ఆంధ్రప్రదేశ్

Trending:


బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరు ఇలా ట్రై చేస్తారేమో..?

నందమూరి బాలకృష్ణ గురించి ఆయన చిన్న అల్లుడు, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఉన్న మాన్షన్ హౌస్ తాగే అలవాటు గురించి భరత్ ఫన్నీగా మాట్లాడారు. ఆయన అందరిలా కాకుండా డిఫరెంట్‌గా మందు తాగుతారని స్ట్రీట్ బైట్ రవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ చెప్పారు. అలాగే బాలయ్య కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఎలా పరిచయం ఏర్పడిందనే విషయాన్ని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు కెజియఫ్ హీరో యష్.. న్యూ లుక్ లో మెరిసిపోతున్నాడు కన్నడ స్టార్ హీరో. గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియ స్టార్ గా మారాడు కన్నడ స్టార్ హీరో యష్. కెజియఫ్ సినిమాలు అతని కెరీర్ ను మార్చుశాయి. దేశ వ్యాప్తంగా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అంతే కాదు ఎక్కడో కనిపించకుండా కామ్ గా ఉన్న కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన సినిమా కెజియఫ్. దాంతో యశ్ నెక్స్ట్ సినిమాలనై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే...


HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?

Samantha Ruth Prabhu Birthday Today: హీరోయిన్లకు వెండితెరపై లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంటుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రమే ఆ స్టేట్‌మెంట్ తప్పు అని నిరూపించగలరు. అందులో సమంత కూడా ఒకరు. 2010లో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది సామ్. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రొఫెషనల్‌గా మాత్రమే కాకుండా.. పర్సనల్‌గా కూడా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది ఈ భామ. కానీ తనపై ఎన్ని నెగిటివ్...


ప్రభుదేవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ప్రేమికుడు రీ రిలీజ్.. విడుదల తేదీ ఎప్పుడంటే..

మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ రిలీజ్ కి సంబంధించిన వేడుక నేడు చాలా ఘనంగా...


Harish Shankar: ఏడుస్తూనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు, ఆరోజంతా బస్ స్టాప్‌లోనే పడుకున్నా - హరీష్ శంకర్

Harish Shankar About Career Struggles: సినిమాల్లోకి రావడం ఎంత కష్టమో.. ఇక్కడ సక్సెస్ అవ్వడం కూడా అంతే కష్టమని చాలామంది అంటుంటారు. అయినా కష్టమైన సరే.. సినిమాల్లోనే ఉంటాను అనుకునేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరు. ముందుగా రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన హరీష్.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. రోజుకు కనీసం ఒక్క పూట కూడా తినకపోవడం, రోడ్డు మీదే పడుకోవడం...


అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్ పెద్దపల్లి/ముత్తారం, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని, ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాలికి కూలిపోయే బ్రిడ్జిలు కట్టిన ఘనత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీదని, కూలిన నిర్మాణాలపై విచారణ జరిపించి చర...


ఫ్యూచర్ నాని.. సుహాస్‌పై సుక్కు

సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమాను సుకుమార్ శిష్యుడు తీశాడు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుకుమార్ సందడి చేశాడు. సుహాస్ అద్భుతంగా నటిస్తాడని, ఫ్యూచర్ నాని అవుతాడని చెప్పుకొచ్చాడు. నాని నేచురల్ నటుడు అయితే.. సుహాస్ మట్టి నటుడు అని ప్రశంసించాడు. సుకుమార్ ఇచ్చిన ఈ స్పీచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బన్నీ ఎప్పుడూ కూడా సుహాస్ గురించి చెబుతుంటాడట.


త్రివిక్రమ్ ఉన్నంత వరకు వరుస హిట్లు.. చిరంజీవి సినిమా అందుకే పోయింది

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. అయితే విజయభాస్కర్ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతైనా ఉంది. నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు,...


ధనరాజ్ రామం రాఘవం.. తండ్రీకొడుకుల కథ

ధనరాజ్ రామం రాఘవం.. తండ్రీకొడుకుల కథ సముద్రఖని ప్రధాన పాత్రలో నటుడు ధనరాజ్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన చిత్రం ‘రామం రాఘవం’. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను చైన్నైలో లాంచ్ చేశారు. దర్శకుడు బాలా పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, సూరి, దీపక్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సముద్రఖని మాట్లాడుతూ ‘ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చా...


