశాల్‌తో తనకు వచ్చిన రూమర్స్‌పై...


పెంపుడు జంతువుపై ప్రేమ.. యువకుడి పెళ్లి శుభలేఖలో శునకాల పేర్లు

మూగజీవాలను కొందరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏదైనా అయితే.. వాళ్లు విలవిలలాడిపోతుంటారు. కుటుంబసభ్యుల్లాగానే వాటిని సాకుతుంటారు. ఓ యువకుడు.. తన స్నేహితుడ్ని డ్రాప్ చేయడానికి వెళ్లి తిరిగొస్తుండగా.. అతడి బైక్ కింద ఓ కుక్క పిల్ల పడింది. దానికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో సంతోషించాడు. దాన్ని తన వెంట తీసుకెళ్లి పెంచుకున్నాడు. అప్పటి నుంచి అతడికి కుక్కలంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. దానికి తోడు మరో మూడు కుక్కలను తెచ్చుకున్నాడు.


అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్ పెద్దపల్లి/ముత్తారం, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని, ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాలికి కూలిపోయే బ్రిడ్జిలు కట్టిన ఘనత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీదని, కూలిన నిర్మాణాలపై విచారణ జరిపించి చర...


వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న వినోద్​కుమార్​

వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న వినోద్​కుమార్​ సొంతూరు ఏనుగల్లులో 251/బీ సర్వే నంబర్ లో భూమి ఉన్నట్లు వెల్లడి ధరణిలో ఆ నంబర్ పై‌ మరొక వ్యక్తి పేరిట 14  గుంటలు  తన భార్య పేరుపై ఉన్న ల్యాండ్  వివరాల్లోనూ తప్పులు  వినోద్  తండ్రి మురళీధర్ రావు పేరిట ధరణిలో 1.10 ఎకరాల ప్రభుత్వ భూమి నమోదు కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్  కరీంనగర్  ...


Dear Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ డియర్..స్ట్రీమింగ్ వివరాలివే

Dear Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ డియర్..స్ట్రీమింగ్ వివరాలివే ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌(GV Prakash kumar), ఐశ్వర్య రాజేష్(Aishwarya rajesh) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ డియర్(Dear).దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్(Anand Ravichandran) తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 11న తమిళంలోకి రాగా శుక్రవారం 12న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ...


70 ఏళ్ల క్రితం గంధర్వ వివాహం.. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్ల చేతుల మీదుగా గ్రాండ్‌గా పెళ్లి..!

ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిల్లు, లివింగ్ టుగెదర్‌ సంస్కృతులు కామన్ అయిపోయాయి. మారుతున్న కాలం, పాశ్చత్య సంస్కృతుల ప్రభావం, సినిమాల ప్రభావం.. మొత్తానికి పెళ్లి అనే కాన్సెప్ట్ యువతకు బోరింగ్ అనిపిస్తోంది. అయితే.. ఒకరినొకరు ఇష్టపడి.. ఇద్దరూ లివింగ్‌లో ఉండి.. వాళ్ల ప్రేమకు గుర్తుగా పిల్లల్ని కనేస్తున్నారు. అయితే.. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదండీ.. మన తాతల నాటి నుంచే ఉంది. దానికి నిదర్శనమే ఈ వృద్ధ జంట. 70 ఏళ్ల క్రితమే ఇద్దరూ లివింగ్‌లో ఉన్నారంటా. ఇప్పుడు ఆ...


Thammudu: నితిన్ తమ్ముడు సినిమాలో రెండో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?

నితిన్ నటిస్తున్న 'తమ్ముడు' సినిమాలో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. మరి ఆ సెకండ్ హీరోయిన్ ఎవరంటే?


మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా దోచుకుంటున్నారు. పట్టపగలు ఇండ్లలో మనుషులు ఉన్నా ధైర్యంగా చోరీకి పాల్పడుతున్నారు. ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఒంగోలులో ఏపీ   మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు ఇద్దరు దుండగుల...