Jaya Prada: పురదేశ్వరి పిలిస్తే ప్రచారానికి వస్తా.. నటి జయప్రద

తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ., నటి జయప్రద దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలంగా., బంగారు ఆంధ్రప్రదేశ్ గా కావాలని కోరుకున్నానన్నారు. ఏపీ బీజేఓ అధ్యక్షురాలు పురదేశ్వరి పిలిస్తే ప్రచారానికి వస్తానని తెలిపారు.


మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్

మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్ నిప్పులు చెరిగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాలైన జంతువులు, పక్షులు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో పలు జంతువులు, పక్షులకు నీళ్లు అందించి వాటి ప్రాణాలు కాపాడుతుంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. దాహంతో ఉన్న మనిషికి నీళ్లు తాగేందుకు సాయం చేసి వావ్ అ...


Varun Tej: పిఠాపురంలో బాబాయ్ కోసం వరుణ్ తేజ్ ర్యాలీ

Varun Tej: పిఠాపురంలో బాబాయ్ కోసం వరుణ్ తేజ్ ర్యాలీ


వాళ్ల గర్ల్ ప్రెండ్ ని హీరోయిన్ గా పెట్టుకోవటం కోసం నన్ను తీసేసారు, అవమానం, బాథ

కెరీర్ ప్రారంభం రోజుల్లో ప్రియాంక్ తనకంటూ గాడ్ ఫాదర్ అండ లేక చాలా ఇబ్బందులు పడింది. అయితే మెల్లి మెల్లిగా ... సినిమా ఇండస్ట్రీ రకరకాల లెక్కలతో నడుస్తూంటుంది. ఒకరికి సినిమా ఆఫర్ రావటం లేదా రిజెక్ట్ అవ్వటం వెనక రకరకాల రీజన్స్ ఉంటాయి. కేవలం ప్రతిభ అనే మనం బయిట నుంచి చూసి డిసైడ్ అవ్వాల్సిన పనిలేదు. అయితే అసలు నిజాలు ఎవరూ చెప్పటానికి ఇష్టపడరు కాబట్టి బయిటకి రావు. అయితే అప్పుడప్పుడూ ప్రియాంక చోప్రా వంటివారు నోరు విప్పుతారు. కొన్ని షాకింగ్ నిజాలు...


రెమ్యునరేషన్ ఎక్కువిస్తే అలాంటి వాటికి ఒకే, ప్రసన్నవదనం హీరోయిన్ డిమాండ్లు వింటే నిర్మాతలకి చుక్కలే

మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ బ్యూటీ యువతని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రసన్నవదనం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పాయల్ రాధాకృష్ణ. మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ బ్యూటీ యువతని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రసన్నవదనం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పాయల్ రాధాకృష్ణ. సుహాస్ నటిస్తున్న ఈ చిత్రం మే 3న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి...


Kalki 2898 AD: ఆ ఐదు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చిత్రాల నుంచే ప్రేరణ పొందారా?

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌-కె’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ పై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ సంస్థకు ఎంతో విశిష్టమైన రోజున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించి ఉన్నారు. కానీ ఈ చిత్రం...


సుహాస్ సినిమా ఈవెంట్‌లో బుచ్చిబాబు కామెడి

సుహాస్ ప్రసన్న వదనం సినిమాను సుకుమార్ శిష్యుడు అర్జున్ తెరకెక్కించాడు. రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సుకుమార్, బుచ్చిబాబు గెస్టులుగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్‌లో సుకుమార్ ఎదుటనే బుచ్చిబాబు ఫన్నీగా స్పీచ్ ఇచ్చాడు. సుకుమార్ వల్లే తామంతా ఇంత మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకుంటున్నామని అన్నాడు.


చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్

చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : ఈజీ మనీ కోసం ఒంటరి మహిళలను టార్గెట్‌‌ చేసి, చైన్ స్నాచింగ్‌‌కు పాల్పడుతున్న ఇద్దరు డ్యాన్సర్లను సౌత్‌‌ఈస్ట్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 9.9 గ్రాముల గోల్డ్‌‌ చైన్, బైక్, సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌‌ తెలిపిన...


Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

Shadnagar factory fire accident- షాద్ నగర్: షాద్ నగర్ లోని అల్విన్ ఫార్మా కంపెనీలో రెండు రోజుల కిందట భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులను బాలుడు సాయిచరణ్ కాపాడటం తెలిసిందే. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంత మంది ప్రాణాలు కాపాడిన సాహస బాలుడు సాయిచరణ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తల్లిదండ్రులతో కలిసి సాయిచరణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్...


చీరకట్టులో రుహాని శర్మ.. వారెవా బ్యూటిఫుల్ లుక్ అదిరిందిగా

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది. ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా...


Elderly Couple Marriage: ఆయనకు 80, ఆమెకు 75 - దశాబ్దాల తరువాత వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Elderly Couple Wedding in Mahabubabad District- వరంగల్: పెళ్లంటే నూరేళ్ల పంట. ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా కష్ట సుఖాల్లో తోడుండాలి అనుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఓ స్పెషల్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. దశాబ్దాల క్రితమే ఒకరికి ఒకరు ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ సంబురాన్ని ఎనిమిది పదుల వయసులో కుమారులు కోడళ్లు, కూతుర్లు అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఆదర్శ వివాహ...


బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

నటసింహం నందమూరి బాలకృష్ణకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆయనకు ఇష్టమైన ఆ బ్యూటీకి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుసా..? ప్రస్తుతం వరుస సినిమాలు, అటు పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు నందమూరి బాలయ్య బాబు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి..ఎలక్షన్ బిజీలో పడిపోయారు. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య..మరోసారి తన గెలుపుపై ధీమా వ్యాక్తం చేశారు. ఈక్రమంలో ఆయన ఎలక్షన్స్ అయిపోయి.. రిజల్ట్ వచ్చేవరకూ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కాగా...


అవి నా జీవితంలో చీకటి రోజులు... ప్రియాంక చోప్రా సంచలన కామెంట్స్

హీరోయిన్ ప్రియాంక చోప్రా తన యాక్టింగ్ కెరీర్ లో ఓ దశను చీకటి రోజులుగా అభివర్ణించింది. ప్రియాంక చోప్రా అలాంటి కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏమిటో చూద్దాం... ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తమిళ చిత్రం తమీజాన్ ఆమె డెబ్యూ మూవీ. 2002లో విడుదలైన ఈ చిత్రం హీరో విజయ్ కావడం విశేషం. సౌత్ లో ఆమె కెరీర్ మొదలైనప్పటికీ హిందీలో స్టార్ గా ఎదిగింది. రెండో చిత్రం నుండే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ఒక దశలో బాలీవుడ్ టాప్...


వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న వినోద్​కుమార్​

వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న వినోద్​కుమార్​ సొంతూరు ఏనుగల్లులో 251/బీ సర్వే నంబర్ లో భూమి ఉన్నట్లు వెల్లడి ధరణిలో ఆ నంబర్ పై‌ మరొక వ్యక్తి పేరిట 14  గుంటలు  తన భార్య పేరుపై ఉన్న ల్యాండ్  వివరాల్లోనూ తప్పులు  వినోద్  తండ్రి మురళీధర్ రావు పేరిట ధరణిలో 1.10 ఎకరాల ప్రభుత్వ భూమి నమోదు కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్  కరీంనగర్  ...


మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్ ముంబై సైబర్ సెల్ పోలీసులు మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పరారీలో ఉన్న యాక్టర్ సాహిల్ ఖాన్ ను ఆదివారం పట్టుకున్నారు. అతను వేసిన మధ్యంతర బెయిల్ ముంబై హైకోర్టు తిరస్కరించడంతో ఆ రాష్ట్రం నుంచి అతను పారిపోయాడు. ఈ రోజు ఉదయం చత్తీష్ గడ్ పోలీసుల సహాయంతో ముంబై సైబర్ సెల్  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చత్తీష్ గడ్ రాష్ట్...


పెంపుడు జంతువుపై ప్రేమ.. యువకుడి పెళ్లి శుభలేఖలో శునకాల పేర్లు

మూగజీవాలను కొందరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏదైనా అయితే.. వాళ్లు విలవిలలాడిపోతుంటారు. కుటుంబసభ్యుల్లాగానే వాటిని సాకుతుంటారు. ఓ యువకుడు.. తన స్నేహితుడ్ని డ్రాప్ చేయడానికి వెళ్లి తిరిగొస్తుండగా.. అతడి బైక్ కింద ఓ కుక్క పిల్ల పడింది. దానికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో సంతోషించాడు. దాన్ని తన వెంట తీసుకెళ్లి పెంచుకున్నాడు. అప్పటి నుంచి అతడికి కుక్కలంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. దానికి తోడు మరో మూడు కుక్కలను తెచ్చుకున్నాడు.


Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..

Mrunal Thakur & Shahid Kapoor: 'సీతారామం', 'హాయ్ నాన్న‌'.. తెలుగులో చేసిన ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి మృణాల్ కి. ఇక రెండు సినిమాల్లో ఆమె యాక్టింగ్, క‌ట్టు, బొట్టు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. తెలుగింటి అమ్మాయిలా చ‌క్క‌గా ఉందంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి మృణాల్ కి. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఆమె. ఈ మ‌ధ్యే 'ఫ్యామిలీ స్టార్' తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్నో హిందీ సీరియ‌ల్స్ లో న‌టించిన మృణాల్.. షాహిద్ క‌పూర్ తో క‌లిసి ‘జర్సీ’...


Varalaxmi Sarathkumar : ఒకప్పుడు కలిసున్నాం, ఇప్పుడు విడిపోయాం.. ఇప్పుడది బోరింగ్ టాపిక్ - విశాల్‌తో లవ్ రూమర్స్‌పై వరలక్ష్మి క్లారిటీ

Varalaxmi Sarathkumar About Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌కు హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విలన్‌గా నటించాలని తను తీసుకున్న నిర్ణయం.. తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అంతే కాకుండా ఒక పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి వెనకాడదు వరలక్ష్మి. అలాంటి తను తాజాగా తన పెళ్లిపై, ఇంతకు ముందు విశాల్‌తో తనకు వచ్చిన రూమర్స్‌పై నోరువిప్పింది. అంతే కాకుండా మరెన్నో పర్సనల్...


చేపతో పాప.. రాత్రి పూట లహరి వేట

బిగ్‌బాస్‌తో ఫేమస్ అయిన భామల్లో లహరి కూడా ఒకరు. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. లహరి ఎప్పుడు కొత్త ఫొటోలు పెడుతుందా అని నెటిజన్లు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.


Viral news: ఎలుకలు పట్టే జాబ్‌కు రూ. కోటి 20 లక్షలు జీతం.. ఎక్కడో తెలుసా?

Trending news today: సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో ఎలుకల బెడద ఉంటుంది. ఇవి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని నాశనం చేయడం, పుస్తకాల, వైర్లు తదితరాలను కొరికడం వంటివి చేస్తూ మనకు పెద్ద తలనొప్పిగా మారతాయి. ఇప్పుడు ఇలాంటి బాధ న్యూయార్క్ వాసులకు వచ్చింది. వీరు ఎలుకలను తరిమికొట్టడానికి ఏకంగా ఓ ఉద్యోగినే నియమించుకున్నారు. అతడి జీతం తెలిస్తే మీరు షాక్ అవుతారు.


'ప్రేమికుడు' మళ్ళీ వస్తున్నాడు.. ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్.. రీరిలీజ్ ఎప్పుడంటే..?

ప్రభుదేవా హీరోగా ఎస్‌.శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది ప్రేమికుడు సినిమా. 30ఏళ్ల క్రితం విడుదలైన ఈమూవీ అప్పటి యూత్ ను ఉర్రూతలూగించింది. 90స్ లో ఈసినిమా ఓ సంచలనం. యువతలో ప్రేమనుచివురింపచేసిన సినిమా ప్రేమికుడు. కొరియోగ్రఫర్ గా అప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభుదేవ.. స్క్రీన్ పై హీరోగా డాన్సులతో దడదడలాడించాడు. ప్రభుదేవ డాన్స్ లకు తోడు నగ్మ అంద చందాలు, నటనతో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ఈసినిమాకు ఇవన్నీ...


చేపలు ప్రేమగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

నదీ ముఖద్వారాలు, నీళ్లలోని కొండ అంచులు, సముద్రపు నాచు ఉండేచోట మగ చేపలు ఆడ చేపలను ఆకర్షించేందుకు గుంపులు గుంపులుగా పాటలు పాడుతుంటాయట...