Elderly Couple Marriage: ఆయనకు 80, ఆమెకు 75 - దశాబ్దాల తరువాత వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Elderly Couple Wedding in Mahabubabad District- వరంగల్: పెళ్లంటే నూరేళ్ల పంట. ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా కష్ట సుఖాల్లో తోడుండాలి అనుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఓ స్పెషల్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. దశాబ్దాల క్రితమే ఒకరికి ఒకరు ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ సంబురాన్ని ఎనిమిది పదుల వయసులో కుమారులు కోడళ్లు, కూతుర్లు అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఆదర్శ వివాహ...


శెభాష్ సాయిచరణ్.. సాహస బాలునికి సీఎం రేవంత్ సన్మానం

Sai Charan: ఇటీవల షాద్‌నగర్‌‌ పరిధిలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి.. మంటల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన 15 ఏళ్ల బాలుడిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆ పిల్లాడి కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని.. సన్మానించారు. సాయిచరణ్ చూపించిన తెగువ.. యువతకు స్ఫూర్తి అని ప్రశ్నించారు. భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


'ప్రేమికుడు' మళ్ళీ వస్తున్నాడు.. ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్.. రీరిలీజ్ ఎప్పుడంటే..?

ప్రభుదేవా హీరోగా ఎస్‌.శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది ప్రేమికుడు సినిమా. 30ఏళ్ల క్రితం విడుదలైన ఈమూవీ అప్పటి యూత్ ను ఉర్రూతలూగించింది. 90స్ లో ఈసినిమా ఓ సంచలనం. యువతలో ప్రేమనుచివురింపచేసిన సినిమా ప్రేమికుడు. కొరియోగ్రఫర్ గా అప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభుదేవ.. స్క్రీన్ పై హీరోగా డాన్సులతో దడదడలాడించాడు. ప్రభుదేవ డాన్స్ లకు తోడు నగ్మ అంద చందాలు, నటనతో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ఈసినిమాకు ఇవన్నీ...


డైరెక్టర్ బాలా మెచ్చిన రామం రాఘవం టీజర్

Ramam Raghavam Teaser ధన్ రాజ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రామం రాఘవం. ఈ సినిమాలకు సముద్రఖని పాత్రే హైలెట్ కానున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అయితే ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ బాలా రిలీజ్ చేసి అభినందించాడు.


బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరు ఇలా ట్రై చేస్తారేమో..?

నందమూరి బాలకృష్ణ గురించి ఆయన చిన్న అల్లుడు, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఉన్న మాన్షన్ హౌస్ తాగే అలవాటు గురించి భరత్ ఫన్నీగా మాట్లాడారు. ఆయన అందరిలా కాకుండా డిఫరెంట్‌గా మందు తాగుతారని స్ట్రీట్ బైట్ రవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ చెప్పారు. అలాగే బాలయ్య కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఎలా పరిచయం ఏర్పడిందనే విషయాన్ని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ప్రభుదేవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ప్రేమికుడు రీ రిలీజ్.. విడుదల తేదీ ఎప్పుడంటే..

మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ రిలీజ్ కి సంబంధించిన వేడుక నేడు చాలా ఘనంగా...


Happy Birthday Samantha: మా ఇంటి బంగారం.. కొత్త సినిమా షురూ చేసిన సామ్

Happy Birthday Samantha: మా ఇంటి బంగారం.. కొత్త సినిమా షురూ చేసిన సామ్ ఖుషీ(Kushi) సినిమా తరువాత మరో కొత్త సినిమాను ప్రకటించలేదు సౌత్ బ్యూటీ సమంత(Samantha). నిజానికి ఆమె సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోనీ ఖుషీ సినిమా అయినా అంతగా ఆడింది అంటే అదీ లేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అప...


మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా.. హనుమాన్ సంగీత దర్శకుడు గౌర హరి

Gowra Hari హనుమాన్ సినిమాతో గౌర హరి పేరు ఎక్కువగా వినిపించసాగింది. హను మాన్ పాటలు, ఆర్ఆర్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉన్నాయి. పూలమ్మే పిల్లా పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ మూవీ రాక ముందే చాలా ప్రాజెక్టులకు గౌర హరి పని చేశాడు. తాజాగా అతను పని చేసిన గుట్టు చప్పుడు మూవీ టీజర్ వచ్చేసింది. ఈ క్రమంలో ఈ మూవీ గురించి గౌర హరి మాట్లాడాడు.


Rajyog 2024:100 ఏళ్ల తర్వాత 'గజకేసరి యోగం.. ఈ రాశులకు ధనలాభం.. ప్రమోషన్లు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం కాలానుగుణంగా సంచరిస్తూ శుభ , అశుభ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. శనిదేవుడు కుంభరాశిలో శష రాజయోగాన్ని సృష్టించాడని మీకు తెలియజేద్దాం. అక్కడ మే 1న బృహస్పతి వృషభ రాశిని, మే 9న చంద్రుడు వృషభ రాశిలోకి సంచారిస్తాడు. దీని వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. శేష్, గజకేసరి కలిసి రాజయోగంగా మారుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ వ్యక్తులు కొత్త ఉద్యోగం పొందవచ్చు . పురోగతిని పొందవచ్చు. అయితే ఈ రాశులు ఏమిటో తెలుసుకుందాం. వృషభం: శష మరియు గజకేసరి రాజయోగ కూర్పు మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి కర్మ గృహంలో శష రాజయోగం గజకేసరి రాజయోగంగా మారబోతోంది. కాబట్టి, ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అలాగే, మీరు మీ కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది . మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కాగలరు. అలాగే, ఈ సమయంలో ప్రమోషన్ కూడా జరగవచ్చు. మకరం: శష , గజకేసరి రాజయోగం మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ శశరాజ యోగం మీ రాశి నుండి ధన్ స్థానంలో జరగబోతుండగా గజకేసరి రాజయోగం మీ గోచర కుండ్లిలోని ఐదవ ఇంట్లో జరుగుతోంది. కాబట్టి, ఈ సమయంలో మీరు ఎప్పటికప్పుడు ఊహించని డబ్బు అందుకుంటారు. మీరు మీ బిడ్డకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. సంతానం పొందాలనుకునే వారికి సంతానం కలుగుతుంది. ప్రేమ జీవితంలో, మీ భాగస్వామితో మీ సంబంధం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది . మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రణాళికలలో విజయం సాధిస్తారు. కుంభం: శష , గజకేసరి రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ శశ రాజయోగం మీ రాశిలోని పై ఇంటిపై రాబోతుండగా గజకేసరి రాజయోగం మీ గోచర కుండ్లిలోని ఐదవ ఇంటిపై రాబోతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు . మీరు కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లపై పని చేయాలని ఆలోచించవచ్చు. ఈ సమయంలో మీరు భౌతిక ఆనందాన్ని పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది . మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. (గమనిక: ఈ సమాచారం జ్యోతిషశాస్త్ర గణనలపై ఆధారపడి ఉంటుంది, న్యూస్18 ఇక్కడ ఇవ్వబడిన ఉజ్జాయింపు వాస్తవాలను నిర్ధారించలేదు. పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


Chanakya Niti Telugu : వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా చేయాల్సిన పనులు

Chanakya Niti In Telugu : ఎక్కువ రోజులు జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ మనకు ఉన్న అలవాట్లే మనల్ని ఎక్కువ రోజులు బతకకుండా చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది. కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.


వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి..

వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి.. మరోసారి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు దర్శనమిచ్చాయి. ఎక్స్‌పైరీ డేట్ ముగియకముందే అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కొన్న చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు పోస్ట్ చేశారు. దీనిపై ఫుడ్ సెఫ్టీ అధికారులనుంచి ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడ...


నటి ఆత్మహత్య...వాట్సప్ లో సూసైడ్ నోట్

అత్యంత ప్రమాదకరమైన ఒత్తిడి, డిప్రెషన్ చాలా సామాన్యమైన విషయాలైపోతున్నాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నా అవి తీవ్రమైన ప్రాణాలు తీసేవరకూ గుర్తించలేకపోతున్నారు. తాజాగా తీవ్రమైన ఒత్తిడితో ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది....