శ్రీలీల ఐటమ్ సాంగ్.. స్టార్ హీరో సినిమాలో ..? భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ..?

మూవీ కెరీర్ పీక్స్ లో ఉండగానే .. హీరోయిన్ శ్రీలీల ఓ సాహసం చేయబోతుందట. ఈమె ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఫ్యాస్స్ షాక్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? అసలు ఏ హీరో సినిమాలో ఆమె సాంగ్ చేయబోతోంది. శ్రీలీల..ఒకే ఒక్క ప్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సీనియర్ .. జూనియర్ అని తేడా లేకుండా.. తండ్రి వయస్సున్న హీరోలతో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. రీసెంట్ గా మహేష్ బాబు కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమాలో నటించిన బ్యూటీ.. తన...


Actress Kranthi: 'రేసుగుర్రం' షూటింగ్‌లో అలా అన్నందుకు ఎంఎస్‌ ‌ నారాయణ నాపై సీరియస్ అయ్యారు - నటి క్రాంతి

Actress Kranthi About MS Narayana: నటి క్రాంతి బలివాడ తెలుగు ఆడియన్స్‌కి బాగా సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అలాగే పలు టీవీ సీరియల్లోనూ కీలక పాత్రలు చేసి బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. మరోవైపు పలు చిత్రాలకు డిబ్బింగ్‌ కూడా చెబుతుంది. అలా నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె ఎన్నో స్టార్‌ హీరో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. అల్లు అర్జున్‌ రేసు గుర్రంలో ఆమె దివంగత...


Thammudu: నితిన్ తమ్ముడు సినిమాలో రెండో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?

నితిన్ నటిస్తున్న 'తమ్ముడు' సినిమాలో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. మరి ఆ సెకండ్ హీరోయిన్ ఎవరంటే?


Gajakesari Yoga 2024: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది.. ధన లాభాలే లాభాలు!

Gajakesari Yoga 2024 In Telugu: మే మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి విపరీతమైన ధన లాభాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.


Chanakya Niti Telugu : వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా చేయాల్సిన పనులు

Chanakya Niti In Telugu : ఎక్కువ రోజులు జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ మనకు ఉన్న అలవాట్లే మనల్ని ఎక్కువ రోజులు బతకకుండా చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది. కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.


Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు

Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు టాలీవుడ్లో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మహేష్ బాబును(Mahesh Babu) స్టార్ ను చేసిన మూవీ పోకిరి(Pokiri).పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో 2006లో వచ్చి ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప...


Success story: బిజినెస్ బాస్ కావాలని జాబ్ వదిలి.. ఇప్పుడు నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు

తెల్లారిందా.. ఓ చుక్క వేయాల్సిందే. అదేనండీ టీ చుక్కలు. పేద , ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే టీ త్రాగడం సర్వసాధారణమే. గతంలో టీ లో రకాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎన్నో రకాల ఫ్లేవర్ లతో కూడిన టీ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అల్లం టీ, మసాలా టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, ఇలాచి టీ, రోజ్ టీ, దమ్ టీ ఇలా పలు రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. దీనితో పలు రకాల రుచులు గల టీ ని సేవించేందుకు టీ ప్రియులు అమిత ఆసక్తి...


పెళ్లైన నటుడితో ఎఫైర్.. పెళ్లికాకుండానే తల్లి.. ఇద్దరు కూతుళ్లులో ఒకరు సూపర్ స్టార్..