సుహాస్ సినిమా ఈవెంట్‌లో బుచ్చిబాబు కామెడి

సుహాస్ ప్రసన్న వదనం సినిమాను సుకుమార్ శిష్యుడు అర్జున్ తెరకెక్కించాడు. రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సుకుమార్, బుచ్చిబాబు గెస్టులుగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్‌లో సుకుమార్ ఎదుటనే బుచ్చిబాబు ఫన్నీగా స్పీచ్ ఇచ్చాడు. సుకుమార్ వల్లే తామంతా ఇంత మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకుంటున్నామని అన్నాడు.


30న సాయి స్వామి మెటల్స్ ఐపీఓ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

30న సాయి స్వామి మెటల్స్ ఐపీఓ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూఢిల్లీ: స్టెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేసే సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లోయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 30 న ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది.  ఐపీఓ ద్వారా రూ.15 కోట్లు సేకరించనుంది. ఈ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


అవి నా జీవితంలో చీకటి రోజులు... ప్రియాంక చోప్రా సంచలన కామెంట్స్

హీరోయిన్ ప్రియాంక చోప్రా తన యాక్టింగ్ కెరీర్ లో ఓ దశను చీకటి రోజులుగా అభివర్ణించింది. ప్రియాంక చోప్రా అలాంటి కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏమిటో చూద్దాం... ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తమిళ చిత్రం తమీజాన్ ఆమె డెబ్యూ మూవీ. 2002లో విడుదలైన ఈ చిత్రం హీరో విజయ్ కావడం విశేషం. సౌత్ లో ఆమె కెరీర్ మొదలైనప్పటికీ హిందీలో స్టార్ గా ఎదిగింది. రెండో చిత్రం నుండే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ఒక దశలో బాలీవుడ్ టాప్...


HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?

Samantha Ruth Prabhu Birthday Today: హీరోయిన్లకు వెండితెరపై లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంటుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రమే ఆ స్టేట్‌మెంట్ తప్పు అని నిరూపించగలరు. అందులో సమంత కూడా ఒకరు. 2010లో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది సామ్. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రొఫెషనల్‌గా మాత్రమే కాకుండా.. పర్సనల్‌గా కూడా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది ఈ భామ. కానీ తనపై ఎన్ని నెగిటివ్...


Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్

Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్ పాన్ ఇండియా స్టార్  ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). క్రియేటీవ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశం తో హాలీవుడ్ ర...


కూటమి మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీల నుండి ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా విడుదల కావాల్సి ఉంది. కొత్త పథకాలేవి లేకుండా ఉన్న పథకాలకే నగదు పెంచి జగన్ మేనిఫెస్టో ప్రకటించగా కూ...


తండ్రి కోసం ఐదేళ్ల కూతురు దృఢ సంకల్పం.. ఐదు నెలలుగా రోజుకి 40 కిలోమీటర్ల పాదయాత్ర.. ఎందుకం