హేమమాలిని, రేఖ, వైజయంతీమాల, జయప్రద, శ్రీదేవి బాలీవుడ్‌లో అడుగు పెట్టకముందు దక్షిణాది సినిమాల్లో పనిచేసింది ఈ నటి. సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో స్థిరపడింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది సినిమా సూపర్ స్టార్‌తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోకుండా, ఇద్దరు కూతుళ్లకు తల్లి అయిన అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రేఖ తల్లి పుష్పవల్లి.. : Instagram@diva_the_rekha) రేఖ తల్లి పుష్పవల్లి తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. సినిమా తెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆమె 1936లో విడుదలైన ఆ చిత్రంలో సీత పాత్రను పోషించారు. అందుకు ఆమె రూ.300 రెమ్యూనరేషన్ అందుకుననారు. ఈ పాత్ర తరువాత, ఆమెకు చాలా చిత్రాలలో ఆఫర్లు రావడం ప్రారంభించాయి.: Instagram@filmypioneer) రేఖ తల్లి సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమెకు 1940లో వివాహం జరిగింది, కానీ 6 సంవత్సరాల తరువాత, ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. ఆమె తన భర్త నుండి వేరుగా జీవించడం ప్రారంభించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. (ఫోటో క్రెడిట్: Instagram@diva_the_rekha) ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేశన్‌తో కలిసి 'మిస్ మాలిని' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పుష్పవల్లి జీవితంలో కొత్త మలుపు వచ్చింది. రేఖ తల్లి జెమిని గణేశన్ తో ప్రేమలో పడింది, కానీ నటుడికి ఇదివరకే వివాహం జరిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@filmypioneer) జెమినీ గణేశన్ పుష్పవల్లికి ఎప్పుడూ భార్య హోదా ఇవ్వలేదు. కానీ రేఖ తల్లి తన జీవితమంతా అతని ప్రేయసిగా గడిపింది. వివాహం కాకుండానే జెమినీ గణేశన్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది, వీరిలో ఒకరు ప్రముఖ నటి రేఖ. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తల్లి పుష్పవల్లి 1991లో కన్నుమూశారు. ఆమె ఎక్కువగా సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. మరోవైపు పుష్పవల్లి కూతురు రేఖ మాత్రం సినీ ప్రపంచంలో పెద్ద నటిగా ఎదగగలిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తనలా సినిమాల్లో నటించాలని పుష్పవల్లి కోరుకుంది. రేఖ తొలిసారి తెలుగు చిత్రం 'రంగుల రాట్నం'లో కనిపించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు మాత్రమే. 15 ఏళ్ల వయసులో తన తొలి బాలీవుడ్ చిత్రం 'అంజనా సఫర్'లో నటించింది. Photo : Instagram పుష్పవల్లి లాగే ఆమె కూతురు రేఖ జీవితం కూడా అల్లకల్లోలంగా మారింది. రేఖ వారి కంటే చాలా పెద్ద సినీ తార అయినప్పటికీ ఆమె మొదటి వివాహం విఫలమైంది. ఆమె చాలా ఫేమస్ అయినా 69 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంటోంది. Photo : Instagram


జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

అలనాటి అందాల తార.. సహజనటి జయసుధ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలను మాత్రమే అన్నయ్యా అని పిలుస్తారట. దానికి ఓ కారణం కూడా ఉంది అంటున్నారు ఆమె. ఇంతకీ ఏంటా కారణం..? ఎవరా ఇద్దరు..? జయసుధ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటిగా పేరు తెచ్చుకున్న ఏకైక తార. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మనస్సుల్లో ఆమె స్థానం చెరిపినా చెరగని చిత్రం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు జయసుధ. హీరోయిన్ కు ఉండాల్సిన అందం, అభినయంతో పాటు.. ట్రెండ్ కు...


Tamanna Simhadri: అప్పుడు నారా లోకేష్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ - బలమైన ప్రత్యర్థులపై బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీ

Tamanna Simhadri Contests Against Pawan Kalyan In Pithapuram: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో.. ముఖ్యంగా పిఠాపురంలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈ ఏడాది ఎలా అయినా జనసేనను గెలిపించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకే సినీ సెలబ్రిటీలు సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారానికి మద్దతునివ్వడానికి ముందుకొస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు పోటీగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన తమన్నా సింహాద్రి రంగంలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో...


Panchangam Today: నేటి పంచాంగం. శుక్రమౌడ్యమి ప్రారంభం

నేడు 2024 ఆదివారం, ఏప్రిల్ 28, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, శుక్రమౌడ్యారంబః ఇవాళ 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ చవితి. ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పంచమివారం: భానువాసరెనక్షత్రం: మూల, రాత్రి తెల్లవారుజాము 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వాషాడ.యోగం: శివ, రాత్రి 2 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సిద్దకరణం: బాలవ, ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకూ ఉంది. తర్వాత తైతుల.పితృతిథి: కృష్ణ పంచమిశుభసమయం: ఉ:10.41 (మిథున), రా:08.12 (వృశ్చిక), రా:11.10 (ధనస్సు), రా:12.51(మకర). అమృతకాలం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుంచి 11 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 4 గంటల 30 నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..

స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు.. గుంతలు పూడ్చేందుకు.. టైటిల్ : కామ్‌‌ చాలూ హై డైరెక్షన్ : పలాష్ ముచ్చల్‌‌ కాస్ట్ : రాజ్‌‌పాల్‌‌ యాదవ్‌‌, గియా మానెక్‌‌, కురంగి విజయశ్రీ నాగరాజు ప్లాట్​ ఫాం : జీ 5 ప్రతి ఏడాది.. ఇండియన్ రోడ్లపై ఉన్న గుంతల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే వాటిని సైలంట్‌‌ కిల్లర్స్ అంటుంటారు. వీటి వల్ల జరుగుతున్న ప్రమా...


Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్

Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్ ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పటాస్(Patas) షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ రవి, శ్రీముఖి చేసిన ఈ కామెడీ షో ఎంతో మంది ఆడియన్స్ ను అలరించింది. అయితే.. ఈ షో ద్వార ఎంతో మంది కొత్త కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్ లాం...


Money Astrology: ఏప్రిల్ 28 ధన జ్యోతిష్యం. వారికి కెరీర్ అవకాశాలు పెరుగుతాయి

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 28వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఫీల్డ్‌లో ఆశించిన రీతిలో పనితీరు మెయింటైన్ చేస్తారు. ఆర్థిక, వాణిజ్యపరమైన పనులు చేస్తారు. పూర్వీకులు, సంప్రదాయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్తారు. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక రంగం మెరుగుపడుతుంది. పరిహారం: రామాలయంలో జెండా సమర్పించండి. వృషభం (Taurus):అన్ని రంగాల్లోనూ ఎఫెక్టివ్‌గా పని చేస్తారు. ధైర్యం చురుకుదనాన్ని, అవగాహనను పెంచుతుంది. ఆర్థిక, వాణిజ్య రంగంలో విశిష్టమైన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. మంచి ఆఫర్లను అందుకుంటారు. సామరస్య వాతావరణం ఉంటుంది. మీ ప్లాన్లకు బలం చేకూరుతుంది. పరిహారం- సరస్వతి అమ్మవారికి తెల్లటి పూల మాల సమర్పించండి. మిథునం (Gemini):ఓర్పు, నమ్మకంతో ముందుకు సాగుతారు. పనిలో అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక ప్రయత్నాలలో జాగ్రత్త పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంపై దృష్టి సారిస్తారు. దేంట్లోనూ తొందరపాటు చూపరు. రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉంటారు. ప్లాన్ల అమలును పెంచుతారు. పరిహారం: ఎర్రటి ఆవుకు బెల్లం తినిపించండి. కర్కాటకం (Cancer):లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు పెరుగుతాయి. ఆఫీసర్ క్లాస్ వ్యక్తులు సంతోషంగా ఉంటారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. సింహం (Leo):కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసి, పనులు మేనేజ్ చేయండి. కమర్షియల్ పనుల్లో వేగం ప్రదర్శిస్తారు. యాక్షన్ ప్లాన్స్ ఊపందుకుంటాయి. మీ ప్రతిభ, పనితీరు మెరుగుపడుతుంది. పనిలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):వృత్తి, వ్యాపారాల్లో సుఖంగా ఉంటారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. లాభం, విస్తరణపై దృష్టి పెడతారు. పరిశ్రమ ఉత్పత్తులు మెరుగుపడటం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ మీ యాక్టివిటీతో ప్రభావితమవుతారు. వివిధ రంగాల్లో శుభం ఉంటుంది. పరిహారం: హనుమంతోని గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):ఆఫీస్‌లో అవగాహన, వినయంతో పని పూర్తి చేస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. ఉద్యోగ వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. రిసెర్చ్ పనులపై ఆసక్తి చూపుతారు. అనుభవజ్ఞులతో సహవాసాన్ని పెంచుకోండి. సలహాదారులతో సన్నిహితంగా ఉండండి. పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి. వృశ్చికం (Scorpio):యాక్షన్ ప్లాన్స్ ముందుకు తీసుకెళ్తారు. టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తారు. దురాశ, ప్రలోభాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది. పనిలో అవగాహన పెరుగుతుంది. వర్క్‌లో ఓర్పు ప్రదర్శిస్తారు, అప్రమత్తంగా ఉంటారు. అతిగా ఉత్సాహం చూపకూడదు. పరిహారం: పేదవారికి తెల్లటి వస్తువులు దానం చేయండి. ధనస్సు (Sagittarius):పనుల్లో వేగం ఉంటుంది. కొత్త ప్లాన్లు రూపుదిద్దుకుంటాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారం బలంగా ఉంటుంది. మెరుగైన వేగంతో ముందుకు సాగుతారు. మీరు అన్నింట్లోనూ విజయాన్ని పొందుతారు. చాలా కేసులు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. పరిహారం- పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. మకరం (Capricorn):ప్రొడక్టివ్ పనుల పట్ల మొగ్గు పెరుగుతుంది. ఉమ్మడి పనుల్లో ముందుంటారు. సమయం అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. విజయ స్ఫూర్తితో పనులు చేస్తారు. వృత్తిపరమైన పనుల్లో మంచి పనితీరు కనబరుస్తారు. పరిహారం: పక్షికి ఆహారం ఇవ్వండి. కుంభం (Aquarius):ఆర్థిక విషయాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. సానుకూల సమయంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి లాభం పొందే మార్గం తెరచుకుంటుంది. కాంటాక్ట్ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. ధైర్యం, బలం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పనులను వేగవంతం చేస్తారు. పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి. మీనం (Pisces):ఆఫీస్‌లో లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేస్తారు. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి, తప్పకుండా ముందుకు వెళ్తారు. విజయ భావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తారు. ప్రతిచోటా శుభ ఫలితాలతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది. పరిహారం: దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Summer Heat Stroke:మీ బాడీలో ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే.. నిపుణులు ఏమంటున్నారంటే..?

కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బైటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ అధికారలుకూడా అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే అనేక సూచనలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం భానుడి ప్రతాపంతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కొందరు బైటకు వెళ్లిన వారు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంటారు. వీరికి వడదెబ్బ తగిలిందని వారికే తెలియదు. అందుకే వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


Rock Paintings in Medak : రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్..! కనుమరుగవుతున్న గుండ్లపోచంపల్లి పురాతన రాతి చిత్రాలు

Gundla Pochampally Rock Paintings in Medak : మెదక్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి సమీపంలో రాతి చిత్రాలను గుర్తించారు. రియల్ ఎస్టేట్ విస్తరణతో ఈ తరహా రాతిచిత్రాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


70 ఏళ్ల క్రితం గంధర్వ వివాహం.. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్ల చేతుల మీదుగా గ్రాండ్‌గా పెళ్లి..!

ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిల్లు, లివింగ్ టుగెదర్‌ సంస్కృతులు కామన్ అయిపోయాయి. మారుతున్న కాలం, పాశ్చత్య సంస్కృతుల ప్రభావం, సినిమాల ప్రభావం.. మొత్తానికి పెళ్లి అనే కాన్సెప్ట్ యువతకు బోరింగ్ అనిపిస్తోంది. అయితే.. ఒకరినొకరు ఇష్టపడి.. ఇద్దరూ లివింగ్‌లో ఉండి.. వాళ్ల ప్రేమకు గుర్తుగా పిల్లల్ని కనేస్తున్నారు. అయితే.. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదండీ.. మన తాతల నాటి నుంచే ఉంది. దానికి నిదర్శనమే ఈ వృద్ధ జంట. 70 ఏళ్ల క్రితమే ఇద్దరూ లివింగ్‌లో ఉన్నారంటా. ఇప్పుడు ఆ...


ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.  వీ6 స్పెషల్ షోలో పాల్గొన్నారు రేవంత్.  .  స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB)లో సర్వర్లు ధ్వంసమయ్యయనే కేసు నమోదైందని..  ఆ కేసు విచారణలోనే  ఫోన్ ట్యాపింగ్  బయటకు వచ్చిందన్నారు సీఎం రే...


శెభాష్ సాయిచరణ్.. సాహస బాలునికి సీఎం రేవంత్ సన్మానం

Sai Charan: ఇటీవల షాద్‌నగర్‌‌ పరిధిలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి.. మంటల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన 15 ఏళ్ల బాలుడిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆ పిల్లాడి కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని.. సన్మానించారు. సాయిచరణ్ చూపించిన తెగువ.. యువతకు స్ఫూర్తి అని ప్రశ్నించారు. భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.