నర్మదా నది ప్రదక్షిణ చేస్తుండే వారిని చాలా మంది గురించి మీరు వినే ఉంటారు. పెద్ద పెద్ద వారు సైతం ఈ ప్రదక్షిణ చేయడానికి సాహసించరు. అయితే ఈరోజు ఓ యువ సన్యాసి గురించి మీకు చెప్పబోతున్నాం.. ఈమె తన తండ్రికోసం కాలినడకన నర్మదా ప్రదక్షణ చేస్తోంది. ఈమెను చూసిన అందరూ ఆగి ఆమెను మెచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇంతకీ ఈ చిన్నరి సంకల్పం ఏంటి.. ఇంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులతో కలిసి కాలినడకన నర్మదానదికి ప్రదక్షిణలు చేస్తున్న 5 ఏళ్ల నైనేశ్వరి భక్తి, విశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆట పాటలతో గడపాల్సిన వయస్సులో.. ఈ అమ్మాయి 5 నెలలుగా రోజూ 35 నుంచి 40 కిలోమీటర్లు నడుస్తూ.. నర్మదా జపం చేస్తోంది. ఈ ప్రదక్షిణలో ఐదు నెలలు పూర్తి కాగా ఇప్పటివరకు సుమారు 3 వేల కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు మరో 700 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే మిగిలి ఉంది. నిజానికి నైనేశ్వరి తన తండ్రి కోసం ఈ నర్మదా ప్రదక్షిణ చేస్తోంది. నైనేశ్వరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ లో ఉంటాంది. ఆమె తండ్రి వలుదాము వోడ్కే 2022 మరియు 2023 సంవత్సరాల మధ్య మొదటిసారిగా నర్మదా ప్రదక్షిణ చేశారు. అప్పటికి నానేశ్వరి వయసు కేవలం 4 సంవత్సరాలు. అప్పుడు ఆమె తన తండ్రితో రోజూ మాట్లాడేది. అతని ఫోటో వీడియోలు చూసేది. అయితే ఆయనకు ఒకసారి వంట్లో బాగోలేదని తెలిసి నైనేశ్వరి విలవిల లాడిపోయింది. దీంతో నైనేశ్వరి బాధతో త్రిమకేశ్వరం గుడికి వెళ్ళింది. నర్మదా పరిక్రమ చేసిన వెంటనే తన తండ్రి క్షేమంగా ఇంటకి వస్తే.. తాను కూడా నర్మదా ప్రదక్షిణ చేస్తానని భగవానుడి ముందు ప్రమాణం చేసింది. అనంతరం తన తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో .. ఐదేళ్ల వయసులో నర్మదా ప్రదక్షణ చేస్తోంది. నైనేశ్వరి దృఢ సంకల్పం, తల్లి నర్మద పట్ల ఉన్న భక్తి అద్వితీయం. పరిక్రమ సమయంలో నడిచేటప్పుడు కొన్నిసార్లు అలసిపోతారని.. కానీ నైనేశ్వరి ఎప్పుడూ అలసిపోదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. బదులుగా ఆమె వారి కంటే ముందుకు వెళుతుంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచి వారితో అంచెలంచెలుగా నడుస్తోంది. తల్లి నర్మదాపై తమ కుమార్తె దృఢ నిశ్చయం, విశ్వాసం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. నైనేశ్వరి ని చూసేవారంతా ఆశ్చర్యపోతున్నారు. చిన్న వయసులో దేవునిపై విశ్వాసం చూసి శభాష్ అంటున్నారు. ఆమె దృఢనిశ్చయం తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇదంతా నర్మదామాత అనుగ్రహం. తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నైనేశ్వరి ఈ ఉక్కపోతలో కూడా తన తల్లిదండ్రులతో అంచెలంచెలుగా నడుస్తూ తల్లి నర్మదా భక్తిలో మునిగితేలుతోంది.


Success story: బిజినెస్ బాస్ కావాలని జాబ్ వదిలి.. ఇప్పుడు నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు

తెల్లారిందా.. ఓ చుక్క వేయాల్సిందే. అదేనండీ టీ చుక్కలు. పేద , ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే టీ త్రాగడం సర్వసాధారణమే. గతంలో టీ లో రకాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎన్నో రకాల ఫ్లేవర్ లతో కూడిన టీ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అల్లం టీ, మసాలా టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, ఇలాచి టీ, రోజ్ టీ, దమ్ టీ ఇలా పలు రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. దీనితో పలు రకాల రుచులు గల టీ ని సేవించేందుకు టీ ప్రియులు అమిత ఆసక్తి...


Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు

AP Elections 2024: సీనియర్ సినీ నటి జయప్రద ఏపీ రాజకీయాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆదివారం (ఏప్రిల్ 28) తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు జయప్రదరకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో జయప్రదకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన జయప్రద మీడియాతో మాట్లాడారు. బంగారు ఆంధ్రప్రదేశ్ కావడంతో పాటు...


Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు

Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు టాలీవుడ్లో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మహేష్ బాబును(Mahesh Babu) స్టార్ ను చేసిన మూవీ పోకిరి(Pokiri).పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో 2006లో వచ్చి ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప...


కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట..

కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట.. కొందరు యువత.. తమ కాలేజీలో క్లాసులో చేప్పే టీచర్లతో కూడా ప్రేమలో పడుతుంటారు. ఇదంతా కామన్. మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం వెరైటీగా జంతువులతో ప్రేమలో పడుతుంటారు. ఇంకొందరు చెట్లతో, వస్తువులతో కూడా ప్రేమలో పడేవాళ్లను చూశాం. కానీ తాజాగా, ఒక యువకుడు  రోబోతో ప్రేమలో పడినట్లు తెలిపాడు. ...


Actress Kranthi: 'రేసుగుర్రం' షూటింగ్‌లో అలా అన్నందుకు ఎంఎస్‌ ‌ నారాయణ నాపై సీరియస్ అయ్యారు - నటి క్రాంతి

Actress Kranthi About MS Narayana: నటి క్రాంతి బలివాడ తెలుగు ఆడియన్స్‌కి బాగా సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అలాగే పలు టీవీ సీరియల్లోనూ కీలక పాత్రలు చేసి బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. మరోవైపు పలు చిత్రాలకు డిబ్బింగ్‌ కూడా చెబుతుంది. అలా నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె ఎన్నో స్టార్‌ హీరో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. అల్లు అర్జున్‌ రేసు గుర్రంలో ఆమె దివంగత...


చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్

చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : ఈజీ మనీ కోసం ఒంటరి మహిళలను టార్గెట్‌‌ చేసి, చైన్ స్నాచింగ్‌‌కు పాల్పడుతున్న ఇద్దరు డ్యాన్సర్లను సౌత్‌‌ఈస్ట్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 9.9 గ్రాముల గోల్డ్‌‌ చైన్, బైక్, సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌‌ తెలిపిన...


పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుంది

పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుంది 12 ఏళ్ల బాలిక తన పెంపుడు కుక్క చనిపోయిందన్న బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 6వ తరగతి చదువుతున్న 12ఏళ్ల బాలిక మూడు నెలల క్రితం ఓ కుక్క పిల్లను తెచ్చుకుని ఎంతో ప్రేమతో పెంచుకుంది.  అయితే 5 రోజుల క్రితం ఆ కుక్క పిల్ల చనిపోవడంతో  ఆ బాలిక అన్నం తినడం మానేసింది...


Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్

Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్ ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పటాస్(Patas) షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ రవి, శ్రీముఖి చేసిన ఈ కామెడీ షో ఎంతో మంది ఆడియన్స్ ను అలరించింది. అయితే.. ఈ షో ద్వార ఎంతో మంది కొత్త కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్ లాం...


కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు కెజియఫ్ హీరో యష్.. న్యూ లుక్ లో మెరిసిపోతున్నాడు కన్నడ స్టార్ హీరో. గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియ స్టార్ గా మారాడు కన్నడ స్టార్ హీరో యష్. కెజియఫ్ సినిమాలు అతని కెరీర్ ను మార్చుశాయి. దేశ వ్యాప్తంగా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అంతే కాదు ఎక్కడో కనిపించకుండా కామ్ గా ఉన్న కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన సినిమా కెజియఫ్. దాంతో యశ్ నెక్స్ట్ సినిమాలనై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే...


ఇన్నేళ్ల తర్వాత ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తున్న రేణు దేశాయ్.. ఆమె పార్ట్నర్ ఎవరో తెలుసా ?

రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచుగా ఆమె అకిరా, ఆద్య కి సంబంధించిన విశేషాలని పోస్ట్ చేస్తున్నారు. ఏ సందర్భం వచ్చినా ఆమె అకిరా, ఆద్య గురించి ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె మరో ఇంటరెస్టింగ్ పోస్ట్ చేసింది. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ చాలా హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆమె ఒంటరిగా డ్యాన్స్ చేయడం లేదు. ఆమెకి ఓ డ్యాన్స్ పార్ట్నర్ కూడా ఉన్నారు. ఆ డ్యాన్స్ పార్ట్నర్ ఎవరో కాదు.....


KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీ కాదు.. ఆయ‌న అంద‌రివాడు

KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీనో, ఎమ్మెల్యేనో కాదు.. ఆయ‌న అంద‌రివాడు